సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Avika Gor Wedding: పెళ్లి పీటలు ఎక్కిన అవికా గోర్.. వరుడు ఎవరంటే?
'చిన్నారి పెళ్లికూతురు'గా గుర్తింపు పొందిన నటి అవికా గోర్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 30న ఆమె తన ప్రియుడు మిళింద్ చద్వానీతో వివాహమాడారు.
Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతి కేసులో మేనేజర్ సిద్ధార్థ శర్మ అరెస్టు!
అస్సాం కి చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మృతిచెందిన సంగతి తెలిసిందే.
Dimple Hayati: సినీ నటి డింపుల్ హయాతిపై ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
సినీ నటి డింపుల్ హయాతి (Dimple Hayati) ఆమె భర్తపై ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ కేసు ఒడిశాకు చెందిన ఓ పనిమనిషి ఫిర్యాదు మేరకు నమోదు చేశారు.
GV Prakash: సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్, గాయని సైంధవిలకు విడాకులు మంజూరు
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్, గాయని సైంధవిలకు విడాకులు మంజూరు చేయాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇచ్చింది.
Urvashi Rautela: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు ఊర్వశి రౌతేలా హాజరు
సినీనటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరయ్యారు.
Mahakali : 'మహాకాళి' పోస్టర్ రివీల్.. డిఫరెంట్ అవతారంలో అక్షయ్ ఖన్నా
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర‍్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం 'జై హనుమాన్' చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు.
SalmanKhan : నిజజీవితంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరోలలో ముగురు ఖాన్స్‌లో సల్మాన్ ఖాన్ ఒకరు. అయితే గత కొన్ని కాలాలుగా ఆయన సరైన హిట్లు ఇవ్వకపోవడం వల్ల అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Deepika Padukone : ఆ కామెంట్‌తో డైరక్టర్‌ను అన్ ఫాలో చేసిన దీపికా పాదుకొణె
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది.
The Rajasaab: ప్రభాస్ హారర్ కామెడీ మూవీ 'ది రాజాసాబ్' ట్రైలర్ విడుదల
హీరో ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ మూవీ 'ది రాజాసాబ్' (The Rajasaab) సినీ అభిమానులకి భారీ ఆకర్షణగా మారింది.
Thamma trailer: రష్మిక, ఆయుష్మాన్ ప్రధాన పాత్రల్లో 'థామా' తెలుగు ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'థామా' (Thamma)కి తెలుగు ప్రేక్షకుల కోసం ట్రైలర్ విడుదలైంది.
OG : 'ఓజీ' ప్రభంజనం.. నాలుగు రోజుల్లో ఎంత కలెక్షన్లు సాధించిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదలై మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
AA 22: అల్లు అర్జున్ 'AA22' షూటింగ్‌లో ఫుల్ మోడ్.. జపనీస్ కొరియోగ్రాఫర్ ఫొటోలు వైరల్
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'AA22'పై తాజా అప్‌డేట్ అందింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
kanthara Chapter1 : దసరా కానుకగా కాంతార చాఫ్టర్ 1.. ఒక రోజు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్!
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన సినిమా 'కాంతార'.
Sudigali Sudheer: పాన్ వరల్డ్ మూవీలో హీరోగా సుడిగాలి సుధీర్.. టైటిల్ ఇదే!
మెజీషియన్‌గా కెరీర్ ప్రారంభించి, జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా గుర్తింపు పొందిన సుధీర్, తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేశాడు, వాటిలో కొన్ని బ్రేక్ ఈవెన్ అయ్యాయి.
Peddi :18 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసిన రామ్ చరణ్.. 'పెద్ది' పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్!
2007లో 'చిరుత' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, ఈ రోజు తన సినీ ప్రయాణంలో '18 ఏళ్ల మైలురాయిని' చేరుకున్నాడు.
Mega Family: త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్న మెగా హీరో!
మెగా ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త త్వరలోనే రానుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు కుమారులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
Upasana: దిల్లీ ముఖ్యమంత్రితో బతుకమ్మ ఆడిన ఉపాసన
తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండగ 'బతుకమ్మ'ను తెలంగాణ వాసులు ప్రతి సంవత్సరం అట్టహాసంగా జరుపుకుంటారు.
Vishal: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. నా హృదయం తరక్కుపోయిందన్న విశాల్
ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన పొలిటికల్ ర్యాలీ సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకుంది.
The Raja Saab : ప్రభాస్ 'రాజాసాబ్' ట్రైలర్ సర్‌ప్రైజ్.. రిలీజ్ డేట్ అనౌన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది రాజాసాబ్' కోసం ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. హారర్ కామెడీ జానర్‌లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది.
Suriya- Daughter Diya: 17 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో కుమార్తె
సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల పిల్లలు ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. అయితే వారు ఎలా గుర్తింపు తెచ్చుకుంటారు అనేది మాత్రం ముఖ్యమైన విషయం.
