సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Kubera : 'కుబేర' సక్సెస్‌తో పుంజుకున్న టాలీవుడ్.. మళ్లీ హౌస్‌ఫుల్ హంగామా!
ప్రస్తుతం థియేటర్లకు వచ్చే జనం రోజు రోజుకూ తగ్గిపోతుండటంతో సినీ పరిశ్రమ పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది.
Ananya Nagalla: కారవాన్‌లో కుర్చొని ఏడ్చేదాన్ని.. బ్రేకప్ స్టోరీ పంచుకున్న అనన్య నాగళ్ల
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల చిన్న చిత్రాలతో సినీ ప్రస్థానం ప్రారంభించి, 2018లో విడుదలైన 'మల్లేశం' మూవీ ద్వారా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
Hari Hara Veera Mallu: ఎట్టకేలకు 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఖరారు… ఎప్పుడంటే?
'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) పార్ట్-1 సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. జులై 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే నిర్ణయాన్ని చిత్రబృందం శనివారం ఉదయం ప్రకటించింది.
RajaSaab : 'రాజాసాబ్' సినిమా టీజర్ లీక్.. ఫిర్యాదు
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'రాజాసాబ్'.
Kuberaa Movie Review : 'కుబేర' సినిమా సమీక్ష.. ఓ బిచ్చగాడి జీవితం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ కథ
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన 'కుబేర' చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.
Dhanush: 'కుబేర మూవీ కోసం తిరుపతి వీధుల్లో భిక్షమెత్తా'.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో ధనుష్
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ "కుబేర" చిత్రం జూన్ 20న విడుదలయ్యింది.
Mega Princess Klinkara:'ఎంత క్యూట్‌గా ఉందో చిన్ని తల్లి' ..మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణిగా, మెగా కుటుంబంలో కోడలిగా ఉన్న ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Peddi: దివ్యేందు బర్త్‌డే కానుకగా 'పెద్ది' నుండి 'రామ్ బుజ్జి' క్యారెక్టర్ పోస్టర్ విడుదల
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'పెద్ది'.
Thug Life: థగ్ లైఫ్ రిలీజ్ చేయాల్సిందే.. కర్ణాటకపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
సూపర్ స్టార్ కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్ (Thug Life)' సినిమా కర్ణాటక రాష్ట్రంలో విడుదల కావాల్సిందేనని, దీనిని నిర్బంధంగా విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Vishwambhara: విశ్వంభరలో ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం 'విశ్వంభర'లో కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి నటించగా, దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠ నిర్వర్తిస్తున్నారు.
Kiara Advani: కియారా అడ్వాణీ కోసం 'టాక్సిక్' చిత్రబృందం కీలక నిర్ణయం.. బెంగళూరు నుంచి ముంబయికి
పాన్ ఇండియా స్థాయిలో 'కేజీఎఫ్' చిత్రాల ద్వారా భారీ క్రేజ్ సంపాదించిన యశ్ తాజా చిత్రం 'టాక్సిక్'కు సంబంధించి తాజా సమాచారం వెలుగు చూసింది.
Aamir Khan: 'సితారే జమీన్ పర్' విడుదల ముందు ఆమిర్ ఖాన్ తీసుకున్న కొత్త నిర్ణయాలు వైరల్ !
ప్రచార కార్యక్రమాల్లో ఎప్పుడూ ప్రత్యేకత కనబరిచే బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ ఇప్పుడు తన కొత్త సినిమా 'సితారే జమీన్ పర్' నేపథ్యంలో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
Kannappa : 'కన్నప్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే.. ఎవరెవరు వస్తున్నారంటే..?
టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు ప్రధాన పాత్రలో, దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'కన్నప్ప' గురించి సినీ ప్రేమికులకు ముందుగానే తెలుసు.
HariHara VeeraMallu : ఎట్టకేలకు.. హరిహర వీరమల్లు విడుదల తేదీ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'పై భారీ అంచనాలు ఉన్నాయి.
Kannappa: కన్నప్ప విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ తిరస్కరణ
మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా, మంచు మోహన్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'పై వివాదం రేగిన సంగతి తెలిసిందే.
Vijay Deverakonda: కింగ్‌డమ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజున విజయ్ దేవరకొండ మాస్ ఎంట్రీ!
విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత కీలకమైన చిత్రంగా భావిస్తున్నా 'కింగ్‌డమ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Rajasaab: 'రాజాసాబ్' టీజర్ తో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్
ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పేరు 'రాజాసాబ్'. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ఈ తాజా చిత్రం టీజర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
Samantha: 'ఆపండి ప్లీజ్'!.. ఫొటోగ్రాఫర్లపై సమంత ఆగ్రహం: వీడియో వైరల్
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ముంబయిలో జిమ్ సెంటర్ బయట ఫోటోగ్రాఫర్ల తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
The Raja Saab: యూట్యూబ్‌ను షేక్ చేసిన 'ది రాజా సాబ్'.. 24 గంటల్లోనే 59 మిలియన్ల వ్యూస్!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది రాజా సాబ్' టీజర్ మాస్ రెస్పాన్స్‌ను తెచ్చుకుంది.
Samantha: నాగచైతన్యను మళ్లీ కలుస్తుందా..? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!
నటులు నాగచైతన్య, సమంత జంటగా నటించిన రొమాంటిక్ క్లాసిక్ ఏ మాయ చేసావె" తిరిగి విడుదల కానున్న విషయం తెలిసిందే.
Hina Khan: క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి హీనా ఖాన్.. తాజా లుక్ వైరల్
ప్రముఖ నటి హీనా ఖాన్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమె, తరచూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
RT76 : రవితేజ - కిశోర్ తిరుమల టైటిల్ ఇదే..
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్ మీద ఉన్నాడు.
Ileana: ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చిందా..? ఫాదర్స్ డే ఫోటోతో నెట్టింట్లో హల్‌చల్!
గోవా సుందరి ఇలియానా దక్షిణ సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Vijay -Rashmika: మరోసారి కెమెరాకు చిక్కిన విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న.. ఈసారి ఎక్కడంటే?
సినిమా పరిశ్రమలో కొన్ని జంటలు తెరపై చూపించే కెమిస్ట్రీతోనే కాకుండా తెరవెనుక ఉన్న సంబంధాలతోనూ ప్రేక్షకులలో భారీ ఆసక్తిని కలిగిస్తుంటాయి.
World Music Day Special Movies: మ్యూజిక్ నేపథ్యంలో తెరకెక్కిన టాప్ 10 తెలుగు సినిమాలివే..
మన రోజువారీ జీవితం నుంచి సంగీతాన్ని తొలగించలేము. ఇది మన మనసులను హత్తుకుని, భావోద్వేగాలను స్పృశించి, గుండెను కదిలించే అసాధారణ శక్తిని కలిగి ఉంటుంది.
OTT: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న టాప్ 5 చిత్రాలు ఇవే!
జూన్ మూడో వారం ఓటిటి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.
Ramya Sri: గచ్చిబౌలిలో నటి రమ్యశ్రీ, సోదరుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ (ఎఫ్‌సీఐ) లేఅవుట్‌లో నిర్మాణ ఆక్రమణలపై హైడ్రా నెల క్రితమే కీలక చర్యలు చేపట్టింది.
#NewsBytesExplainer: పవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? సినీ ఛాంబర్ ఎందుకు మౌనం వహిస్తోంది?
ఈ సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రెండు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.
Ravi Teja: రవితేజ RT76 నుంచి ఫ్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్.. షూటింగ్ స్టార్ట్
మాస్ మహారాజా రవితేజ త్వరలో 'మాస్ జాతర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Anupama Parameshwaran : నాకు యాక్టింగ్ రాదంటూ ట్రోల్స్ చేశారు : అనుపమ ఎమోషనల్ కామెంట్స్
మళయాళ సుందరి అనుపమ పరమేశ్వరన్‌కు యువతలో విశేషమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె నటన, అందం, డ్యాన్స్ పరంగా తనకే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.
Puri Jagannadh: 'భిక్షాందేహి'లో మరో నటి చేరిక.. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసిన మూవీ టీమ్!
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకొచ్చింది.
The Rajasaab: 120 రోజుల షెడ్యూల్, 300 రోజుల వీఎఫ్ఎక్స్ వర్క్.. రాజాసాబ్ ఆలస్యంపై ప్రొడ్యూసర్ స్పష్టత
హారర్ కామెడీతో మిక్స్ అయిన ఫాంటసీ డ్రామాగా రూపొందిన ప్రభాస్ "ది రాజా సాబ్" సినిమా ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన చిత్రాల్లో ఒకటి.
The Raja Saab: ది రాజా సాబ్‌తో సంచలనం.. ఇండియాలో ఎవరకి అందని రికార్డు అందుకోనున్న ప్రభాస్!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో సెన్సేషన్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ సిద్ధమయ్యాడు.
Ram Charan: 'పెద్ది' సెట్‌లో మాస్ యాక్షన్.. రెడీ అవుతోన్న సినిమా క్లైమాక్స్!
అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించి 'పెద్ది'గా తన సంతకాన్ని ఎలా వేశాడో చూపించాడు.
Genelia : జాన్ అబ్రహాంతో పెళ్లి పుకార్లు కావాలనే సృష్టించారు : జెనీలియా సంచలన వ్యాఖ్యలు
అందం, చలాకీ నటనతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న నటి జెనీలియా తిరిగి ఫోకస్‌లోకి వచ్చారు.
Ram Charan: త్రివిక్రమ్ కాదు.. నెక్ట్స్ బాలీవుడ్ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ మూవీ ప్లాన్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ లైనప్ చుట్టూ రోజు రోజుకూ కొత్త కథనాలు వైరలవుతున్నాయి.
Rajamouli : రూ.వందల కోట్లు తీసుకునే రాజమౌళి మొదటి జీతం ఎంతో తెలుసా?
ఎస్.ఎస్. రాజమౌళి అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అగ్ర దర్శకుల్లో ఒకరు. ఆయన సినిమా అంటే బడ్జెట్ దాదాపు వందల కోట్లలో ఉంటుంది.
Rishab Shetty: 'కాంతార: చాప్టర్-1' షూటింగ్‌లో ప్రమాదం.. స్పందించిన చిత్రబృందం
రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతార: చాప్టర్-1 సినిమా చిత్రీకరణ సందర్భంగా కర్ణాటకలో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. శివమొగ్గ జిల్లాలోని మాణియ పికప్ ఆనకట్ట వద్ద శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
The Rajasaab: వింటేజ్ ప్రభాస్ మళ్ళీ వచ్చేశాడు.. 'ది రాజాసాబ్' టీజర్ రిలీజ్!
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Maruthi: నాన్న అరటిపళ్లు అమ్మిన థియేటర్ వద్దే నా కటౌట్ : మారుతి ఎమోషనల్ పోస్ట్
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న 'ది రాజా సాబ్' చిత్రం టీజర్ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశారు.