LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

07 Oct 2025
రామ్ చరణ్

Upasana:  క్లీన్‌కారా ముఖాన్ని అందుకే చూపించలేదు : ఉపాసాన 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లీన్‌కారాను చూడటానికి మెగా అభిమానులు వేచి చూస్తున్నారు.

07 Oct 2025
హైదరాబాద్

Mahesh Babu : AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు ముహుర్తం ఖరారు ! 

హైదరాబాద్‌ నగరానికి ఎన్ని థియేటర్లు వచ్చినా సరే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‌లో ఉండే థియేటర్లకు ఉండే క్రేజ్ మాత్రం వేరు.

Vijay Devarakonda: సత్యసాయి దీవెనలతోనే ఈ స్థాయికి వచ్చా : విజయ్‌ దేవరకొండ

ప్రఖ్యాత సినీ హీరో విజయ్‌ దేవరకొండ సత్యసాయి ఆశీస్సులతో తన జీవితం ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు వ్యక్తం చేశారు.

07 Oct 2025
శర్వానంద్

Bhogi : 'భోగి' షూటింగ్ కోసం మళ్లీ సెట్స్‌లోకి ' శర్వానంద్'  ఎంట్రీ!

ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్ కొరకు ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్న హీరోలో శర్వానంద్ ఒకరు.

07 Oct 2025
రజనీకాంత్

Kamal Haasan-Rajinikanth: కమల్‌-రజనీకాంత్‌ మల్టీస్టారర్‌పై క్లారిటీ ఇచ్చిన యువ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్

తమిళ సినీ పరిశ్రమలో అగ్రతారలు రజనీకాంత్‌ (Rajinikanth), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) 46 ఏళ్ల తర్వాత ఒకే తెరపై కనిపించబోతున్న విషయం ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేపింది.

Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ కారుకు ఉండవల్లి వద్ద ప్రమాదం 

సినీ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురయ్యాడు.

06 Oct 2025
రవితేజ

Mass Jathara: రవితేజ - శ్రీలీల రొమాంటిక్ సాంగ్ 'హుడియో.. హుడియో' ప్రోమో రిలీజ్ 

మాస్ మహారాజా రవితేజ, క్రేజీ హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'మాస్ జాతర'.

06 Oct 2025
ఓజీ

OG: ఓజీ కొత్త వెర్షన్.. మూవీలో 10 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో సర్‌ప్రైజ్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం 'ఓజీ' మేకర్స్ సరికొత్త సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు.

06 Oct 2025
టాలీవుడ్

Bad Boy Karthik Teaser: నాగ శౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్‌తో కొత్త లుక్

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు.

Kantara Chapter 1: బాక్సాఫీస్ వద్ద కాంతారా చాప్టర్ 1 హవా.. నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్ లోకి!

దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టి తెర‌కెక్కించిన 'కాంతారా చాప్టర్-1' బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

06 Oct 2025
నాని

The Paradise: 'ది ప్యారడైజ్'పై రాఘవ్ జుయల్ సెన్సేషనల్ కామెంట్స్

ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలతో బిజీగా ఉన్నారు. అదే తరహాలో నేచురల్‌ స్టార్‌ నాని కూడా 'ది ప్యారడైజ్‌' చిత్రం కోసం చాలా కష్టపడుతున్నాడు.

The Rajasaab: యూరప్‌లో ప్రారంభమైన 'ది రాజాసాబ్‌' కొత్త షెడ్యూల్

కథానాయకుడు ప్రభాస్‌ సంక్రాంతి వేడుకల్లో భాగంగా 'ది రాజాసాబ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

06 Oct 2025
సమంత

Samantha: సమంత కొత్త సినిమా 'మా ఇంటి బంగారం'.. షూటింగ్ ఎప్పుడంటే? 

సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై ఎక్కువగా ఫోకస్ పెట్టి, సినిమాలపై తక్కువ దృష్టి సారించింది.

06 Oct 2025
కాంతార

Kantara Chapter 1: కాంతార హీరోయిన్ రుక్మిణి వసంత్ తండ్రి వీరమరణం.. నిజమైన కుటుంబ నేపథ్యం ఇదే!

కన్నడ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తన ప్రతిభ చూపిస్తుంది.

06 Oct 2025
టాలీవుడ్

Upcoming Moives: ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలివే.. మరి ఓటీటీలో ఏమున్నాయంటే?

సెప్టెంబరు చివరిలో విడుద‌లైన 'ఓజీ', దసరా సందర్భంగా వచ్చిన 'కాంతార చాప్టర్‌ 1', 'ఇడ్లీ కొట్టు' వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి.

06 Oct 2025
టాలీవుడ్

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున 100వ సినిమా.. 'లాటరీ కింగ్'పై భారీ అంచనాలు!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో రోల్స్ నుంచి విలన్ రోల్స్‌కు మారుతూ ప్రేక్షకులను షాక్ ఇచ్చుతున్నారు.

06 Oct 2025
టాలీవుడ్

Lokah Chapter 1: రికార్డుల వేటలో లోక చాప్టర్ 1.. కలెక్షన్స్‌లో అరుదైన ఫీట్!

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమాల్లో 'కొత్త లోక చాప్టర్ 1 - చంద్ర' ఒకటిగా నిలిచింది.

06 Oct 2025
ఓజీ

OG: 'ఓజీ' మరో సంచలన రికార్డు.. కానీ మేకర్స్ సైలెన్స్‌పై నెటిజన్ల చర్చ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.

06 Oct 2025
నాని

Nani: గ్యాంగ్‌లీడర్ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్.. హీరోయిన్‌గా ప్రియాంకా?

నాని హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

05 Oct 2025
విజయ్

Khusbu: పక్కా ప్రణాళిక ప్రకారమే ఆ ఘటన.. కరూర్ తొక్కిసలాటపై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ (Vijay) ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్‌ (Khusbu Sundar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

05 Oct 2025
కోలీవుడ్

Mandadi : చెన్నై సముద్ర తీరంలో 'మండాడి' షూటింగ్‌లో ప్రమాదం

తమిళ స్టార్ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మండాడి' సినిమా షూటింగ్ చెన్నై సముద్ర తీరంలో శరవేగంగా కొనసాగుతోంది.

05 Oct 2025
కాంతార

Rishab Shetty: గ్రామంలోని ఆ ఘర్షణతోనే కాంతార కథ పుట్టింది : రిషబ్ శెట్టి

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది.

05 Oct 2025
ప్రభాస్

Rebel Star : రాధేశ్యామ్ డైరక్టర్ తో ప్రభాస్ మూవీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్' షూటింగ్‌లో పాల్గొంటూ, తాజగా సాంగ్స్ షూట్ కోసం యూరప్ వెళ్లింది యూనిట్.

The Girl Friend: రష్మిక మందన్నా రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్'.. రిలీజ్ ఎప్పుడంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన ఫ్యాన్స్‌ను మళ్లీ అలరించడానికి రెడీ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్'లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.

04 Oct 2025
టాలీవుడ్

Aishwarya Rai: రూ.4 కోట్ల దావా.. యూట్యూబ్‌ నుంచి ఐశ్వర్య-అభిషేక్‌ వీడియోలు రిమూవ్

బాలీవుడ్‌ స్టార్ దంపతులు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్ తమపై రూపొందించిన ఏఐ వీడియోల విషయంలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

04 Oct 2025
మిరాయ్

Mirai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మిరాయ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తేజ సజ్జా, మంచు మనోజ్‌ హీరోలుగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ-అడ్వెంచర్‌ మూవీ 'మిరాయ్‌' ఇటీవల విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించింది.

Zubeen Garg: జుబీన్‌ గార్గ్‌ మృతి కేసులో సంచలన ట్విస్ట్.. మిషమిచ్చి చంపినట్లు ఆరోపణలు!

అస్సాంకు చెందిన ప్రసిద్ధ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ (Zubeen Garg) ఇటీవల సింగపూర్‌లో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే.

Vijay Deverakonda-Rashmika:విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహానికి ముహూర్తం ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్!

టాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవనున్నట్లు సమాచారం.

03 Oct 2025
రవితేజ

RT 76 : రవితేజ - కిషోర్ తిరుమల టైటిల్ ఇదే.. 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు మాస్ మ‌హారాజు రవితేజ.

03 Oct 2025
టాలీవుడ్

Sagar: పాన్ ఇండియా లెవల్లో తెరపైకి సింగరేణి కార్మికుల జీవితం

సాగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, కాని అతను నటించిన మొగలిరేకు సీరియల్‌లోని ఆర్కే పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.

03 Oct 2025
టాలీవుడ్

Raju Gari Gadhi 4: కొత్త కాన్సెప్ట్‌తో తిరిగి వస్తున్న రాజు గారి గ‌ది 4  

తెలుగు ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసిన హారర్ సినిమా ఫ్రాంచైజీ 'రాజు గారి గది' మళ్లీ తెరపైకి రావడానికి సిద్దమైంది.

KantaraChapter1 Day 1Collections : మొదటి రోజు 'కాంతార చాప్టర్ 1' వరల్డ్ వైడ్ డే -1 కలెక్షన్స్ ఎంతంటే? 

కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన మరో పాన్-ఇండియా ప్రాజెక్ట్ "కాంతార చాప్టర్-1" ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

03 Oct 2025
ఓటిటి

Upcoming Movies: ఈవారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు/సిరీస్‌లివే!

థియేటర్‌లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వులలో మునిగించిన చిత్రం 'లిటిల్ హార్ట్స్' (Little Hearts OTT) ఇప్పుడు ఓటీటీ వేదికగానూ సందడి చేస్తోంది.

Kantara Chapter 1: కాంతారా ఛాప్టర్ 1 కోసం రిషబ్ శెట్టి, రుక్మిణీ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా? 

రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కాంతార చాప్టర్-1 సినిమా అక్టోబర్ 2 (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Kantara Chapter 1: 'కాంతార 1' టీమ్‌కు ఎన్టీఆర్‌ అభినందనలు

రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించి నటించిన 'కాంతార చాప్టర్-1' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణను పొందుతోంది.

Varun tej-Lavanya Tripathi: కొడుకు పేరు వెల్లడించిన వరుణ్ తేజ్‌ దంపతులు

ప్రముఖ నటుడు వరుణ్‌ తేజ్‌,లావణ్య త్రిపాఠిలకు సెప్టెంబర్‌ 10న బాబు పుట్టిన విషయం తెలిసిందే

02 Oct 2025
అఖండ 2

Akhanda 2: 'అఖండ 2.. తాండవం' రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

నందమూరి బాలకృష్ణ,దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా 'అఖండ 2: తాండవం' విడుదల తేది ఖరారు అయింది.

kantara chapter 1 review: రివ్యూ: కాంతార: చాప్టర్‌-1.. దేవతల లోకంలోకి తీసుకెళ్లిన 'కాంతార చాప్టర్‌ 1

జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న రిషబ్‌ శెట్టి 'కాంతార'తో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Allu Sirish: నయనికతో అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్.. తేదీ ఎప్పుడంటే?

అల్లు బ్రదర్స్‌లో ఒకడైన అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

01 Oct 2025
బాలీవుడ్

Vishal Brahma: విమానాశ్రయంలో డ్రగ్స్ తో పట్టుబడ్డ బాలీవుడు నటుడు

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ (Vishal Brahma) డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు.