సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Idli Kottu: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
తమిళ సూపర్ స్టార్ నటుడు ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం 'ఇడ్లీ కడాయ్' (తెలుగులో 'ఇడ్లీకోట్టు').
NKR : కొత్త డైరెక్టర్'తో .. కళ్యాణ్ రామ్ తో సినిమా ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ 2022లో వచ్చిన బింబిసారా సినిమాతో అద్భుతమైన విజయం సాధించి తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
The Raja Saab: ప్రభాస్ బర్త్ డే స్పెషల్..'రాజా సాబ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
ఈ రోజు అక్టోబర్ 23 సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం వేడుకల్లో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.
MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం "మన శంకర వరప్రసాద్" షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
Ram Charan: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల ఇంట మరోసారి సంతోషం వెల్లివిరిసింది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఊరట.. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు వాడొద్దని ఆదేశం
టాలీవుడ్ సీనియర్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో కీలక విజయం లభించింది.
Fauzi : ప్రభాస్-హను మూవీకి టైటిల్ ఫిక్స్.. అదిరిపోయిన ఫస్ట్‌లుక్ ..
హను రాఘవపూడి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Happy Birthday Prabhas: 'ఒంటరిగా నడిచే బెటాలియన్'.. హీరో మాత్రమే కాదు, ఆయనే ఒక పరిశ్రమ
'ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్...' ఇదే ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్‌పై కనిపించే శీర్షిక.
Prabhas: యుంగ్ రెబెల్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా.. ప్రభాస్ మ్యాష్‌అప్ వీడియో
వరుసగా సినిమాల ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులుగా మారుస్తున్న అగ్ర కథానాయకుడు ప్రభాస్.
Ilaiyaraaja: 'డ్యూడ్' టీమ్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధం.. ఇళయరాజాకు కోర్టు అనుమతి
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) తన స్వరపరిచిన రెండు పాటలను అనుమతి లేకుండా 'డ్యూడ్' (Dude) చిత్ర బృందం వినియోగించినట్లు ఆరోపించారు.
Mass Jathara: రవితేజ స్టైలిష్ ఎంట్రీతో 'మాస్ జాతర' సూపర్ డూపర్ సాంగ్ విడుదల
సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌లో రాబోతున్న తాజా చిత్రం 'మాస్ జాతర'లో రవితేజ కథానాయకుడిగా ఉన్నారు.
Nara Rohit: హైదరాబాద్‌లో నారా రోహిత్ పెళ్లి వేడుకలు.. వివాహ షెడ్యూల్ ఇదే!
హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు.
Smriti Irani: స్మృతి ఇరానీ సీరియల్‌లో బిల్ గేట్స్ స్పెషల్ ఎపిసోడ్.. మూడు ఎపిసోడ్లగా చిత్రీకరణ
కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సీరియల్ 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2'లో ఇప్పటికే సాక్షి తన్వర్, కిరణ్ కర్మార్కర్ వంటి ప్రముఖ నటులు అతిథి పాత్రల్లో మెరిశారు.
Kantara: Chapter 1: భారతదేశంలో తొలి మూవీగా కాంతార రికార్డు
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన బ్లాక్‌బస్టర్ పాన్ ఇండియా మూవీ 'కాంతార: చాప్టర్ 1' ప్రేక్షకులను మెప్పించింది.
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు కొత్త సర్‌ప్రైజ్.. రామ్ చరణ్-ఉపాసనకు మెగా వారసుడు రాబోతున్నాడా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా కోడలు ఉపాసన దంపతులు ఇప్పటికే తమ జీవితంలో తియ్యని బిడ్డతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
Prabhas - Hanu Raghavapudi: ప్రభాస్ కొత్త సినిమా.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడంటూ థీమ్ రివీల్
హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా సినిమా పీరియాడికల్ యాక్షన్-డ్రామాగా రూపొందుతోంది.
Thamma Collections Day 1: థామా ఫస్ట్ డే కలెక్షన్స్.. కానీ ఆ రెండు సినిమాల కంటే తక్కువే!
భారీ అంచనాలతో విడుదలైన రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా నటించిన హారర్-కామెడీ థ్రిల్లర్ సినిమా 'థామా' అక్టోబర్ 21న థియేటర్లలో రన్‌కి వచ్చింది.
Deepika Padukone: దీపావళి ఆనందంలో దీపిక, రణ్ వీర్.. కూతురు ఫోటోను రిలీవ్ చేసిన జంట!
బాలీవుడ్ ప్రముఖ జంట దీపికా పదుకొణే, రణ్ వీర్ సింగ్ తమ కూతురు 'దువా'ను ప్రపంచానికి పరిచయం చేశారు. సోషల్ మీడియాలో తొలి సారిగా తమ కూతురు ఫొటోను అభిమానుల కోసం పంచుకున్నారు.
Dhruv Vikram: నాన్నలాగే కష్టపడి పనిచేస్తా : ధ్రువ్ విక్రమ్
తమిళంలో సంచలన విజయం సాధించిన 'బైసన్' చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
MassJathara : మాస్ జాతర ప్రీమియర్స్ ఖరారు.. రిస్క్‌లో నాగవంశీ!
