సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Samantha: నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సమంత.. కొత్త సినిమా ఫిక్స్!
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన సమంత.. ఇటీవల మాత్రం అక్కడి నుంచి గ్యాప్ తీసుకుంది.
ED: బెట్టింగ్ యాప్ కేసు.. విజయ్ దేవరకొండ, రానా, ఇతర సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు
బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు.
hari hara veera mallu pre release event:'హరిహర వీరమల్లు' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గ్రీన్ సిగ్నల్..పోలీసుల నుంచి కీలక నిబంధనలు ఇవే!
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Pawan Kalyan: సినిమా తీయాలంటే యుద్ధాలు చేయాల్సిందే : పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' జులై 24న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Harihara Veeramallu: ఉత్తరాంధ్రలో హరిహర వీరమల్లు హవా.. ఒకే రోజు 135 థియేటర్లలో ప్రదర్శన!
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడైన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
this week movies telugu: ఈ వారం థియేటర్‌లోకి 'హరి హర వీరమల్లు'.. ఓటీటీలోకి 'మండల మర్డర్స్'
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ యాక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు' మళ్లీ అభిమానులకు పండుగను తీసుకొస్తోంది.
Kannappa: ఓటీటీలోకి కన్నప్ప.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శివ భక్తుడిగా పేరుగాంచిన భక్త కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'కన్నప్ప'. ఈ డివోషనల్ ఎంటర్‌టైనర్‌లో మంచు విష్ణు టైటిల్ రోల్‌లో ఆకట్టుకున్నారు.
Ram Charan: పెద్ది కోసం రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్.. వైరల్ అవుతున్న కండల ఫొటో!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' కోసం తన బాడీపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో కనిపించబోయే రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌కు తగ్గట్లుగా బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో మునిగిపోయారు.
Hari Hara VeeraMallu : నేడే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్.. టైమ్, వేదిక, గెస్టుల వివరాలు ఇవే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ajith : స్టార్ హీరోకి తృటిలో తప్పిన ప్రమాదం.. రేస్‌కు దూరమైన అజిత్
సినిమాల్లో నటుడిగా మాత్రమే కాకుండా,కార్ రేసింగ్‌లోనూ నిజమైన హీరోగా తల అజిత్ కుమార్ తన ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగుతున్నాడు.
HHVM : వీరమల్లులో ఫైట్ సీన్.. 60 రోజులు కష్టపడ్డ పవన్ కళ్యాణ్!
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరిహర వీరమల్లు' థియేటర్లలోకి రావడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలుండటంతో చిత్రబృందం ప్రమోషన్లు ముమ్మరం చేసింది.
Chandra Barot: అమితాబ్ 'డాన్' దర్శకుడు చంద్ర బారోట్ ఇకలేరు
భారతీయ సినిమా పరిశ్రమ మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు చంద్ర బారోట్ (వయసు 86) ఆదివారం కన్నుమూశారు.
Coolie : హైదరాబాద్‌లో రజినీకాంత్ 'కూలీ' ఆడియో ఈవెంట్.. ఎప్పుడంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
8 Vasanthalu OTT: నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న '8 వసంతాలు'.. ట్రెండింగ్‌లో రెండో స్థానం!
తాజాగా విడుదలైన '8 వసంతాలు' సినిమా మంచి హిట్‌గా నిలిచిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Genelia : జెనీలియా మళ్లీ వెండితెరపైకి.. కారణం ఇదే!
జెనీలియా దర్శకప్రపంచానికి చేసిన రీ ఎంట్రీ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.
Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ గిఫ్ట్.. కోటి రూపాయల బహుమతి ప్రకటించిన ప్రభుత్వం!
తెలంగాణ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ గౌరవాన్ని ప్రకటించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న ఆయనకు కోటి రూపాయల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
AM Ratnam: రిలీజ్‌కు ముందు 'హరి హర వీరమల్లు'కు షాక్.. నిర్మాతపై డిస్ట్రిబ్యూటర్ల ఫిర్యాదులు!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)కు చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి.
SSMB 29 : కొత్త షెడ్యూల్ రెడీ.. టాంజానియాలో అడుగుపెట్టనున్న మహేష్ బాబు టీం!
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టుల్లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'SSMB29' చిత్రంపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
Hansika : హీరోయిన్ హన్సికతో విడాకులు.. స్పందించిన భర్త!
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించిన స్టార్ హీరోయిన్ హన్సిక విడాకుల వార్తలతో ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.
hari hara veera mallu tickets: పెయిడ్ ప్రీమియర్‌కు గ్రీన్ సిగ్నల్.. 'హరి హర వీరమల్లు' టికెట్ ధరలు భారీగా పెంపు!
