సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Deepika Padukone: కల్కి 2898 AD సీక్వెల్ నుండి దీపికా పదుకొనేని తొలగించడంపై వైజయంతి మూవీస్ అధికారిక ప్రకటన!
దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కల్కి 2898 AD'లో దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపించారు.
ANR : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్ళీ తెరపైకి నాగేశ్వరరావు క్లాసిక్ మూవీస్
తెలుగు సినీ రంగానికి చిరస్థాయి గుర్తింపునిచ్చిన లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) 101వ జయంతి సందర్భంలో అభిమానులకు ఓ ప్రత్యేక కానుక సిద్ధమైంది.
Manchu Lakshmi: ఫ్యామిలీలో గొడవలు ఉన్నా.. బయట పెట్టకుండా మౌనంగా ఉన్నా: మంచు లక్ష్మి
ఇంట్లో ఎవరికి హిట్ వచ్చినా అది అందరిదీ అనే భావనతో సంతోషపడతానని నటి మంచు లక్ష్మి అన్నారు.
AA22xA6: కళ్లు చెదిరే రేటుకి 'ఏఏ22xఏ6' ఓటీటీ రైట్స్.. అల్లు అర్జునా .. మజాకా..
భారత సినీ పరిశ్రమలో అత్యంత పెద్దగా,ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటైన ఏఏ22xఏ6 ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ముందుకు వెళ్తోంది.
Abhishek Bachchan: ప్రభాస్ 'ఫౌజీ' సినిమాలో అభిషేక్ బచ్చన్?
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలు వేడెక్కుతున్నాయి.
Mirai: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో 'మిరాయ్'
తేజ సజ్జా, మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మిరాయ్' (Mirai) భారీ విజయం సాధించింది.
War 2: దసరా స్పెషల్ : నెట్‌ఫ్లిక్స్‌లోకి 'వార్ 2'.. రిలీజ్ ఎప్పుడంటే?
2025లో విడుదలైన బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా 'వార్ 2' నిలిచింది. థియేటర్లలో భారీ హైప్‌తో విడుదలైన ఈ స్పై థ్రిల్లర్, అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది.
Ilaiyaraaja: ఇళయరాజా పిటిషన్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తొలగింపు!
అగ్రకథానాయకుడు అజిత్ కుమార్ నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly)ను నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించారు.
Mahesh Babu: 'లిటిల్ హార్ట్స్'పై ఫిదా అయిన మహేశ్ బాబు.. సంగీత దర్శకుడికి స్పెషల్ మెసేజ్
చిన్న మూవీగా విడుదలైన 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Narendra Modi Biopic : ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్.. టైటిల్ ఇదే.. హీరో ఎవరంటే?
ఇటీవలికాలంలో భారత సినిమా పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ భారీగా నడుస్తోంది.
NTR: యూఎస్ కాన్సులేట్‌లో మెరిసిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసమేనా?
జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా వేగంగా ముందుకు సాగుతోంది.
Dilraju: 'బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్' పోస్టర్ విడుదల చేసిన దిల్ రాజు
తెలంగాణ యువతలోని ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త ప్రయత్నం చేపట్టింది.
Huma Qureshi: ప్రియుడితో హుమా ఖురేషి ఎంగేజ్‌మెంట్.. 40 ఏళ్ల వయసులో సర్‌ప్రైజ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల సంఖ్య ఎక్కువే. వారిలో కొందరు చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
OG: హైదరాబాద్‌లో 'ఓజీ' ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. వెన్యూ ఎక్కడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ.
Peddi: 'పెద్ది' మూవీ నుంచి బిగ్ అప్డేట్.. రామ్ చరణ్ తల్లిగా సీనియర్ నటీ!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కొత్త సినిమా 'పెద్ది' వస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు.
Sonu Sood: నిషేధిత యాప్‌ల ప్రమోషన్ కేసులో సోనూసూద్‌కు ఈడీ నోటీసు
దేశవ్యాప్తంగా దుమారం రేపిన బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా స్టార్ నటుడు 'సోనూ సూద్'ను టార్గెట్‌గా ఈడీ సమన్లు జారీ చేసింది.
Mirai: 'మిరాయ్' యాక్షన్‌లో యూకా.. ఆమె ఎవరో తెలుసా?
తాజాగా విడుదలైన 'మిరాయ్' సినిమా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు రూ. 100 కోట్ల క్లబ్ చేరే దిశగా దూసుకుపోతోంది.
Maremma: రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో లాంచ్.. ఫస్ట్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్
సినిమా ఇండస్ట్రీకి మరో స్టార్ వారసుడు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మాస్ మహారాజా రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు 'మాధవ్ భూపతి రాజు' హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.
Rashmika : సౌత్ నుంచి బాలీవుడ్ టాప్ వరకు.. కాక్‌టెయిల్ 2లో రష్మిక మందన్న
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్న అగ్రనటి రష్మిక మందన్న, ప్రస్తుతం రెండు ఇండస్ట్రీల్లోనూ టాప్ స్థాయిలో దూసుకుపోతోంది.
Upendra: సైబర్ మోసగాళ్ల బారిన ఉపేంద్ర దంపతులు.. ఫోన్ల హ్యాక్‌పై కీలక హెచ్చరిక
సైబర్ నేరాలు రోజురోజుకీ ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతున్నాయి. సామాన్యులు మాత్రమే కాదు, ప్రముఖులు కూడా ఈ మోసాలకు బలవుతున్నారు.
Teja Sajja: హనుమాన్ నుంచి మిరాయ్ వరకు.. పాన్‌ఇండియా హీరోల సరసన చేరిన తేజ సజ్జా
టాలీవుడ్ యంగ్ హీరో 'తేజ సజ్జా' పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రీసౌండ్ వచ్చేలా దూసుకుపోతున్నాడు.
