LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Vijay Sethupathi: అల్లుఅర్జున్-అట్లీ మూవీలో మరో స్టార్ హీరో? 

ఐకాన్​స్టార్ అల్లు అర్జున్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్​లో ఓ పాన్​ ఇండియా మూవీ రూపొందుతోంది.

21 Aug 2025
చిరంజీవి

Vishwambhara Update: 'విశ్వంభర' వీఎఫ్‌ఎక్స్ కారణంగానే జాప్యం..విడుదల తేదీపై చిరంజీవి అప్‌డేట్‌ 

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో, వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.

Samantha: సినిమాల సంఖ్య కాదు,నాణ్యతే ముఖ్యం.. అందుకే సినిమాలు తగ్గించాను: సమంత

సినీ రంగంలో అగ్రనటిగానే కాకుండా నిర్మాతగా కూడా కొత్త తరహా కథలను ప్రేక్షకులకు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న సమంత, మరోసారి వార్తల్లో నిలిచారు.

Mokshagna Nandamuri : మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠ.. ఎంట్రీ ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్

ప్రస్తుతం నందమూరి కుటుంబ అభిమానులు మాత్రమే కాక, మొత్తం సినీ ప్రేక్షకులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

20 Aug 2025
ప్రభాస్

Fauji: ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్.. ఘాటుగా స్పందించిన మూవీ టీమ్

ప్రభాస్ హీరోగా,దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఫౌజీ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

20 Aug 2025
టాలీవుడ్

Anupama Parameswaran: హీరోయిన్స్‌ను మాత్రమే అలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బందిపెడతారు: అనుపమ పరమేశ్వరన్‌

సోషల్‌ మీడియాలో వస్తున్న కామెంట్లను పట్టించుకోవడం మానేశానని నటి అనుపమ పరమేశ్వరన్‌ వెల్లడించారు.

Hari Hara VeeraMallu: 'హరి హర వీరమల్లు' ఓటీటీ క్లైమాక్స్‌లో కీలక మార్పులు!  

పవన్‌ కళ్యాణ్‌ తొలి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ 'హరిహర వీరమల్లు' (Hari Hara VeeraMallu) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

20 Aug 2025
మాలీవుడ్

Mammootty: మమ్ముట్టి ఆరోగ్యంపై క్లారిటీ.. మోహన్‌లాల్‌ షేర్ చేసిన క్యూట్ ఫొటో

మలయాళ సినీ పరిశ్రమలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ స్నేహం ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

19 Aug 2025
టాలీవుడ్

Santosham Awards : సౌత్ ఇండియన్ సంతోషం అవార్డ్స్.. కన్నప్ప సినిమాకు మూడు తరాలకు గౌరవం

24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ (Santosham Awards) వైభవంగా నిర్వహించారు.

19 Aug 2025
బాలీవుడ్

Jailer 2: భారీ స్థాయిలో 'జైలర్ 2'.. రజినీతో జతకట్టిన మిథున్ చక్రవర్తి

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్‌ చక్రవర్తి (Mithun Chakraborty) సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth)తో స్క్రీన్‌ మీద కనిపించనున్నారు.

19 Aug 2025
రజనీకాంత్

Lokesh Kanagaraj: రజనీ-కమల్ కాంబోలో లోకేష్ కనగరాజ్ బిగ్ మల్టీస్టారర్..?

'కూలీ'తో సూపర్‌హిట్ సాధించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం.

19 Aug 2025
సమంత

Samantha: 'గ్రేజియా ఇండియా' మ్యాగజైన్ కవర్‌లో మెరిసిన స్టైల్ ఐకాన్

నటి సమంత (Samantha Ruth Prabhu)కి మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది.

