సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Megastar Chiranjeevi: చిరంజీవి పై 'X'లో వల్గర్ కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు
తనను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న కొన్ని X (ట్విట్టర్) అకౌంట్లపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Jaanvi Swarup: కృష్ణ కుటుంబం నుంచి మరో స్టార్ కిడ్స్ ఎంట్రీ.. హీరోయిన్'గా మహేష్ బాబు మేనకోడలు ఎంట్రీ
సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి, స్టార్ హీరోగా సుస్థిర స్థానం సంపాదించిన మహేష్ బాబును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Rajinikanth: తమిళనాడులో కలకలం.. రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు!
తమిళనాడులో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్న ఈ బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి.
Rahul Ravindran: 'ఫౌజీ' సెట్స్‌లో ఆసక్తికర ఘటన.. ప్రభాస్ నన్ను గుర్తుపట్టలేదు: రాహుల్ రవీంద్రన్
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఫౌజీ' (Fauzi) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Emraan Hashmi: యామీ గౌతమ్ ప్రొఫెషనల్, కానీ కొందరు సెట్స్‌కే రారు.. ఇమ్రాన్ హష్మీ హాట్ కామెంట్స్!
బాలీవుడ్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుల్లో ఇమ్రాన్ హష్మీ పేరు ముందు వరుసలో నిలుస్తుంది.
Vamsi Paidipally : మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్‌తో వంశీ పైడిపల్లి సినిమా?
హిట్ సినిమాలు తీసిన తర్వాత కూడా మూడేళ్లుగా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి మళ్లీ తెరపైకి రానున్నారని ఇండస్ట్రీ టాక్.
Shilpa Shirodkar: ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు.. 'జటాధర'తో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చిన శిల్పా శిరోధ్కర్
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా సినిమా 'జటాధర' నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది.
Khaidi: 42 ఏళ్ల 'ఖైదీ' వేడుక.. స్పెషల్ వీడియోతో చిరంజీవి టీమ్ సర్‌ప్రైజ్!
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంలో మలుపుతిప్పిన మైలురాయిగా, తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన కల్ట్ క్లాసిక్ చిత్రం 'ఖైదీ' విడుదలై నేటికి 42 ఏళ్లు పూర్తయ్యాయి.
Darshan Posani : జూనియర్ ప్రభాస్‌గా స్క్రీన్‌పై మెరుస్తున్న మహేశ్ బాబు మేనల్లుడు!
సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, ప్రిన్స్ మహేష్ బాబు బావ, హీరో సుధీర్ బాబు కుమారులు సినీ రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు.
NBK 111 : బాలయ్య-నయనతార కాంబో కన్‌ఫర్మ్.. మరో బ్లాక్‌బస్టర్ గ్యారంటీ!
'వీరసింహారెడ్డి'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలిపాడు.
Sachin Chandwade: బాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య
బాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. 'జమ్తారా 2' వెబ్‌సిరీస్‌తో పేరుపొందిన యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) ఆత్మహత్య చేసుకున్నాడు.
Mega 158 : 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ నుంచి మరో మెగా ట్రీట్.. కాన్సెప్ట్ పోస్టర్‌తో హైప్ పీక్స్‌లో!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి భారీ యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం నిలిచింది.
Kantara Chapter 1 OTT Release: ఓటీటీలోకి 'కాంతార చాప్టర్ 1'.. స్ట్రీమింగ్ అప్పటి ఎప్పటి నుంచంటే..
కాంతార సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'కాంతార చాప్టర్-1' (Kantara Chapter 1) ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
Ott Platforms: తెలుగు సినిమా హక్కుల ఒప్పందాలను సవరించిన Ott ప్లాట్‌ఫామ్‌లు..
ఇక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అనిపిస్తోంది.ఇప్పటివరకు సినిమాల రిలీజ్ తేదీల విషయంలోనూ,కొత్త సినిమాల ప్రకటనల విషయంలోనూ ఆధిపత్యం చెలాయించిన ఓటిటి (OTT) సంస్థలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి.
Spirit Movie:'స్పిరిట్'లో ప్రభాస్ డ్యూయల్ షేడ్స్.. అంచనాలు అంతకుమించి!
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్ (Spirit)' చిత్రంపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
Mass Jathara pre release event: రవితేజ-శ్రీలీల కాంబోలో 'మాస్ జాతర'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్ ఎవరంటే?
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర' రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
Allu Arjun - Atlee : అల్లు అర్జున్ - అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ హైప్!
అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ పై ఉన్న అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి.
This Week Movie Releases: ఈ వారం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే సినిమాలివే.. థియేటర్-ఓటీటీలో ఎంటర్టైన్‌మెంట్ పక్కా గ్యారంటీ
'బహుబలి' మరోసారి ప్రేక్షకులను రంజింపచేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈసారి రెండు భాగాలుగా కాదు — ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Chiranjeevi : చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతీసేలా డీప్‌ఫేక్ ఫోటోలు.. కేసు నమోదు
డీప్‌ఫేక్ టెక్నాలజీ ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది.
Darshan: ఇలాగే జైలులో ఉంచడం కంటే ఉరిశిక్ష వేయండి.. దర్శన్ తరపున లాయర్ ఆవేదన!
