LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

13 Sep 2025
టాలీవుడ్

Esther Noronha : రెండో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి

ఇప్పటి వరకు ఒకే పెళ్లి జీవితాంతం ఉండాలి అన్న సంప్రదాయం మారిపోతోంది. ఇప్పుడు విడాకులు తీసుకున్నవారు, జీవిత భాగస్వామి లేకపోయినా, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెండో పెళ్లి చేసుకోవడం సాధారణంగా మారింది.

13 Sep 2025
ఓజీ

OG: పవర్ స్టార్ 'ఓజి' మూవీ.. ఏపీలో ప్రీ-రిలీజ్ షో డేట్ ఖరారు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో రూపొందుతున్న గ్యాంగస్టర్ యాక్షన్ ఫిల్మ్ 'ఓజీ'తో ఫ్యాన్స్‌ను అదరగొట్టడానికి రెడీ అయ్యారు.

Renu Desai : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు రేణు దేశాయ్ వార్నింగ్! 

బద్రి సినిమాలో హీరోయిన్‌గా పరిచయమైన రేణూ దేశాయ్, తరువాత పవన్ కళ్యాణ్ ప్రేమలో పడుతూ వివాహం చేసుకున్నారు.

12 Sep 2025
తమన్నా

Tamannah : అతనే చాలా లక్కీ ఫెలో.. అతన్నే పెళ్లి చేసుకుంటా: తమన్నా

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది వయస్సు ఎంత వచ్చినా ఆమె అందం మాత్రం ఏ ఒక్క అంగుళం కూడా తగ్గలేదని నిరూపిస్తూ ముందే సాగుతోంది.

Saiyaara OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సైయారా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

ఈ రోజుల్లో సినిమాలు వందలకొద్దీ విడుదల అవుతున్నా.. కేవలం పదుల సంఖ్యలో మాత్రం కూడా విజయాలు అందుకోవట్లేదు

Paradha OTT: ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమా 'పరదా'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో వచ్చిన చిత్రం పరదా.ఇందులో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రను పోషించారు.

11 Sep 2025
ఇళయరాజా

Ilaiyaraaja: మూకాంబిక అమ్మవారికి రూ.4 కోట్ల విలువైన కిరీటం బహూకరించిన ఇళయరాజా

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఉడుపిలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.

11 Sep 2025
బాలీవుడ్

Aishwarya Rai: ఐశ్వర్య చిత్రాలను వాడకుండా ఆన్‌లైన్ వేదికలపై నిషేధం విధించిన ఢిల్లీ హైకోర్టు

ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

11 Sep 2025
సమంత

Samantha:హెల్త్‌ ఫోకస్డ్ పాడ్‌కాస్ట్‌లను అందుకే నిర్వహిస్తున్న: సమంత

అగ్రనటిగా గుర్తింపు పొందిన సమంత, మయోసైటిస్‌తో చేసిన పోరాటం తనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిందని అన్నారు.

11 Sep 2025
శ్రీలీల

Sree leela: 'నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను'.. అభిమానుల హృదయాన్ని హత్తుకున్న శ్రీలీల రిప్లై

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్‌లలో శ్రీలీల ఒకరు. ఆమె కెరీర్ ప్రారంభం కన్నడ ఇండస్ట్రీలో అయింది.

11 Sep 2025
రజనీకాంత్

Coolie: ఓటీటీలోకి వచ్చిన కూలీ.. ఎక్కడ చూడాలంటే.. 

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం "కూలీ".

10 Sep 2025
బాలీవుడ్

Abhishek Bachchan: నిన్న ఐశ్వర్య.. నేడు అభిషేక్‌.. ఏఐ ఫొటో వివాదంపై హైకోర్టు చేరిన బచ్చన్ దంపతులు

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ బుధవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.

Varun Tej- Lavanya Tripathi: తల్లిదండ్రులైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి.. మెగా ఇంట్లో సంబరాలు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి టాలీవుడ్‌లో క్రేజీ కపుల్స్‌లో ఒకరు.

10 Sep 2025
టాలీవుడ్

Vayuputra : చందూ మొండేటి దర్శకత్వంలో 'వాయుపుత్ర'.. 2026 దసరాకు భారీగా రిలీజ్‌

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి దర్శకుడు చందూ మొండేటి మెగాఫోన్‌ పట్టారు.

