సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Akhanda 2: అఖండ 2 కోసం మిశ్రా ద్వయం.. ఇక సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే!
తమన్ అనే పేరు ఇప్పుడు ఒక్కసారి చెబితే వెంటనే స్పీకర్లు పగిలిపోతున్నట్టే ఉంది. ఎక్కడ చూసినా, విన్నా, ఇప్పుడు ప్రతి చర్చ తమన్ మ్యూజిక్ గురించే.
Samantha: సమంత కొత్త ఇంటి గృహప్రవేశం.. వైరల్ అవుతున్న ఫోటోలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే.
Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ ఎమోషన్.. ఐశ్వర్య త్యాగానికి కృతజ్ఞతలు!
నటుడు అభిషేక్ బచ్చన్ తన విజయం వెనక భార్య ఐశ్వర్య రాయ్ ఉందని పేర్కొన్నారు.
Srikanth Bharat :ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్
నటుడు శ్రీకాంత్ భరత్ మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి.
Aryan Khan : ఖరీదైన ఇల్లు, కార్లు, వాచ్‌లతో షారుక్ ఖాన్ కొడుకు లగ్జరీ జీవితం... ఆర్యన్ ఖాన్ సంపాదన ఎంతంటే?
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Andhra King Taluka Teaser: రామ్ పోతినేని మాస్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' టీజర్ రిలీజ్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'ని దర్శకుడు పి. మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) తెరకెక్కిస్తున్నారు.
KATTALAN : 'కాటాలన్' ఫస్ట్ లుక్.. మాస్ అవతార్‌లో అంటోని వర్గీస్
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న పాన్-ఇండియా యాక్షన్-థ్రిల్లర్ సినిమా 'కాటాలన్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
Deepika Padukone: ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపిక పదుకొణె ఎంపిక
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు.
Allu Arjun: ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్.. ఇండియాలో టాప్ స్టార్‌గా గుర్తింపు!
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్‌లో చక్రం తిప్పింది. ఫస్ట్ డేనే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రూ.290 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది.
SSMB29: మహేష్ బాబు కంటే ప్రియాంక చోప్రాకే అధిక ప్రాధాన్యత ఇస్తున్న జక్కన్న?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Yellamma : 'ఎల్లమ్మ' సినిమా నుంచి నితిన్ అవుట్.. మరో యంగ్ హీరో ఎంట్రీ!
బలగం సినిమాతో దర్శకుడిగా మారి, తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి వేణు మంచి గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా లభించింది.
Sai Pallavi : సాయిపల్లవికి తమిళనాడు ప్రభుత్వం నుంచి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు
హీరోయిన్స్‌లో ఒక్కోక్కరి జీవన శైలి వేరుగా ఉంటుందనే విశేషం తెలిసిందే. అలా నటి సాయి పల్లవి కూడా ఇతర హీరోయిన్స్‌లా కాకుండా బిన్నమైన లైఫ్ స్టైల్ కలిగినవారు.
Srikanth Iyengar: గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు.. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై ఫిర్యాదు!
సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
VD15: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో విజయ్ దేవరకొండ కొత్త మూవీ స్టార్ట్!
హైదరాబాద్‌లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది.
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ 83వ బర్త్‌డే.. బిగ్‌బి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ శనివారం (అక్టోబర్ 11) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆయన 82 ఏళ్లు పూర్తి చేసి 83వ వసంతంలోకి అడుగుపెట్టారు.
Atlee - Allu Arjun: ప్రేక్షకులను కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది.. అల్లు అర్జున్ మూవీపై అట్లీ సంచలన ప్రకటన
అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'AA 22' ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
Funky Teaser: హిలేరియస్ కామెడీతో అలరించిన విశ్వక్ సేన్ 'ఫంకీ' టీజర్ ..
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, 'జాతిరత్నాలు' ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'ఫంకీ'.
Andhra King Taluka : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు..
టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని, ప్రముఖ దర్శకుడు మహేష్ బాబు పి కలిసి రూపొందిస్తున్న ప్రత్యేకమైన ఎంటర్టైనర్ సినిమా "ఆంధ్రా కింగ్" ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Deepika Padukone:మరోసారి హాట్ కామెంట్స్ చేసిన దీపిక పదుకొనే.. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఎన్నోఏళ్లుగా 8 గంటలు పని చేస్తున్నారు
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి ఉత్సాహాన్ని కలిగించే అప్‌డేట్ బయటకు వచ్చింది.
Rajamouli- Mahesh: రాజమౌళి బర్త్‌డే.. స్పెషల్ ఫొటోతో మహేశ్ విషెస్
టాలీవుడ్‌కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.
Akkineni Nagarjuna: 27 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో మళ్లీ జోడీ కట్టనున్న టబు?
