సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Manchu Vishnu: భక్తితో తీసిన సినిమా.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. కన్నప్ప వివాదంపై మంచు విష్ణు క్లారిటీ!
టాలీవుడ్‌లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అంశం 'పిలక-గిలక' వివాదం. నటుడు మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం 'కన్నప్ప'లోని కొన్ని పాత్రల పేర్లు బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీశాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
SYG : సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల!
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' మూవీపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Tammudu : తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అనుకున్న తేదీకే విడుదల!
నితిన్ హీరోగా తెరకెక్కుతున్న 'తమ్ముడు' సినిమా విడుదల తేదీపై మరోసారి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
Balakrishna: అలాంటి చిత్రాలు, పాత్రల్లో నటించాలని ఉంది.. బాలయ్య బర్త్‌డే స్పెషల్
తెలుగు సినిమా చరిత్రలో అత్యద్భుతమైన నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు.
HBD Balakrishna: తెలుగు సినిమా మాస్ యాక్షన్‌కు మరో పేరు: బాలకృష్ణ
తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు నందమూరి బాలకృష్ణ. ఆయన తొడగొడితే సినిమా పైసా వసూల్, మీసం మెలేస్తే బ్లాక్ బస్టర్! అనడం అతిశయోక్తి కాదు.
Chiyaan Vikram: 'SSMB29' నుంచి విక్రమ్ వెనక్కి..? రాజమౌళి ఆఫర్‌కు నో చెప్పిన చియాన్!
పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్లే మరో భారీ ప్రాజెక్ట్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు, విజినరి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కలిసి పని చేస్తున్నారు.
HBD Balakrishna: బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ ఘనత.. 400 రోజులు ఆడిన నటసింహా సినిమా ఏమిటో తెలుసా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా పరిచయమైన వ్యక్తి నందమూరి బాలకృష్ణ.
Mrunal Thakur : సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'సీతారామం' భామ
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి సినీప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన ముచ్చటైన అందం, మనోహరమైన అభినయంతో ఆమె ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది.
Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే?
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'థగ్ లైఫ్' సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
Singireddy Narayana Reddy: పాటలలో పరవశించిన కవి.. తెలుగు గేయానికి తాళం చెక్కిన తాత్వికుడు 'సినారే'!
పద్యాల నుంచి పాటల దాకా... గేయాల నుంచి గజల్స్ దాకా... ఖండికల నుంచి కావ్యాల దాకా... అక్షరాలన్నింటినీ తన తూలికతో రంజింపజేసిన సాహిత్య రత్నం, తెలంగాణ గర్వించదగ్గ ముద్దుబిడ్డ, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి.
Kamal Haasan: ఆ విషయంలో తమిళనాడు ఒంటరి కాదు.. ఆంధ్ర, కర్ణాటకకు అండగా ఉంటా : కమల్ హాసన్
మక్కల్ నీది మయ్యం (ఎం.ఎన్.ఎం) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ భాషా వివాదంపై మరోసారి గళమెత్తారు.
Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (62) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈనెల 5వ తేదీన గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.
Balakrishna: గాడ్ ఆఫ్ మాస్ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్!
నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ సిద్ధమైంది. బాలయ్య ప్రధాన పాత్రలో మరో సారి ఓ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రకటించారు.
Puri Jagannath: పూరీ-సేతుపతి కాంబోకి ఊహించని టైటిల్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్‌గా సంచలనం సృష్టించిన పూరి జగన్నాథ్‌కి స్టార్ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. అయితే గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో వెనుకబడిపోతున్నారు.
VIjay Bhanu: తెలుగు, తమిళ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి విజయభాను కన్నుమూత
ఈ తరం వారికి విజయభాను పేరు సుపరిచితంగా ఉండకపోవచ్చు.
kattalan: విలన్‌గా మళ్లీ సునీల్ ఎంట్రీ.. 'కట్టలన్' పోస్టర్‌తో స్టన్నింగ్ లుక్!
తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్‌గా సినీప్రవేశం చేసి, దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు.
Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత!
