సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Mamata Shankar: కళారంగ సేవలకు గుర్తింపు.. నృత్య కళాకారిణి మమతా శంకర్‌కు పద్మశ్రీ 

మమతా శంకర్... ప్రముఖ సంగీత దర్శకుడు పండిట్ రవిశంకర్ మేనకోడలు.గొప్ప నృత్యకారులైన ఉదయ్ శంకర్,అమలా శంకర్‌ల కుమార్తె.

Arijit Singh: కొత్తతరం సంగీత సంచలనం అర్జిత్‌సింగ్‌.. 15ఏళ్ల సినీ ప్రయాణంలో లెక్కలేనన్ని పురస్కారాలు

కొత్త తరం సంగీత ప్రపంచానికి సంచలనం అర్జిత్ సింగ్. హిందీ, బెంగాళీ సహా అనేక భాషల్లో వందలాది పాటలు పాడి శ్రోతల మనసులు గెలుచుకున్న ఆ గొప్ప గాయకుడు తన ప్రతిభతో సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.

Thandel Trailer: 'తండేల్‌ అంటే ఓనరా..?', ' కాదు లీడర్‌'.. నాగచైతన్య 'తండేల్‌' ట్రైలర్‌ అదుర్స్‌

'ప్రమాదం అని తెలిసినా తన ప్రజల కోసం ముందుకు అడుగు వేసినోడే తండేల్‌', 'తండేల్‌ అంటే ఓనరా..?', 'కాదు లీడర్‌' లాంటి పవర్‌ఫుల్‌ డైలాగులతో తండేల్‌ ట్రైలర్‌ విడుదలైంది.

Sivakarthikeyan: విప్లవం ప్రారంభమైంది.. SK25 ప్రీ లుక్‌తో శివకార్తికేయన్ సూపర్బ్

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.

Experium Eco Friendly Park : సినిమా షూటింగ్‌లకు అదే సరైన ప్లేస్: మెగాస్టార్ చిరంజీవి

ఎక్స్ పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ మహా అద్భుతంగా అని , మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

NTRNeel: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. వచ్చే వారానికి వాయిదా పడ్డ షూటింగ్

జూనియర్ ఎన్టీఆర్ "దేవర" సినిమాతో ఊహించని స్థాయి విజయాన్ని సాధించాడు.

Laapataa Ladies: 'లాపతా లేడీస్‌'కు మరో అంతర్జాతీయ గుర్తింపు

భారతీయ చిత్రం 'లాపతా లేడీస్‌' ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే.

Kalki 2898 AD Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD' భారీ విజయాన్ని సాధించింది.

28 Jan 2025

ధనుష్

Nayanthara - Dhanush: నయనతార డాక్యుమెంటరీ వివాదంలో కోర్టు కీలక తీర్పు

'నానుమ్‌ రౌడీ దాన్‌' డాక్యుమెంటరీ వివాదంలో నయనతార, ధనుష్‌ల మధ్య కోర్టు యుద్ధం కొనసాగింది. నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌పై ధనుష్‌ దావా వేశారు.

Ajith Kumar: తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అజిత్‌కుమార్‌ 

సినీ నేపథ్యం లేకుండా స్వంత ప్రతిభతో కోలీవుడ్ లో తనకంటూ స్థానం ఏర్పరచుకుని అగ్రనటుడిగా ఎదిగిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు హీరో అజిత్‌.

SHOBANA CHANDRAKUMAR: భరతనాట్యంలో దిట్ట.. శోభన చంద్రకుమార్‌

శోభన పేరు వినగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది ఆమె నాట్య ప్రతిభే.

Nandamuri Balakrishna: బాలయ్య సో స్పెషల్ అందుకే 'పద్మవిభిషణుడయ్యాడు'..!

నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.రామారావు) తనయుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ (Balakrishna), తన తండ్రి తరహాలోనే ప్రస్థానం కొనసాగిస్తూ నటుడిగా విశేషమైన ప్రశంసలు అందుకున్నారు.