Vijay Sethupathi : పూరి జగన్నాథ్ పుట్టినరోజు కానుక.. విజయ్ సేతుపతి చిత్రానికి ఖరారైన టైటిల్ ఇదే!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకమే. అయితే కొంతకాలంగా వరుస పరాజయాల పాలవడంతో ఆయనపై విమర్శలు ఎదురయ్యాయి.
Sanjana Galrani: బిగ్‌బాస్ సీజన్ 9 హౌస్మేట్ సంజనాకు సుప్రీంకోర్టు నోటీసులు
టాలీవుడ్ హీరోయిన్ సంజనా గల్రానీ ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొంటోంది.
The paradise: షర్ట్ లేకుండా గన్, కత్తితో మోహన్‌బాబు.. 'ది ప్యారడైజ్' నుంచి పోస్టర్ రిలీజ్!
కథానాయకుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల్ కలయికలో రాబోయే సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise) ప్రేక్షకులను మరోసారి మైమరచనకు సిద్ధమవుతోంది.
OG: వవర్ స్టార్ సంచలన రికార్డు.. వంద కోట్ల క్లబ్‌లో 'ఓజీ'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' మూవీ, భారీ హైప్ మధ్య వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యింది.
Devara : జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' 1 ఇయర్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో ట్రెండ్!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' సినిమా ప్రేక్షకులను కనెక్ట్ చేసిందనే చెప్పాలి.
Tumbad-2: 'తుంబాడ్-2'కు రంగం సిద్ధం.. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం
2018లో విడుదలైన 'తుంబాడ్' సినిమా ప్రేక్షకులను ఒక కొత్త, మాయాజాల ప్రపంచంలోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
Ghati: ఓటీటీలోకి వచ్చేసిన ఘాటీ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
ఒకప్పుడు టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, ఇప్పుడు తరచుగా సినిమాలు చేస్తుంది.
Rishab shetty: 'కాంతార చాప్టర్ 1' సన్నివేశాల కోసం ప్రత్యేక నియమాలు పాటించా: రిషబ్‌శెట్టి
కాంతారకి ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కాంతార 2 . 'కాంతార చాప్టర్ 1' పేరుతో ఇది రానుంది.
YVS : ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరికి మాతృవియోగం
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
puri jaganath: 'ఖైదీ' రిలీజ్ రోజున పూరి జగన్నాథ్ గీసిన చిరు చిత్రం
ఒకప్పుడు వరుస విజయ చిత్రాలతో బాక్సాఫీస్‌లో తన ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్.
Nagarjuna: నా ఫోటోలు వాడితే కఠిన చర్యలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ స్టార్
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Jatadhara: ఫస్ట్ ట్రాక్ 'సోల్ ఆఫ్ జటాధార'ను రిలీజ్
నవీన దళపతి సుధీర్ బాబు,బాలీవుడ్ శక్తివంతమైన నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అత్యంత ప్రతీక్షితమైన పాన్-ఇండియా ద్విభాషా సూపర్‌నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం "జటాధర".
OG Sequel: OG 2 ఖరారు..పవన్ కళ్యాణ్ లెజెండరీ సీక్వెల్ ఆఫీషియల్ గా అనౌన్స్!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా ప్రస్తుతం థియేటర్లలో మాస్ మానియా సృష్టిస్తోంది.
OG Review: రివ్యూ: ఓజస్ గంభీర విధ్వంసం.... పవన్‌కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎలా ఉంది?
ఈ ఏడాది తెలుగు సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ఒకటి 'ఓజీ'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామా శైలిలో రూపొందింది.
Tamannaah : బన్నీ ఇచ్చిన ఛాన్స్ వల్లే స్పెషల్ అవకాశాలు వచ్చాయి : తమన్నా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా స్టార్‌గా తన స్థానం సుస్థిరం చేసుకుంటున్నాడు.
Sonu Sood: ఈడీ విచారణకు హాజరు సోనూసూద్ హాజరు
సినీనటుడు సోనూసూద్ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన వ్యవహారంలో విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందుగానే సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' కోసం మిరాయ్ నిర్మాత సంచలన నిర్ణయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఓజీ' సినిమా మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Mohanlal: జాతీయ గౌరవం దక్కించుకున్న మోహన్‌లాల్‌పై మలయాళీ సంఘాల ప్రశంసల వర్షం
ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మలయాళ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత మోహన్‌లాల్‌ను వరల్డ్ మలయాళీ కౌన్సిల్, ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ హృదయపూర్వకంగా అభినందించాయి.
OG : బెజవాడలో సెన్సేషన్.. ప్రీమియర్స్‌తోనే ఆల్‌టైమ్ రికార్డు చేసిన 'ఓజీ'
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ ఎంటర్టైనర్ 'ఓజీ' విడుదలకు సిద్ధమైంది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిDVVఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు.
OG: హాట్ కేకుల్లా 'ఓజీ' టికెట్స్ సేల్స్ .. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సంచలన రికార్డు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ హైప్ నెలకొన్నది. సెప్టెంబర్ 25న మూవీ థియేటర్లలో విడుదల కానుంది.