సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Zubeen Garg: మైఖేల్ జాక్సన్, క్వీన్ ఎలిజబెత్-2 తరహాలో జుబీన్ గార్గ్ అంతిమయాత్ర
అస్సాం సంగీత ప్రపంచానికి ముద్దుగా నిలిచిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (52) కి గువాహటిలో ఘనంగా అంతిమయాత్ర జరిగింది.
Devagudi: ప్రభుత్వ విప్ చేతుల మీదుగా 'దేవగుడి' గ్లింప్స్ లాంచ్
పుష్యం ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవగుడి'కు సంబంధించిన గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది.
Telugu TV, Digital & OTT Producers Council : 2025-27కి టిటిడిఓపిసి కొత్త కార్యవర్గం ఎన్నిక పూర్తి
2025-2027కాలానికి 'తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్' (TTDOPC) కొత్త కార్యవర్గం ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.
Prithviraj Sukumaran: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు.. దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లలో కస్టమ్స్ దాడులు
మలయాళ సినీ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నివాసాల్లో కస్టమ్స్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు.
Katrina Kaif : బేబీ బంప్ ఫోటోతో కత్రినా కైఫ్.. అభిమానుల్లో సంబరాలు
ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లిగా మారబోతున్నారు.
71th National Film Awards: నేషనల్ అవార్డుల వేడుకను ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
71వ జాతీయ అవార్డులు సెప్టెంబర్ 23, 2025న ఘనంగా జరగనున్నాయి.
Mirai: మిరాయ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. థియేటర్‌లో 'వైబ్ ఉంది' సాంగ్ ప్రదర్శన!
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో రిథికా నాయక్ హీరోయిన్‌గా నటించిన సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'మిరాయ్' ప్రేక్షకుల నుంచి ఘనమైన స్పందన పొందింది.
Sundarakanda OTT : ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుందరకాండ' ఓటీటీలోకి వచ్చేసింది!
యంగ్ హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ 'సుందరాకాండ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
OG: 'మా థియేటర్స్‌లో 'ఓజీ' రిలీజ్ రద్దు'.. టికెట్ డబ్బులు వాససు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' ఈ నెల భారీ హైప్‌తో విడుదలకు సిద్ధమై ఉంది. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు పెద్ద అవరోధం ఏర్పడింది.
Unni Mukundan: ఉన్ని ముకుందన్‌కు కేరళ కోర్టు సమన్లు జారీ.. ఎందుకంటే?
తన మాజీ మేనేజర్ విపిన్‌కుమార్‌పై దాడి కేసులో నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నారని తెలిసిందే.
Zubeen Garg: సింగర్ మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం: అస్సాం సీఎం
అస్సాంకి చెందిన ప్రసిద్ధ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ఇటీవల సింగపూర్‌లో అనూహ్యంగా మరణించిన సంగతి తెలిసిందే.
Sai Pallavi: సాయి పల్లవి బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్.. అసలు నిజం ఇదే!
సహజమైన నటనతో, అందంతో అపారమైన అభిమానులను సంపాదించుకున్న నటి సాయి పల్లవి తాజాగా సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యారు.
Chiranjeevi-Pawan: చిరు- పవన్ కలిసి నటించాలి : రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్టు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తన తాజా పోస్ట్‌తో మెగా అభిమానుల దృష్టిని ఆకర్షించారు.
Kushi 2: ఖుషీ సీక్వెల్ కోసం నిర్మాత రెడీ.. డైరెక్టర్ ఎస్ జే సూర్య కీలక వ్యాఖ్యలు
దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ఖుషీ' 2000లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది.
Chiranjeevi: 47 ఏళ్ల సినీ ప్రయాణం.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు.
OG Trailer: స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కల్యాణ్.. అదిరిపోయిన 'ఓజీ' ట్రైలర్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' ట్రైలర్ (OG Trailer) ఎట్టకేలకు విడుదలైంది.
PVCU:ప్రశాంత్ వర్మ నుంచి నయా సర్ప్రైజ్ .. సూపర్ హీరో మూవీ 'అధీర' ఫస్ట్ లుక్!
దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి ప్రతేడాది ఒక సినిమా విడుదల చేస్తామని ముందే వెల్లడించిన విషయం తెలిసిందే.
This Week Movie: ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. ఓటీటీలో కూడా వినోదాల వర్షం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం 'ఓజీ'తో థియేటర్లకు రాబోతున్నారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా మూవీని సుజీత్ దర్శకత్వంలో రూపొందించారు.
Kantara Chapter 1: 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ విడుదల.. చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ!
2022లో రికార్డులు బ్రేక్ చేసిన 'కాంతర' సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Lionel Messi :14 ఏళ్ల తర్వాత భారత్‌లో మెస్సీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే?
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ భారత పర్యటన ఖరారైంది.
Kalyan Dasari : ఓజీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ నిరీక్షణ.. హీరోగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కళ్యాణ్ దాసరి!
