సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Chiranjeevi : చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. 'విశ్వంభర' టీజర్ రిలీజ్ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో 'విశ్వంభర' మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.
Raj Kundra : కిడ్నీ దానం వివాదం.. ట్రోల్స్‌పై స్పందించిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఇటీవల మథురలోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు.
Kangana Ranaut: నెలసరి ఇబ్బందులు ఎంపీలకు కూడా తప్పవు: కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, ప్రస్తుత ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) నెలసరి సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఓపెన్‌గా పంచుకున్నారు.
Sunny Deol: హనుమంతుడి పాత్రలో నటించటం గర్వకారణం: సన్నీ డియోల్
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవబోతున్న చిత్రం 'రామాయణ' (Ramayana).
Collie : 24 గంటల్లో 5.7 లక్షల టికెట్లు.. బాక్సాఫీస్‌పై 'కూలీ' సునామీ కలెక్షన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ మాసివ్ రేంజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు రాస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కూలీ' విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.
SSMB 29 : సెట్స్ నుండి ఫోటో లీక్.. ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, ప్రియాంక!
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్ 'SSMB 29' కోసం దేశవ్యాప్తంగా సినీప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Vishwambhara: మెగాస్టార్ బర్త్‌డేకు అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్న విశ్వంభర టీమ్!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "విశ్వంభర" పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Venky77 : వెంకీ మామ - త్రివిక్రమ్ కాంబోకి గ్రీన్ సిగ్నల్.. రిలీజ్ ఎప్పుడంటే?
విక్టరీ వెంకటేష్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే.
Coolie : కూలీ ఫస్ట్ డే గ్రాస్ రివీల్.. తొలి రోజే రజనీ మరో రికార్డు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'కూలీ' చిత్రం, సన్ పిక్చర్స్ నిర్మాణంలో నిన్న విడుదలైంది.
Allu Aravind: చిత్ర పరిశ్రమలో 'ఎవరి కుంపటి వారిదే' : అల్లు అరవింద్
ఇటీవల తెలుగు సినిమాలు ఏకంగా ఏడు జాతీయ పురస్కారాలను గెలుచుకున్నాయి.
War 2 : బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా 'వార్ 2' రికార్డు.. హిందీలో ఎన్నో స్థానం అంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వచ్చిన వార్ 2 గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది.
Mrunal Thakur: పాత వీడియో వివాదంపై స్పందించిన మృణాల్ ఠాకూర్.. బిపాసా వ్యాఖ్యలపై క్షమాపణ!
సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్‌గా మారిన తన పాత వీడియోపై నటి మృణాల్ ఠాకూర్ చివరికి స్పందించారు.
Renukaswamy murder case: రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్-పవిత్రా గౌడ బెయిల్ రద్దు, అరెస్టు
తమ అభిమాని రేణుకాస్వామి (33) హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నటుడు దర్శన్, నటి పవిత్రా గౌడకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
GlobeTrotter: మహేష్ - రాజమౌళి మూవీలో బ్లూ-స్క్రీన్ టెక్నాలజీ వినూత్న ఉపయోగం
దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న సినిమా SSMB29 ప్రాజెక్ట్‌పై సినిమా ప్రేమికుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.
Actor Darshan: రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్ బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీం
రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan)కు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది.
Shilpa Shetty- Raj Kundra: ముంబయిలో శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదు
నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబయిలో కేసు నమోదైంది.
Kaun Banega Crorepati: యూనిఫాంతో రియాలిటీ షోకు ఆర్మీ అధికారుల హాజరు.. ప్రోటోకాల్ వివాదం!
అమితాబ్ బచ్చన్ హోస్టింగ్‌లో ప్రసారమయ్యే కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17వ సీజన్‌లో స్వాతంత్ర దినోత్సవానికి ప్రత్యేక ఎపిసోడ్ రానుంది.
Rashmika Mandanna: నన్ను టార్గెట్ చేస్తున్నారు.. భరించలేకపోతున్నా: రష్మిక
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తెరపై ఎప్పుడూ ఉల్లాసంగా, చిరునవ్వుతో కనిపించినప్పటికీ, తన మనసులో దాచుకున్న ఆవేదనను ఇటీవల బయటపెట్టారు.
Ticket prices: తెలుగు రాష్ట్రాల్లో 'వార్ 2', 'కూలీ' స్పెషల్ షోలు.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ ఆగస్టు 15న ప్రేక్షకులను అలరించేందుకు రెండు భారీ బడ్జెట్ సినిమాలు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన 'కూలీ', ఎన్టీఆర్, హృతిక్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వార్ 2' రెడీగా ఉన్నాయి.
Marokkasari : 5,430 మీ. ఎత్తులో రికార్డు సృష్టించిన 'మరొక్కసారి' టీమ్
నరేష్ అగస్త్య, సంజనా సారథి జంటగా నటిస్తున్న 'మరొక్కసారి' సినిమాను సి.కె. ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Coolie: కూలీ సినిమా ఫీవర్.. రజనీ సినిమా రోజు ఉద్యోగులకు హాలీడే ప్రకటించిన సంస్థ!
