సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
SSMB29: #ssmb29 నుండి మహేశ్ బాబు ప్రీ-లుక్ ఫోటో రిలీజ్.. సినిమా గురించి రాజమౌళి ఏమన్నారంటే!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం #SSMB29.
Happy Birthday Mahesh Babu: రాజకుమారుడి అందం,బంగారు హృదయం.. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు
మహేష్ బాబు పేరు వినగానే మన కళ్ల ముందుకు వచ్చే చిత్రం.. అందమైన, సొగసైన రాజకుమారుడు.
Tollywood: నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరిక
సినీ కార్మికుల వేతన పెంపుపై నిర్మాతలు,ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరగుతున్న చర్చలు ఇంకా కొలిక్కిరాని నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది.
Kantara 2: కాంతార 2 నుంచి 'కనకవతి' పోస్టర్ విడుదల.. వావ్ అనిపించిన స్టార్ హీరోయిన్
'కాంతార' చిత్రంలో కన్నడ నటి సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించి,ఈ సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించింది.
The paradise: 'ది ప్యారడైజ్'.. నానికి భిన్నమైన పేరు,కొత్త లుక్
'దసరా' విజయానంతరం హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
Huma Qureshi: దిల్లీలో పార్కింగ్ వివాదం.. హీరోయిన్ హుమా ఖురేషి బంధువు హత్య
దేశ రాజధాని దిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ వివాదం కారణంగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ హత్యకు గురయ్యాడు.
Coolie: 'కూలీ' హిందీ రిలీజ్‌లో ఆమిర్ ఖాన్ ప్రమేయం లేదు: క్లారిటీ ఇచ్చిన టీమ్
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం 'కూలీ' (Coolie) ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Spirit : స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌తో నటించే అరుదైన అవకాశం.. ఇలా అప్లై చేయండి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్'.
Kollywood: మలేషియాలో స్టార్ హీరో విజయ్ చివరి సినిమా ఆడియో లాంచ్.. ఎప్పుడంటే..?
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి సినిమా 'జననాయకన్'. ఇది ఆయన కెరీర్‌లో 69వ సినిమాగా రూపొందుతోంది.
War2: 'వార్ 2' ఎనర్జిటిక్ సాంగ్ 'సలాం అనాలి' ప్రోమో విడుదల.. డాన్స్'తో అదరగొట్టిన ఎన్టీఆర్-హృతిక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
Ghaati: 'ఘాటి'ట్రైలర్ విడుదల
దర్శకుడు క్రిష్ రూపొందించిన తాజా చిత్రం 'ఘాటి'లో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ కాదు నేను గేమింగ్ యాప్‌నే ప్రమోట్ చేశా: విజయ్ దేవరకొండ
తాను కేవలం గేమింగ్ యాప్‌నే ప్రమోట్ చేశానని, గేమింగ్ యాప్స్‌కు, బెట్టింగ్ యాప్స్‌కు తేడా ఉందన్నారు నటుడు విజయ్ దేవరకొండ .
Chiranjeevi: నేను మాట్లాడాల్సిన అవసరం లేదు.. నా మంచితనమే మాట్లాడుతుంది : చిరంజీవి
ట్రోలింగ్‌కు సంబంధించి తాను నేరుగా స్పందించకపోయినా, తాను చేసిన మంచిపనులే తనను ప్రతినిధిగా నిలబెడతాయని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నారు.
Dhanush: ఏఐతో 'రాంఝనా' క్లైమాక్స్ మార్పుపై.. చట్టపరమైన చర్యలకు సిద్ధమైన ధనుష్ టీమ్!
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన 'రాంఝనా' సినిమా ఇటీవల మళ్లీ విడుదలైన సంగతి తెలిసిందే.
Manchu Manoj: 'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్..అదిరిపోయిన కొత్త చిత్రం పోస్టర్
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే 21 సంవత్సరాలు పూర్తయినట్లు మంచు మనోజ్ తెలిపారు.
Jr NTR: నటుడిగా కంటే నిజాయతీ గల వ్యక్తిగా తనను గుర్తించాలన్న తారక్
పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తన మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించుకున్న జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు బాలీవుడ్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
Lokesh Kangaraj: 'కూలీ'.. ఆ ఒక్క సీన్ కోసం రెండేళ్ల ప్రణాళిక: లోకేశ్ కనగరాజ్
"ఖైదీ","విక్రమ్" వంటి సూపర్‌హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్,రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం "కూలీ" ఈ నెల 14న విడుదల కానుంది.
Urvashi : షారుఖ్ కి నేషనల్ అవార్డు ఎలా ఇస్తారు? అతనికి ఎందుకు ఇవ్వలేదు?
ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
JR.NTR : యంగ్ టైగర్ మ్యాగజైన్ కవర్ పై జూనియర్ ఎన్టీఆర్.. రాయల్ లుక్ లో తారక్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్‌సింగ్' షెడ్యూల్ పూర్తి
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్' కోసం అభిమానులు బాగా ఎదురుచూస్తున్నారు.
Chiranjeevi: రాష్ట్ర స్పోర్ట్స్ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన.. చిరు స్పెషల్ పోస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కామినేని నియామకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆమె మామ, సినీ మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
Dulquer Salmaan : దసరా నిర్మాతతో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ప్రారంభం!
మలయాళ స్టార్ హీరో అయినా, దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి.
COOLIE: నాగార్జునతో గడిపిన రోజులు మర్చిపోలేను.. రజినీకాంత్ ఎమోషనల్!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ' (Coolie) ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది.
War 2: హ్యాష్‌ట్యాగ్ కోసం ఎన్టీఆర్-హృతిక్ మధ్య మాటల యుద్ధం!
జూనియర్ ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' (War 2) ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sudheer Babu : 'జటాధర' టీజర్ విడుదల తేదీ ఫిక్స్..
హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'జటాధర' వేగంగా రూపొందుతోంది.
Raksha Bandhan: రాఖీ స్పెషల్.. అన్నా చెల్లెళ్ల ప్రేమను ప్రతీకగా సినిమాలు ఇవే!
రాఖీ పండగ అనేది అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని, ప్రేమను ప్రతిబింబించే అనుబంధ దినోత్సవం.
Tamannah: పాక్ క్రికెటర్‌తో పెళ్లి పుకార్లపై స్పందించిన తమన్నా!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ఇటీవల పెళ్లి పుకార్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
Ajith Kumar: 'అవమానాలు ఎదురయ్యాయి.. కానీ నేనెన్నడూ ఆగలేదు'.. అజిత్ ఎమోషనల్ నోట్!
చిన్న తరగతి కుటుంబం నుంచి వచ్చినా, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కోలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగిన అజిత్ కుమార్.. సినీ పరిశ్రమలో తన 33 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
OG : ఆగస్ట్ 15న 'ఓజి' సర్‌ప్రైజ్.. మరో మాస్ ట్రీట్‌కి రంగం సిద్ధం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఓజి'పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.
Tollywood: టాలీవుడ్‌లో సమ్మె సెగ.. షూటింగ్‌లకు గుడ్‌బై!
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో కార్మికుల సమ్మె సైరన్ మోగింది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఈ రోజు(సోమవారం) నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. దీని ప్రభావంగా షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.
Mass Jathara: 'మాస్ జాతర' నుంచి రెండో పాట.. రేపే 'ఒలే ఒలే' ప్రోమో విడుదల!
మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర' మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Allu Aravind: పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చూడాల్సిందే.. అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు!
సనాతన ధర్మంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉన్న అవగాహన ఎంతగానో విశేషమని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు.
Kingdom Collections : కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'.. మూడ్రోజుల్లో ఎంతంటే?
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'కింగ్డమ్' జూలై 31న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్‌తో విజయపథంలో దూసుకెళుతోంది.
Devara 2: దేవర 2 ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం 'దేవర' ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
Alia Bhatt : ఐదు నేషనల్ అవార్డులతో అదరగొట్టిన 'గంగూబాయి కతియావాడి'.. ఉత్తమ నటిగా అలియా భట్
'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్ నటి అలియా భట్, మరోసారి తన నటనతో జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంది.
Katrina Kaif : తల్లిదండ్రులు కాబోతున్న మరో బాలీవుడ్ జంట..!
ఒకప్పుడు సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లు తమ కెరీర్‌కే ప్రాధాన్యత ఇచ్చే రోజులు.
Coolie : శృతిహాసన్ డైలాగ్ వెనుక మిస్టరీ వీడిందా? 'కూలీ'లో కమల్ హాసన్ పాత్రపై ఆసక్తికర అప్డేట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'కూలీ' ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది.
Allu Arjun : 'ఇది అందరికి గర్వకారణం'.. జాతీయ అవార్డులపై బన్నీ హార్షం!
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా వెలుగుతోందని పేర్కొంటూ, సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
OG: 'ఓజీ' నుంచి బిగ్ అప్డేట్.. పవర్‌ఫుల్ లిరికల్ వీడియో విడుదల!
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఓజీ' (OG) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Chiranjeevi: తెలుగు చిత్రాలకు జాతీయ గౌరవం.. అవార్డు గ్రహీతలకు చిరంజీవి అభినందనలు!
భారతీయ సినీప్రపంచంలో అత్యున్నత గౌరవంగా పరిగణించే 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.