Bhadrakaali: రాజకీయ కథాంశంతో 'భద్రకాళి' ట్రైలర్ రిలీజ్!

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన 25వ సినిమా 'శక్తి తిరుమగణ్‌' తెలుగులో 'భద్రకాళి'గా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

10 Sep 2025
కోలీవుడ్

Darshan: 'ప్లీజ్, కొంత విషం ఇవ్వండి'.. కోర్టులో ప్రాధేయపడ్డ నటుడు దర్శన్!

కన్నడ స్టార్ హీరో దర్శన్ రేణుకా స్వామి హత్య కేసులో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఖైదు కాబోతున్నాడు.

10 Sep 2025
మిరాయ్

Mirai: తేజ సజ్జా డేరింగ్‌ స్టంట్‌.. 'మిరాయ్‌' ట్రైన్‌ ఎపిసోడ్‌ వీడియో వైరల్!

యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన తాజా చిత్రం 'మిరాయ్‌' (Mirai).

10 Sep 2025
శర్వానంద్

Sharwanand: ఫ్యామిలీ హీరో నుంచి నిర్మాతగా శర్వానంద్ - 'ఓమీ' బ్యానర్ గ్రాండ్ లాంచ్!

టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, ఇప్పుడు నిర్మాతగా కొత్త అడుగులు వేస్తున్నారు.

10 Sep 2025
బాలకృష్ణ

Akhanda 2 : అఖండ-2 క్లైమాక్స్‌లో బాలయ్య vs సంజయ్ దత్.. థియేటర్లలో గూస్‌బంప్స్ గ్యారెంటీ!

'అఖండ 2'పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్‌ గురించి ఫిలింనగర్‌లో గాసిప్స్ ఊపందుకున్నాయి.

09 Sep 2025
నేపాల్

Manisha Koirala: నేపాల్ కు చీకటిరోజు.. హింసపై మనీషా కోయిరాలా తీవ్ర ఆవేదన

పొరుగు దేశం నేపాల్‌లో రాజకీయ పరిస్థితులు తీవ్ర సంక్షోభానికి చేరాయి.

09 Sep 2025
బాలీవుడ్

Karisma Kapoor: తండ్రి వీలునామాపై వివాదం.. దిల్లీ హైకోర్టును అశ్రయించిన కరిష్మా కపూర్‌ పిల్లలు!

బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌ (Karisma Kapoor) పిల్లలు సమైరా, కియాన్‌ (Samiera, Kiaan) దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Sai Dharam Tej : మెగా ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. 'సంబరాల ఏటి గట్టు' నుంచి సాలిడ్ అప్డేట్!

మెగా కుటుంబానికి చెందిన హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను సృష్టించుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, వరుసగా ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకెళ్తున్నాడు.

09 Sep 2025
టాలీవుడ్

 Tollywood : షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్‌ వరకు.. టాలీవుడ్‌లో కొత్త లోకల్ స్టార్ హీరోయిన్!

లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద మనస్సుతో అశీర్వదించి హిట్ చేశారు. ముఖ్యంగా మౌళి, శివానీ నాగారం ఫెర్మామెన్స్‌ను ఫ్యాన్స్‌ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు.

09 Sep 2025
బాలీవుడ్

The Bads of Bollywood: ఆర్యన్ ఖాన్ డైరెక్షన్‌లో వెబ్ సిరీస్.. ట్రైలర్‌లో రాజమౌళి, అమిర్ ఖాన్!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.

09 Sep 2025
ఇళయరాజా

Ilayaraja: 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ'కి షాక్‌.. ఇళయరాజా పాటల వినియోగంపై హైకోర్టు స్టే!

'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' చిత్రంలో సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరిచిన పాటలను ఉపయోగించరాదంటూ మద్రాస్‌ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.

OG : ఓజీ ప్రీ రిలీజ్ ఫెస్టివల్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి మర్చిపోలేని అనుభవం 

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా 'ఓజీ'. 'రన్ రాజా రన్', 'సాహో' వంటి చిత్రాలతో తన ప్రత్యేకమైన శైలి చూపించిన దర్శకుడు సుజీత్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.

Kajal Aggarwal: కాజల్‌ అగర్వాల్‌కి యాక్సిడెంట్.. ఎక్స్ వేదికగా స్పందించిన హీరోయిన్!

అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌కి (Kajal Aggarwal) యాక్సిడెంట్‌ అయ్యిందని, పరిస్థితి విషమంగా ఉందంటూ సోమవారం సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి.

08 Sep 2025
రవితేజ

RT 76 : జాక్‌పాట్ కొట్టిన రవితేజ.. టైటిల్ రిలీవ్ కాకుండానే భారీ డీల్  

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

08 Sep 2025
టాలీవుడ్

Producer SKN : మరోసారి పెద్ద మనసు చూపిన SKN.. నటి తండ్రి కోసం సాయం!

నిర్మాత SKN ఇటీవల వరుస సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ విజయాలను సాధిస్తూ బిజీగా ఉన్నారు. అదనంగా సోషల్ మీడియా వేదికగా కూడా యాక్టివ్‌గా ఉంటారు.

08 Sep 2025
ఓటిటి

This Week Telugu Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!

అశోక చక్రవర్తి దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉండేవని ప్రాచీన పురాణాల్లో చెప్పబడుతుంది.

08 Sep 2025
టాలీవుడ్

Chiranjeevi: రిలీజ్‌కు ముందే రికార్డులను సృష్టిస్తున్న చిరంజీవి సినిమా.. భారీ ధరకు ఓటీటీ రైట్స్!

మెగాస్టార్ చిరంజీవి, విజయవంతమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ కావడానికి ముందే సంచలనాలు సృష్టిస్తోంది.

08 Sep 2025
మాలీవుడ్

Navya Nair: మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. మలయాళ నటికి రూ.1.14 లక్షల జరిమానా 

మలయాళ నటి నవ్య నాయర్‌ (Navya Nair) ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు తనతో మల్లెపూలు (Jasmine) తీసుకెళ్లిన కారణంగా రూ.1.14 లక్షల జరిమానా విధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

08 Sep 2025
రజనీకాంత్

Kamal Haasan-Rajinikanth: 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన కమల్‌-రజనీ.. మల్టీస్టారర్‌కి అధికారికంగా గ్రీన్‌ సిగ్నల్‌

సినీప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ కాంబినేషన్‌ ఇప్పుడు అధికారికమైంది. ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులైన కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లు (Rajinikanth) 46 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే తెరపై కనిపించబోతున్నారు.

08 Sep 2025
బిగ్ బాస్

Bigg Boss 9:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్లు వీరే!

భారీ అంచనాల నడుమ 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' సెప్టెంబర్ 7, 2025న ఘనంగా ప్రారంభమైంది. ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్ నాగార్జున తన స్టైల్‌తో అలరించారు.

Tollywood : తెలుగులో సైలెంట్ ఎంట్రీ.. బాక్సాఫీస్ దుమ్మురేపిన మలయాళ మూవీ

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా హలో, చిత్రలహరి ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించిన చిత్రం 'కొత్త లోక చాప్టర్ 1' ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Lawrence: లారెన్స్ దాతృత్వం.. దివ్యాంగురాలికి కృత్రిమ కాలు, సొంత ఇల్లు బహుమతి

తమిళ, తెలుగు సినీ ప్రేక్షకులకు రాఘవ లారెన్స్‌ పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.

07 Sep 2025
హాలీవుడ్

Anuparna Roy: వెనిస్‌ ఫెస్టివల్‌లో అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకురాలిగా రికార్డు

వెనిస్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2025లో అనుపర్ణ రాయ్‌ రికార్డు సృష్టించారు. ఒరిజోంటి కేటగిరీలో అవార్డు గెలిచిన తొలి భారతీయ దర్శకురాలిగా నిలిచారు.

07 Sep 2025
హాలీవుడ్

Weapons: రూ.335 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'వెపన్స్'.. రూ.2000 కోట్ల కలెక్షన్స్ సొంతం!

హారర్ సినిమాలు ఇష్టమా? అయితే ఈ మూవీ మీ కోసం! హాలీవుడ్‌లో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన 'వెపన్స్' కొత్త కంటెంట్, సస్పెన్స్, ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

07 Sep 2025
బిగ్ బాస్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్.. కంటెస్టెంట్స్ ఎవరో ఊహించవచ్చు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు మరికొన్ని గంటలే మిగిలాయి. ఈ ఆదివారం (సెప్టెంబర్ 7) సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.