ముంబైలోని వెర్సోవా నుంచి ఒక సంచలన ఘటన వెలుగులోకొచ్చింది. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు మనీష్ గుప్తా తన డ్రైవర్‌పై కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలొచ్చాయి.
SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో తమిళ స్టార్ హీరోగా?
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇప్పటి వరకు టైటిల్ ఫిక్స్ కాలేదు. అందువల్ల ప్రస్తుతంలో ఈ సినిమాను ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29గా పిలుస్తున్నారు.
Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఫిల్మ్ ఛాంబర్ కీలక అడుగు..! 30 మందితో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు 30 మంది సభ్యులతో కూడిన ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.
AA22xA6 movie: అల్లు అర్జున్ సినిమాలో దీపిక పదుకోనే.. అట్లీ స్ట్రాటజీ అదిరింది!
బన్నీ అభిమానులకు సర్‌ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
Ravi Teja : మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ'
యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నింటిలోను నింపుకొచ్చిన మాస్ మహారాజా రవితేజ పేరు ప్రత్యేకం. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్‌కు పిచ్చి ప్యాన్‌లు ఉన్నారు.
Pawan Kalyan: పవన్‌కళ్యాణ్‌తో అర్జున్ దాస్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓజీ' ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా సిద్ధమవుతోంది.
Harihara Veeramallu: మరోసారి వాయిదా పడిన 'హరిహర వీరమల్లు' .. టీమ్ ప్రకటన
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'.
Single Movie OTT Release: ఓటీటీలోకి వచ్చిన 'సింగిల్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం '#సింగిల్'. ఇందులో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు.
Shine Tom Chacko:సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. 'దసరా' విల్లన్ ఇంట విషాదం
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Akhil Akkineni: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరొందిన అక్కినేని అఖిల్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు.
Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్ చేసిన నటుడు మోహన్ బాబు
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'. ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో..
తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో ముందుకు దూసుకుపోతున్నాడు.
Surya: పళని మురుగన్ వద్దకు సూర్య,వెంకీ అట్లూరి..
తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ హీరో సూర్య తాజాగా తెలుగులో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.
Thug Life: అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్'.. Rs.14 కోట్ల కలెక్షన్లతో రికార్డు
38 ఏళ్ల విరామం తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేసిన సినిమా 'థగ్ లైఫ్' ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో ఆకట్టుకుంటోంది.
Raviteja : పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రవితేజ,కిషోర్ తిరుమల మూవీ
హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ.
Hari hara veera mallu: 'హరిహర వీరమల్లు' రెమ్యునేషన్‌ను వెనక్కి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
Samantha Ruth Prabhu: దుబాయ్‌లో సమంత అందానికి ఫ్యాన్స్ ఫిదా.. గోల్డెన్ శారీలో లుక్ సూపర్బ్!
టాలీవుడ్ స్టార్ నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందంతో, అభినయంతో, నటనతో కోట్లాది అభిమానులను ఆమె ఆకర్షించింది.
Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ
'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'జాక్' చిత్రం సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'కన్నప్ప' (Kannappa) చిత్రం హార్డ్‌డిస్క్ మాయం వ్యవహారం గురించి కథానాయకుడు మంచు విష్ణు మరోసారి స్పష్టత ఇచ్చారు.
Nayakan Movie: ఆస్కార్ రేసు నుంచి టైమ్ మాగజైన్ వరకూ.. 'నాయగన్' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే!
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో మరోసారి రాబోతున్న చిత్రం 'థగ్‌లైఫ్'పై ఇప్పటికే సినీప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూన్ 22న గ్రాండ్‌గా!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ప్రమోషన్లకు స్పీడు పెరిగింది. సినిమా మీద ఆసక్తి పెంచేందుకు హీరో మంచు విష్ణుతో పాటు ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు.
Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడ్డంకి ఏర్పడింది.
Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ
ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపాయి.
Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ పై కన్నడ ప్రజలు మండిపడుతున్నారు.మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'థగ్ లైఫ్' సినిమా త్వరలో విడుదల కానుంది.