సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
BIGG BOSS Season 9: ఈసారి చదరంగం కాదు.. రణరంగం.. బిగ్‌బాస్-9లో సామాన్యులకు గోల్డెన్ ఛాన్స్!
ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో.. తొమ్మిదో సీజన్‌కు పునఃప్రారంభం కానుంది.
Sekhar Kammula : తమిళ్‌లో 'కుబేర' డిజాస్టర్.. కారణం తెలియదన్న డైరక్టర్!
సూపర్‌స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'కుబేర' ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తోంది.
Shefali Jariwala: 'కాంటా లగా' ఫేమ్ షఫాలీ మృతి.. ఖాళీ కడుపుతో ఇంజెక్షన్ కారణమా?
ప్రసిద్ధ నటి, 'కాంటా లగా' రీమిక్స్ సాంగ్‌తో సూపర్‌హిట్ సాధించిన షఫాలీ జరివాలా(42) అకాల మరణం బాలీవుడ్‌ను, ఆమె అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
Thammudu : 'తమ్ముడు' డబ్బింగ్ పనులు పూర్తి.. రిలీజ్‌కు రెడీగా నితిన్
యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'తమ్ముడు' పట్ల భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
Kannappa: మంచు విష్ణు కెరీర్‌లో రికార్డు ప్రారంభం.. 'కన్నప్ప' మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే?
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పౌరాణిక చిత్రం 'కన్నప్ప' జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది.
Rashmika: 'విజ్జూ' అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చిన రష్మిక.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక జంట!
టాలీవుడ్‌లో కొన్ని జంటలు ప్రేమలో ఉన్నప్పటికీ అందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే సీక్రెట్‌గా తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు అనిపిస్తున్నాయి.
Raja Saab: ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్.. జూలైలో 'రాజా సాబ్' ఫైనల్ షెడ్యూల్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల 'కన్నప్ప' చిత్రంలో రుద్ర పాత్రలో చిన్న హంగామా చేసినప్పటికీ, ప్రేక్షకులలో భారీగా హైప్ క్రియేట్ చేశాడు.
Shefali Jariwala: బిగ్‌బాస్ ఫేమ్ 'షఫాలీ' ఇకలేరు.. బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదం!
నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం రాత్రి ఆమెకు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడగా, భర్త పరాగ్ త్యాగి వెంటనే అంధేరీలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు.
Ileana: మరోసారి తల్లి అయిన ఇలియానా.. చిన్నారికి పెట్టిన పేరు ఇదే!
నటి ఇలియానా డిక్రూజ్ (Ileana D'Cruz) మరోసారి తల్లిగా మారారు. జూన్ 19న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Samantha-Sreeleela :ఒకే వేదికపై పుష్పరాజ్ భామలు.. సమంత, శ్రీలీల
పుష్పరాజ్‌ను ఆడిపాడి మెప్పించిన అందాల భామలు ఇద్దరూ ఇటీవల ఒకే వేదికను పంచుకున్నారు.వారు ఎవరో కాదు.. సమంత, శ్రీలీల.
Vijay Devarakonda: కొత్త లుక్‌తో దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ.. ఆ సినిమా కోసమేనా.!
టాలీవుడ్‌లో అగ్రహీరోగా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ తాజాగా తన కొత్త లుక్‌తో అభిమానులకు కనిపించాడు.
Mysaa: రష్మిక మందన్న తొలి సోలో హెడ్‌లైనర్ 'మైసా'.. కొత్త ప్రాజెక్ట్ ప్రకటన
ఇటీవల 'కుబేర' చిత్రంతో విజయం అందుకున్న నటి రష్మిక మందన్న తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
Kamal Haasan: ఆస్కార్ అకాడమీలో కమల్ హాసన్,ఆయుష్మాన్ ఖురానాకు చోటు..
భారతీయ నటులు కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా గ్లోబల్ క్లబ్‌లో భాగమయ్యారు.
BigBoss 9: 'బిగ్‌బాస్' సీజన్ 9 వచ్చేస్తుంది.. 'ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే'.. ప్రోమో రిలీజ్.. హోస్ట్ ఎవరంటే..?
తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్,ఇప్పుడు తొమ్మిదవ సీజన్‌కు సిద్ధమవుతోంది.
squid game 3: 'స్క్విడ్ గేమ్3' గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
డబ్బు కోసం మనిషి ప్రతిరోజూ పరితపిస్తూ ఉంటాడు. జీవితం అంతా ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటూ పోరాడుతూనే ఉంటుంది.
Vijay Antony : బిచ్చగాడు-3 వచ్చేది ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన విజయ్ ఆంటోనీ ..
విజయ్ ఆంటోనీ హీరోగా స్వయంగా దర్శకత్వం వహించి రూపొందించిన చిత్రం "బిచ్చగాడు".ఈ సినిమా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Kannappa Movie: మంచు విష్ణు పేరు చెప్పకుండా.. 'కన్నప్ప' టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన మంచు మనోజ్
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోన్న 'కన్నప్ప' చిత్ర బృందానికి ప్రముఖ నటుడు మంచు మనోజ్ తన శుభాకాంక్షలు తెలిపారు.
Bhagyashri Borse: అఖిల్ సినిమాలో కింగ్డమ్ బ్యూటీ..?
అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పేరు 'లెనిన్'. ఈ సినిమాను 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో గుర్తింపు పొందిన మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు.
Hema Committee report: హేమ కమిటీ నివేదిక: 35 కేసులను మూసివేస్తున్నామని హైకోర్టుకు సిట్ నివేదిక
మలయాళ చలనచిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవమానాలను వెల్లడించడంలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక కీలకపాత్ర వహించింది.
Rakt Bramhand: 'రక్త్ బ్రహ్మాండ్' వెబ్‌సిరీస్ ఆగిపోయిందంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన దర్శకులు
ఆదిత్యరాయ్ కపూర్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్' (Rakt Bramhand)పై ఇటీవల ఆగిపోయిందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
Preethi Mukundan : కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!
మంచు విష్ణు హీరోగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించిన 'కన్నప్ప' సినిమా ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది.
Kuberaa : రూ. 100 కోట్ల 'కుబేరు'డు.. ఐదు రోజుల్లో రికార్డు కలెక్షన్లు!
ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమాలో నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Ganguly Biopic : గంగూలీ బయోపిక్.. తుది దశలో స్క్రిప్ట్, 2026లో షూటింగ్
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో బయోపిక్ తెరకెక్కనుందన్న వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తూనే ఉంది.
Danush : కుబేరా జోరు కొనసాగిస్తూనే.. వెంకీ అట్లూరితో ధనుష్ నెక్స్ట్ ఫిక్స్!
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'కుబేరా' సినిమా గతవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
Kingdom : ఆలస్యానికి రీ రికార్డింగే కారణమా? కింగ్ డమ్ రిలీజ్ మళ్లీ వాయిదా!
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'కింగ్ డమ్' సినిమాకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి.
Nagababu : తల్లి ఆరోగ్యం బాగానే ఉంది.. రూమర్లపై నాగబాబు రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
Srikanth: డ్రగ్స్ కేసులో శ్రీరామ్ అరెస్ట్.. జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ (శ్రీరామ్) ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసుపై పోలీసులు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు.
HHVM : స్టార్ హీరో బ్యానర్‌పై కేరళలో 'హరహర వీరమల్లు' గ్రాండ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమా 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఖరారైంది.
Allu Arjun 22: అల్లు అర్జున్-అట్లీ మూవీ.. ముంబయిలో తొలి షెడ్యూల్!
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రానున్న భారీ ప్రాజెక్ట్ చుట్టూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Naga Chaitanya : నాగ చైతన్య-శివ నిర్వాణ కాంబో రీ ఎంట్రీ.. 25వ మూవీ ఖరారు!
నాగ చైతన్య హీరోగా, సమంత హీరోయిన్‌గా వచ్చిన సూపర్‌హిట్ చిత్రాలలో 'మజిలీ'కి ప్రత్యేక స్థానం ఉంది.
Mani Ratnam: క్షమించండి.. 'నాయకుడు' స్థాయిని అందుకోలేకపోయా : మణిరత్నం
తన దర్శకత్వంలో తెరకెక్కిన 'థగ్ లైఫ్' (Thug Life) సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందని దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) అంగీకరించారు.
Hero Sriram : కోలీవుడ్‌లో కలకలం.. డ్రగ్స్ కేసులో హీరో అరెస్ట్
కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ చిన్నతనంలోనే నటనపై ఆసక్తితో చెన్నై వెళ్లారు.
Anupama Parameswaran: అనుపమ 'జానకీ vs స్టేట్ ఆఫ్ కేరళ'కు సెన్సార్ షాక్.. అనుమతి నిరాకరణ!
కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ'.
Chiranjeevi : మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీపై క్లారిటీ.. అభిమానుల్లో ఉత్సాహం!
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్‌తో ఏ తరం అయినా ప్రేరణగా నిలుస్తున్నారు.
Pawan Kalyan: సినిమాల్లో నిజ జీవితాన్ని చూపించడం కష్టమే : పవన్ కళ్యాణ్
తన సినిమా కెరీర్‌లో ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో ఒకటినీ పూర్తి స్థాయిలో ఇష్టపడలేదని ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
SC, ST Controversy : గిరిజనులను అవమానించారంటూ విజయ్ దేవరకొండపై కేసు నమోదు
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది.
SSMB 29 : మహేష్ ఎంట్రీ సీన్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్!
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌పై రోజుకో కొత్త రూమర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.
Salman Khan: తన అనారోగ్యంపై మౌనం వీడిన సల్మాన్ ఖాన్.. ఏం చెప్పారంటే?
59 ఏళ్లకూ పెళ్లి చేసుకోకపోవడంపై బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పందించారు.
Surya : సూర్య-వెంకీ అట్లూరి మూవీలో కీలక షెడ్యూల్.. భారీ సెట్‌తో క్రేజీ అప్‌డేట్!
తమిళ స్టార్ హీరో సూర్య, క్లాస్ మేకర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
Krithi Shetty : టాలీవుడ్ నుంచి కృతి శెట్టి ఎగ్జిట్..? 'ఖలీఫా' సినిమాతో కొత్త ప్రస్థానం!
'ఉప్పెన' మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెనలా ప్రవేశించింది కృతి శెట్టి.