సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Jolly LLB 3: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి లీగల్ కామెడీ మూవీ 'జాలీ ఎల్ఎల్‌బీ 3'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ ఏడాది హిందీ సినిమా ఇండస్ట్రీలో మంచి హిట్ సాధించిన చిత్రాల్లో 'జాలీ ఎల్ఎల్‌బీ 3' ఒకటి. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లీగల్ కామెడీ చిత్రం సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Trisha: ప్రముఖ నటి త్రిష ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్!
తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖులపై వస్తున్న బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసానికి తాజాగా బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Abhinay: కాలేయ వ్యాధితో తమిళ నటుడు అభినయ్ హఠాన్మరణం
తమిళ నటుడు అభినయ్ (44) మరణించారు. కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన, సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో చివరి శ్వాస విడిచారు.
Ustaad Bhagat Singh : 'మీసాల పిల్ల', 'చికిరి చికిరి' తర్వాత ఇప్పుడు పవన్ టైమ్.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
ఇటీవల మెగా అభిమానులకు వరుసగా ట్రీట్స్ అందుతున్నాయి.
Revolver Rita Release Date : కీర్తి సురేష్ కొత్త అవతారం.. 'రివాల్వర్ రీటా' పోస్టర్ వైరల్!
'మహానటి' కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె నటించిన 'ఉప్పు కప్పురంబు' సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి స్పందన పొందింది.
Tamannaah: చిరంజీవి సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్.. మాస్ ఆడియన్స్‌కు పండగే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
JSJ : విజయ్ వారసుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా కొత్త సినిమా!
తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ విజయ్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే.
upcoming telugu movies: ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి.. ఓటీటీలో కొత్త సినిమాల హంగమా!
ఈ వారం ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు, ఓటిటి రీలీజులు బోలెడన్ని సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో పలు ఆసక్తికర సినిమాలు నవంబర్ 14న థియేటర్స్‌లో విడుదల కానున్నాయి.
The Great Pre Wedding Show : 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'తో నవ్వుల వర్షం.. పక్కా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్!
ఇటీవలి కాలంలో ప్రేక్షకులు కామెడీ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఈ తరహాలో తాజాగా విడుదలైన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.
Ram Charan: తండ్రిని మించిన చరణ్.. రెండ్రోజుల్లోనే చిరంజీవి రికార్డు బద్దలు
మెగా కుటుంబం మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు, పాటలు, అప్‌డేట్స్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి.
RT 76 : రవితేజ - కిషోర్ తిరుమల కాంబోలో కొత్త సినిమా టైటిల్ ఇదే!
మాస్ మహారాజ రవితేజ రీసెంట్‌గా 'మాస్ జాతర' అనుకున్న స్థాయిలో రాణించనప్పటికీ సినిమాలకు బ్రేక్ లేకుండా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ఫోటోలను మార్ఫ్ చేసి దుష్ప్రచారం.. 20 ఏళ్ల యువతి అరెస్టు!
ఇంటర్నెట్‌ను విచ్చలవిడిగా వాడడం అలవాటైంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫొటోలను మార్ఫ్ చేసి ఆన్‌లైన్‌లో వేధించడం సాధారణంగా మారింది.
Telangana Telivision Awards: టీవీ అవార్డ్స్ ఏర్పాట్లకు రంగం సిద్ధం.. కమిటీ ఛైర్మన్‌గా శరత్ మరార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెలివిజన్ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించేందుకు 'తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024'ను నిర్వహించేందుకు సిద్ధమైంది.
Ghattamaneni JayaKrishna: మహేశ్‌బాబు కుటుంబం నుంచి కొత్త హీరో.. జయకృష్ణ హీరోగా కొత్త మూవీ!
సూపర్‌స్టార్ మహేష్ బాబు సోదరుడు, దివంగత నటుడు రమేశ్‌బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టబోతున్నాడు.
Ram Gopal Varma: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. ఎందుకంటే?
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తన కల్ట్ క్లాసిక్ 'శివ' రీ-రిలీజ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.
Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'.. ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్!
దీపావళి సందర్భంగా అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తెలుసు కదా' (Telusu Kada) సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
Allu Arjun: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్ ఖాన్ అంటూ ప్రశంస.. స్టార్ హీరోయిన్ పొగడ్తలు
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న టాప్ స్టార్. పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా మరింతగా పెరిగిపోయింది.
Peddi: భారతీయ సినిమా చరిత్రలోనే 'చికిరి చికిరి' సాంగ్ రికార్డు
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది' నుంచి తొలి పాట విడుదలైంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Rashmika: విజయ్ దేవరకొండను పెళ్లి చేసకుంటా.. క్లారిటీ ఇచ్చేసిన రష్మిక!
నటి రష్మిక మందన్న తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో తాజాగా వెల్లడించారు.
K-Ramp: కిరణ్ అబ్బవరం 'కే ర్యాంప్' ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
టాలీవుడ్ యువ హీరో 'కిరణ్ అబ్బవరం' నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కే ర్యాంప్'(K-Ramp)ఓటిటిలోకి రానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
Samantha: రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా సమంత.. క్వారిటీ ఇచ్చేసిందిగా?
