సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

#SuperSubbu: సందీప్ కిషన్ నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు సిరీస్‌..సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా 'సూప‌ర్ సుబ్బు' టీజ‌ర్

ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ ఫ్లిక్స్‌ మొద‌టిసారిగా తెలుగులో వెబ్ సిరీస్‌ను ప్ర‌క‌టించింది.

Keerthy Suresh: లేడీ డాన్ అవతారంలో కీర్తి సురేష్.. 'అక్క' టీజర్ విడుదల

మార్పు అనేది సహజం, అందుకే పెద్దలు ఉరికే అనలేదు. చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లో అవకాశాల కోసం మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు.

Aaradhya Bachchan: 'ఇక లేరు' కథనాలపై మరోసారి కోర్టుకెక్కిన ఆరాధ్య బచ్చన్

బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్యరాయ్‌-అభిషేక్‌ బచ్చన్‌ల కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ తన ఆరోగ్యంపై కొన్ని వెబ్‌సైట్‌లలో ప్రచురించిన తప్పుడు కథనాలను తొలగించాలని కోరుతూ మరోసారి దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నూతన చిత్రం 'కే-ర్యాంప్‌' లాంఛనంగా ప్రారంభం

'క' చిత్రంతో ఘన విజయాన్ని సాధించిన నటుడు కిరణ్ అబ్బవరం, మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

KP Chowdary : గోవాలో అత్మహత్య చేసుకున్న ప్రముఖ నిర్మాత

ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్‌) ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

03 Feb 2025

సినిమా

Grammy Awards: గ్రామీ అవార్డుల వేడుకలో షాకింగ్‌ ఘటన.. దుస్తులు తీసేసిన ర్యాపర్ భార్య

గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజెల్స్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి.

03 Feb 2025

ప్రభాస్

Prabhas: 'కన్నప్ప' మూవీ నుంచి ప్రభాస్‌ కొత్త లుక్‌ విడుదల

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ ఒక కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Brahmanandam: ఇన్‌స్టా లోకి 'బ్రహ్మానందం' ఎంట్రీ.. ఫాలోవర్ల సంఖ్య క్షణాల్లో పెరిగిపోయింది

చలనచిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. తన నవ్వుల ద్వారా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు.

03 Feb 2025

సినిమా

Grammys Awards: భారత సంతతి సింగర్ చంద్రికా టాండన్‌కు గ్రామీ అవార్డు

ప్రపంచ సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా ఎప్పుడూ ఎదురుచూసే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం తాజాగా లాస్‌ ఏంజెలెస్‌లో ఘనంగా జరిగింది.

03 Feb 2025

ఓటిటి

Upcoming Telugu Movies: ఫిబ్రవరి మొదటి వారంలో థియోటర్, ఓటీటీల్లో వచ్చే చిత్రాలివే

సంక్రాంతి కానుకగా విడుదలైన అగ్ర హీరోల సినిమాలు, అనువాద చిత్రాలతో జనవరి బాక్సాఫీసు కళకళలాడినట్లుగా ఫిబ్రవరిలోనూ అదే సందడి కొనసాగనుంది.

Akhil: సీసీఎల్‌ 11వ సీజన్‌ మనదే.. అక్కినేని అఖిల్

సినీ తారల క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) దశాబ్దం కిందట మొదలై, సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

Parliament: ఫిబ్రవరి 15న పార్లమెంటులో 'రామాయణం' సినిమా ప్రదర్శన

పార్లమెంట్‌లో అరుదైన సందర్భం చోటు చేసుకోనుంది. 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' చిత్రాన్ని ఫిబ్రవరి 15న ప్రదర్శించనున్నారు.

Thandel: 'తండేల్‌' ఈవెంట్‌లో పబ్లిక్‌కు నో ఎంట్రీ.. చిత్రబృందం కీలక ప్రకటన

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం 'తండేల్‌'. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది.

KA 11: కిరణ్ అబ్బవరం కొత్త మూవీ 'K RAMP'.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది 'క' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆయన కొత్త చిత్రం 'దిల్ రుబా' విడుదలకు సిద్ధంగా ఉంది.

Pooja Hegde: 'మీ సమస్య ఏంటి'?.. విలేకరిపై పూజాహెగ్డే ఆగ్రహం

పూజా హెగ్డే కథానాయికగా నటించిన బాలీవుడ్ చిత్రం 'దేవా'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పూజాహెగ్డే, నటుడు షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Vishwak Sen:అంతర్జాతీయ గుర్తింపు సాధించిన విశ్వక్ సేన్ మూవీ

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన గామి సినిమా మహా శివరాత్రి సందర్భంగా గతేడాది మార్చి 8న విడుదలైంది. చాందిని చౌదరి, అభినయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

01 Feb 2025

సినిమా

Udit Narayan : లైవ్ షోలో వివాదాస్పద లిప్ కిస్.. 69 ఏళ్ళ సీనియర్ సింగర్ పై విమర్శలు

ఇటీవల కాలంలో సింగర్స్ లైవ్ కాన్సర్ట్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి.

Sankarabharanam: తెలుగు సినిమా కీర్తి కిరీటం.. నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్న 'శంకరాభరణం'

టాలీవుడ్ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన కళాత్మక చిత్రం 'శంకరాభరణం' 1980 ఫిబ్రవరి 2న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైంది. ఈ చిత్రం నేటికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Thandel: 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. పోస్ట్ వైరల్

నాగ చైతన్య నటించిన తాజా చిత్రం 'తండేల్'. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచేశాయి.

