LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

18 Oct 2025
విశాల్

Vishal: డూప్‌ అవసరం లేదు.. అందుకే 119 కుట్లు పడ్డాయి : విశాల్‌ 

నటుడు విశాల్‌ (Vishal) ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన తన శరీరానికి ఇప్పటివరకూ 119 కుట్లు పడ్డాయని వెల్లడించారు.

18 Oct 2025
ఓజీ

OG Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఓజీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (They Call Him OG) త్వరలోనే ఓటీటీలోకి రానుంది.

Pawan kalayan : పవన్ కళ్యాణ్, లోకేష్ కొత్త సినిమా.. ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే పాన్ ఇండియా డైరెక్టర్‌తో కొత్త సినిమా చేయనున్నారని వార్తలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

18 Oct 2025
సమంత

Samantha: నా జీవితంలోని ప్రతి దెబ్బ.. అందరికీ తెలిసిందే : సమంత కీలక వ్యాఖ్యలు!

సౌత్ బ్యూటీ సమంత తన వ్యక్తిగత జీవితం గురించి, పర్సనల్ సవాళ్లను ఎప్పుడూ ప్రజల సమక్షంలోనే పంచుకున్నారు.

K Ramp : 'కే ర్యాంప్' మూవీ ట్వీట్టర్ రివ్యూ వచ్చేసింది

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంట్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కే ర్యాంప్' విడుదలైంది.

Ram Gopal Varma: ఆర్జీవీకి మరో ఎదురుదెబ్బ.. రాజమండ్రిలో కేసు నమోదు

ప్రసిద్ధ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.

Kantara Chapter 1 Collections: రెండు వారాలలో.. రూ.700కోట్లకు పైగా కలెక్షన్స్.. ద్వితీయ స్థానంలో 'కాంతార చాప్టర్‌ 1'

కలెక్షన్ల పరంగా 'కాంతార చాప్టర్-1' కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

NTR: సామ్రాజ్యం' ప్రోమోను విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్

"నా కథను ఎన్టీఆర్‌తో తీయించండి.. ఆయనైతే అదరగొడతాడు!".. ఈ ఒక్క డైలాగ్‌తోనే ఓ తమిళ హీరో సినిమా ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

17 Oct 2025
టాలీవుడ్

Rekha Boj : కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. వైరల్ అవుతున్న కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ కామెంట్స్

కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Kiran Abbavaram: 'కె-ర్యాంప్‌'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కిరణ్‌ అబ్బవరం 

కిరణ్‌ అబ్బవరం హీరోగా కొత్త దర్శకుడు జైన్స్‌ నాని తెరకెక్కించిన 'కె-ర్యాంప్‌'.

Kantara Chapter 1: ఆస్కార్ రేసులోకి 'కాంతారా ఛాప్టర్ 1'?   

పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'కాంతార చాప్టర్-1' మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

17 Oct 2025
నాగార్జున

Nagarjuna 100 Movie: ద్వీపాత్రాభినయం,రాజకీయ నేపథ్యం: నాగ్ 100వ చిత్రం హైలైట్‌లు

టాలీవుడ్ సూపర్‌స్టార్ అక్కినేని నాగార్జున తన సినీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మైలురాయిగా నిలిచే 100వ చిత్రానికి ప్రిపరేషన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Shilpa Shetty: విదేశీ పర్యటనకు శిల్పాశెట్టి దంపతుల పిటిషన్.. రూ.60 కోట్లు డిపాజిట్ చేయమన్న కోర్టు..  

విదేశీ పర్యటనకు అనుమతి కోసం శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా బాంబే హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

16 Oct 2025
ఆహా

Brahmanandam : తెలుగు ఇండియన్ ఐడల్ షోలో ఏడ్చేసిన బ్రహ్మానందం.. ఎందుకంటే..?

కామెడీ దిగ్గజం బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించి మాయ చేసేస్తారు.

