LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Varanasi : రాజమౌళి 'వారణాసి'కి భారీ హైప్: హనుమంతుడిగా మాధవన్?

మహేష్ బాబు హీరోగా, ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' సినిమా అనౌన్స్ అయినప్పటినుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి.

Deepika Padukone: 'కొన్ని నిర్ణయాలు బాధపెట్టాయి'.. దీపిక ఎమోషనల్ కామెంట్స్

బాలీవుడ్‌ ప్రముఖ నటి దీపికా పదుకొణె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి బహిరంగంగా మాట్లాడింది.

20 Nov 2025
టాలీవుడ్

Saailu: 'రాజు వెడ్స్‌ రాంబాయి' సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా: దర్శకుడు

'రాజు వెడ్స్‌ రాంబాయి'కి నెగెటివ్‌ స్పందన వస్తే, అమీర్‌పేట సెంటర్‌లో తాను అర్ధనగ్నంగా తిరుగుతానని దర్శకుడు సాయిలు కంపాటి (Saailu) సంచలన వ్యాఖ్యలు చేశారు.

20 Nov 2025
టాలీవుడ్

Ibomma: ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్.. విదేశీ ఐపీ అడ్రస్‌లతో కొత్త ముఠాల పైరసీ దందా 

సినిమా రంగానికి భారీగా నష్టాన్ని తెచ్చిపెడుతున్న పైరసీ గుంపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు ప్రారంభించింది.

20 Nov 2025
రజనీకాంత్

Rajinikanth: రజనీకాంత్‌ గౌరవార్థం.. వందేళ్ల పత్రిక భారీ సర్‌ప్రైజ్

అగ్రనటుడు రజనీకాంత్‌ మరోసారి అరుదైన గుర్తింపును అందుకున్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందుస్థాన్‌ టైమ్స్ ఫ్రంట్‌ పేజీలో ఆయన ఫొటోను ముద్రించారు.

Pratyusha: ప్రత్యూష మృతి కేసు.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

ఇరవై ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సినీనటి ప్రత్యూష మరణానికి సంబంధించిన కేసు తుది దశకు చేరుకుంది.

19 Nov 2025
టాలీవుడ్

Anupama Parameswaran: అనుపమ తగ్గేదేలే.. 2025లో ఏడో సినిమా విడుదలకు సిద్ధం! ఈసారి థ్రిల్లర్ 

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ మామూలు బిజీగా లేదు.ఆమె నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి.

19 Nov 2025
యూట్యూబ్

Globetrotter Event: యూట్యూబ్‌లోకి 'గ్లోబ్‌ట్రాటర్‌' ఈవెంట్

దర్శకుడు రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా ప్రాజెక్ట్ 'వారణాసి'.

19 Nov 2025
స్పిరిట్

Spirit: స్పిరిట్ అప్‌డేట్: ప్రభాస్ మూడు పవర్‌ఫుల్ లుక్స్ లాక్!

ప్రస్తుతం ప్రభాస్ ప్రధాన పాత్రలో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

Varanasi: వారణాసి సినిమా నుంచి 'రణ కుంభ' ఆడియో సాంగ్‌ రిలీజ్‌!

రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబుమహేష్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్-అడ్వెంచర్‌ చిత్రం 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Rajamouli: హనుమంతుడు వ్యాఖ్యల తర్వాత మరో రెండు కేసులు: రాజమౌళికి పెరిగిన సమస్యలు

రాజమౌళి-మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన ఈవెంట్ ముగిసిన తర్వాత, దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానర సేన ఇప్పటికే ఒక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

19 Nov 2025
నయనతార

Nayanthara: నయన్‌ బర్త్‌డే..  ఖరీదైన బహుమతి ఇచ్చిన  విఘ్నేశ్‌.. ఎన్ని రూ.కోట్లంటే! 

చలనచిత్ర రంగంలో అత్యంత అందమైన జంటల్లో నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ పేర్లు ఎప్పుడూ ముందుంటాయి.

18 Nov 2025
తమిళనాడు

Kayadu Lohar: టాస్మాక్‌ వివాదంలో పేరు.. స్పందించిన కయాదు లోహర్

తమిళనాడులో మద్యం రిటైలర్‌ టాస్మాక్‌ (Tamil Nadu State Marketing Corporation) కుంభకోణంలో తన పేరు వచ్చిన వార్తలు చూసి ఎంతో మనస్తాపానికి గురయ్యానని నటి కయాదు లోహర్‌ (Kayadu Lohar) స్పష్టంచేశారు.

Deepika Padukone: 'డబ్బు కాదు… వ్యక్తులే ముఖ్యం'.. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లకు నో చెప్పిన దీపికా పదుకొనే

దీపికా పదుకొణె తాజా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

18 Nov 2025
టాలీవుడ్

iBomma: 'డబ్బు సంపాదించటం నీ వల్ల కాదు'.. భార్య, అత్త మాటలతో దారి తప్పిన ఐబొమ్మ రవి!

దమ్ముంటే పట్టుకోమంటూ పోలీసులను సవాలు విసిరిన నెల రోజులకే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కటకటాల పాలయ్యాడు.

18 Nov 2025
రాజమౌళి

Varanasi: రాజమౌళి కొత్త గేమ్‌ప్లాన్.. వారణాసి నుంచి ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ స్టార్ట్!

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో దుమ్మురేపే ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.

18 Nov 2025
నయనతార

NBK111: మహారాణిగా నయనతార.. బాలకృష్ణతో నాలుగోసారి స్క్రీన్ షేర్

వరుస సినిమాలతో దూసుకుపోతున్న లేడీ సూపర్‌స్టార్‌ నయనతార మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

Varanasi: తెలుగు డైలాగ్స్ కోసం ప్రియాంక ప్రాక్టీస్‌.. బీటీఎస్ వీడియో వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో పాన్‌ ఇంట‌ర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ ఎడ్వెంచర్ ప్రాజెక్ట్‌ గురించి దేశవ్యాప్తంగా హైప్ కొనసాగుతోంది.

NTR: ఎన్టీఆర్ ఆఫ్రికా షెడ్యూల్ ఫిక్స్.. భారీ షెడ్యూల్ కోసం అక్కడే క్యాంప్!

'దేవర' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా రాకపోయినా, ప్రస్తుతం ఆయన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

18 Nov 2025
రాజమౌళి

Rajamouli: గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ హంగామా.. దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు! 

ప్రఖ్యాత దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

18 Nov 2025
టాలీవుడ్

12A Railway Colony: తెలుగు అమ్మాయిలకు అవకాశం వస్తే వేరే భాషలోకి వెళ్తారు : అల్లరి నరేష్

అల్లరి నరేష్ హీరోగా, కొత్త దర్శకుడు నాని కాసరగడ్డ రూపొందించిన '12ఏ రైల్వే కాలనీ' (12A Railway Colony) సినిమా ఎంతో ఆసక్తి రేపుతోంది.

18 Nov 2025
టాలీవుడ్

Manchu Lakshmi: ప్రతిదీ భర్త అనుమతిలో చేయాలా..? రకుల్‌పై మంచు లక్ష్మి ఫైర్!

టాలీవుడ్‌లో చాలామంది నటులు, నటీమణులు స్నేహితులుగా ఉండడం, కలిసి వెకేషన్‌కి వెళ్లడం సహజమే.

18 Nov 2025
టాలీవుడ్

Tollywood: టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న రవీనా టాండన్ తనయ.. ఘట్టమనేని వారసుడితో లవ్ స్టోరీ

ఘట్టమనేని కుటుంబానికి చెందిన మరో యువ హీరోగా ఘట్టమనేని జయకృష్ణ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

17 Nov 2025
టాలీవుడ్

Ibomma: ఇమ్మడి రవి అరెస్టు.. ఐబొమ్మ సేవలు శాశ్వతంగా నిలిపివేత!

ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన తర్వాత, ఐబొమ్మ తన వెబ్‌సైట్‌లో ఓ కీలక ప్రకటన చేసింది.

