సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
The Rajasaab : ప్రభాస్ హర్రర్ ట్రీట్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'ది రాజాసాబ్' టీజర్ రేపే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' సినిమాకు సంబంధించిన టీజర్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Kantara Chapter 1: కాంతార షూటింగ్ వద్ద కలకలం.. రిషబ్ షెట్టికి ప్రమాదం
కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాంతార: చాప్టర్ 1కు వరుస ప్రమాదాలు అడ్డంవస్తున్నాయి.
Nithin : నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ సాంగ్‌కు రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?
యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'తమ్ముడు' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Chiranjeevi : 'చిరు - అనిల్ రావిపూడి' సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ పక్కా వినోదాత్మక చిత్రం రూపొందుతోంది.
PEDDARAYUDU: 'పెదరాయుడు'కు 30 ఏళ్లు.. రజనీ-మోహన్‌బాబు స్నేహానికి ఇదొక గుర్తు!
తెలుగు సినిమా చరిత్రలో కుటుంబ విలువల్ని చాటిచెప్పిన అద్భుతమైన చిత్రాల్లో 'పెదరాయుడు' ఒక ప్రత్యేక స్థానం దక్కించుకుంది.
Tollywood : చివరి నిమిషంలో షాక్.. సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ భేటీ వాయిదా!
ఇటీవల థియేటర్ల సమస్యల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌పై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.
Unni Mukundan: హిట్ మూవీకి సీక్వెల్ లేదు.. అభిమానులకు షాక్ ఇచ్చిన హీరో
మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' చిత్రాన్ని కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు నటుడు ఉన్ని ముకుందన్ వెల్లడించారు.
Shraddha : మరో అద్భుతమైన బయోపిక్‌ను తెరపైకి తీసుకురానున్న శ్రద్ధా కపూర్
'స్త్రీ' సినిమాతో ఒకేసారి ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్.. అప్పటి వరకు ప్రేమిక పాత్రలకే పరిమితమైన ఆమె, హారర్ కథనంతో సరికొత్త కోణాన్ని చూపించింది.
Kavya Maran- Anirudh Ravichander: సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి ఫిక్స్..?
కోలీవుడ్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందరికీ సుపరిచితుడే.
Tollywood: రేపు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న సినీ ప్రముఖులు.. ఎవరెవరు కలవనున్నారంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కలవనున్నారు.
Kubera: 'కుబేరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. కొత్త డేట్ లాక్ !
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'కుబేర'.
Kalpika : సినీ నటి కల్పిక గణేష్ పై మరో కేసు నమోదు
ప్రముఖ సినీ నటి కల్పిక గణేష్ నిత్యం ఏదోఒక వివాదంలో చిక్కి చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా ఆమెపై మరో క్రిమినల్ కేసు నమోదైంది.
Sreeleela : శ్రీ లీల బర్త్ డే స్పెషల్.. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ విడుదల చేసిన నిర్మాతలు
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యంత క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన శ్రీలీల, తన అందం, నటన, ఎనర్జీతో ఎంతో తక్కువ సమయంలోనే విస్తృత అభిమానాన్ని సంపాదించుకుంది.
Nagarjuna: ఏ ఇండస్ట్రీ కూడా అన్నివేళలా అగ్రస్థానంలో ఉండదు: నాగార్జున
టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున త్వరలో 'కుబేర' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
Samantha: స్వేచ్ఛగా ఉండడమే సక్సెస్: సమంత
అగ్ర నటి సమంత తన విజయాన్ని ఇప్పుడు భిన్నంగా నిర్వచిస్తోంది.
Kuberaa: 'కుబేర' సినిమా ప్రీ రిలీజ్ వాయిదా.. సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన చిత్ర బృందం
నాగార్జున, ధనుష్, రష్మిక ముఖ్యపాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కుబేరా'.
Anushka: లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కానున్న అనుష్క?
చేతిలో విజయవంతమైన సినిమాలు ఉన్నా, వరుసగా అవకాశాలు వస్తున్నా... సినిమా ఎంపిక విషయంలో మాత్రం నటి అనుష్క శెట్టి (Anushka Shetty) ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
Trivikram-Venkatesh: త్రివిక్రమ్-విక్టరీ వెంకటేశ్ కాంబోలో సినిమా .. కంఫర్మ్ చేసిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో,వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా అధికారికంగా ఖరారైంది.
Sunjay Kapur: బాలీవుడ్ లో విషాదం.. గుండెపోటుతో స్టార్ హీరోయిన్ మాజీ భర్త కన్నుమూత
గత కొన్ని రోజులుగా సినీ రంగాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి.
Keerthy Suresh: కీర్తి సురేష్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'.. రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ అందాల నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'రివాల్వర్ రీటా'.
Aamir Khan: మహాభారతం సినిమాతో ఆమిర్ ఖాన్ లాస్ట్ ?.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల తన నటజీవితంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడారు.
