సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
NMK : నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. ఈ ఏడాది ముహూర్తం ఉంటుందా?
టాలీవుడ్‌లో ఈ మోస్ట్ అవైటెడ్ ఎంట్రీ ఎవరైనా అంటే అది స్పష్టంగా నందమూరి బాలయ్య వారసుడు 'మోక్షజ్ఞ'. ఏడేళ్లుగా వివిధ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఇదిగో వస్తున్నాడు, ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అన్నారు కానీ ఇప్పటివరకూ ఎంట్రీ ఇవ్వలేదు.
Aamir Khan: దర్శకులతో అమీర్ ఖాన్ వివాదం.. అసలు ఏం జరుగుతోంది?
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల రజనీకాంత్ కోసం 'కూలీ' సినిమాలో స్పెషల్ క్యామియో అందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో అమీర్ సాన్నిహిత్యం పెరిగింది.
SSMB29: 'కుంభ' పాత్రపై పృథ్వీరాజ్ స్పందన ఇదే!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, భాషతో సంబంధం లేకుండా అనేక రకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించడం కొనసాగిస్తున్నారు.
Kaantha: మొదటి రోజు కలెక్షన్స్ బాగానే రాబట్టిన 'కాంత'
దుల్కర్ సల్మాన్ హీరోగా, రానా దగ్గుబాటి నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం 'కాంత' ప్రేక్షకుల ముందుకొచ్చింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సముద్రఖని కీలకపాత్రలో కనిపించారు.
Deepika Padukone: మేమూ మనుషులమే… ఒత్తిడితో పని కాదు.. 8 గంటల పనికే మద్దతు తెలిపిన దీపికా!
ఇండస్ట్రీలో ప్రస్తుతం పని గంటలపై జరుగుతున్న చర్చల మధ్య నటి దీపికా పదుకొణె మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
I Bomma Operator Ravi Arrested: ఐ-బొమ్మ ప్రధాన నిర్వాహకుడు రవి అరెస్ట్
తెలుగు సినిమా పైరసీకి అడ్డాగా నిలిచిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ (I-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
<span style="font-size: 26px;" data-mce-style="font-size: 26px;">Kamini Kaushal: బాలీవుడ్ సీనియర్ నటి కామినీ కౌశల్ కన్నుమూత</span>
బాలీవుడ్ తొలి తరం ప్రముఖ హీరోయిన్‌లలో ఒకరిగా పేరుపొందిన సీనియర్ నటి కామినీ కౌశల్ (98) ఆదివారం ముంబయిలోని తన నివాసంలో కన్నుమూశారు.
Akhanda 2 Thaandavam Song: అఖండ 2' పవర్ ఫుల్ తాండవం సాంగ్ రిలీజ్.. ఆనందంలో ఫ్యాన్స్
నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అఖండ 2' (Akhanda 2) డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
The Paradise: 'ది ప్యారడైజ్' ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. అభిమానుల్లో భారీ హైప్!
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల 'హిట్ 3'తో ప్రేక్షకులను అలరించిన నాని, ప్రస్తుతం తన కొత్త చిత్రం 'ది ప్యారడైజ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Revolver Rita: కీర్తి సురేశ్ మాస్ లుక్… 'రివాల్వర్ రీటా' ట్రైలర్ రిలీజ్!
అనేక విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న అగ్ర కథానాయిక కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం 'రివాల్వర్ రీటా'.
Avatar 3: Fire and Ash : 'అవతార్ 3' రన్‌టైమ్ లాక్.. అభిమానుల్లో భారీ హైప్!
ఎన్ని రకాల సినిమాలు వచ్చినా, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రాలు చాలా అరుదు. అలాంటి అనుభూతిని అందించిన సిరీస్‌లో 'అవతార్' ఫ్రాంచైజీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
Globe Trotter Event PASS: రాజమౌళి కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ.. పాస్‌పోర్ట్ స్టైల్‌లో ఈవెంట్ పాస్‌లు!
మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణలో ఉండగా, అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ భారీ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.
Rashmika : 'ది గర్ల్ ఫ్రెండ్' విజయోత్సవంలో రష్మిక క్లారిటీ.. పీరియడ్స్ వ్యాఖ్యపై స్పష్టత!
ఇటీవల రష్మిక మందన్న ఒక వివాదాస్పద వ్యాఖ్య కారణంగా తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది.
Globetrotter Event: 'SSMB29' ఈవెంట్‌పై రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల
ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'SSMB29' (వర్కింగ్ టైటిల్)కి సంబంధించిన తొలి కార్యక్రమం #Globetrotter Event నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.
Priyanka Chopra: 'గ్లోబ్‌ట్రాటర్'తో తెలుగు తెరపై దుమ్మురేపనున్న ప్రియాంక చోప్రా!
తన తెలుగు సినిమా పునరాగమనం ఘనంగా సాగుతోందని ప్రియాంక చోప్రా ఆనందం వ్యక్తం చేసింది.
Adah Sharma: 'ది కేరళ స్టోరీ','బస్తర్' సినిమాల తర్వాత బెదిరింపులు ఎదుర్కొన్నా: అదా శర్మ
విలక్షణమైన కథలు, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు నటి అదా శర్మ (Adah Sharma).
