సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

14 Apr 2025

నాని

HIT 3: మోస్ట్ వైలెంట్‌గా 'హిట్ 3' ట్రైలర్‌... అద్భుతమైన వైల్డ్‌ యాక్షన్!

'హిట్' యూనివర్స్‌లోని తదుపరి భాగంగా రూపొందుతున్న తాజా చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్' (HIT 3) ప్రేక్షకుల మదిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Salman Khan: సల్మాన్ ఖాన్ కారుని పేల్చేస్తాం.. ఒక్కసారిగా ఉలిక్కపడ్డ బాలీవుడ్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి తీవ్ర బెదిరింపులకు గురయ్యారు.

14 Apr 2025

కేజీఎఫ్

KGF 3: కేజీఎఫ్ 3లో తమిళ తలైవా..? తమిళ స్టార్ ఎంట్రీపై జోరుగా ప్రచారం!

కన్నడ రాక్‌స్టార్ యశ్‌ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్‌ రూపొందించిన KGF సిరీస్‌ ఎంతటి విపరీతమైన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

25 Years of Sakhi: మాధవన్‌కు బ్రేక్ ఇచ్చిన 'సఖి'.. 25 ఏళ్ల వెనుక ఉన్న కథ ఇదే!

కొన్ని సినిమాలు కాలాన్ని దాటి మన మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. అలాంటి చిత్రాల్లో మణిరత్నం దర్శకత్వంలో 2000లో విడుదలైన 'సఖి' (Sakhi) ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకు 25 సంవత్సరాలు పూర్తయ్యాయి.

13 Apr 2025

సమంత

Samantha: ఏడాదిలో 15 బ్రాండ్స్‌ వదులుకున్న సమంత.. ఎందుకంటే?

తన ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తూ నటి 'సమంత' గత కొంతకాలంగా జీవనశైలిని పూర్తిగా మార్చేసింది.

Puri Jagannadh : విజయ్ సేతుపతి-పూరి కాంబోలో బాలయ్యతో నటించిన హీరోయిన్..! 

టాలీవుడ్‌కు డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్‌కి వెళ్లే ముందు చాలామంది స్టార్ హీరోలకు స్టార్‌డమ్‌ అందించారు.

Tollywood: టాలీవుడ్‌లో టైటిల్ ట్రెండ్.. పాత టైటిల్స్.. కొత్త ప్రయోగాలు!

టాలీవుడ్‌లో పాత హిట్ పాటలను రీమేక్ చేయడం సాధారణమే కానీ, గతంలో భారీ విజయాన్ని సాధించిన సినిమాల టైటిల్స్‌నే మళ్లీ వినియోగించడం కూడా చాలా సార్లు చూశాం.

13 Apr 2025

నాని

NANI : హిట్ 3కు A సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతంటే?

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ యూనివర్స్‌లో "హిట్: ది ఫస్ట్ కేస్" "హిట్ 2: ది సెకండ్ కేస్" సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

Pawan Kalyan: కుమారుడితో స్వదేశానికి పవన్ కళ్యాణ్‌ దంపతులు.. వైరల్ అవుతున్న వీడియో

ఈనెల 8న సింగపూర్‌లో ఓ స్కూల్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే.

Anchor Ravi : జై శ్రీరామ్.. దయచేసి ట్రోలింగ్ ఆపండి : యాంకర్ రవి

యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీ షోలో చేసిన సీన్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

12 Apr 2025

సినిమా

Kumudini Lakhia: కథక్ నృత్యానికి సేవలందించిన కుముదిని లఖియా కన్నుమూత

కథక్ నృత్యకళకు అంకితమైన ప్రముఖ నర్తకి కుముదిని లఖియా (95) ఇకలేరు. శనివారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆమె మృతిచెందారని కుటుంబసభ్యులు తెలిపారు.

Vishwambhara: విశ్వంభర నుంచి 'రామ రామ' సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'విశ్వంభర' నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ 'రామ రామ' ను మేకర్స్ విడుదల చేశారు.