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Mana Shankara Vara Prasad Garu : 'మన శంకర్ వరప్రసాద్ గారు' షూటింగ్‌లో విక్టరీ వెంకటేష్ జాయిన్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌లో ఉంది.
K RAMP : దీపావళికి హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సక్సెస్
గత ఏడాదిలో 'క' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి క్రేజ్ పొందిన యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, ఈ దీపావళి పండుగ కోసం మరో యూత్‌ఫుల్ చిత్రం 'KRAMP'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
Samantha - Raj Nidimoru: రాజ్ నిడిమోరు కుటుంబంతో సమంత దీపావళి సెలబ్రేషన్స్
నటి సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Govardhan Asrani: బాలీవుడ్ ప్రముఖ నటుడు అస్రానీ కన్నుమూత
బాలీవుడ్ హాస్యనటుడు గోవర్ధన్ అస్రానీ (84) కన్నుమూశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన అస్రానీ సుమారు ఐదు దశాబ్దాలకుపైగా సినీ రంగంలో కీర్తి సంపాదించారు.
Makutam: దీపావళి కానుకగా విశాల్ బిగ్ అనౌన్స్‌మెంట్.. 'మకుటం'కి తానే డైరెక్టర్
దీపావళి సందర్భంగా తన సినీ కెరీర్‌పై కొత్త అప్‌డేట్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు నటుడు విశాల్ (Vishal). 'మకుటం' (Makutam) చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Prabhas Hanu : దీపావళి వేళ ప్రభాస్ - హను సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్, అప్డేట్ వచ్చేసింది
ప్రభాస్ వరుస పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Biker: దీపావళి కానుకగా శర్వా 36 టైటిల్ లుక్ విడుదల.. బైకర్‌గా శర్వానంద్.
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం 'Sharwa 36'.
Kaantha: విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న కాంత.. సోలోగా వస్తోన్న దుల్కర్ సల్మాన్
'లక్కీ భాస్కర్'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్, ప్రస్తుతం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన కెరీర్‌లో బిజీగా కొనసాగుతున్నాడు.
Samyuktha Menon: బ్లాక్ గోల్డ్ ఫస్ట్‌లుక్ విడుదల.. ఊచకోత కోసిన సంయుక్తా మీనన్
భీమ్లా నాయక్ ఫేమ్ మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్, తొలిసారి హీరోయిన్ సెంట్రిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమాపై రణ్‌వీర్ కామెంట్స్
అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'AA 22' గురించి ఇప్పటికే సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Nara Rohith : నారా రోహిత్ ఇంట్లో మొదలైన పెళ్లి వేడుకలు
నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతను ప్రేమించిన శిరీషతో గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కానీ రోహిత్ తండ్రి మరణంతో, కొన్ని రోజులపాటు వేచిచూశారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూవీలో యాక్ట్ చేయను : కిరణ్ అబ్బవరం సంచలన వ్యాఖ్యలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస విజయాలతో సినీ రంగంలో దూసుకుపోతున్నాడు.
Trimukha : 'త్రిముఖ' టీజర్ విడుదల.. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో సన్నీ లియోన్
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాణంలో బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం 'త్రిముఖ' ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Aaryan Trailer: క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్' ట్రైలర్ రిలీజ్, ఉత్కంఠను రేపుతున్న మూవీ
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'ఆర్యన్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Dude: 'డ్యూడ్' సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్.. బడ్జెట్ మొత్తం వచ్చేసిందిగా!
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'లవ్ టుడే' 'డ్రాగన్' తర్వాత, మైత్రి మూవీ మేకర్స్ మరోసారి విజయవంతమైన ప్రాజెక్ట్‌కి సిద్దమవుతున్నారు.
Keerthy Suresh: దేవిశ్రీప్రసాద్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్
కీర్తి సురేష్ తెలుగులో 'మహానటి'తో భారీ పాపులారిటీ సాధించిందని తెలిసిందే.
Madana Mana Mohini: 'కాంతార: చాప్టర్ 1' నుంచి రోమాంటిక్ సాంగ్ 'మదన మన మోహిని' రిలీజ్
కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో రూపొందించిన 'కాంతార: చాప్టర్ 1'(Kantara: Chapter 1) సినిమా భారీ విజయం సాధించింది.
Mahesh Babu: రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ హైప్.. "SSMB29" టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ గ్లోబల్ ఈవెంట్‌లో రిలీజ్
ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమాకు కొత్త పుంతలు తొక్కిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.
Lenin: 'లెనిన్'లో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నాగార్జున!.. అఖిల్ హిట్ సాధిస్తాడా?
హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లయినా ఒక్క హిట్ అందించలేకపోయిన అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఈసారి ప్రత్యేక వ్యూహంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
Mahesh Babu: 5వేల మందికి హార్ట్ ఆపరేషన్లు.. మహేష్ బాబుపై ప్రశంసలు వర్షం
సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు, సామాజిక సేవలోనూ నిజమైన హీరోగా గుర్తింపు పొందారు. ఆయన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడే కొన్ని హెల్త్ సమస్యలు ఎదురయ్యాయి.