Vijay Deverakonda: 'రష్… నిన్ను చూసి గర్వంగా ఉంది'.. రష్మికపై విజయ్ మాటలు వైరల్!
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విజయోత్సవ వేడుక బుధవారం (నవంబర్ 12)జరిగింది.
Spirit: ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో చిరంజీవి.. డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా క్లారిటీ!
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' సినిమా ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ హైలైట్ క్రియేట్ చేస్తోంది.
Mowgli Teaser: రోషన్ 'మోగ్లీ' టీజర్ వచ్చేసింది..
సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా రూపొందుతున్న చిత్రం 'మోగ్లీ 2025'.
Govinda: నేను బాగానే ఉన్నా.. ఆస్ప్రతి నుంచి గోవిందా డిశ్చార్జ్
తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా (Govinda) స్పష్టం చేశారు.
Peddi: పెద్ది మూవీ సాంగ్ గ్లోబల్ హిట్.. 'చికిరి'కి విదేశీ భామల హుక్ స్టెప్స్ వైరల్!
'చికిరి.. చికిరి..' — ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్న పాట ఇదే! రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.
Girija Oak : ఒక ఇంటర్వ్యూతోనే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన గిరిజ ఓక్.. ఆమె ఎవరంటే?
సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో ఎవరూ ఊహించలేరు.
Thota Tharani: ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి అంతర్జాతీయ గుర్తింపు
ప్రఖ్యాత కళా దర్శకుడు తోట తరణి (Thota Tharani)కు ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత గౌరవం 'చెవాలియర్' (Chevalier Award) లభించింది.
Ram Gopal Varma: 'శివ' సినిమాలోని చిన్నారి సుష్మ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఫొటో షేర్ చేసిన ఆర్జీవీ!
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కల్ట్ క్లాసిక్ చిత్రం 'శివ' (Shiva)లోని ప్రసిద్ధ సైకిల్ ఛేజ్ సీక్వెన్స్ గుర్తుందా? అందులో నటించిన చిన్నారి 'సుష్మ' ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియజేస్తూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Samantha: సినిమాలతో కాదు.. కొత్తగా మరో వ్యాపారాన్ని ప్రారంభించిన సమంత!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నటనతోపాటు వ్యాపార రంగంలో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంటోంది.
Chinmayi : తప్పుచేసి సమర్థించుకునే ప్రయత్నం.. జానీ మాస్టర్‌పై మళ్లీ విరుచుకుపడ్డ చిన్మయి!
కొంతకాలంగా సినీ రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులపై స్వరమెత్తుతూ వస్తున్న గాయని చిన్మయి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rashmika - Vijay : విజయ్-రష్మిక నిశ్చితార్థంపై ఇవాళ క్లారిటీ వచ్చేనా? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ప్రేమ కథ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారని పలు వార్తలొచ్చినా, ఇద్దరూ నోరు విప్పలేదు.
Konda Surekha: నాగార్జునకు క్షమాపణలు.. విచారణకు ముందు సోషల్ మీడియాలో కొండా సురేఖ పోస్టు!
సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు.
Kaantha : ఎం.కె.టి జీవిత కథపై అనుమతి లేకుండా చిత్రీకరణ.. దుల్కర్ సల్మాన్ 'కాంత్' పై ఫిర్యాదు!
దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన 'కాంత' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Actor Govinda: బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందా ఆస్పత్రిలో చేరారు. జుహులోని ఒక ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని సమాచారం.
Bomb threat: చెన్నైలో నటుడి అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు
చెన్నై నగరంలో గత కొన్ని రోజులుగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లు మరియు కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వెల్లువెత్తాయి.
Vijay Deverakonda: నిషేధిత బెట్టింగ్ యాప్‌ల కేసులో సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Peddi: రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో సీనియర్ నటి!
రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'పెద్ది' చిత్రానికి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు.
Andhra King Taluka : 'ఆంధ్ర కింగ్ తాలూకా' టైటిల్ ప్రోమో రిలీజ్.. రామ్ స్టైల్, ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రం చుట్టూ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
Meena : ఆ హీరో ఛాన్స్ కావాలని అడిగాడు.. అక్కడ షూటింగ్ అంటే భయమేసేది : మీనా
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి మీనా తన సినీ జీవితంలోని కొన్ని ఆసక్తికర సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు.
Bellamkonda Suresh: ఫిల్మ్‌నగర్‌లో వివాదం.. నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్‌లోని తన ఇంటిని కబ్జా చేశారంటూ శివ ప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Allu Sirish: నెక్లెస్ ధరించడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. తనదైన స్టైల్‌లో సమధానం ఇచ్చిన అల్లు శిరిష్
టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా నయనికతో ప్రేమలో ఉన్న శిరీష్, ఇటీవలే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు.
Dharmendra: ధర్మేంద్రకు వెంటిలేటర్‌పై చికిత్స.. స్పందించిన నటుడి టీమ్
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య సంబంధ వార్తలను ఖండించారు. ఇటీవల ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని రూమర్స్ వచ్చాయి,
Tamil Heros : తమిళ స్టార్ హీరోలకు షాక్.. నిర్మాతల మండలి కొత్త రూల్స్!
సినీ పరిశ్రమలో ఎవరికైనా నిర్మాణ పరమైన సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడంలో ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి కీలక పాత్ర పోషిస్తాయి.