అభిమాని హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Sree leela: నిజాయితీగా ఉన్న వాడే నా జీవిత భాగస్వామి కావాలి.. పెళ్లిపై శ్రీలీల స్పష్టత
శ్రీలీల పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ, తన నటనతో, అందంతో అభిమానులను ఆకట్టుకుంటోంది.
Rashmika Mandhana: మాస్క్ తీయలేను గైస్..! ఫేస్ ట్రీట్‌మెంట్‌తో రష్మిక న్యూ లుక్ వైరల్
సినీ పరిశ్రమ అంటే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం, ఆకర్షణ, లుక్స్ అన్నీ కెరీర్‌ను ప్రభావితం చేసే అంశాలే. ముఖ్యంగా హీరోయిన్‌లకు అయితే ఇవి మరింత ప్రాధాన్యంగా ఉంటాయి.
Suriya 46: సూర్య మూవీలో రవీనా టాండన్ కీలక పాత్ర.. సౌత్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ స్ట్రైట్ సినిమా చేస్తున్నారు.
Rajni - Kamal : కోలీవుడ్‌లో సెన్సేషన్.. రజనీ-కమల్ కాంబోకు డైరక్టర్ ఫిక్స్!
కోలీవుడ్‌లో మరో భారీ సంచలనం రాబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు.
JR NTR : 'ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కొత్త సినిమా'.. ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక అంచనాలుంటాయి.
Madonna Sebastian: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.. అందులో తప్పేమీ లేదు : మలయాళ బ్యూటీ
మలయాళ బ్యూటీ మడోనా సెబాస్టియన్ గురించి ఎక్కువ పరిచయం అవసరం లేదు.
Vishal: యంగ్ హీరో విశాల్ డైరెక్టర్‌గా ఎంట్రీ… సక్సెస్ సాధిస్తాడా?
రవి అరసు దర్శకత్వంలో, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై గ్రాండ్‌గా ప్రారంభమైన సినిమా 'మకుటం'. పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది.
Bollywood : మరోసారి పవర్‌ఫుల్ రోల్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమైన హ్యూమా ఖురేషీ
బాలీవుడ్ వర్సటైల్ నటి హ్యూమా ఖురేషీ తన ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్, విభిన్నమైన రోల్స్ ఎంపికతో సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
Satish Shah: సినీ పరిశ్రమలో విషాదం.. 'ఓం శాంతి ఓం' నటుడు కన్నుమూత!
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సతీష్ షా (74) శనివారం (అక్టోబర్ 25) మధ్యాహ్నం కన్నుమూశారు.
Chiranjeevi: పర్మిషన్ లేకుండా చిరంజీవి పేరు, ఫొటో వాడకూడదు.. కోర్టు కీలక ఆదేశాలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) పేరు, ఫొటోలు, వాయిస్‌లను అనుమతి లేకుండా వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Mohan Lal : ఆ కేసులో మోహన్ లాల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆందోళనలో ఫ్యాన్స్!
ప్రముఖ హీరో మోహన్ లాల్‌కు కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Mass jathara: యూ/ఏ సర్టిఫికేట్‌తో రవితేజ 'మాస్ జాతర' సెన్సార్ పూర్తి!
రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Prabhas : ప్రభాస్ చేతిలో మరో కొత్త సీక్వెల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ' సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.
Kantara Chapter 1: ఛావా రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ శెట్టి.. కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న 'కాంతార చాప్టర్ 1'
రిషబ్ శెట్టి హీరోగా నటించిన 'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' ఇప్పుడు థియేటర్లలో జోరు గల ఫీలింగ్‌తో దూసుకుపోతుంది.
SKN : ప్రదీప్ రంగానాథ్ స్టార్ మెటీరియల్ లాంటి యాక్టర్
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా దీపావళి బ్లాస్టర్ 'డ్యూడ్' భారీ హిట్టుగా నిలిచింది.
Sharwanand: శర్వానంద్ లుక్ మైండ్ బ్లోయింగ్.. షాక్‌లో ఫ్యాన్స్!
యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.
Akhanda 2: 'అఖండ 2 తాండవం'నుండి బ్లాస్టింగ్ రోర్ వీడియో విడుదల
'సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో.. ఏ సౌండ్‌కు నవ్వుతానో.. ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు' అంటున్నారు నందమూరి బాలకృష్ణ.
kotha lokah OTT: ఇట్స్ అఫిషియల్ ఓటీటీలోకి 'కొత్తలోక'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
చిన్న చిత్రంగా విడుదలైనప్పటికీ భారీ వసూళ్లను సాధించిన చిత్రం 'కొత్తలోక: చాప్టర్ 1'.
NBK 111: మరో సెన్సేషనల్ మూవీకి సిద్దమైన బాలయ్య - గోపీచంద్ మలినేని.. రెడీ ఫర్ యాక్షన్
'వీరసింహా రెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని, మరోసారి నటసింహ నందమూరి బాలకృష్ణతో చేతులు కలపనున్న విషయం తెలిసిందే.
Spirit: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా 'స్పిరిట్' నుంచి అదిరిపోయే సర్ప్రైజ్.. మూవీ స్టోరీ వీడియో వైరల్
అక్టోబర్ 23వ తేదీ గురువారం ప్రభాస్ అభిమానులకు పండగరోజే. ఆ రోజు ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సంబర వాతావరణమే.