19 Aug 2025
కాంతార 2

Kantara Chapter 1 : 'కాంతార' ప్రీక్వెల్‌ నుంచి కొత్త అప్‌డేట్‌.. కులశేఖరుడి పోస్టర్ రిలీజ్‌!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'కాంతార చాప్టర్-1' (Kantara Chapter 1) సిద్ధమైంది. బ్లాక్‌బస్టర్ మూవీ 'కాంతార'కి ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతోంది.

Thama Teaser: 'థామా' టీజర్ రిలీజ్.. రష్మిక-ఆయుష్మాన్ జంటగా కొత్త అనుభూతి!

వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి రష్మిక మందన్న తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

19 Aug 2025
కోలీవుడ్

Tamil Film Industry : తమిళ సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? రజినీ, విజయ్ తర్వాత ఎవరు స్టార్? 

తమిళనాడులో ఈ మధ్య స్టార్ హీరోలు కరువయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు 'ఓజీ' రొమాంటిక్ సాంగ్ సర్‌ప్రైజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఓజీ (OG) సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

19 Aug 2025
బాలీవుడ్

Dhurandhar Shooting:  'ధురంధర్' సినిమా సెట్లో ఫుడ్ పాయిజనింగ్.. 120 మందికి పైగా అస్వస్థత!

బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్ నటిస్తున్న 'ధురంధర్' సినిమా సెట్స్‌లో పెద్ద అపశృతి చోటుచేసుకుంది.

 Nandamuri Family : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం.. ఆ హీరో తల్లి ఇక లేరు

నందమూరి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ(73) ఇవాళ కన్నుమూశారు.

19 Aug 2025
బాలీవుడ్

Achyut Potdar: 'త్రీ ఇడియట్స్' నటుడు అచ్యుత్ పొత్దార్‌ కన్నుమూత 

బాలీవుడ్‌లో అనేక ముఖ్యమైన పాత్రలు పోషించిన సీనియర్‌ నటుడు అచ్యుత్ పొత్దార్ ఇకలేరు. ఆయన వయసు 91 సంవత్సరాలు.

19 Aug 2025
రజనీకాంత్

coolie: సోమవారం స్లో అయినా.. 5 రోజుల్లోనే 400 కోట్ల క్లబ్‌లోకి కూలీ!

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా సోమవారం కలెక్షన్లలో కొద్దిగా పడిపోయినా, రికార్డుల వేటను మాత్రం కొనసాగిస్తోంది.

Sushmita Konidela : మా గొడవలకి కారణం పవన్ బాబాయే.. చిరంజీవి కూతురు సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు

మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్‌కు ఈ జనరేషన్ కజిన్స్‌తో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది.

19 Aug 2025
టాలీవుడ్

Rahul Sipligunj : టీడీపీ నేత కూతురితో రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం

టాలీవుడ్ ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు.

Manika Vishwakarma: 'మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2025'గా మణిక విశ్వకర్మ 

ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2025 కిరీటాన్ని మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు.

18 Aug 2025
టాలీవుడ్

V.N Adithya: సినిమా ఆగితే పస్తులతో ఉండాల్సిందే.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినీ ఫెడరేషన్‌ కార్మికులు వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ, రెండు వారాలుగా సమ్మె బాట పట్టారు.

18 Aug 2025
సూర్య

Suriya64 : వెంకీ అట్లూరి-సూర్య కాంబో మూవీకి ఖరారైన టైటిల్ ఇదే!

తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లుగా ఆయన నుంచి స్ట్రయిట్ తెలుగు సినిమా రాలేదు.

Manchu Vishnu: 'అన్నా' అంటూ ఎమోషనల్ వీడియోను పోస్టు చేసిన మంచు మనోజ్ 

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా కొద్ది రోజుల క్రితమే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

18 Aug 2025
ఓటిటి

Upcoming Movies Telugu: ఈవారం థియేటర్లలో కొత్త సినిమాలు.. ఓటీటీలోనూ స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్‌! 

ఈవారం మూవీ లవర్స్‌కు ప్రత్యేక అనుభూతిని లభించనుంది.

