సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
SIIMA: సైమా 2025.. ఉత్తమ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, ఉత్తమ నటి సాయి పల్లవి
'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం (SIIMA 2025) అట్టహాసంగా దుబాయ్‌లో నిర్వహించారు.
Pawan Kalyan: తమన్ క్రియేటివిటీ మాములుగా లేదుగా.. ఓజీ బీజీఎంలో జపాన్ వాయిద్యాల మాయాజాలం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'ఓజీ'(OG) నుంచి అభిమానులకు మేకింగ్‌లో ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ అందింది.
Bhumi Pednekar : ప్రపంచ సదస్సులో మెరిసిన భూమి పెడ్నేకర్.. భారతీయ మహిళాగా తొలి గుర్తింపు!
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ మరో అరుదైన ఘనత సాధించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ప్రతిష్టాత్మక యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు.
Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తేదీ ఖరారు
పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ హైప్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'పై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
Sandeep Reddy Vanga: 70శాతం ఇప్పటికే పూర్తి చేశాం.. 'స్పిరిట్' మూవీపై డైరక్టర్ కీలక వ్యాఖ్యలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమా గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కీలక అప్‌డేట్ ఇచ్చారు.
Pushpa3 : పుష్ప 3 కన్ఫామ్.. దుబాయ్‌లో సైమా అవార్డ్స్‌లో బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన డైరక్టర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
SIIMA: సైమా అవార్డ్స్ 2025.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Peddi : 'పెద్ది' షూటింగ్ 50శాతం పూర్తి.. రామ్ చరణ్ యాక్టింగ్ పై రత్నవేలు ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Sushanth Meenakshi : ఎయిర్‌పోర్ట్‌లో అక్కినేని హీరోతో రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిన మీనాక్షి చౌదరి
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అందాల భామ వ్యక్తిగత జీవితంపై గాసిప్స్ ఊపందుకున్నాయి.
John Abraham : జాన్ అబ్రహం హీరోగా 'ఫోర్స్-3'.. హీరోయిన్‌గా టాలీవుడ్ అందాల భామ
బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం మళ్లీ తన బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ 'ఫోర్స్ 3'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
Tejaswini vygha: ఓనం లుక్ స్పెషల్.. తేజస్వినీ వైట్-గోల్డ్ చీరలో అదరగొట్టేసింది!
ఈ ఏడాది సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది, ఎందుకంటే ఒకే రోజు మూడు ముఖ్యమైన వేడుకలు పడ్డాయి.
Samantha - Raj Nidumoru : సమంత దుబాయ్ ఫ్యాషన్ షో వీడియో వైరల్.. రాజ్ నిడుమోరు భార్య షాకింగ్ పోస్టు వైరల్
స్టార్ హీరోయిన్ సమంత తన ఫ్యాన్స్‌ని ఎల్లప్పుడూ న్యూస్‌ఫీడ్‌లో ఉంచుతోంది. పెద్దగా సినిమాలు చేయకపోయినా, సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితంతో ఆమె క్రమంగా ట్రెండింగ్‌లో ఉంటుంది.
Bakasura Restaurant: 'బకాసుర్ రెస్టారెంట్'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఓటిటి వేదికపై మరో హారర్-కామెడీ సినిమా సందడి కోసం సిద్ధంగా ఉంది. 'సన్‌నెక్స్ట్' (SunNXT) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న చిత్రం 'బకాసుర్ రెస్టారెంట్' (Bakasura Restaurant).
Akhanda 2: 'అఖండ 2' వాయిదా.. బాలకృష్ణ సమాధానం ఇదే!
'అఖండ 2' విడుదల ఆలస్యానికి గల కారణంపై నందమూరి బాలకృష్ణ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది.
Shilpa Shetty: శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రా దంపతులపై లుకౌట్ నోటీసు..!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులపై ముంబై పోలీసులు లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Rajamouli: రాజమౌళి మాస్టర్.. మేమంతా శిష్యులం: కరణ్ జోహార్ ప్రశంసలు
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Ghati OTT : క్రిష్ దర్శకత్వంలో ఘాటి.. ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్లారిటీ వచ్చేసింది!
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఘాటి' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Vijay-Rashmika: గీత గోవిందం తర్వాత.. రష్మిక-విజయ్ కాంబినేషన్‌లో కొత్త యాక్షన్ డ్రామా!
టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందాన్న మళ్లీ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారని సినీ వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది.
Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చే ఆరుగురు కామన్‌మెన్స్.. వారు ఎవరో తెలుసా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.
Alia Bhatt: తన కూతురు 'రాహా' కోసం జానర్ మార్చిన అలియా భట్..!