K.Mahendra: సీనియర్ ప్రొడ్యూసర్ కె.మహేంద్ర కన్నుమూత
ప్రముఖ సీనియర్ నిర్మాత, ఏఏ ఆర్ట్స్ అధినేత కె. మహేంద్ర (79) కన్నుమూశారు.
Kuberaa: 'ఆనంద్' నుంచి 'కుబేర' వరకు.. శేఖర్ కమ్ముల టాప్ 5 మూవీస్ చూశారా? అస్సలు మిస్ కావొద్దు!
తెలుగు సినిమా ప్రపంచంలో శేఖర్ కమ్ముల ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు.
Thammudu: అక్కా తమ్ముడు అనుబంధం ఇతివృత్తంగా నితిన్ 'తమ్ముడు'.. ఆకట్టుకునేలా ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణు కాంబోలో రూపొందించిన సినిమా 'తమ్ముడు'.
Akkineni Family : అఖిల్ రిసెప్షన్ .. ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కుటుంబం!
అక్కినేని అఖిల్ వివాహం జూన్ 6న ప్రియురాలు జైనబ్ రవ్జీతో జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులే పాల్గొన్నారు.
Ustaad Bhagat Singh : ఫుల్ స్పీడ్‌లో పవన్ కళ్యాణ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌లోకి ఎంట్రీ!
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల బిజీతో ఉన్నా, తాను ఒప్పుకున్న సినిమాలను త్వరతగతిన పూర్తి చేస్తున్నాడు.
Trivikram-NTR-Allu Arjun : త్రివిక్రమ్ మైథలాజికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్… నాగవంశీ ట్వీట్ తో క్లారిటీ..
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక పవర్‌ఫుల్ పౌరాణిక సినిమా రూపొందనుండగా, అనూహ్యంగా పరిస్థితులు మారినట్టు తెలుస్తోంది.
Surya 46 : నేటి నుంచి 'సూర్య 46' షూటింగ్ ప్రారంభం.. కొత్త పోస్టర్ వైరల్ !
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో సూర్య కి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి.
Akhanda 2: అఖండ 2 టీజర్‌కు అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్.. బాలయ్యతో ఫోన్ కాల్ వైరల్!
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అఖండ 2 - తాండవం'.
Father's Day Special: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే..
అమ్మ మనల్ని తన గర్భంలో తొమ్మిది నెలలు మోస్తుంది. కానీ తండ్రి మాత్రం జీవితాంతం మనల్ని తన హృదయంలో నిలుపుకుంటాడు.
Sitaare Zameen Par: బాస్కెట్‌బాల్ కోచ్‌గా ఆమిర్ ఖాన్.. 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్ విడుదల
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) విడుదలకు సిద్ధంగా ఉంది.
FATHERS DAY 2025: టాలీవుడ్ లో తండ్రి పాత్రలకు జీవం పోసిన నటులు వీరే..
తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచానికి ఎందరో గొప్ప నటులను పరిచయం చేసింది.
Papa Movie: తెలుగు ప్రేక్షకుల హృదయాలను తాకేందుకు వస్తున్న 'పా..పా..'.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్‌లో ఇటీవల చిన్న సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో, ఇతర భాషల చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాయి.
AS Ravikumar: టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ కన్నుమూత.. సంతాపం ప్రకటించిన దర్శకుల సంఘం
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు.
Keerthy Suresh: మాల్దీవుల్లో మెరిసిన కీర్తి సురేష్.. భర్తతో కలసి హాలిడే ఎంజాయ్!
ప్రముఖ నటి కీర్తి సురేష్ ప్రస్తుతం తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి మాల్దీవుల్లో విహారయాత్రను ఆనందంగా గడుపుతున్నారు.
Kuberaa: ముంబయిలో 'కుబేర' నుండి 'పీ పీ డుమ్ డుమ్' పాట గ్రాండ్ లాంచ్
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కుబేర'. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.
Kingdom : కింగ్ డమ్ మరోసారి వాయిదా..? వెనక్కి తగ్గిన మేకర్స్!
విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్ డమ్' మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
Peddi Movie: రామ్ చరణ్ మూవీ సెట్స్‌లో గ్రాండ్ సెలబ్రేషన్..'పెద్ది' లుక్ లీక్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'పెద్ది' షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
Pawan Kalyan: వాయిదాలకు ఎండ్ కార్డు.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల ఖరారు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' విడుదలపై స్పష్టత వచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Akhanda 2: బాలయ్యకు ధీటుగా విలనిజం.. టీజర్‌లో ఆది పినిశెట్టి మెరుపు ఎంట్రీ!
టాలీవుడ్ మాస్ మంత్ర బాలకృష్ణ ఒక పవర్‌హౌస్ అనే మాటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యాక్టింగ్, డైలాగ్ డెలివరీ నుంచి స్క్రీన్ ప్రెజెన్స్ దాకా ఆయన ఎంట్రీ దేనైనా హైలైట్ చేస్తుంది.