సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Devi Sri Prasad: విదేశీయులు 'ఊ అంటావా' పాటను కాపీ కొట్టారు : దేవీ శ్రీ ప్రసాద్
ఇంటర్నెట్ అందరికి అందుబాటులో ఉండటంతో ప్రపంచంలోని సినిమాలు, సంగీతం, కళలన్నీ అందరికీ సులభంగా చేరుతున్నాయి.
Baahubali TheEpic: 'బాహుబలి' నిడివిపై వదంతలు.. క్లారిటీ ఇచ్చిన రానా!
తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన బ్లాక్‌బస్టర్ 'బాహుబలి' మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Tanya Ravichandran: ప్రేమలో తాన్యా రవిచంద్రన్.. గౌతమ్‌తో లిప్‌లాక్ ఫోటో వైరల్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార చెల్లెలిగా కనిపించిన తాన్యా రవిచంద్రన్ గుర్తున్నదా? చిన్నదైనా మనసులో నిలిచిపోయే పాత్రలో మెరిసిన ఈ అందాల భామ, ఆ తరవాత తమిళ చిత్రాలతో పాటు తెలుగులో 'పేపర్ రాకెట్' వెబ్‌సిరీస్ ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించింది.
Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు'పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Kiara-Sidharth Malhotra: తండ్రైన సిద్ధార్థ్ మల్హోత్ర.. పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన కియారా అడ్వాణీ
ప్రముఖ నటులు కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు తల్లిదండ్రులు అయ్యారు.
Ravi Teja: టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజకు పితృవియోగం..
టాలీవుడ్ ప్రముఖ నటుడు రవితేజ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
Dheeraj Kumar: బాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు ధీరజ్ కుమార్ కన్నుమూత
హిందీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, టెలివిజన్ ప్రొడ్యూసర్ ధీరజ్ కుమార్ (79) బుధవారం ఉదయం కన్నుమూశారు.
stuntman raju death: 'మేము ప్రతి ప్రోటోకాల్‌ను పాటించాము': స్టంట్‌మ్యాన్ రాజు మరణంపై పా రంజిత్
కథానాయకుడు ఆర్య, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న 'వేట్టువం' సినిమాకు సంబంధించి ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
WAR 2 : వార్ 2లో ఎన్టీఆర్ ఎంట్రీకి గూస్‌బంప్స్ గ్యారెంటీ.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
Megastar Chiranjeevi: వీల్‌చైర్‌లో భార్యను తీసుకొచ్చిన అభిమాని.. చిరు హృదయాన్ని తాకిన ఘటన ఇదే!
మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలుగు సినీ ప్రేమికుల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకుంది.
Akhanda 2: అఖండ-2 హంగామా మొదలైంది.. గూజ్‌బంప్స్ స్టఫ్ కోసం ఓటీటీలు పోటీ!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్ 'అఖండ-2' ఇప్పటికే సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది.
Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్ దర్శనం.. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రభాస్ ఎంట్రీ!
రెబల్ స్టార్ ప్రభాస్ ని అభిమానులు ముద్దుగా పేరు డార్లింగ్ అని పిలుస్తారు. తన సినిమాల ప్రచార వేళ తప్ప, ఎక్కువగా బయట కనిపించని ప్రభాస్ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ప్రైవేట్‌గా ఉంచే వ్యక్తి.
Ramayana: 'రామాయణ' బడ్జెట్ రూ.4000 కోట్లు.. నిర్మాత నమిత్ మల్హోత్రా సంచలన ప్రకటన!
బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'పై ఆసక్తికర వివరాలు బయటకొచ్చాయి.
K-RAMP: కొత్త లుక్‌లో కిరణ్ అబ్బవరం.. 'కె-ర్యాంప్' గ్లింప్స్‌కు ప్రేక్షకుల ఫిదా
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'కె-ర్యాంప్' (K-RAMP) శరవేగంగా రూపొందుతోంది. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది.
Rishab Shetty: శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రిషబ్ శెట్టి.. హిస్టారికల్‌గా బిగ్ ప్రాజెక్ట్ రెడీ!
ఇతిహాస పుటల్లో ఎంతోమంది రాజులొచ్చారు. వెళ్లిపోయారు. కానీ విజయనగర సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన మహాన్ శాసకుడు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
Kingdom :'కింగ్‌డమ్' చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్.. రెండవ సింగిల్ సాంగ్‌పై తాజా అప్డేట్ ఇదే!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్‌డమ్'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన ప్రచార పత్రికలు, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Rajamouli: అభిమాని మీద రాజమౌళి అసహనం.. ఎందుకంటే?
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి పాన్ గ్లోబల్ స్థాయిలో రూపొందుతోన్న భారీ చిత్రంపై పూర్తి దృష్టి సారించారు.
Sarojadevi: దక్షిణ సినిమా ప్రపంచంలో తీవ్ర విషాదం.. సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూత
సీనియర్ నటి సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులో ఉన్న తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తన చివరి శ్వాస విడిచారు.
HHVM : పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రమే మిగిలింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేదిక ఖరారేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదలకు సన్నద్ధమవుతోంది.
Kota Srinivasa Rao Death : 'అరేయ్ ఒరేయ్ అని పిలిచేవాడివి'.. లైవ్‌లో ఏడ్చేసిన బ్రహ్మనందం
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
KOTA : రాజకీయాల్లోనూ కోట స్పెషల్ మార్క్.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు!