16 Oct 2025
రామ్ చరణ్

Peddi: 60% షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ 'పెద్ది' మూవీ.. రేపటి నుంచి అక్కడ సాంగ్ షూట్

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' సినిమాపై ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Dulquer Salmaan: దుల్కర్‌కు ఊహించని షాక్.. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో వేఫేరర్ ఫిలిమ్స్‌పై వివాదం!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Kantara-Chapter-1: మరోసారి మ్యాజిక్ చూపించనున్న రిషబ్ శెట్టి.. దీపావళి కానుకగా 'కాంతార చాప్టర్ 1' కొత్త ట్రైలర్  

కన్నడ నటుడు రిషబ్ శెట్టి రూపొందించిన 'కాంతార చాప్టర్-1' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

15 Oct 2025
బాలీవుడ్

Pankaj Dheer: సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ కన్నుమూత 

'మహాభారతం' హిందీ సీరియల్‌లో కర్ణుడి పాత్ర పోషించి అభిమానుల మన్ననలు అందుకున్న పంకజ్ ధీర్ కన్నుమూశారు.

15 Oct 2025
కోలీవుడ్

Bhadrakaali OTT: విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' స్ట్రీమింగ్ కోసం సిద్ధం!

కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ నూతన పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి' ప్రేక్షకుల ముందుకు వచ్చి నెల రోజులుగా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలై ఒక నెల తర్వత, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

15 Oct 2025
టాలీవుడ్

Gopi Galla Goa Trip : 'గోపి గాళ్ల గోవా ట్రిప్' ట్రైలర్ విడుదల - క్రేజీ జర్నీ స్టార్ట్!

రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్త వ్యవస్థాపనలో రూపొందుతున్న చిత్రం 'గోపి గాళ్ల గోవా ట్రిప్'.

NTRNeel : బరువు తగ్గిన తారక్… నీల్ ప్రాజెక్ట్‌లో యాక్షన్ కోసం ప్రత్యేక లుక్.. కానీ టెన్షన్‌లో ఫ్యాన్స్!

జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాను నెట్లో 'నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్' అని కూడా చర్చిస్తున్నారు.

15 Oct 2025
సినిమా

Bala Saraswathi: తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత

తెలుగులో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి (97) ఇక లేరు.

Sambarala Yeti Gattu : సాయి దుర్గ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'సంబరాల ఏటి గట్టు' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!

సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సంబరాల ఏటి గట్టు' సినిమా సంబరాలు కొనసాగుతున్నాయి.

15 Oct 2025
చిరంజీవి

Mega 158 : మెగాస్టార్-బాబీ మూవీలో హీరోయిన్‌గా కేరళ బ్యూటీ 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో తెరకెక్కిన 'విశ్వంభర' షూటింగ్ పూర్తి చేసేశారు. మరోవైపు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శంకర్ వరప్రసాద్ సినిమా చివరి షెడ్యూల్‌లో చిరు నటిస్తున్నారు.

Smriti Irani - Deepika Padukone: 'నిర్మాతలకు నష్టం కాకూడదు'.. దీపిక పని గంటల వివాదంపై స్మృతి ఇరానీ స్పందన 

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీ 2' ద్వారా ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు.

15 Oct 2025
రవితేజ

Raviteja : హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఫ్యాన్స్.. కానీ 'మాస్ జాతర' ప్రమోషన్లపై నిరాశ!

మాస్ మహారాజ రవితేజ కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్నారు. క్రాక్ సినిమా తర్వాత ఆయన భారీ హిట్ ఇవ్వలేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది.

NTR : డ్రాగన్‌ ఓటీటీ రీలీజ్ కొత్త అప్‌డేట్.. అభిమానుల్లో వీపరితమైన క్రేజ్! 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'డ్రాగన్'పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

K-ramp : కె-ర్యాంప్ టైటిల్ వెనుక ఉన్న నిజమైన అర్థమిదే!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కె-ర్యాంప్' దీపావళి సందర్భంగా, అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

14 Oct 2025
చిరంజీవి

Meesala Pilla Song: చిరంజీవి స్టైలిష్‌ లుక్లో 'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ రిలీజ్ 

'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలోని 'మీసాల పిల్ల' ఫుల్‌ సాంగ్‌ (లిరికల్‌ వీడియో) విడుదలైంది.

14 Oct 2025
దీపావళి

Deepavali Special: పాత సినిమాల్లో దీపావళి జ్ఞాపకాలు… తెలుగు సినిమాల అలనాటి విశేషాలివే! 

దీపావళి (Deepavali) పండుగకు తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం చాలా కాలంగా కొనసాగుతోంది. 'దీపావళి' పేరుతో వచ్చిన తొలి సినిమా 1960లో విడుదలైంది.

14 Oct 2025
టాలీవుడ్

Mouli Tanuj : 'లిటిల్ హార్ట్స్' హిట్.. మౌళికి మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఆఫర్!

సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు తెచ్చిపెట్టింది. యాక్టింగ్ స్కిల్స్ పక్కన పెట్టినా, ఫాలోయింగ్ ఉన్నవారికి మాత్రం అవకాశాలు రావడం సహజం.

14 Oct 2025
ఇలియానా

Ileana: ముచ్చటగా మూడోసారి బిడ్డకు జన్మనివ్వనున్న ఇలియానా.. బేబీ బంప్ ఫోటోలు వైరల్!

స్టార్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంలో జరిగే విశేషాల కారణంగా వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది.

14 Oct 2025
ప్రభాస్

Prabhas: డూడ్ ప్రమోషన్ ఈవెంట్‌లో ప్రభాస్ మూవీ టైటిల్ లీక్ చేసిన యువ హీరో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు.

Salman Khan: ఇద్దరు స్టార్ డైరక్టర్ల విమర్శలకు ఘాటుగా బదులిచ్చిన సల్మాన్ ఖాన్ 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, తనపై చేసిన విమర్శలకు చివరకు స్పందించారు. 'బిగ్ బాస్ 19' కార్యక్రమంలో హోస్ట్‌గా ఉన్న సల్మాన్, తమదైన శైలిలో నిర్మాణాత్మకంగా బదులు ఇచ్చారు.

14 Oct 2025
టాలీవుడ్

Ed Sheeran: దక్షిణాదీ సంగీతంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టనున్న బ్రిటిష్ సింగర్

బ్రిటీష్ పాప్ సింగర్ 'ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరన్' (Ed Sheeran) దక్షిణ భారత సంగీతంపై ప్రగాఢ ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే ఆయన మన తెలుగు పాటలను తన కాన్సర్ట్‌లలో పాడి అభిమానులను మైమరిపించారు.

Jr NTR- Narne Nithiin: నార్నే నితిన్ పెళ్లి వేడుకలో 'ఎన్టీఆర్' సర్‌ప్రైజ్ గిఫ్ట్!

గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసిన నార్నే నితిన్, శివానీ జంట అక్టోబర్ 10న పెళ్లిపీటలు ఎక్కారు.

Dhruv Vikram: కబడ్డీ నేపథ్యంతో రా అండ్ రస్టిక్‌ స్టైల్లో 'బైసన్' ట్రైలర్ విడుదల 

సౌత్ ఇండియాలో ప్రముఖ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న చియాన్ విక్రమ్‌ కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

13 Oct 2025
టాలీవుడ్

Diwali Movies 2025: ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజయ్యే సినిమాలివే.. దీపావళి కోసం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్! 

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు పలు సినిమాలు బాక్సాఫీస్‌కు రానున్నాయి.

keerthy suresh: 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో జగపతిబాబుకు క్షమాపణలు చెప్పిన కీర్తి సురేష్.. ఎందుకంటే? 

నటుడు జగపతి బాబుకి కీర్తి సురేష్ క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా 'జయమ్ము నిశ్చయమ్మురా'లో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకుంది.

Dil Raju: సల్మాన్ ఖాన్, దిల్ రాజు కలయికలో భారీ సినిమా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేతిలోకి ఈ ప్రాజెక్టు

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరిగా గుర్తింపు పొందిన దిల్ రాజు ఇప్పుడు తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్లించాడని తెలుస్తోంది.