Tortoise : రాజ్ తరుణ్-అమృత చౌదరి కొత్త మూవీ 'టార్టాయిస్' పూజా ప్రారంభం 

ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకంలో తెరకెక్కుతున్న సినిమా "టార్టాయిస్" కోసం ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

17 Nov 2025
టాలీవుడ్

Dhandoraa : శివాజీ-నవదీప్ 'దండోరా' టీజర్ రిలీజ్.. చావు, రాజకీయాలు, ఎమోషన్స్ కలిసిన గ్రామ కథ!

తెలంగాణ ప్రాంతపు కథలు, అక్కడి వాతావరణం, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

17 Nov 2025
ప్రభాస్

Prabhas Fauzi: ప్రభాస్ 'ఫౌజీ' 2 భాగాలుగా..! రెబల్ స్టార్ నుంచి మెగా సర్‌ప్రైజ్!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'ఫౌజీ' గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.

17 Nov 2025
రవితేజ

 Ravi Teja : రవితేజ-సమంత కాంబో కన్ఫర్మ్? శివ నిర్వాణతో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్! 

మాస్ మహారాజ్ రవితేజ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇంటర్వెల్‌లో హడావుడిగా సమాచారం వచ్చేస్తోంది.

17 Nov 2025
బాలకృష్ణ

IFFI 2025: 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గౌరవం.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో రజనీకాంత్, బాలకృష్ణ సన్మానం

గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025) వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌కు దేశం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

17 Nov 2025
చిరంజీవి

Mega 158: చిరు-బాబీ కాంబో సెట్.. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామా రెడీ!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో కొనసాగుతున్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ ధాటిగా ముందుకు సాగుతున్నాడు.

Keerthy Suresh: నటి కీర్తి సురేష్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ప్రముఖ నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గుర్తింపు లభించింది.

Deepika Padukone: ఒత్తిడితో పని చేయలేను… నా శరీరం, నా కుటుంబమే ముఖ్యం : దీపికా పదుకొణె

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి.

17 Nov 2025
త్రిష

Trisha: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు.. మండిపడ్డ నటి త్రిష

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mahesh Babu: మా టీమ్‌పై ప్రేమ కురిపించిన నా అభిమానులు, మీడియా, ప్రతి ఒక్కరికీ థాంక్స్‌: మహేష్ బాబు పోస్టు

హీరో మహేష్ బాబు ప్రధాన పాత్రలో, దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ సినిమా 'వారణాసి'.

Manchu Lakshmi : బొడ్డు కనిపిస్తే తప్పేంటి? టాలీవుడ్ కల్చర్‌పై మంచు లక్ష్మి హాట్ కామోంట్స్.. 

టాలీవుడ్‌ నటి, నిర్మాత మంచు లక్ష్మీ ఇటీవల 'ది మేల్ ఫెమినిస్ట్' పేరుతో వెలువడే పాపులర్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

16 Nov 2025
అఖండ 2

Akhanda 2: నంద‌మూరి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్.. 3Dలో అఖండ 2

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'అఖండ 2' (Akhanda 2)పై తాజా అప్‌డేట్‌ను చిత్ర బృందం బయటపెట్టింది.

NBK 111: ఎన్‌బీకే111 లాంచ్‌కు గ్రీన్ సిగ్నల్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!

నటసింహం నందమూరి బాలకృష్ణ-దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబో మరోసారి తెరపైకి రాబోతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Varanasi Movie: 'వారణాసి' జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం: మహేశ్‌బాబు 

ప్రతి నటుడి కెరీర్‌లో ఒకసారి మాత్రమే దక్కే ఓ ప్రత్యేక చిత్రం, గుర్తుండిపోయే ఓ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది.

16 Nov 2025
టాలీవుడ్

IBomma: ఐబొమ్మ-బప్పం టీవీ సైట్లు క్లోజ్.. సోషల్ మీడియా సవాల్‌కు పోలీసుల సమాధానం!

ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్‌సైట్లను సైబర్ క్రైమ్ అధికారులు పూర్తిగా షట్‌డౌన్ చేశారు.

Varanasi Glimpse: జక్కన్న విజన్‌కి ప్రపంచమే షాక్: 'వారణాసి' గ్లింప్స్ బ్లాస్ట్

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.