18 Aug 2025
నాని

The Paradise : నానిలో మరో కొత్త కోణం.. 'ది ప్యారడైజ్'లో నెగటివ్ షేడ్ హింట్!

నాని కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందించిన చిత్రం 'దసరా'. ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఆయన మాస్ ఆడియెన్స్‌కి మరింత చేరువయ్యాడు.

New York India Day Parade : అమెరికాలో దేశభక్తి వేడుకలో మెరిసిన టాలీవుడ్ జంట!

ప్రపంచ వ్యాప్తంగా నివసించే ప్రతి భారతీయుడికీ స్వాతంత్య్ర దినోత్సవం ఒక ప్రత్యేక గర్వకారణం.

18 Aug 2025
బాలీవుడ్

Bollywood : మెగాస్టార్ నుంచి యంగ్ టైగర్ వరకు.. బాలీవుడ్‌లో మన హీరోలకు ఎదురైన చేదు అనుభవాలు ఇవే!

సాధారణంగా సౌత్ హీరోయిన్‌లు పెద్ద స్థాయికి ఎదిగాక బాలీవుడ్ వైపు అడుగులు వేస్తారు.

18 Aug 2025
చిరంజీవి

MEGA 157 : చిరు మూవీ టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.. అభిమానుల్లో భారీ హైప్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

18 Aug 2025
టాలీవుడ్

Tollywood: కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె.. చిరంజీవిని కలవనున్న నాయకులు

టాలీవుడ్‌లోని సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు 15వ రోజుకు చేరింది. సమ్మె కారణంగా అన్ని షూటింగ్స్ పూర్తిగా ఆగిపోయాయి.

Rajinikanth-Pawan Kalayn:రాజకీయ తుపాను అంటూ రజనీకాంత్ ట్వీట్.. స్పందించిన పవన్ కళ్యాణ్

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) తన ట్వీట్‌తో మరోసారి సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌ అయ్యారు.

17 Aug 2025
టాలీవుడ్

Halagali : తెలుగు ప్రేక్షకుల కోసం గ్రేట్ హిస్టారికల్ మూవీ 'హలగలి'

ట్యాలెంటెడ్ హీరో డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ 'హలగలి' రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

17 Aug 2025
బాలీవుడ్

Aryan Khan : హీరోగా కాదు.. డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినీ రంగ ప్రవేశం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండ్రి లాగా హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు.

17 Aug 2025
టాలీవుడ్

Naresh : కామెడీ హీరో నుంచి విలన్‌ అవతారం.. పాన్‌ ఇండియా మూవీలో విలన్‌గా నరేష్‌

తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటుడు నరేష్‌. 'ప్రేమ సంకెళ్ళు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, 'నాలుగు స్తంభాలాట' వంటి విజయవంతమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

17 Aug 2025
రజనీకాంత్

Coolie : కూలీ సినిమాలో ఆమిర్‌కి దక్కిన రోల్‌ మొదట ఈ స్టార్ హీరోదే! 

మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

17 Aug 2025
రవితేజ

Tollywood Bundh : షూటింగ్స్ బంద్ ప్రభావం.. రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ వాయిదా!

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాల నుండి డెబ్యూ హీరోల చిత్రాల వరకు అన్ని చోట్లా షూటింగ్స్ నిలిచిపోయాయి.

16 Aug 2025
నాగార్జున

Coolie:రికార్డులు బద్దలయ్యాయి.. కూలీ మూవీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు 

రజనీకాంత్ ప్రధాన పాత్రలో, నాగార్జున విలన్‌గా నటించిన 'కూలీ' సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

16 Aug 2025
రజనీకాంత్

Aamir Khan: 'కూలీ'లో ఆమిర్‌ ఖాన్ అతిథి పాత్ర.. రెమ్యునరేషన్‌ రూమర్స్‌పై క్లారిటీ!

రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన 'కూలీ' (Coolie)ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.