కుబేర, కూలీ సినిమాలతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన స్టార్ నటుడు అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో 100వ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Shobhitha Dhulipala: 18 భాషల్లో శోభిత ధూళిపాల 'చీకట్లో'
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డిజిటల్ రంగంలో మరో ప్రత్యేకమైన ప్రయత్నంతో ముందుకు వచ్చింది.
Lokah Chapter 1 Chandra: 300కోట్ల క్లబ్ లోకి తొలి మలయాళీ చిత్రంగా కొత్త లోక..
చిన్న బడ్జెట్‌తో వచ్చిన సినిమా అయినప్పటికీ, "కొత్తలోక: చాప్టర్ 1" మౌత్‑టాక్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
SSMB29: రాజమౌళి- మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదేనా ..?
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Peddi: అదిరిపోయిన 'పెద్ది'ఫస్ట్ హాఫ్ .. ఫాన్స్ కి ఇక రచ్చ రచ్చే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెల్సిందే.
Shilpa Shetty: విదేశాలకు వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి.. శిల్పాశెట్టికి బిగ్ షాక్!
ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో నటి శిల్పాశెట్టి దంపతులు విచారణకు ఎదురు కావడమే కాకుండా, ముంబయి పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఎఫ్‌ఐయు) వారు లుకౌట్ నోటీసులు (ఎల్‌వోసీ) జారీ చేసిన సంగతి తెలిసిందే.
War 2 OTT: ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు , ఎక్కడంటే .!
బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం "వార్ 2".
Mohan Babu University: మోహన్‌బాబు యూనివర్సిటీ జరిమానా వివాదంపై మంచు విష్ణు క్లారిటీ
మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం (Mohan Babu University) పై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC)చర్యలకు సంబంధించిన వివాదంపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు (Manchu Vishnu) స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు.
Mass Jathara : రవితేజ 'మాస్ జాతర' నుంచి మెలోడి సాంగ్ 'హుడియో హుడియో' రిలీజ్
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ యాక్షన్-ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం 'మాస్ జాతర' భాను భోగవర్పు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా కనిపించనున్నారు.
Rashmika: విజయ్‌ని ముద్దుగా ఆ పేరుతో పిలుస్తా : రష్మిక మంధాన
సినీ ప్రేమజంట రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ నాలుగు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కారణం వారి సినిమా సంగతులు కాదు, ఇద్దరికీ నిశ్చితార్థం అయ్యిందన్న వార్తలు.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన' ఘూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్
విజయ్ దేవరకొండ బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కానీ హిట్స్ మాత్రం ఆశించినట్టుగా రాలేదు.
Dulquer Salmaan: లగ్జరీ కార్ల అక్రమ రవాణా.. దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో ఈడీ సోదాలు
మలయాళ స్టార్ నటులు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నివాసాల్లో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించిన విషయం ఇప్పటికే తెలిసిందే.
Mohan Babu: మంచు మోహన్‌బాబు యూనివర్సిటీకి గట్టి దెబ్బ.. ఆ నగదు మొత్తం చెల్లించాలని ఆదేశాలు
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Mohanlal: సినీ నటుడు మోహన్‌లాల్‌కి అరుదైన గౌరవం.. సైన్యాధిపతి చేతులమీదుగా సత్కారం
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ (Mohanlal) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
Singer Maithili Thakur: అప్పుడు మోదీ ప్రశంసలు.. ఇప్పుడు 'టికెట్' వార్తలు: ఎవరి మైథిలి ఠాకూర్?
బిహార్ శాసనసభ (Bihar Assembly) 2025 ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Actor Srikanth Bharat: మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు అనుచిత వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్!
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ జాతిపిత మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#NewsBytesExplainer: తెలంగాణ చిత్ర పరిశ్రమలో షాడో మంత్రి? ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చలు!
ఇప్పటివరకు మనం ఎక్కువగా "డిఫ్యాక్టో సీఎం" అనే పదం విన్నాం కానీ, ఇటీవల కాలంలో "షాడో మినిస్టర్" అనే పదం వినిపించడం తక్కువైపోయింది.
Jayam Manadera: వెంకటేశ్ కెరీర్‌లోనే మరిచిపోలేని చిత్రం.. 'జయం మనదేరా'కి 25 ఏళ్ల పూర్తి!
తెలుగు సినీ ప్రేక్షకులను మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కదిలించిన వెంకటేష్ చిత్రం 'జయం మనదేరా!' (Jayam Manadera) ఈ నెల 7న విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
Naga Chaitanya : ఓ మెసెజ్‌తో మొదలైంది. సీక్రెట్ ప్రేమకథను బయటపెట్టిన నాగ చైతన్య
యంగ్ అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో బిజీగా ఉన్నాడు. 'తండేల్' సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన ఫుల్ జోష్‌లో ఉన్నాడు.