పవన్ కళ్యాణ్ 'ఓజీ' ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. అయితే రెండు రోజులుగా ట్రైలర్ రిలీజ్ వాయిదా పడుతూ ఉంది.
Zubeen Garg: సింగర్ జుబిన్ గర్గ్ మృతి.. సీఐడీతో దర్యాప్తు చేపిస్తాం : అస్సాం సీఎం
అస్సాం ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ (52) శుక్రవారం సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మృతి చెందడం తెలిసిందే. అయితే, ఆయన మరణం సంబంధించి వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
OG : 'ఓజీ' క్రేజ్ పీక్‌లో.. జనసేనకు అభిమానుల భారీ విరాళం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) విడుదలకు ముందే హంగామా సృష్టిస్తోంది.
Radhika Sarathkumar : సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ తల్లి కన్నుమూత
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తల్లి గీత ఆదివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో గీత తుదిశ్వాస విడిచారు.
Kalyani Priyadarshan : అనాథ ఆశ్రమం నుండి బాక్సాఫీస్ హిట్ దాకా.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్
హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుతోంది.
Robo Shankar : భర్తకు చివరి వీడ్కోలు.. రోబో శంకర్ అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసిన భార్య
తమిళ స్టార్ యాక్టర్ రోబో శంకర్ ఆకస్మికంగా మరణించగా, ఇది సినీ పరిశ్రమలో షాక్ సృష్టించింది.
Dadasaheb Phalke Awards: బీఎన్ రెడ్డి నుంచి మోహన్‌లాల్ వరకు.. ఫాల్కే అవార్డు అందుకున్న దక్షిణాది లెజెండ్స్ వీరే!
భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే. భారత సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రవేశపెట్టింది.
Mirai : 'మిరాయ్' లో కామెడీ పాత్ర చేసిన టాలీవుడ్ డైరక్టర్‌ని గుర్తు పట్టరా?
తేజ సజ్జా హీరోగా నటించిన తాజా సినిమా 'మిరాయ్' సెప్టెంబర్ 12న విడుదలై, ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.
OG: ఇవాళే 'ఓజీ' ప్రీ రిలీజ్ వేడుక.. పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై ఉత్కంఠ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mohanlal: ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కేరళకు చెందిన ప్రముఖ నటుడు,మలయాళ సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా పేరు పొందిన మోహన్‌లాల్ ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంకు ఎంపికయ్యారు.
Allu Arjun: ఏఏ 22 నుంచి అల్లు అర్జున్ ఫోటో లుక్ లీక్.. హాలీవుడ్ రేంజ్ హీరో అంటూ కామెంట్లు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ 'AA22' షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు ప్రముఖ సంస్థ సన్ పిక్చర్స్ చేపట్టింది.
Telugu Film Chamber : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు మరోసారి వాయిదా.. నిర్మాతల ఆగ్రహం!
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, చిత్రపురి కాలనీ కమిటీ ఎన్నికలను తక్షణమే నిర్వహించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ చిన్న నిర్మాతల ఆధ్వర్యంలో ఛాంబర్ ముందు ధర్నా జరిగింది.
Homebound : ఆస్కార్ రేస్‌లోకి జాన్వీ.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ
బాలీవుడ్ యంగ్ స్టార్ జాన్వీ కపూర్ నటించిన 'హోమ్‌బౌండ్' సినిమా 2026 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.
OG: 'ఓజీ' మూవీ తొలి టికెట్.. లక్షకు కొన్న అభిమాని
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమాకు ఫ్యాన్స్ భారీగా ఎదురుచూస్తున్నారు. హరిహరవీరమల్లు తర్వాత పవన్ నటించిన ఈ సినిమా పై అభిమానుల్లో గట్టి అంచనాలు నెలకొన్నాయి.
Junior NTR: యాడ్ షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్వల్ప ప్రమాదం .. అభిమానులలో ఆందోళన
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఇటీవల ఒక ప్రమాదం చోటు చేసుకుంది.హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రైవేట్ యాడ్ షూటింగ్ సమయంలో ఆయనకు అనుకోని ప్రమాదం ఎదురైంది.
K Ramp: కిరణ్ అబ్బవరం కే రాంప్ నుండి టీజర్ విడుదల
యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "కే రాంప్ (K Ramp)".
Ponguleti Biopic: తెలంగాణ కాంగ్రెస్ మంత్రిపై బయోపిక్!
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రూపొందించబోతున్నారు.
Vijay: కోలీవుడ్ నటుడు విజయ్ ఇంట్లో భద్రతా లోపం.. టెర్రస్‌పై అగంతకుడు కలకలం
తమిళ సినీ నటుడు,తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ (Vijay) నివాసంలో భద్రతా లోపం చోటుచేసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Nag Ashwin: నాగ్ అశ్విన్ పోస్ట్.. దీపికకు సంబంధించినదేనా?
'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె తప్పించబడటం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
Robo Shankar: అనారోగ్యంతో ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
తమిళ సినీ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ కన్నుమూశారని సినీ వర్గాలు ధృవీకరించాయి.