Naga Chaitanya: శోభిత ఇచ్చే సలహాలు నాకు ఎంతో ముఖ్యం.. నాగచైతన్య

నటుడు నాగ చైతన్య తన జీవితంలోని ప్రతీ విషయం సతీమణి శోభితా ధూళిపాళ్లతో ఆనందంగా పంచుకుంటానని తెలిపారు.

Laila Third Single: 'లైలా' నుంచి థ‌ర్డ్ సింగిల్ రిలీజ్.. కోయ్ కోయ్ కోడ్ని కోయ్..

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Thandel Pre release event : తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నాగ‌చైత‌న్య కోసం అల్లు అర్జున్‌..ఈవెంట్‌ ఎప్పుడంటే?

నాగ చైతన్య 'తండేల్' సినిమా ప్రచారంలో అల్లు అర్జున్ భాగస్వామ్యం కానున్నారు.

VD12: VD12 టైటిల్ అప్డేట్.. 'సామ్రాజ్యం' అనే టైటిల్ ఫిక్స్..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని, వీడీ 12 సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చలు జరుగుతున్నాయి.

Naga Chaitanya: లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో భాగం కావాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన నాగచైతన్య 

'విక్రమ్' (Vikram), 'లియో' (Leo) వంటి చిత్రాలతో లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) తన సినిమా యూనివర్సును (LCU) సృష్టించి విజయాన్ని సాధించారు.

Tollywood: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి.. ఎవరంటే!

ప్రఖ్యాత నిర్మాత మృతితో టాలీవుడ్‌ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Parasakthi Title: పరాశక్తి టైటిల్‌ విషయంలో కన్ఫ్యూషన్ .. శివకార్తికేయన్‌, విజయ్‌ ఆంటోనీలో ఎవరు తగ్గేనో..?

భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకే టైటిల్‌తో సినిమాలు రావడం కొత్తకాదు.

Prabhas : ప్రభాస్ 'స్పిరిట్' కు ముహూర్తం ఫిక్స్ 

ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమాలు ఒక స్థాయిలో ఉంటే,ప్రభాస్ హీరోగా వస్తోన్న స్పిరిట్ మరో స్థాయిలో ఉంటుందని అంటున్నారు.

HIT-4: హిట్ సినిమా సీక్వెల్‌లో బాలకృష్ణ..!

సినిమా పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తుంది. ఇప్పటికే అనేక సినిమాలకు సీక్వెల్‌లు రూపొందుతున్నాయి.

Jr. NTR: నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్..! 

మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం "దేవర" చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాడు.

ASHOK SARAF:'హమ్ పాంచ్' నటుడు అశోక్ సరఫ్‌కు పద్మశ్రీ అవార్డు 

భారతీయ సినిమాలో ఎందరో కళాకారులు పనిచేశారు. తమ పాత్రలతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు.

RICKY GYAN KEJ: నవరాగాల తేజం..రిక్కీ కేజ్‌.. ఇంతకీ ఆయనెవరంటే.?

భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు.

Parasakthi Title Teaser: శివ కార్తికేయ‌న్ 'పరాశక్తి' టైటిల్ టీజర్ రిలీజ్!

తమిళ సినీ ప్రపంచంలో వరుస విజయాలతో అగ్రనటుడిగా ఎదిగిన శివ కార్తికేయ‌న్, తాజాగా మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2021లో అతడి 'అమ‌ర‌న్' చిత్రంతో భారీ హిట్ కొట్టిన శివ కార్తికేయ‌న్, ఈ చిత్రంలో మ‌రోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

Jani Master: న్యాయం గెలుస్తుంది, నిజం బయటకి వస్తుంది: జానీ మాస్టర్‌ 

డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ఇటీవల ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

29 Jan 2025

ఓటిటి

Daaku Maharaaj: OTTలోకి 'డాకు మహారాజ్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..? 

150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, తమన్ బీజీఎమ్ కలిసి "డాకు మహారాజ్" సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.

Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర' సినిమా రిలీజ్ డేట్‌పై డైలమా.. కారణమిదే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'విశ్వంభర' సినిమాకు భారీ క్రేజ్ ఉంది. 'అంజి' సినిమాతో ఫేమ్ పొందిన డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Mazaka: 'మజాకా' సినిమా నుండి బ్యాచిలర్స్‌ స్పెషల్‌ పాట విడుదల

టాలీవుడ్ నటుడు సందీప్‌ కిషన్‌ ప్రధానపాత్రలో నటించిన 'మజాకా' చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు.

Mohan Babu: గుజరాత్ సీఎంతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ

నటుడు మోహన్‌ బాబు, మంచు విష్ణు, శరత్‌కుమార్‌లతో కలిసి గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలిశారు.

Amma Rajsekhar: హీరోగా అమ్మ రాజశేఖర్‌ తనయుడు రాగిన్‌ రాజ్‌ ..

అమ్మ రాజశేఖర్‌ దర్శకత్వంలో ఆయన కుమారుడు రాగిన్‌ రాజ్‌ హీరోగా నటించిన చిత్రం 'తల'.

Pragya Jaiswal: బాలకృష్ణతో వరుస సినిమాలు.. ప్రజ్ఞా జైస్వాల్ వైరల్ కామెంట్స్..

ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్‌' చిత్రంతో ప్రేక్షకులను అలరించి పెద్ద హిట్‌ను సాధించిన అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ.

Jaspinder Narula: జస్పిందర్ నరులాకు పద్మశ్రీ.. 50 సంవత్సరాల సంగీత ప్రయాణానికి అరుదైన గౌరవం

గణతంత్ర దినోత్సవ ముందురోజు భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రసిద్ధ గాయిక జస్పిందర్ నరులాను కూడా పద్మశ్రీ అవార్డు వరించింది.