టాలీవుడ్‌కు తీరని లోటు చోటుచేసుకుంది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు.
Kota Srinivasa Rao: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు.
Allu Arjun: ఒకే సినిమాలో నాలుగు పాత్రలు.. అల్లు అర్జున్ నుంచి మాస్, క్లాస్, ఎమోషన్ ట్రీట్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రం 'AA 22' (వర్కింగ్ టైటిల్) గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద ఎక్స్‌పెక్టేషన్ నెలకొంది.
R Narayana murthy : ప్రజల కోసమే జీవితం.. రియల్ హీరో నారాయణమూర్తి హాస్పిటల్‌కు తన పేరు కూడా పెట్టలేదు!
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నఆర్.నారాయణమూర్తి, మళ్లీ ఓ మానవీయ అంశాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
Rajinikanth: రిటైర్‌మెంట్ తర్వాత 'వేల్పారి' పుస్తకం పూర్తి చేస్తా : రజనీకాంత్
ఎస్. వెంకటేశన్ రచించిన ప్రసిద్ధ చారిత్రక నవల 'వేల్పారి'కి విశేష పాఠకాదరణ లభించిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చెన్నైలో ప్రత్యేక సాహితీ కార్యక్రమం నిర్వహించారు.
Shivarajkumar: 'పెద్ది' సినిమాలో శివన్న దుమ్ము దులిపే లుక్ విడుదల
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా 'పెద్ది' నుంచి శనివారం ఓ స్పెషల్ అప్‌డేట్ వచ్చింది.
Rashmika Mandanna: ప్రేమిస్తే మార్పు తప్పదు.. రష్మిక బోల్డ్ స్టేట్‌మెంట్
వరుస చిత్రాలతో తన క్రేజ్‌ను నిలబెట్టుకుంటున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వార్తల్లోకెక్కారు.
Vadde Naveen : నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పుడు స్టార్ హీరో
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోలు కాలగమణంలో కనిపించకుండా పోయారు.
AAA : విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీప్లెక్స్.. ఏకంగా 8 స్క్రీన్లు!
విశాఖపట్టణం లోని ఇనార్బిట్ మాల్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ మాల్ విశాఖ నగరానికి ఓ కొత్త ఆకర్షణగా మారనుంది.
AG 3 : విదేశీ విద్యార్థుల నేపథ్యంలో 'VISA'.. గల్లా అశోక్ ఫస్ట్ లుక్ విడుదల!
టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తన నటనా ప్రయాణాన్ని కొత్త కోణంలో కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు.
Kapil Sharma : కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్థానీ కాల్పులు.. నిర్వాహకుల ఖండన
బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మకి చెందిన కెనడా కేఫ్‌పై ఖలిస్థానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన ఘటనపై తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది.
Sanjay Dutt: సౌత్‌లో ఉంది నిజమైన సినిమా ప్యాషన్.. సంజయ్ దత్ వ్యాఖ్యలు వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ దక్షిణాదికి మరింత దగ్గరవుతున్నారు.
Prabhas : ప్రభాస్ కొత్త మేకోవర్.. నెగటివ్ షేడ్ రోల్ కోసం గ్రీన్ సిగ్నల్?
ఇండస్ట్రీలో 'డార్లింగ్'గా పేరు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
this week ott releases: ఓటిటిలో ఈ వారం ఏం చూడాలి? పూర్తి లిస్టును చూడండి!
ఓటిటి ప్రేక్షకులకు జూలై 11 ఒక ప్రత్యేక తేదీగా మారుతోంది.
Coolie : 'కూలీ' టికెట్ బుకింగ్స్ స్టార్ట్ డేట్ ఫిక్స్.. అమెరికాలో రజినీ ఫీవర్ స్టార్ట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ మాస్ మూడ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ' ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తోంది.
Nayanthara : విడాకుల పుకార్లపై స్పందించిన నయనతార.. ఒక్క ఫోటోతో తేల్చేసిందిగా!
టాలీవుడ్ హీరోయిన్ నయనతార జీవితం సినిమాల కన్నా ఎక్కువగా వ్యక్తిగత కారణాలతో హెడ్లైన్‌లో నిలుస్తూనే ఉంది.
AAA: వైజాగ్‌లో అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్.. దిల్ రాజు గడ్డపై బన్నీ జెండా
ప్రస్తుత కాలంలో ప్రముఖ నగరాల్లో మల్టీప్లెక్స్ థియేటర్ల సంఖ్య దశలవారీగా పెరుగుతున్నవిషయం తెలిసిందే.
Udayabhanu : 'ఇక్కడ పెద్ద సిండికేట్ ఎదిగింది'.. యాంకరింగ్‌పై ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!
తెలుగు టెలివిజన్ ప్రపంచంలో ఒక్క సమయంలో స్టార్ యాంకర్‌గా వెలుగొందిన ఉదయభాను తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితిస్తున్నాయి.
Baahubali: బాహుబలిని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్న రాజమౌళి.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం 'బాహుబలి' (Baahubali).
Prabhas: ఓపెన్ షర్ట్, కూల్ గ్లాసెస్.. ప్రభాస్ వింటేజ్ లుక్‌కు అభిమానుల ఫిదా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఘన విజయం సాధించిన క్లాసిక్ మూవీ 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలై నేటికి పది సంవత్సరాలు పూర్తయింది.