సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
WAR 2 : వార్ 2 తెలుగు రిలీజ్‌పై క్లారిటీ.. నాగవంశీ అధికారిక ప్రకటన!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' పట్ల ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Kamal Haasan: 'కన్నడపై వ్యాఖ్యలు వద్దు'.. కమల్ హాసన్‌కు కోర్టు వార్నింగ్
కన్నడ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని బెంగళూరు కోర్టు ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Jackky Bhagnani: 'పారిపోలేదు.. నేను ఇక్కడే ఉన్నాను'.. దివాలా వార్తలపై స్పందించిన జాకీ భగ్నానీ!
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బడే మియా.. ఛోటే మియా' ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.
Hari Hara Veera Mallu:'హరిహర వీరమల్లు' ట్రైలర్ సెన్సేషన్.. 24 గంటల్లో సాధించిన వ్యూస్ తెలుసా? ఇది సాధారణ రికార్డు కాదు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరిహర వీరమల్లు' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Priyanka Chopra: 'ఎంతో ఆసక్తిగా ఉన్నాను'.. మొదటిసారి SSMB29పై స్పందించిన ప్రియాంక..
కథానాయకుడు మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపుదిద్దుకుంటున్న సినిమా 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) గురించి సినీప్రేమికులలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Tollywood : టాలీవుడ్ పైరసీ గుట్టు రట్టు.. కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..
టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో పైరసీ ప్రధానమైనదిగా మారింది.
Bhairavam: ఓటీటీలోకి వచ్చేసిన 'భైరవం'.. ఎక్కడంటే?
ZEE5 తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకునే తెలుగు ఒరిజినల్ సిరీస్ 'విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్'ను అందించిది.
Ramayana: రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్..! 'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్ విడుదల
యుగాలు మారినా,తరాలు మారినా.. వినగానే భక్తితో మనసు ఓలలాడే శాశ్వత కావ్యం..రామాయణం.
Fish Venkat: మరింత క్షీణించిన నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం.. సాయం కోసం కుమార్తె విజ్ఞప్తి
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
Hari Hara Veera Mallu Trailer: 'ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం'.. హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న పాన్-ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ 2026లో స్థానం.. తొలి భారతీయ నటిగా రికార్డు
భాషా అడ్డంకులు లేకుండా తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ప్రముఖ నటి దీపికా పదుకొణె తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు పొందారు.
Harshaali Malhotra: 'భజరంగీ భాయిజాన్' ఫేమ్ హర్షాలీకి బాలయ్య సినిమాలో బంపర్ ఆఫర్!
సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయిజాన్' చిత్రంలో మున్నీగా తన హృద్య నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన హర్షాలీ మల్హోత్రా, ఇప్పుడు భారీ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
Gopichand: గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్..
గతేడాది 'భీమా', 'విశ్వం' సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నటుడు గోపీచంద్ ప్రస్తుతం తన 33వ సినిమాతో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
ఇక అభిమానుల ఆసక్తికి తెరపడే వేళ వచ్చేసింది.
Vishwak Sen: 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్ 2లో మెగా ట్విస్ట్.. బాలయ్య గెస్ట్ అప్పీరెన్స్?
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఈ నగరానికి ఏమైంది' 2018లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Pinaka: బర్త్‌డే బ్లాస్ట్.. 'పినాక' నుంచి గణేష్ పవర్‌ఫుల్ పోస్ట్‌ర్ రిలీజ్!
కన్నడ గోల్డెన్ స్టార్ గణేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'పినాక' (Pinaka) కొత్త తరహా థ్రిల్ కలిగించే చిత్రంగా రూపుదిద్దుకుంటోంది.
Ramayana: సాయిపల్లవి-రణ్‌బీర్ కపూర్ 'రామాయణ' ఫస్ట్ లుక్ రేపే.. 9 నగరాల్లో స్క్రీనింగ్!
సాయిపల్లవి, రణ్‌బీర్ కపూర్ జంటగా నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ చిత్రం 'రామాయణ' ఇప్పుడు మరింత ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది.
Vishvambhara : విశ్వంభర ఆలస్యం కారణం ఇదేనా.. దర్శకుడు ఏం చెప్పాడంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'విశ్వంభర'పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Anushka Shetty: అనుష్క 'ఘాటీ' రిలీజ్ మళ్లీ పోస్ట్‌పోన్.. నిరాశలో ఫ్యాన్స్ !
టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కొత్తదనం తీసుకొచ్చిన హీరోయిన్ అనుష్క శెట్టి, తన తదుపరి చిత్రం 'ఘాటీ' ద్వారా మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతోంది.
Game Changer: గేమ్ ఛేంజర్ వ్యాఖ్యలపై దుమారం.. బహిరంగంగా క్షమాపణలు చెప్పిన నిర్మాత!
నితిన్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తమ్ముడు' విడుదలకు సిద్ధంగా ఉంది.
Pawan Kalyan: ఆపద్భాందవుడిగా పవన్ కళ్యాణ్.. పాకీజాకు రూ.2 లక్షల ఆర్థిక సాయం!
ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ నటి వాసుకికి (పాకీజా) ఆపద్భాందవుడిగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
Shekhar Kammula: స్టార్ హీరోయిన్‌తో శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఫిల్మ్..? ఆనందంలో ఫ్యాన్స్!
టాలీవుడ్‌లో సెన్సిబుల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, తన యూనిక్ నెరేషన్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.
Re Release : హుషారు నుంచి గజినీ వరకు.. జూలై రీ-రిలీజ్ సినిమాల జాబితా ఇదే!
టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ వేగంగా పుంజుకుంటోంది. ప్రతి నెలా ఓనాటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి.
Producer Sirish: హీరోలు రెమ్యునరేషన్ కోసం పీడించేస్తున్నారు : నిర్మాత శిరీష్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత శిరీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆర్య' సినిమాను కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్టు వెల్లడించారు.
Chiru-Pawan: తమ్ముడిని సర్‌ప్రైజ్ చేసిన అన్న.. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో చిరంజీవి సందడి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు కీలక చిత్రాలు విడుదల దశలో ఉన్నాయి.
Viswambhara : విశ్వంభర స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర' చుట్టూ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది.
Hari Hara Veeramallu: పవన్ మేనియా స్టార్ట్.. 'హరిహర వీరమల్లు' ట్రైలర్ థియోటర్లలో రిలీజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎట్టకేలకు విడుదల కానుంది.
Teja Sajja: రామోజీ ఫిల్మ్‌సిటీలో 'మిరాయ్' యాక్షన్ ఘట్టాల సందడి
దుర్మార్గం విజృంభించే సమయంలో, ధర్మానికి దారి చూపించే ఓ శక్తివంతమైన ఆయుధం జన్మిస్తుంది.
Ramayana:'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్!
నితేశ్ తివారీ దర్శకత్వంలో అల్లు అరవింద్, మధు మంతేనా, నమిత్ మల్హోత్రా లాంటి అగ్ర నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మైథలాజికల్ సినిమా 'రామాయణ' ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Peddi : 'పెద్ది' రొమాంటిక్ సాంగ్‌కు సెట్ క్లియర్.. ఎక్కడంటే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ 'పెద్ది'పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
Kuberaa: నేటి తరాన్ని మెప్పించడం సవాలే.. 'కుబేర' విజయంపై శేఖర్ కమ్ముల స్పందన
ఇటీవల విడుదలైన 'కుబేర' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది.
PuriSethupathi: పూరి సేతుపతి సినిమా కోసం.. మరో నిర్మాత
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో కలసి ఓ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు.
upcoming movies telugu: తమ్ముడు నుంచి జిగ్రీస్ వరకు.. ఈ వారం విడుదలయ్యే సినిమాలివే!
వివిధ శైలుల కథాంశాలతో జులై 4న ప్రేక్షకుల ముందుకు మూడు చిత్రాలు రాబోతున్నాయి.
JIGRIS : మ్యాడ్ బాయ్ రామ్ నితిన్ 'జిగ్రీస్' ఫస్ట్ లుక్ ఔట్.. సందీప్ రెడ్డి లాంచ్ చేసిన పోస్టర్!
నలుగురు స్నేహితుల మధ్య జరిగే సరదా పంచ్‌లు, చిన్న చిన్న విభేదాల నేపథ్యంలో రూపొందే చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంటుంది.
Manchu Vishnu: 'కన్నప్ప' పైరసీ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంచు విష్ణు
మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'కన్నప్ప' ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
Samantha : లంచ్‌కు కూర్చుంటే.. లేచేసరికే ఈవెనింగ్.. సమంత హాస్య కామెంట్ వైరల్!
సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నప్పటికీ, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది.
KA 11 : 'కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం 'K'RAMP
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో భారీ విజయాన్ని "క" సినిమాతో అందుకున్నాడు.
AN 63 : అల్లరి నరేష్ 63 టైటిల్ ' ఆల్కహాల్'..
తెలుగు చిత్రసీమలో హాస్య చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మంది హీరోలలో అల్లరి నరేష్ ఒకరు.
Kannappa : రెండో రోజూ దూసుకెళ్లిన కన్నప్ప.. రూ.7 కోట్లు దాటిన కలెక్షన్లు!
మంచు విష్ణు నటించి, నిర్మించిన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి రోజునుంచి మంచి టాక్‌తో దూసుకెళుతోంది.
Aamir Khan: అండర్‌వరల్డ్ నుంచి బెదిరింపులు.. చాలా భయపడ్డా : ఆమిర్ ఖాన్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ శనివారం ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న కొన్ని భయానక సంఘటనలను గుర్తు చేసుకున్నారు.