సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
This Week Telugu Movies: థియేటర్లలో 'కింగ్డమ్', ఓటీటీలో 'తమ్ముడు'.. ఈ వారం రాబోతున్న సినిమాలివే!
'వాడి కోసం అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్' అంటూ మాస్ డైలాగ్‌తో ప్రేక్షకులలో ఆసక్తి రేపుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'కింగ్డమ్'. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా, సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు.
Tollywood : ఒక్కసారిగా 5 సినిమాల బాంచ్! 'యాత్ర 2' టీమ్ కొత్త ప్రయత్నం!
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి స్థాపించిన 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన 'యాత్ర 2' చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Chiranjeevi: బాబీకి చిరు గ్రీన్ సిగ్నల్.. ఓదెలకు రెడ్ సిగ్నల్?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, యువ దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన 'వాల్తేర్ వీరయ్య' సినిమా2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
Deepika Padukone : దీపికా కు మరో అరుదైన గౌరవం.. 'ది షిఫ్ట్' లిస్టులో భారతదేశపు తొలి నటిగా..
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
Kingdom Pre Release Event: కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. డేట్, టైమ్ ఇదే!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కింగ్‌డమ్' విడుదలకు సిద్ధమవుతోంది.
VD 12 : కింగ్‌డమ్ స్టోరీ.. అసలైన ఇన్ సైడ్ టాక్ ఇదే!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'కింగ్డమ్'. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Kaantha : దుల్కర్ సల్మాన్ 'కాంతా' టీజర్‌కు గ్రాండ్ రిలీజ్ డేట్ ఫిక్స్!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కాంతా'.
Chandrababu: సింగపూర్ పెట్టుబడులకు భారత్‌లో గేట్‌వే ఏపీయే.. సీఎం చంద్రబాబు
సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో కీలక సమావేశం నిర్వహించారు.
HHVM : పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు ఉచిత ప్రదర్శనలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రంగా హరిహర వీరమల్లు ఇటీవల థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.
Vijay Deverakonda: తిరుపతిలో విజయ్ దేవరకొండకు నిరసన సెగ
ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా తిరుపతిలో తీవ్ర నిరసనలను ఎదుర్కొన్నారు.
Mirai : తేజ సజ్జా 'మిరాయ్' నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. యూత్‌ని ఊపేస్తున్న 'వైబ్ ఉంది బేబీ'!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మిరాయ్' ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో ఎలాంటి దూరం లేదు.. మళ్లీ కలిసి సినిమా చేయాలని ఉంది: క్రిష్
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Shruti Haasan: ఆ సినిమా ఇప్పుడు విడుదలైతే బ్లాక్‌బస్టర్ అవుతుంది : శ్రుతి హాసన్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రుతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
Balakrishna : క్రిష్ తో బాలయ్య సినిమా ఫిక్స్..? ఆ సినిమాకు సీక్వెల్..?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం "అఖండ 2" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
War 2 Trailer: ఎన్టీఆర్, హృతిక్ 'వార్ 2' సినిమా ట్రైలర్ విడుదల..
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' సినిమాపై తెలుగు, హిందీ చిత్రసీమల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో భారీ ఉత్కంఠ నెలకొంది.
War 2: డాల్బీ అట్‌మోస్‌లో విడుదల కానున్న తొలి భారతీయ చిత్రం'వార్ 2'!
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'వార్ 2' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.
AR Rahman: AI-ఆధారిత ప్రాజెక్ట్ 'సీక్రెట్ మౌంటైన్' కోసం.. ఓపెన్ ఏఐ సీఈఓను కలిసిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ను కలిశారు.
Kingdom: 'కింగ్డమ్' టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం .. ఎంతంటే?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా యాక్షన్ చిత్రం 'కింగ్డమ్' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు రివ్యూ.. పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ సినిమా ఎలా ఉందంటే..
బ్రో తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయాడు పవన్ కళ్యాణ్. ఆ తరవాత ఆయన నుంచి వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు.
Rajeev Kanakala: భూ లావాదేవీ వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాల.. నోటీసులు పంపిన రాచకొండ పోలీసులు
తెలుగు సినిమా నటుడు రాజీవ్ కనకాల ఓ భూ లావాదేవీ వివాదంలో చిక్కుకున్నారు.
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' పబ్లిక్ టాక్.. పవన్ యాక్షన్, ఎలివేషన్ సీన్లు హైలైట్ అంటున్న ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చారిత్రాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Adivi Sesh : డెకాయిట్ షూటింగ్‌లో ప్రమాదం.. గాయపడ్డ మృణాల్ ఠాకూర్, అడివి శేష్
సినీ రంగంలో స్టంట్లు, యాక్షన్ సన్నివేశాలు చేసే సమయంలో నటులు గాయాల పాలవడం మామూలే.
Siima awards 2025: సైమా 2025 నామినేషన్లు.. పుష్ప2 దుమ్మురేపింది.. 11 విభాగాల్లో దక్కిన గుర్తింపు!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిభను గౌరవించే 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2025' వేడుకకు రంగం సిద్ధమైంది.
Happy Birthday Surya: 'పెరుగుతున్న వయసు.. తగ్గని ఎనర్జీ'.. సూర్య ఫిట్‌నెస్ రహాస్యమిదే!
ప్రముఖ నటుడు సూర్య నేడు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ వయస్సులోనూ ఆయన లీన్ ఫిజిక్ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.
Nithya Menen: ఒంటరిగా ఉండటం లోపం కాదు.. నిత్యా మేనన్ భావోద్వేగ వ్యాఖ్యలు!
బాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యామీనన్, తన తాజా చిత్రం 'సార్ మేడమ్' ద్వారా మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Tanushree Dutta : సొంత ఇంట్లోనే నాకు నరకం.. బోరున విలపించిన హీరోయిన్!
బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగొలిగిన తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లోకెక్కారు.
Karuppu : త్రిష-సూర్య కాంబోలో వస్తున్న 'కరుప్పు' టీజర్ అదిరింది.. రుద్రుడై దిగి వచ్చాడు హీరో!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'కరుప్పు' షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు.
HHVM: హరిహర వీరమల్లులో బాలయ్య సర్ప్రైజ్ ఎంట్రీ..? ఊహించని ట్విస్ట్‌తో ఫ్యాన్స్ షాక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరిహర వీరమల్లు' విడుదలకు సిద్ధమైంది.
Coolie : 'కూలీ'లో మరో మాస్ ఎలిమెంట్.. కమల్ హాసన్ ఎంట్రీతో హైప్ డబుల్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కూలీ' సినిమాపై రోజురోజుకీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Sunny Leone : మరోసారి తెలుగులో ఐటెం సాంగ్‌తో ఆకట్టుకోనున్న సన్నీ లియోన్..
బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను సినిమాలు, ఐటెం పాటల ద్వారా మురిపించింది.
Rana Daggubati: బెట్టింగ్ కేసులో ఈడీ నోటీసులు.. విచారణకు రానా డుమ్మా!
హీరో రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారికంగా టేకప్ చేసింది.
hari hara veera mallu tickets: 'హరి హర వీరమల్లు' టికెట్ల కోసం హడావుడి.. ఏపీలో రూ.1000 దాటిన ధరలు!
బాక్సాఫీస్ దగ్గర మరోసారి రచ్చ రేపే సమయం దగ్గర పడింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు' జులై 24న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
Peddi: పెద్ధి సినిమా కోసం ఊరినే నిర్మిస్తున్నారా?.. మేకింగ్ డీటెయిల్స్ వైరల్..!
గ్లోబల్ స్టార్‌గా పేరొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా 'పెద్ది'పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.
Aamir Khan: మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై ఆమిర్ ఖాన్ సినిమా? స్పందించిన హీరో..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Samantha : త్వరలోనే సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి?.. ఇందులో నిజమెంత!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మరోసారి పెళ్లి చేసుకోనుందనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Puri-Sethupathi :క్రిస్మస్ బరిలో బెగ్గర్.. ఆ మూవీలతో పోటికి నిలబడుతుందా?
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ మల్టీలాంగ్వేజ్ భారీ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
OTT Movie: ఓటీటీలో సందడి చేస్తున్న 'భైరవం'.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో కొత్త రికార్డ్!
వైవిధ్యమైన కంటెంట్‌తో నిరంతరం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్న జీ5 ఓటిటి ప్లాట్‌ఫారమ్, మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.
WAR 2 : వార్ 2 ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్!
జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'వార్ 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Director Krish: విడుదలకు ముందు దర్శకుడు క్రిష్ స్పందన.. పవన్, రత్నం లెజెండ్స్ అంటూ ప్రశంసలు
'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా గురించి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
James Cameron : అవతార్- 3 ఫస్ట్ లుక్ విడుదల.. ట్రైలర్ తేదీ ఇదే
జేమ్స్ కెమెరూన్ సినిమాలు హాలీవుడ్ లోనే కాదు, భారతీయ సినిమా రంగంలో కూడా భారీ కలెక్షన్లు రాబడతాయి.