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Shah Rukh Khan: కింగ్' సినిమా సెట్లో షారుఖ్‌కు గాయం.. చికిత్స కోసం అమెరికా వెళ్లిన బాద్‌షా!
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'కింగ్' షూటింగ్ సందర్భంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Mega 157: 'మెగా 157' లీక్స్‌పై నిర్మాణ సంస్థ హెచ్చరిక.. చట్టపరమైన చర్యలు ఇవే!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం Mega157 వర్కింగ్ టైటిల్స్‌తో మూవీ వస్తున్న విషయం తెలిసిందే.
HHVM : పవన్ కళ్యాణ్ మానియా మొదలైంది.. రిలీజ్‌కి ముందు ప్రీమియర్ షోలు!
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Sreeleela : ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదు.. శ్రీలీల క్లారిటీ కామెంట్స్!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గ్లామర్, ఎనర్జీటిక్ డ్యాన్స్, లైవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న యాక్ట్రెస్ శ్రీలీల.
Fish Venkat: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు!
టాలీవుడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రముఖ సినీనటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ (వయస్సు 53) కన్నుమూశారు.
Vishwambhara: చిరంజీవి, వశిష్ఠ కాంబోలో 'విశ్వంభర.. మూవీ స్టోరీపై రూమర్స్.. చెక్ పెడుతూ స్టోరీ లైన్ చెప్పేసిన దర్శకుడు
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, 'బింబిసార' సినిమాతో గుర్తింపు పొందిన వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రమే 'విశ్వంభర'.
Kaantha: పీరియడ్ డ్రామాగా ఎం.కె. త్యాగరాజ భగవతర్.. హీరోగా 'దుల్కర్ సల్మాన్'
ప్రస్తుతం మలయాళ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన దుల్కర్ సల్మాన్, తెలుగులోనూ మంచి ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్నాడు.
Hari Hara VeeraMallu : 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, ఈవెంట్ అనౌన్స్.. ఎక్కడ? ఎప్పుడు?
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూలై 24న విడుదల కాబోతోంది.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ డెడికేషన్.. కేవలం రెండు కాళ్లపై బ్యాలెన్స్ చేస్తూ గోడ ఎక్కిన రౌడీ హీరో..!
రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్నా కూడా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
Balakrishna: బాలకృష్ణ 'స్క్విడ్‌గేమ్' ఆడితే.. ఏఐ వీడియో వైరల్
ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన వెబ్‌సిరీస్ 'స్క్విడ్ గేమ్' (Squid Game). మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ వినోదంతో పాటు థ్రిల్‌ను అందించిందని చెప్పవచ్చు.
Yatra Naryasthu: అనుపమ పరమేశ్వరన్ 'పరదా' నుంచి థీమ్ సాంగ్ రిలీజ్
మలయాళి బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'పరదా'.
Venkatesh: వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త సినిమా.. 'అబ్బాయిగారు 60'+ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్..!
విక్టరీ వెంకటేష్ తన విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ ఉన్నాడు.
Anurag Kashyap: CBFC స్క్రీనింగ్‌కు హిందీ డిక్షనరీ తీసుకెళ్లా: బోర్డు తీరుపై దర్శకుడు ఆగ్రహం
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డు చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Homebound: టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించేందుకు జాన్వీకపూర్ చిత్రం ఎంపిక
'ధడక్' చిత్రంలో ప్రేమికులుగా నటించి హిట్ అందుకున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ,ఇషాన్ ఖట్టర్ మరోసారి కలిసి నటించిన చిత్రం'హోమ్‌బౌండ్'.
Rashmika Mandanna: రష్మిక మందన్న 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ సింగిల్ వీడియో విడుదల...!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న,హీరో దీక్షిత్ శెట్టిలు జంటగా నటిస్తున్న చిత్రం "ది గర్ల్‌ఫ్రెండ్" ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Movie Ticket Rate : టికెట్ ధర రూ.200 మించకూడదు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం తాజాగా సినీ ప్రేమికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది.
Mega 157: కేరళ వేదికగా చిరు-నయనతార రొమాంటిక్ సాంగ్ షూటింగ్!
సినిమాల షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
War 2 Movie: వార్ 2 విడుదలకు 30 రోజులు.. ఎన్టీఆర్ షేర్ చేసిన కౌంట్‌డౌన్ పోస్టర్!
బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ 'వార్ 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Anushka: అనుష్క 'ఘాటీ' మూవీ న్యూ రిలీజ్ డేట్ లాక్..?
టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి ప్రస్తుతం 'ఘాటీ' అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు.
Kamal Haasan meets Rajinikanth : ఎంపీగా ఎన్నికైన కమల్ హాసన్.. శుభవార్తతో రజనీకాంత్ నివాసానికి!
తమిళ సినీ దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ ఒకే వేదికపై కలుసుకున్నారు.