Rajinikanth : 'జైలర్ 2' షూటింగ్ అప్‌డేట్.. కేరళ కీలక సన్మివేశాలు చిత్రీకరణ

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తదుపరి చిత్రం 'జైలర్ 2' చాలా ఆసక్తిని రేపుతున్నది.

11 Apr 2025

తమన్నా

Tamannaah : మరో ఐటెం సాంగ్ లో తమన్నా.. ఊపు ఊపిందిగా..

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నాకు భారతదేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

Shanthi Priya : గుండుతో చిరునవ్వు... నిజమైన బ్యూటీకి అర్థం చెప్పిన స్టార్ హీరోయిన్

ఒకప్పుడు టాలీవుడ్‌లో సందడి చేసిన ప్రముఖ హీరోయిన్ శాంతి ప్రియ తాజాగా తీసుకున్న నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Arjun s/oVyjayanthi: కౌంట్‌డౌన్ స్టార్ట్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ రేపే విడుదల

ప్రయోగాత్మక చిత్రాల ఎంపికతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి కల్యాణ్ రామ్, ఇప్పుడు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' అనే ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Incomplete Love Stories: బ్రేకప్ స్టోరీస్‌కు బ్లాక్‌బస్టర్ ఎండ్.. ఈ సినిమాలు ఇప్పటికీ మరిచిపోలేం!

టాలీవుడ్‌ ప్రేమ కథల్లో అనేక చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే కొన్ని చిత్రాలు అసంపూర్ణ ప్రేమ కథలుగా మిగిలినా, ఆ భావోద్వేగాలకు ప్రేక్షకులు ఎంతగానో స్పందించారు. అలాంటి సినిమాలు తప్పక చూడాల్సినవే. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Pawan Kalyan: దటీజ్ పవన్ కళ్యాణ్.. ఇంకా రిలీజ్ కాకుండానే 100 కోట్ల క్లబ్‌లో ఓజీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ OG పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Raama Raama: చిరంజీవి 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. 'రామ రామ'కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!

టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది.

Long Length Movies:టైమ్ ఎక్కువ.. ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ.. ప్రేక్షకులను కట్టిపడేసిన బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే..! 

ప్రస్తుత టెక్నాలజీ ప్రగతితో సినిమాల నిడివి గణనీయంగా తగ్గుతోంది.ఇప్పుడు ఎక్కువ సినిమాలు రెండు గంటల నుంచి రెండున్నర గంటల మధ్యే ఉంటున్నాయి.

The Academy: ఆస్కార్‌లో కొత్త కేటగిరీలో అవార్డులు..  RRRకి దక్కిన గౌరవం 

ప్రపంచ సినీ రంగంలో అత్యంత గౌరవనీయమైన అవార్డుగా పేరుగాంచిన ఆస్కార్‌ మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది.

Prabhas Spirit: 'స్పిరిట్' షూటింగ్‌కి గ్రీన్ సిగ్నల్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఫుల్ ఖుషీ!

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు తన విలక్షణ నటనతో మైలురాళ్లుగా ఎదిగిన స్టార్ హీరో ప్రభాస్‌ మరోసారి ప్రేక్షకుల మన్ననలు అందించేందుకు సిద్ధమవుతున్నాడు.

10 Apr 2025

సూర్య

Retro : సూర్య కోసం సూపర్ స్టార్ రజనీకాంత్? చెన్నైలో భారీ ఈవెంట్ ప్లాన్!

కంగువాతో అభిమానులను నిరాశపరిచిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఈసారి బాక్సాఫీస్‌ దుమ్మురేపేలా భారీ ప్లాన్‌తో ముందుకు వస్తున్నాడు.

Phule Movie : జ్యోతి రావు ఫూలే బయోపిక్‌కి బ్రేక్‌.. విడుదలను వాయిదా వేసిన మేకర్స్

ప్ర‌ముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన మహాత్మా జ్యోతి రావు ఫూలే (1827-1890), ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలే జీవిత కథల ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం 'ఫూలే (Phule)'.