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక ట్విస్ట్.. బెంగాల్‌లో మహిళ అరెస్టు

ముంబైలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ నుండి ఒక మహిళను అరెస్టు చేశారు.

Sankranthiki Vasthunam OTT: 'హను-మాన్‌' బాటలో 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ 'సంక్రాంతికి వస్తున్నాం' జనవరి 14న విడుదలై ఘన విజయాన్ని సాధించింది.

AA22: త్రివిక్రమ్‌-బన్నీ AA22 ప్రాజెక్టు వివరాలివే..!

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఒకటైన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)-అల్లు అర్జున్ (Allu Arjun) జోడీ గురించి మరోసారి చర్చ మొదలైంది.

27 Jan 2025

పుష్ప 2

pushpa 2: ఓటీటీలోకి 'పుష్ప2 '.. అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ

సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'పుష్ప 2: ది రూల్' (Pushpa 2 OTT Release) ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలకు సిద్ధమైంది.

27 Jan 2025

ఇండిగో

Manchu Lakshmi: ఇండిగో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.. మంచు లక్ష్మి తీవ్ర అగ్రహం

ఇండిగో విమానయాన సంస్థపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అనుభవించిన ఇబ్బందులపై ఆమె సోషల్‌ మీడియాలో వరుస ట్వీట్లు చేశారు.

27 Jan 2025

కన్నప్ప

Prabhas: ప్ర‌భాస్ అభిమానులకి గుడ్ న్యూస్‌.. 'క‌న్న‌ప్ప' నుంచి ఫ‌స్ట్ లుక్‌ అప్‌డేట్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "కన్నప్ప".

Pankaj udhas: గజల్ గాన గగనంలో తార..పంకజ్ ఉధాస్

పంకజ్‌ ఉధాస్‌ పేరు వినడగానే ఈ పేరుతో పాటు వినిపించే అమృత గుళికల్లాంటి గజల్స్, పాటలు ఎన్నో ఎన్నెన్నో.

27 Jan 2025

ఓటిటి

upcoming telugu movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో వస్తున్న సినిమాలివే

జనవరి చివరిలో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్‌తో పాటు ఓటిటిలో పలు సినిమాలు, సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

27 Jan 2025

విశాల్

Vishal: ఇళయరాజాపై మిస్కిన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఖండించిన విశాల్ 

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు మిస్కిన్, ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.

Shekhar Kapur: క్లాసిక్‌ చిత్రాల దర్శకుడు..మంచి అభిరుచి గల నిర్మాత.. విలక్షణ నటుడు శేఖర్‌ కపూర్‌

క్లాసిక్‌ సినిమాలు రూపొందించిన దర్శకుడు, మంచి అభిరుచి గల నిర్మాత, వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన విలక్షణ నటుడు శేఖర్‌ కపూర్‌.

Manchu Vishnu: మంచు విష్ణు కీలక ప్రకటన.. సైనిక కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్

త్రివిధ దళాల్లో సేవచేస్తున్న తెలుగు సైనిక కుటుంబాల పిల్లలకు మద్దతుగా నిలవాలని మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ప్రొ-చాన్స్‌లర్ విష్ణు మంచు నిర్ణయం తీసుకున్నారు.

26 Jan 2025

నాని

Hit 3: హిట్ 3 అఫీషియల్ లుక్ రిలీజ్.. అర్జున్ సర్కార్‌గా నాని సెల్యూట్

గతేడాది దసరా సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని, ప్రస్తుతం హిట్‌ ప్రాంఛైజీలో భాగమైన హిట్ 3లో నటిస్తున్నాడు.

26 Jan 2025

కర్నూలు

AP Film Chamber of Commerce: కర్నూలులో ఏపీ ఫిల్మ్ ఛాంబర్.. అధ్యక్షుడిగా టీజీ వెంకటేష్ నియామకం

ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను కర్నూలులో స్థాపించారు.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడి వేలిముద్రలు ఎక్కడ? 

ఇటీవల దుండగుడి దాడిలో గాయపడిన ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నా ఈ కేసులో ట్విస్ట్ వెలుగుచూసింది.

26 Jan 2025

విజయ్

Jana Nayagan: విజయ్ అభిమానులకు శుభవార్త.. దళపతి కొత్త చిత్రానికి టైటిల్ అనౌన్స్

సినిమాల నుంచి రాజకీయాల ప్రపంచంలో అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, తన తాజా చిత్రం కోసం అభిమానులు ఎంతో అతృతుగా ఎదురుచూస్తున్నారు.

RC 16: 'ఆర్‌సీ 16' పై వస్తున్న రూమర్స్‌పై స్పందించిన టీమ్

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్‌సీ 16'. ఈ ప్రాజెక్ట్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది.

26 Jan 2025

రవితేజ

Ravi Teja: 'మాస్ జాతర' సినిమాలో రవితేజ న్యూ లుక్.. గ్లింప్స్‌ మీరూ చూసేయండి

రవితేజ హీరోగా, భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మాస్ జాతర' చిత్రంలో రవితేజ కొత్తగా మాస్ లుక్‌లో కనిపించి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.

Vijay Deverakonda :విజయ్ దేవరకొండ ప్రాజెక్టులో బాలీవుడ్ బిగ్ బీ?

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'లైగర్' చిత్రం నిరాశపరచడంతో అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

Ajith: మా నాన్న జీవించి ఉంటే గర్వపడేవాడు.. పద్మ అవార్డుపై అజిత్‌ భావోద్వేగం

సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ప్రముఖ నటుడు అజిత్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 139 మందికి 'పద్మ' అవార్డులు ప్రకటించారు.

Mamta Kulkarni: మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న అగ్రనటి మమతా కులకర్ణి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ (ప్రయాగ్‌రాజ్)లో జరుగుతున్న మహా కుంభమేళాలో బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది.

25 Jan 2025

రవితేజ

Ravi Teja : రవితేజ 'మాస్ జాతర' గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా, గట్టి హిట్ మాత్రం లభించలేదు. గతేడాది 'మిస్టర్ బచ్చన్'తో ప్రేక్షకులను పలకరించినా ఆశించిన ఫలితం దక్కలేదు.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ కేసులో సంచలనం.. విభిన్నంగా సైఫ్, కరీనా వాంగ్మూలాలు

సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ల వాంగ్మూలాలపై చర్చ జరుగుతోంది. ముంబై పోలీసులు గురువారం సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు, అయితే కరీనా వాంగ్మూలం మాత్రం తేడాగా ఉంది.

Emergency: ఎమర్జెన్సీ చిత్రానికి బ్రిటన్ ఎంపీ మద్దతు.. భారత్ నేతలపై కంగనా రనౌత్‌ హాట్ కామెంట్స్

బ్రిటన్‌లో ఎమర్జెన్సీ చిత్రం స్క్రీనింగ్‌ను కొంతమంది సిక్కులు అడ్డుకోవడంతో థియేటర్‌లో చిత్రం ప్రదర్శనను నిలిపి వేయాల్సి వచ్చింది.

Dil Raju: తనిఖీలు సాధారణమే.. ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన విషయం తెలిసిందే.

SSMB29: రాజమౌళి 'సీజ్‌ ద లయన్‌' వీడియోతో SSMB29 షూటింగ్‌ ప్రారంభం

మహేష్ బాబు హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక యాక్షన్‌-అడ్వెంచర్‌ మూవీపై సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Emergency: కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ' సినిమాకు యూకేలో అడ్డంకులు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ' (Emergency).

Anuja: భారత్ ఆస్కార్ ఆశలు సజీవం..టైటిల్ రోల్‌ పోషించిన చిన్నారి సజ్దా పఠాన్‌ రియల్‌ స్టోరీ వైరల్‌! 

సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన లఘుచిత్రం 'అనుజా' (Anuja) ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.