Dhanush: ఇడ్లీ కోసం కూడా డబ్బులు లేవు.. హీరో ధనుష్ ఎమోషనల్!
తాజాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇడ్లీ కొట్టు' (Idly Kottu) అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mirai Collections : దూసుకెళ్తున్న 'మిరాయి'.. మూడ్రోజుల్లో ఎంత కలెక్షన్స్ సాధించిందంటే?
తేజ సజ్జా, రితిక నాయక్ హీరోహీరోయిన్లుగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన 'మిరాయ్' సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
KantaraChapter1 : కాంతార చాప్టర్ 1.. నాగ సాధువు, యోధుడి పాత్రలో రిషబ్ శెట్టి
కన్నడ సినిమా చరిత్రలో సెన్సేషన్ సృష్టించిన 'కాంతార' సినిమా యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చి రికార్డులను సృష్టించింది.
Upcoming Movies: ఈవారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!
గత వారం బాక్సాఫీసులో హిట్ సినిమాలు 'మిరాయ్', 'కిష్కింధపురి' ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందించాయి. ఈ వారంలో కూడా ప్రేక్షకులకు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
Emmy Awards 2025: ఘనంగా లాస్ ఏంజెలెస్‌లో 77వ ఎమ్మీ అవార్డులు.. ఐదు అవార్డులతో మెరిసిన 'అడాల్‌సెన్స్'
సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే '77వ ఎమ్మీ అవార్డుల వేడుక' (Emmy Awards 2025) లాస్ ఏంజెలెస్‌లోని పికాక్ థియేటర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది.
Suriya46 : వెంకీ అట్లూరి డైరక్షన్‌లో 'సూర్య' మూవీ.. ఓటీటీలో భారీ డీల్!
కోలీవుడ్ స్టార్ హీరో 'సూర్య' ప్రస్తుతం తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Shahrukh Khan: షారుక్-సుహానా లకు వరుసగా లీగల్ ఇష్యూలు
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా భావిస్తున్న 'కింగ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానాఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనుండటం ప్రత్యేకత.
Nithin: రాబిన్‌హుడ్, తమ్ముడు తర్వాత.. నితిన్ మరో సినిమా స్టాప్!
తాజాగా యంగ్ హీరో నితిన్ కొద్దికాలంగా సక్సెస్‌ని స్పర్శించలేదు.
OG : పవన్ కళ్యాణ్ మూవీ 'ఓజీ'లో మరో కత్తిలాంటి హీరోయిన్ కన్ఫర్మ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'ఓజీ' సినిమా కోసం సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా ఉన్న విషయం ఇప్పటికే తెలిసింది.
Gaurav Bora: మిరాయ్‌లో శ్రీరాముడిగా మెరిసిన గౌరవ్ బోరా.. ఎవరు ఈ యువ నటుడు?
తెలుగు ప్రజలకు శ్రీరాముడు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్. ఆయన పోషించిన ఆ పాత్రలోని తేజస్సు, ఆహార్యం, అభినయం - ఇవన్నీ కలిసి ఆయనను శ్రీరాముడికి సమానంగా నిలబెట్టాయి.
Chiru-Karthik: హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో మెప్పించిన కార్తీక్.. ఇప్పుడు చిరు సినిమాలో క్రేజీ ఆఫర్
'మిరాయ్' సినిమాతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని యావత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది.
Kantara Chapter 1: రిషబ్ శెట్టి కొత్త ట్రెండ్ కోసం 'కాంతార చాప్టర్-1' ప్రీమియర్ ప్లాన్!
కోలీవుడ్ చరిత్రలో మలుపుతిప్పిన చిత్రం 'కాంతార', కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కి, విడుదలైన వెంటనే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది.
Ilayaraja : ఇళయరాజా సంగీత ప్రతిభకు భారతరత్న ప్రతిపాదన.. సీఎం స్టాలిన్ కీలక ప్రకటన
తమిళ సంగీతాన్ని విప్లవాత్మక మార్పులతో సమృద్ధిగతం చేసిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
Bakasura Restaurant : చిన్న సినిమా పెద్ద విజయం.. ఓటీటీ ట్రెండింగ్‌లో చిన్న సినిమా
హాస్య నటుడు ప్రవీణ్ హీరోగా నటించిన హారర్-కామెడీ చిత్రం 'బకాసుర రెస్టారెంట్' ప్రేక్షకులను అలరిస్తోంది.
Pawan Kalyan: రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'ఓజీ' కోసం డబ్బింగ్ ఫినిష్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం 'ఓజీ'(OG) విడుదలకు సిద్దమవుతోంది.
Dussehra 2025: దసరా ఉత్సవాల్లో తప్పక వినిపించే ఐదు సినీ గీతాలివే!
దసరా పండుగ సందర్భంగా అమ్మవారి గీతాల ప్రాధాన్యత అద్భుతంగా ఉంటుంది.
Samantha : అవన్నీ తాత్కాలికమే.. రిలేషన్‌పై సమంత సెన్సేషనల్ కామెంట్!
సమంత ఏది చెప్పినా సోషల్ మీడియాలో వైరల్ కావడం సర్వసాధారణం. సినిమాలు పెద్దగా చేయకపోయినా, ఈ మధ్య కాలంలో బాగా టూర్లు, కార్యక్రమాలు చేస్తోంది.
Manchu Manoj: నన్ను మాత్రమే కాదు.. నా కుటుంబాన్నీ నిలబెట్టారు : మంచు మనోజ్ ఎమోషనల్
తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మిరాయ్' (Mirai) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
Mirai : తేజ సజ్జా 'మిరాయ్' సెన్సేషన్.. రికార్డ్ స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్!
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'మిరాయ్' ఎట్టకేలకు విడుదలైంది.