10 Apr 2025

ధనుష్

DS 2 : కుబేర తర్వాత మరో సర్‌ప్రైజ్‌.. మరోసారి జతకట్టనున్న శేఖర్-ధనుష్

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కుబేర'కు మంచి బజ్ ఏర్పడింది.

10 Apr 2025

ధనుష్

D56 : పాపులర్ డైరెక్టర్‌తో మరోసారి ధనుష్‌.. D56 పోస్టర్‌ చూశారా?

తమిళ స్టార్ హీరో ధనుష్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Vishwambhara : విశ్వంభర ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్‌కి కౌంట్‌డౌన్ మొదలు!

టాలీవుడ్‌ నుంచి భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా ప్రాజెక్టుల్లో 'విశ్వంభర' (Vishwambhara) సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది.

Sudigali Sudheer: వివాదంలో సుడిగాలి సుధీర్.. ధర్మాన్ని హాస్యంగా చూపారంటూ హిందూ సంఘాల ఆగ్రహం

తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాజిక్ ప్రోగ్రామ్స్ తో కెరీర్ ప్రారంభించి, 'జబర్దస్త్' వేదికపై తనదైన హాస్యంతో అలరించి, సినిమాల్లో హీరోగా, వివిధ షోలకు హోస్ట్‌గా ఎదిగిన సుధీర్, ఎప్పుడూ తక్కువ మాటలతోనే నవ్వుల వర్షం కురిపించేవాడు.

Jaat : టాలీవుడ్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ గిఫ్ట్.. తెలుగులో జాట్ రిలీజ్ డేట్ ఫిక్స్! 

'గదర్ 2' చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'జాట్'. ఈ సినిమాకు తెలుగు యాక్షన్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు పొందిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

Pawan Kalyan Son: అభిమానులకు ఊరట.. సింగపూర్ ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ ఫోటో విడుదల

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వార్త తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన ఏర్పడింది.

Rajinikanth: 'బాషా' శత దినోత్సవ వేడుకల్లో జయలలితపై వ్యాఖ్యలు.. 30 ఏళ్ల తర్వాత స్పందించిన రజనీకాంత్‌

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ 'బాషా' చిత్రం శతదినోత్సవ వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Akhil : టాప్ ట్రెండింగ్‌లో లెనిన్ - 'అయ్యగారి'గా యూట్యూబ్‌ను ఊపేస్తున్న అఖిల్!

అక్కినేని అఖిల్ హీరోగా, మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'లెనిన్'కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

09 Apr 2025

కన్నప్ప

Kannappa Movie: జూన్ 27న 'కన్నప్ప' విడుదల.. సీఎం యోగి సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమైన 'కన్నప్ప' రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.

A22 x A6: అట్లీ - బన్నీ కాంబోలో సర్ప్రైజ్.. 20 ఏళ్లు కుర్రాడు మ్యూజిక్ డైరక్టర్!

అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. 'పుష్ప 2'తో గ్లోబల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, తన తదుపరి సినిమా అప్‌డేట్‌ను జన్మదినం కానుకగా విడుదల చేశారు.

Pawan Kalyan : మార్క్ శంకర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. వైద్యులు ఏం చెప్పారంటే?

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.

Manchu Case : వస్తువుల దొంగతనం.. విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు

మంచు కుటుంబ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తన జలపల్లి నివాసంలో ఉన్న వస్తువులు, కార్లు తన అనుమతి లేకుండానే ఎత్తుకెళ్లారంటూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Siddu Jonnalagadda : ఆ సినిమాలా కాకుండా 'జాక్' సినిమాని ఇప్పుడే హిట్ చేయండి

టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం 'జాక్'. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్ నిర్మించారు.

Salim Akhtar : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సలీమ్ అక్తర్ మృతి.. 

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు అనారోగ్య కారణాలతో తమ ప్రాణాలను కోల్పోతున్నారు.

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు.. 1,000 పేజీల చార్జిషీట్ దాఖలు 

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో నిందితుడికి వ్యతిరేకంగా పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు.