సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
The Paradise: 'ది ప్యారడైజ్'లో నానికి విలన్‌గా బాలీవుడ్ యాక్టర్!
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'. టైటిల్ టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Shilpa shirodkar: కొవిడ్ బారిన పడిన బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్.. సోషల్ మీడియాలో పోస్టు
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అయిదేళ్ల పాటు షూటింగ్ సాగిన హరిహర వీరమల్లు సినిమాను ఎట్టకేలకు పూర్తి చేశారు.
Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..?
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ నటుడు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు
తమిళ స్టార్ హీరో సూర్య తన విభిన్న పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు.
Master Bharath: చెన్నైలో నటుడు భరత్ తల్లి కన్నుమూత
ప్రముఖ నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి కమలహాసిని గుండెపోటుతో ఆదివారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
Vijay Devarakonda: "షారుక్ ఖాన్ మాటను తప్పు అనాలని అనిపించింది": విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం 'కింగ్‌డమ్' షూటింగ్‌ను పూర్తిచేశారు.
Manchu Manoj : వీడియో చూస్తూనే కళ్లలో నీళ్లు.. స్టేజిపైనే భావోద్వేగానికి లోనైన మంచు మనోజ్
మంచు మనోజ్ మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. ఈసారి అతడు ఎలాంటి కుటుంబ కలహాలతోనో, అన్నతో తలెత్తిన వివాదాల కారణంగానో కాదు.. పూర్తిగా అభిమానుల ప్రేమతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా?
టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి కెరీర్‌లో కీలక మలుపు తిరిగే అవకాశం దక్కనుందా? ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఆయనకు నటించే ఛాన్స్ దక్కబోతోందన్న వార్తలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర రంగాన్ని మరింత ఉత్సాహపర్చే దిశగా ప్రభుత్వం నడుస్తోంది.
Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినిమా 'టాక్సీవాలా' విడుదలకు సంబంధించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది!
మంచు విష్ణు హీరోగా కలల ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'కన్నప్ప' జూన్ 27న గ్రాండ్‌గా థియేటర్లకు రానుంది.
Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే!
'బేబీ' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.
Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'రెట్రో' మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Narne Nithin : సతీష్ వేగేశ్న - నార్నే నితిన్ కాంబోలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు', రిలీజ్ డేట్ లాక్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, ఎన్టీఆర్ బావమరిదిగా సినీ రంగంలో అడుగుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిగా తలమునకలై ఉండడంతో కొంతకాలంగా సినిమా షూటింగ్స్‌కి విరామం ఇచ్చారు.
Ajith: సినిమా vs రేసింగ్.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్
తన సినీ ప్రయాణంతో పాటు రేసింగ్ ప్రపంచంలోనూ అగ్రస్థానానికి చేరిన నటుడు అజిత్ కుమార్ ప్రస్తుతం ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు.
Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పుతోంది.
Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కూలీ' సినిమా షూటింగ్ పూర్తయింది.
Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది
కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ తారలు మరోసారి చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, టబు, నీలం, సోనాలీ బింద్రేలను గతంలో నిర్దోషులుగా విడుదల చేయడం మీద రాజస్థాన్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, హైకోర్టును ఆశ్రయించింది.
Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత
ఇటీవల కాలంలో సినీ, సంగీత రంగాల్లో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ అస్సామీ గాయని గాయత్రి హజారికా (వయస్సు 44) అనారోగ్యంతో కన్నుమూశారు.
Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్ టీమ్ మాత్రమే సంప్రదించింది
ఇటీవల కాలంలో టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్ - దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌పై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది.
Kannappa: 'కన్నప్ప' ఫైనల్ చాప్టర్.. కామిక్ బుక్ చివరి అధ్యాయం రిలీజ్
డైనమిక్ స్టార్ మంచు విష్ణు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
NTR: హృతిక్ రోషన్ స్పెషల్ సర్‌ప్రైజ్'పై స్పందించిన ఎన్టీఆర్
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2'కు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Anurag Kashyap: లాభాల కోసం కళను తాకట్టు పెట్టిన ఓటీటీ వేదికలు : అనురాగ్ కశ్యప్
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు.
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించిన టీమ్.. ఎప్పుడంటే?
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదలకు సిద్ధమవుతోంది.
Raj Nidimoru and Samantha: రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ క్లారిటీ!
టాలీవుడ్ ప్రముఖ నటి సమంత, 'ఫ్యామిలీ మాన్', 'ఫర్జీ' వంటి హిట్ వెబ్ సిరీస్‌ల దర్శకుడైన రాజ్ నిడిమోర్ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
NTR Birthday: ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా హృతిక్ సర్ప్రైజ్..'వార్ 2' నుంచి మాస్ అప్‌డేట్ రెడీ!
బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న స్పై థ్రిల్లర్ 'వార్ 2'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Renu Desai: అర్థం లేని చర్చలు మానేసి, దేశాభిమానంతో ముందుకెళ్లండి: రేణూ దేశాయ్
నటి రేణూ దేశాయ్ సామాజిక సమస్యలపై తరచూ స్పందిస్తుంది. తాజాగా ఆమె దేశభక్తితో కూడిన ఒక పోస్ట్ వైరల్ అయ్యింది.
Ramya Moksha: ఓంకార్ తమ్ముడి సినిమాలో రమ్య మోక్ష.. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా వెలుగులోకి!
హైదరాబాద్‌లో AAA థియేటర్లో ఇటీవల 'వచ్చినవాడు గౌతమ్' సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్ బాబు, కథానాయిక రియా సుమన్ ఆకట్టుకున్నారు.
Robinhood: థియేటర్లో ఫెయిల్.. ఓటీటీలో హిట్.. రాబిన్‌హుడ్‌కు అద్భుత రెస్పాన్స్
థియేటర్స్‌లో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఓటిటిలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్‌ను సాధించిన చిత్రాల్లో 'రాబిన్‌హుడ్' ఒకటి.
RAPO 22 : రామ్ పోతినేని కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది.. అదిరిపోయిన టైటిల్ ..
గత కొద్దికాలంగా మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాల్లో నటించినప్పటికీ, కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మళ్లీ తన తొలినాళ్ల స్టైల్ వైపు తిరుగుతున్నాడు.
Rashmika Mandanna : 'బేబీ' జంట కోసం వచ్చిన రష్మిక.. 'నైంటీస్' దర్శకుడితో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య
గత ఏడాది "బేబి" సినిమాతో టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన యువ హీరో ఆనంద్ దేవరకొండ తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు.
7/G Brindavan Colony 2: 7/G బృందావన్ కాలనీ' సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనస్వరరాజన్ ?
తెలుగు సినీ రంగంలో ప్రేమ కథల నేపథ్యంతో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి.
Jr.NTR: మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్.. ఆ బయోపిక్‌లో నటించనున్న హీరో!
ప్రస్తుతం వరుస సినిమాలతో శరవేగంగా ముందుకు సాగుతున్నారు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.
Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్..
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా హిట్ 3 ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది.
#RAPO 22 : రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి ముహూర్తం ఖరారు..!
టాలీవుడ్ యువహీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Official : విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' రిలీజ్ డేట్ ఖరారు
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కింగ్‌డమ్'.
Preity Zinta: టెస్టులకు విరాట్ రిటైర్మెంట్.. స్పందించిన బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
Amazon Prime Video: ప్రైమ్ వీడియోలో ప్రకటనలు వద్దనుకుంటే.. అదనపు చార్జ్ తప్పదు!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సేవ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో కీలక మార్పు చోటు చేసుకుంది.