LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

02 Aug 2025
టాలీవుడ్

Anasuya Bharadwaj : 'చెప్పు తెగుద్ది'.. అనుచిత వ్యాఖ్యలపై అనసూయ ఘాటు స్పందన!

తెలుగు ప్రేక్షకుల్లో అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Mohammed Siraj : ఓవల్‌లో సిరాజ్ మ్యాజిక్‌.. 34ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు!

భారత క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతను యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ సాధించాడు. కపిల్ దేవ్ తర్వాత ఇదే ఫీట్‌ చేసిన భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

OG : ఓజీపై హైప్ పెంచేందుకు టీమ్ మాస్టర్ ప్లాన్.. లిరికల్ సాంగ్ రెడీ!

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ' సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న వేళ, అభిమానుల ఉత్కంఠ పెరిగిపోతోంది.

02 Aug 2025
మాలీవుడ్

Kalabhavan Nawas: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హోటల్ గదిలో ప్రముఖ నటుడు మృతి!

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమను వరుస విషాదాలు కమ్మేస్తున్నాయి. ఒక ప్రముఖుడి మృతిని మర్చిపోకముందే మరొకరు ప్రాణాలు కోల్పోవడం చిత్రపరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి చెందుతోంది.

Samantha: సమంత వేలికి ప్రత్యేక ఉంగరం.. నెట్టింట ఎంగేజ్‌మెంట్ రూమర్స్ 

సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, స్టార్ హీరోయిన్ సమంత పేరు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటుంది.

01 Aug 2025
కోలీవుడ్

Radhika Sarathkumar: ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

ప్రముఖ సినీ నటి రాధికా శరత్ కుమార్ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.

Kingdom Collections Day 1: కింగ్‏డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? 

టాలీవుడ్‌లో తనదైన మార్క్‌ వేసుకున్న విజయ్ దేవరకొండ, తాజాగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ "కింగ్‌డమ్‌"తో ప్రేక్షకులను పలకరించాడు.

01 Aug 2025
ముంబై

Yogi Adityanath:యోగి ఆదిత్యనాథ్ సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వడంలో జాప్యం.. సీబీఎఫ్‌సీని మందలించిన హైకోర్టు 

ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా 'అజయ్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ఏ యోగి'(Ajey: The Untold Story of a Yogi)ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది.

01 Aug 2025
బిగ్ బాస్

Bigg Boss: మళ్ళీ బుల్లితెరపైకి బిగ్‌బాస్..అన్ని భాషల్లో సిద్ధమవుతున్న కొత్త సీజన్! ప్రోమోతో క్లారిటీ ..! 

తెలుగు సహా హిందీ,తమిళం,కన్నడ,మలయాళ భాషల్లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌ బాస్' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

War2: 'వార్2' నుండి సర్‌ప్రైజ్‌.. 'ఊపిరి ఊయలగా' లవ్ సాంగ్‌ విడుదల 

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'వార్ 2'.

Mrunal Thakur : డెకాయిట్ సెట్స్‌లో మృణాల్‌ ప్రీ-బర్త్‌డే సంబరాలు

టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం అడివి శేష్ సరసన నటిస్తున్న 'డెకాయిట్' చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.

31 Jul 2025
కోలీవుడ్

S Srinivasan: రూ.5 కోట్లు మోసం కేసులో కోలీవుడ్‌ నటుడు శ్రీనివాసన్‌ అరెస్ట్‌

కోలీవుడ్‌ నటుడు ఎస్. శ్రీనివాసన్‌ (S. Srinivasan) ను దిల్లీ పోలీసులు బుధవారం రోజు అరెస్ట్‌ చేశారు.

Samantha - Raj: మరోసారి అడ్డంగా బుక్కైన సమంత,రాజ్‌.. ఏకంగా ఒకే కారులో.. 

కొంతకాలంగా నటి సమంత,బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

War 2: వార్ 2 లవ్ సాంగ్‌పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Prakash Raj: బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రచారం చేయను.. ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ పూర్తి.. 

బెట్టింగ్ యాప్‌ల ప్రచార వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన విషయం తెలిసిందే.

VD14 : విజయ్-రష్మిక జోడీ మళ్లీ తెరపైకి? వైరల్ అవుతున్న టాక్!

టాలీవుడ్‌లో హిట్ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మళ్లీ ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

30 Jul 2025
కోలీవుడ్

Rishab Shetty: సితార బ్యానర్‌లో రిషబ్ శెట్టి సినిమా.. స్పెషల్ పోస్టర్‌తో భారీ అంచనాలు!

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన తదుపరి ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

30 Jul 2025
మాలీవుడ్

Supriya Menon: ఏడేళ్ల తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్ సతీమణి సుప్రియ!

సోషల్ మీడియా వేధింపులు ఈ రోజుల్లో సాధారణమే అయినా, సినీ రంగానికి చెందిన ప్రముఖులకు ఇవి మరింత తీవ్రంగా ఎదురవుతున్నాయి.

30 Jul 2025
టాలీవుడ్

Payal Rajput: నటి పాయల్ ఇంట విషాదం.. తండ్రి మృతిపై రెండు రోజుల తర్వాత భావోద్వేగ పోస్ట్‌

నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) కన్నుమూశారు.

Betting Apps Case: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్‌రాజ్‌.. 

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది.

30 Jul 2025
నాగార్జున

Nagarjuna: నాగార్జున నిజంగానే కొట్టారు.. మొహం మొత్తం కందిపోయింది.. ఇషా కొప్పికర్‌ సంచలన కామెంట్స్‌!

1998లో విడుదలైన నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్‌ నటించిన చిత్రం 'చంద్రలేఖ' మ్యూజికల్‌ హిట్‌గా గుర్తింపు పొందింది.

30 Jul 2025
బాలీవుడ్

Honeymoon Murder: 'హనీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌'.. మేఘాలయ హత్యకేసు వెండితెరపైకి!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ 'హనీమూన్ హత్య' కేసు త్వరలో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Kingdom: ఓవర్సీస్‌లో విజయ్ దేవరకొండ సందడి.. 'కింగ్‌డమ్' టికెట్ సేల్స్‌తో సరికొత్త రికార్డు!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'కింగ్‌డమ్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 31న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

30 Jul 2025
టాలీవుడ్

Kalpika: సిగరెట్‌ కోసం రిసార్టులో నటి కల్పిక హంగామా!

సినీనటి కల్పిక వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఈసారి ఆమె నగర శివారులో ఉన్న ఓ రిసార్టులో హంగామా చేసింది.

29 Jul 2025
కోలీవుడ్

Actress Ramya: అత్యాచార బెదిరింపులు అమానుషం.. నటి రమ్యకు మద్దతుగా శివరాజ్‌కుమార్!

కన్నడ సినీ నటి, రాజకీయ నాయకురాలు రమ్య (దివ్య స్పందన)ఇటీవల ప్రముఖ నటుడు 'దర్శన్' అభిమానుల నుండి తాను ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు.

SS Rajamouli:డేవిడ్ వార్నర్‌కు బాహుబలి గిఫ్ట్.. SS రాజమౌళి తరఫున అరుదైన బహుమతి!

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు క్రికెట్ అభిమానులే కాదు, సినీప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది.

War 2 : 'వార్ 2' బడ్జెట్ బయటకు.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య నిలిచిన చిత్రం.

29 Jul 2025
రవితేజ

ART CINEMASS: మాస్ మహారాజ్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ.. ART మాల్‌లో ప్రారంభం కాబోతున్న సినిమా ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా థియేటర్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.

WAR 2 : విజయవాడలో గ్రాండ్‌గా 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరుకానున్న ఎన్టీఆర్,హృతిక్ రోషన్ 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ "వార్ 2".

Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్‌సింగ్' క్లైమాక్స్‌ కంప్లీట్.. ఇక రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైందా?

పవన్‌ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' (Ustaad Bhagat Singh) చిత్రం ప్రధానంగా నిలుస్తోంది.

29 Jul 2025
హాలీవుడ్

Avatar 3: ఫైర్ అండ్ యాష్.. అద్భుత విజువల్స్‌తో వదిలిన అవతార్ 3 ట్రైలర్! 

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 'అవతార్ 3' కోసం ప్రేక్షకులు అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Sathileelavathi: 'సతీ లీలావతి' టీజర్‌కు డేట్ అండ్ టైమ్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే?

అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సతీ లీలావతి'.. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ముమ్మరంగా ఉంది.

28 Jul 2025
టీమిండియా

Rishabh Pant: 'విజయమే లక్ష్యం.. జట్టు కోసం నిత్యం సిద్ధమే'.. రిషబ్ పంత్ ఎమోషనల్‌ మెసేజ్

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు ఉత్కంఠ భరితంగా డ్రాగా ముగిసింది. భారత ప్లేయర్లు వాషింగ్టన్‌ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్)ల అద్భుత ప్రదర్శన మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.

28 Jul 2025
కోలీవుడ్

Ramya: నటి రమ్యకు హత్య, అత్యాచార బెదిరింపులు.. ఆ హీరో ఫ్యాన్స్ ఓవరాక్షన్!

నటి రమ్య (దివ్య స్పందన) తనపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు దర్శన్ అభిమానుల నుంచి అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలు వస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి కొన్ని సీన్లు తొలగింపు

దాదాపు ఐదేళ్ల శ్రమ ఫలితంగా తెరపైకి వచ్చిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రం జూలై 24న భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది.

Kaantha Teaser: దుల్కర్‌ సల్మాన్‌ 'కాంత'.. టీజర్‌ విడుదల

దుల్కర్ సల్మాన్ పేరుకే మలయాళ హీరో కానీ, తెలుగులోనూ తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నాడు.

War 2: విజయవాడ వేదికగా వార్ 2 ఈవెంట్..? క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మెగా యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్ 2' (War 2) ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది.

28 Jul 2025
ధనుష్

HBD Dhanush: ధనుష్ పుట్టినరోజు స్పెషల్.. ఈ మల్టీ టాలెంటెడ్ స్టార్‌ నటించిన బెస్ట్ మూవీస్ ఇవే.. 

నటుడు, దర్శకుడు, నిర్మాత, ప్లేబ్యాక్ సింగర్‌, గీత రచయిత... సాధారణంగా ఈ విభాగాల్లో వేర్వేరు వ్యక్తులు పనిచేస్తుంటారు.

Hari Hara Veeramallu: ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం.. ఇప్పుడు టికెట్ ధరల తగ్గింపు.. పవన్ మూవీ కొత్త స్ట్రాటజీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

28 Jul 2025
బాలీవుడ్

Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్‌లు.. వైర‌ల్‌ అవుతున్న వీడియో !

బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ ఇంటిని ఒకేసారి 25 మంది ఐపీఎస్‌ అధికారులు సందర్శించడం సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.