స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ల గురించి సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి.
Chiranjeevi: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగబాబు.. ఆనందంతో ఉప్పొంగిన అభిమాని!
తిరుపతికి చెందిన మురళి అనే ఓ పెద్దాయన ఇటీవల సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయాడు.
Mani Ratnam Next Movie: విజయ్ సేతుపతితో మణిరత్నం రొమాంటిక్ సినిమా.. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం మరో కొత్త సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
Gouri Kishan: మీ బరువు ఎంత?: విలేఖరి ప్రశ్నపై మండిపడిన నటి
నటి గౌరీ కిషన్‌కు (Gouri Kishan) తాజాగా చేదు అనుభవం ఎదురైంది.
Junior Ntr: రూ.2.2 కోట్ల రోలెక్స్ వాచ్‌తో మెరిసిన జూనియర్ ఎన్టీఆర్.. జూబ్లీహిల్స్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్
'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ గురువారం (నవంబర్ 6) సోషల్ మీడియాలో రెండు కారణాల వలన భారీగా హైలైట్ అయ్యాడు.
AK 64: 'ఏకే 64'గురించి మరో ఆసక్తికర అప్డేట్.. లారెన్స్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో?
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం 'ఏకే 64'(AK 64)గురించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
The Girlfriend Review: రివ్యూ: ది గర్ల్‌ఫ్రెండ్.. రష్మిక కొత్త చిత్రం ఎలా ఉంది?
ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో ప్రధానమైనది 'ది గర్ల్‌ఫ్రెండ్'.
SSMB29 latest update: #SSMB29 నుండి భారీ అప్‌డేట్.. పృథ్వీరాజ్ లుక్ రిలీజ్‌కు సిద్ధం
ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో అత్యంత ఆసక్తిని రేపుతున్న చిత్రాలలో #SSMB29 ఒకటి.
KGF Chacha: కేజీఎఫ్ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూత
కన్నడ నటుడు హరీశ్ రాయ్ ఇక లేరు. గత కొన్ని నెలలుగా థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఈరోజు కన్నుమూశారు.
TheRajaSaab : రెబల్ స్టార్ అభిమానులకు వరుస ట్రీట్స్ కోసం ప్లానింగ్ సిద్ధం!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న 'రాజాసాబ్' సినిమా కోసం రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Adivi Sesh: సైలెంట్‌గా వచ్చి విజయం సొంతం చేసుకుంటాను : అడివి శేష్
'టాక్సిక్ (Toxic) విడుదలపై నాకు ఎలాంటి ఆందోళనలు లేవు.నేను పెద్ద హంగామా చేసే వాడిని కాదు. నిశ్శబ్దంగా వచ్చి, నా సినిమాతో విజయం సాధించడం నా స్టైల్.
Akhanda 2 : 'అఖండ 2: తాండవం' ఫుల్ సాంగ్ నవంబర్ 9 రిలీజ్.. థమన్ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఎమోషన్.
Jatadhara Trailer: సుధీర్ బాబు 'జటాధర' నుంచి కొత్త ట్రైలర్
టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి 'జటాధర' అనే టైటిల్ ఖరారు చేశారు.
Maha Kumbh Girl Monalisa: మహా కుంభ మోనాలిసా టాలీవుడ్ ఎంట్రీ .. మూవీ లాంచ్ ఈవెంట్‌లో సందడి
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలను అమ్ముతూ అక్కడి సందర్శకుల దృష్టిని ఆకర్షించి, తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా స్టార్‌గా మారిన యువతి మోనాలిసా భోస్లే ఇప్పుడు టాలీవుడ్ వైపు అడుగుపెట్టింది.
Mitra mandali: ఓటీటీలోకి మిత్ర మండలి… విడుదలైన 20 రోజుల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఇటీవల విడుదలైన తెలుగు కామెడీ చిత్రం 'మిత్ర మండలి' డిజిటల్ విడుదలకు సిద్ధమైంది.
Baahubali Collections: బాహుబలి ది ఎపిక్: రీ రిలీజ్ కలెక్షన్స్ తో నేషనల్ రికార్డ్
తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచి సరికొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి.
Jatadhara: దక్షిణాదిని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి: సోనాక్షి సిన్హా
సుధీర్ బాబు ప్రధాన పాత్రధారిగా, వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జటాధర'లో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్రలో కనిపించనున్నారు.
November 7 Telugu Movie Releases: నవంబర్ 7: ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా పలు సినిమాలు
నవంబర్ 7న థియేటర్లలో కాస్త చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ పలు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Telusu Kada OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ 'తెలుసు కదా'.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే?
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "తెలుసు కదా".
Rajasaab: రాజా సాబ్ రిలీజ్ వాయిదా వార్తలకు చెక్.. ప్రభాస్ టీం నుంచి అధికారిక ప్రకటన!
గత వారం రోజులుగా ప్రభాస్ నటిస్తున్న 'రాజా సాబ్' సినిమా వాయిదా పడనుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.