బాలీవుడ్‌లో బలమైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ, తన సొంత ప్రతిభతోనే స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అలియా భట్.
Kantara Chapter 1: యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా రిషబ్.. హీరోపై స్టంట్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్న చిత్రం 'కాంతార చాప్టర్ 1' (Kantara Chapter 1) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
NTR: ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్‌కి రికార్డు ధర.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా స్థాయి సినిమాలతో రాణిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన 'వార్ 2'లో నటించి సందడి చేశారు.
GST Changes: జీఎస్టీలో మార్పులు.. సింగిల్ స్క్రీన్‌లకు ఊరట..
మల్టీప్లెక్స్ థియేటర్ల విభాగం పెరిగిన నేపథ్యంలో ఇంతవరకు ఆదరణ కోల్పోయిన సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్రం ఊరట కల్పించే వార్తనిచ్చింది.
Coolie Ott Release: ఓటీటీలో రజనీకాంత్ 'కూలీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్-థ్రిల్లర్ చిత్రం 'కూలీ' ఘనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
TIFF: టొరొంటో ఫిలిం ఫెస్టివల్‌లో భారత్‌కి తొలి మహిళల ప్రతినిధి బృందం
భారతదేశ చిత్రరంగ చరిత్రలో కొత్త అధ్యాయం ఆరంభమైంది.
Alcohol Teaser : 'తాగితే ఆల్కహాల్ నన్ను కంట్రోల్ చేస్తుంది.. అది నాకు నచ్చదు'..అల్లరి నరేష్ 'ఆల్కహాల్' టీజర్ మీరు చూసేయండి..
టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'ఆల్కహాల్'.
Shilpa Shetty: రెస్టరంట్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి
తన ఫేమస్ రెస్టరంట్ 'బాస్టియన్'ను మూసివేస్తున్నట్టు శిల్పా షెట్టీ (Shilpa Shetty) ప్రకటించిన వార్త బుధవారం వైరల్ అయ్యింది.
Kannappa OTT Release: ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ అయిన 'కన్నప్ప' సినిమా
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన 'కన్నప్ప' చిత్రం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
Ghaati release glimpse: ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన అనుష్క 'ఘాటి' గ్లింప్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం "ఘాటి".
Kishkindha Puri: 'కిష్కింధపురి' ట్రైలర్ విడుదల: రాక్షస శక్తితో భయపెడుతున్న కథ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కిష్కింధపురి' ను కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించారు.
Samantha: రాజ్'తో మరోసారి కనిపించిన సమంత.. దుబాయ్ ఫ్యాషన్ వీక్‌లో ఇద్దరు ప్రత్యక్షం
స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం చుట్టూ వస్తున్న వార్తలపై మరోసారి చర్చలకు దారితీస్తోంది.
Shilpa Shetty: రెస్టారంట్ 'బాస్టియన్' మూసేసిన శిల్పాశెట్టి.. సోషల్ మీడియాలో ప్రకటన
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త కొన్ని రోజులుగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు.
SSMB 29: 120 దేశాల్లో 'SSMB 29'..కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి బృందం
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
Sonakshi Sinha:' నా అనుమతి లేకుండా ఫొటోలు వాడితే సహించను'.. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోనాక్షి సిన్హా
సోషల్ మీడియాలో తాను షేర్ చేసిన వ్యక్తిగత ఫొటోలు అనుమతి లేకుండా కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో కనిపించడంతో నటి సోనాక్షి సిన్హా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vishnu Manchu: సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమ్ కానున్న'కన్నప్ప'
డైనమిక్ హీరో మంచు విష్ణు తన కొత్త చిత్ర 'కన్నప్ప'తో అద్భుతమైన విజయాన్ని సాధించారు.
OG: పవన్ పుట్టినరోజు స్పెషల్.. OG మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం OG.
JR NTR : 'ఈ అస్తిత్వం మీరు' హరికృష్ణపై జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు
దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
Pawan Kalyan: 'దీర్ఘాయుష్మాన్ భవ' అన్న చిరంజీవి.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ రిప్లే!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో సందేశాలతో, ప్రత్యేక పోస్టులతో వేడుక చేసుకుంటున్నారు.
HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎక్కువసార్లు చూసిన సినిమా ఇదే.. షాకైన అభిమానులు!
పవన్ కళ్యాణ్—ఈ పేరు పలికితేనే అభిమానులకు తెలియని పులకరింపు వస్తుందని చెబుతుంటారు.
Bigg Boss 9 : కాంట్రవర్సీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్‌లోకి.. ఆ స్టేజ్‌పై రచ్చ గ్యారంటీ!
బిగ్ బాస్ సీజన్-9 ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ రియాలిటీ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో బిగ్ బాస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.