సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Nagarjuna : చంద్రబాబును కలిసిన నాగార్జున.. అఖిల్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!
అక్కినేని అఖిల్ వివాహ వేడుకకు గడువు సమీపిస్తోంది. జూన్ 6న అఖిల్ ఏడడుగులు వేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Kamal Haasan: ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్ హాసన్‌ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు!
'థగ్ లైఫ్' సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నేడు విచారించింది.
Samantha: సమంతకు భారీ లాభాలు.. 'శుభం' ఓటీటీ డీల్‌కు రికార్డు రేట్!
హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన 'శుభం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్2 ట్రైలర్ వచ్చేసింది!
వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్‌సిరీస్ 'రానా నాయుడు' బోల్డ్ కంటెంట్ కారణంగా మొదటి సీజన్ విమర్శల పాలైనా, యువతలో మంచి ఆదరణ పొందింది.
Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి
టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విభు రాఘవ్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.
Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం 'రాజాసాబ్' గురించి కీలక అప్డేట్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ డేట్ ఫిక్స్!
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశించగానే ఓ ప్రభంజనంలా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపై తన సత్తా చూపేందుకు రెడీ అవుతున్నారు.
Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు', చాలా రోజుల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది.
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్..
'క' సినిమాతో హిట్ అందుకుని మంచి ఫామ్‌ను అందుకున్న కిరణ్ అబ్బవరం, తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు.
Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్.. జూలై 11న గ్రాండ్ రిలీజ్!
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'ఘాటీ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్‌లో 'లేడీ సూపర్‌స్టార్'గా పేరుగాంచిన అనుష్క శెట్టి తాజా చిత్రం 'ఘాటీ'పై సినీ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.
Kamal Haasan: 'థగ్ లైఫ్' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్!
సినీనటుడు కమల్ హాసన్, ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్రమైన దుమారం రేపుతున్నాయి.
#NewsBytesExplainer: తెలుగు సినిమాల రీ-రిలీజ్‌లలో హీరోల పరువు తీసేలా అభిమానుల ఉన్మాదం ?
తెలుగు ప్రేక్షకులకు సినిమా అనేది ఒక వినోదం కాదు,అది ఓ భావోద్వేగం.
Shiva Rajkumar: నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదు : శివరాజ్ కుమార్
ఇటీవల జరిగిన 'థగ్ లైఫ్' ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే అదే కార్యక్రమంలో కమల్ హాసన్ కన్నడ భాషపై మాట్లాడే సమయంలో శివరాజ్ కుమార్ చప్పట్లు కొట్టారని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' ట్రైలర్.. ఎప్పుడో చెప్పేసిన ఏఎం రత్నం!
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Telugu Movies This week: థగ్ లైఫ్ నుంచి గ్యాంబ్లర్స్ వరకు.. జూన్ ఫస్ట్ వీక్‌లో థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే
జూన్ నెల మొదటి వారంలో సినిమా ప్రేమికులకు భారీ వినోద విందు దక్కనుంది. పెద్ద సినిమాలూ, చిన్న చిత్రాలూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
Dhanush: 'నాపై, నా సినిమాలపై ఎంత నెగెటివ్ ప్రచారం చేస్తారో చేసుకోండి'..: ధనుష్ పవర్‌ఫుల్ స్పీచ్
పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం 'కుబేర'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరో ధనుష్.
HBD Mani Ratnam: ఒక ప్రేమకథకే కాదు.. ఒక యుగానికి రూపకర్త 'మణిరత్నం'
దేశంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం, తన ప్రత్యేక శైలితో భారత సినిమా రంగాన్ని మలిచిన అద్భుత శిల్పి.
Vikram Sugumaran : ప్రముఖ దర్శకుడు కన్నుమూత..
తమిళ ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ సోమవారం చెన్నైలో గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు.
Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్
నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత వచ్చిన 'భైరవం' సినిమా మంచి స్పందనను అందుకుంటోంది.
Opal Suchata: 'ప్రభాస్ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి
థాయిలాండ్ అందగత్తె ఓపల్ సుచాత (Opal Suchata), 108 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకూ అతనికి చెప్పదగ్గ సాలిడ్ హిట్ రావలేదు. అనేక ఆశలతో మొదలైన ప్రయాణంలో, అతని 'ఏజెంట్' సినిమా టాలీవుడ్‌లో పెద్ద డిజాస్టర్‌గా మారింది.
Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!
నటుడు ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.
Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' విడుదలకు రెడీ అవుతోంది.
Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల!
ఓటిటిలో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌ల్లో 'స్క్విడ్ గేమ్' ముందు వరుసలో ఉంటుంది.
Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్!
'లవ్ స్టోరీ' తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకున్న శేఖర్ కమ్ముల, ఇప్పుడు 'కుబేర' అనే కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..!
'ధమాకా' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన శ్రీలీల, ఆ తర్వాత వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ తన సీన్‌లో ఉన్న హీరోయిన్లకు గట్టి పోటీగా నిలిచింది.
Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు!
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో విధివిరుద్ధంగా ప్రైవేటు పూజలు నిర్వహించిన వేద పండితుడిపై ఆలయ యాజమాన్యం సస్పెన్షన్ విధించింది.
Chiranjeevi : చిరంజీవి-అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. షూటింగ్ పై కీలక అప్డేట్
టాలీవుడ్‌లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాపై అప్డేట్ల కోసం వేచి ఉన్నారు.
R Narayana Murthy: పవన్ సినిమా వల్ల థియేటర్లు బంద్ అన్నది అవాస్తవం : ఆర్. నారాయణమూర్తి
సీనియర్ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి ఇటీవల మీడియా సమావేశంలో సినీ పరిశ్రమపై తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకుంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Lal Salam : రజినీకాంత్ 'లాల్ సలాం' ఓటీటీలోకి.. ఎప్పుడంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లాల్ సలాం' చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు చివరికి ముహూర్తం కుదిరింది.
HHVM : 'హరి హర వీరమల్లు' టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్‌కు ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. విడుదల సమీపిస్తున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్లు వేగంగా కొనసాగుతున్నాయి.
C Kalyan: విశాఖలో సినీ పెద్దల భేటీ.. 27 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
విశాఖపట్టణం దొండపర్తిలో శుక్రవారం ఉదయం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కీలకంగా సమావేశమయ్యారు.
'Akhanda 2': జార్జియాలో 'అఖండ 2' షెడ్యూల్.. షూటింగ్ సీన్ లీక్!
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం 'అఖండ 2 - తాండవం' గురించి సినీ అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.
Gaddar film awards: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2014-2023.. ఏఏ సినిమాలు ఉత్తమ చిత్రాలుగా నిలిచాయో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డులు ఎంపికపై ప్రముఖ సినీ నటుడు, అవార్డు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
Bhairavam Review: 'భైరవం' రివ్యూ.. ముగ్గురు హీరోలు ఎలా చేశారంటే?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ సినిమా 'భైరవం' మే 30న థియేటర్లలో విడుదలైంది.
Hari Hara VeeraMallu: 'హరి హర వీరమల్లు' నిర్మాత ఆరోగ్యంపై సోదరుడు క్లారిటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం స్పృహ తప్పి పడిపోయారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Sandeep Reddy Vanga: స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్
'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Kannappa: 'కన్నప్ప' విడుదలకు 28 రోజులు మాత్రమే మిగిలిఉంది: మంచు విష్ణు కౌంట్ డౌన్ పోస్ట్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప' విడుదలకు సిద్ధమవుతోంది.
Ileana D'Cruz: ఇలియానా మళ్లీ తల్లి కాబోతుంది.. బేబీ బంప్ ఫోటోతో హిట్!
ప్రముఖ నటి ఇలియానా మళ్లీ తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల తన బేబి బంప్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.