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలను పురస్కరించుకుని, ఒక సంస్థ తన ఉద్యోగులకు ప్రత్యేక గిఫ్ట్ ప్రకటించింది.
Kantara : కాంతార టీమ్‌లో వరుస మరణాలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'కాంతార' దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
JR. NTR : సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు
నందమురి ఫ్యాన్స్‌కి, టీడీపీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరినైనా, ముఖ్యంగా బాలయ్య, నారా లోకేష్ లేదా నారా చంద్రబాబు నాయుడు గురించి ట్వీట్ చేస్తే అది ప్రత్యేక ఆనందాన్ని కలిగిస్తుంది.
Rao Bahadur: 'రావు బహదూర్' ఫస్ట్ లుక్‌లో సత్యదేవ్ మైండ్ బ్లోయింగ్ మేకోవర్
మన టాలీవుడ్‌లో టాలెంటెడ్, అండర్‌రేటెడ్ నటుల్లో సత్యదేవ్ కూడా ఒకరు. బ్లఫ్ మాస్టర్ సినిమా తర్వాత ఆయన నటనకు చాలామంది అభిమానులయ్యారు.
Hansika: విడాకుల వేళ హన్సిక ఎమోషనల్ పోస్ట్ వైరల్!
'దేశ ముదురు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అందాల భామ హన్సిక, టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Sundarakanda Trailer: నారా రోహిత్ 'సుందరకాండ' ట్రైలర్ విడుదల
నారా రోహిత్ హీరోగా, వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సుందరకాండ'.
Kanya Kumari: గణేశ్ చతుర్థికి ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసే ప్రేమకథ 'కన్యాకుమారి'
ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా వ్యవహరించిన రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌లో సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన సినిమా "కన్యాకుమారి".
Rana Daggubati: బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో.. ఈడీ ఆఫీసుకు చేరుకున్న రానా.. వీడియో ఇదిగో!
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ల కేసులో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.
Mass Jathara: 'నాకంటూ ఓ చరిత్ర ఉంది..' మాస్ డైలాగులతో అలరించిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న 75వ చిత్రం 'మాస్ జాతర'.
this week movies: ఈ వారం థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే..
ప్రతీ వారంలాగే బాక్సాఫీస్ వద్ద ఈసారి వినోదాల జోరు కొనసాగుతోంది.
War 2 : వార్ 2 కొత్త ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్,బీటౌన్ స్టార్ హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా 'వార్ 2'.
Tollywood Srikrishna: తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులను అలరించిన హీరోలు వీళ్ళే..
తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడు అంటే అందరికీ గుర్తుకొచ్చేది సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే.
Kaagitham Padavalu: 'కాగితం పడవలు' గ్లింప్స్ విడుదల
దర్శకుడు ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సున్నితమైన ప్రేమకథా చిత్రం 'కాగితం పడవలు'.
Hyderabad: ఇక పై షూటింగ్‌లు జరగవు.. ముదురుతున్న సినీ కార్మికుల,నిర్మాతల వివాదం
సినీ పరిశ్రమలో నిర్మాతలు,కార్మికుల మధ్య నెలకొన్న విభేదాలు మళ్లీ ముదురుతున్నాయి.
Srinu Vaitla: బాలకృష్ణతో శ్రీను వైట్ల సినిమా … 'ఢీ' సీక్వెల్‌పై కీలక వివరణ ఇచ్చిన దర్శకుడు
యాక్షన్, కామెడీ చిత్రాలను ప్రత్యేకమైన శైలిలో రూపొందించడంలో దర్శకుడు శ్రీను వైట్లకు (Srinu Vaitla) ప్రత్యేక గుర్తింపు ఉంది.
Jr. NTR : నేడు హైదరాబాద్ లో వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షలు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్ 2' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి తెరపై కనిపించనున్నాడు.
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 'కె-ర్యాంప్' నుంచి తొలి పాట 'ఓనం' రిలీజ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కె-ర్యాంప్'. యాక్షన్ కామెడీ శైలిలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి,మేకర్స్ శనివారం తొలి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
SSMB 29: రాజమౌళి-మహేష్ యాక్షన్-అడ్వెంచర్ సినిమాకు టైటిల్ ఇదేనా?
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్-అడ్వెంచర్ సినిమా టైటిల్ ఖరారైనట్లు సమాచారం.
Mass Jathara: 'మాస్ జాతర' టీజర్ డేట్ ఫిక్స్... రాఖీ పండుగ సందర్భంగా ప్రకటన, కొత్త పోస్టర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర' నుంచి ఓ భారీ అప్‌డేట్ వచ్చింది.
Mythri Movie Makers: మహేష్ బాబుతో కొత్త ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీ మేకర్స్ భారీ ఆఫర్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం SSMB29 షూటింగ్‌లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు.