సినిమా రిలీజ్: వార్తలు

మళ్ళీ పెళ్ళి సినిమా రిలీజ్ ను ఆపాలని కోర్టులో పిటిషన్ వేసిన నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి 

నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్ళి సినిమాపై అందరిలో చాలా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుండి ఈ ఆసక్తి పెరుగుతూనే ఉంది.

ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన నరేష్; తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించిన పవిత్రా లోకేష్ 

సీనియర్ యాక్టర్ నరేష్, సీనియర్ హీరోయిన్ పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్ళి. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 26వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

2018 ఎవ్రీవన్ ఈజ్ హీరో ట్రైలర్: వందకోట్లు సాధించిన మళయాలం సినిమా తెలుగులో రిలీజ్ 

మళయాలంలో రిలీజై వందకోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన 2018, ఇప్పుడు తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదలైంది.

బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ: విజయ్ ఆంటోనీ ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడా? 

విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు 2 చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజవుతోంది.

కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో స్పై సినిమాకు సంబంధం ఉందా అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్

కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ స్పై. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యాన్ని ఛేధించే సినిమాగా స్పై ఉండబోతుందని టీజర్ ద్వారా అర్థమయ్యింది.

15 May 2023

సినిమా

సలార్ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లోకి రావట్లేదా? చిత్ర నిర్మాణ సంస్థ ఏమన్నదంటే? 

ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. సలార్ మీద సినిమా ఆసక్తి ఎక్కువగా ఉండటమే ఇలాంటి వార్తలకు మూలం.

కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ 

నాగ చైతన్య నటించిన 'కస్టడీ' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే? 

ప్రతీ వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. థియేటర్లన్నీ కొత్త కొత్త సినిమాలతో కళకళలాడుతూనే ఉంటాయి. ఈ వారం (మే 12వ తేదీన) రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూద్దాం.

హనుమాన్ సినిమా విడుదల వాయిదా: మళ్ళీ రిలీజ్ ఎప్పుడంటే? 

అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హనుమాన్ టీజర్ విడుదలకు ముందు, ఈ చిత్రం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు.

ఉగ్రం ట్విట్టర్ రివ్యూ: అల్లరి నరేష్ కొత్త అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుందా? 

నాంది కాంబినేషన్లో వచ్చిన ఉగ్రం సినిమా, ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఉగ్రం సినిమాలో అల్లరి నరేష్ ను కొత్త అవతారంలో చూపించాడు దర్శకుడు విజయ్ కనకమేడల.

గుడి కడతానన్న అభిమానికి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ డింపుల్ హయాతి, షాక్ అవుతున్న నెటిజన్లు

ఈ మధ్య హీరోయిన్లకు గుడి కట్టించడం అనే టాపిక్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

మళయాళీ హీరోయిన్లను ఇరవై ఏళ్ళుగా భరిస్తున్నాం అంటూ హరీష్ శంకర్ కామెంట్లు 

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఉగ్రం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కి అతిధిగా విచ్చేసిన హరీష్ శంకర్, మళయాళీ హీరోయిన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

01 May 2023

సినిమా

ది కేరళ స్టోరీ సినిమాపై చెలరేగుతున్న వివాదం, నిషేధం విధించాలని డిమాండ్ 

మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమాపై కేరళలో తీవ్ర వివాదం చెలరేగుతోంది. ది కేరళ స్టోరీ పేరుతో తెరకెక్కిన సినిమాను నిషేధించాలంటూ కేరళ ప్రభుత్వ అధికార పక్షాలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ వారం సినిమా: థియేటర్లలో సందడి చేయనున్న ఈ వారం సినిమాలు 

తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచడానికి ప్రతీ వారం రకరకాల సినిమాలు విడుదలవుతుంటాయి. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద విరూపాక్ష, ఏజెంట్, పీఎస్-2 చిత్రాలు సందడి చేస్తున్నాయి.

పొన్నియన్ సెల్వన్ 2 రివ్యూ: రెండవ భాగంలో మణిరత్నం మాయ చేసాడా? 

నటీనటులు: విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ్ళ, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, రెహమాన్ తదితరులు.

బాహుబలి 2: భారతీయ సినిమా రంగాన్ని తెలుగు సినిమా వైపు తిప్పిన చిత్రానికి ఆరేళ్ళు 

బాహుబలి సినిమా రాకపోతే పాన్ ఇండియా అన్న పదమే వచ్చి ఉండేది కాదేమో! భారతీయ సినిమా రంగంలో బాహుబలి ఒక పెద్ద సంచలనం.

27 Apr 2023

సినిమా

పొన్నియన్ సెల్వన్ 2 సినిమా చూసేముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు 

మణిరత్నం రూపొందిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం గతేడాది విడుదలై తమిళంలో మంచి విజయం అందుకుంది. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు.

పొన్నియన్ సెల్వన్ 2: మణిరత్నం పాదాలను తాకిన ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ 

మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషనలో భాగంగా ముంబైలో జరిగిన ఈవెంట్ లో, ఆ సినిమాలో నటించిన స్టార్స్ అందరూ హాజరయ్యారు.

విరూపాక్ష: ఇతర భాషల్లో రిలీజ్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ 

సాయి ధరమ్ తేజ్ హీరోగా రిలీజైన విరూపాక్ష మూవీ, బాక్సాఫీసు దగ్గర తన సత్తా చూపిస్తోంది. ఊపిరి బిగపట్టేంత సస్పెన్స్ తో రూపొందించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటున్నారు.

ఈ వారం థియేటర్లలోకి, ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాల లిస్టు 

ఏప్రిల్ నెలలో చివరి వారం వచ్చేసింది. ఈ నెలలో థియేటర్లలో సందడి చేయడానికి సినిమాలు రెడీ ఐపోయాయి. అవేంటో చూద్దాం.

శాకుంతలం రివ్యూ: కాళిదాసు కావ్యాన్ని గుణశేఖర్ వెండితెర మీద ఎలా చూపించాడు? 

నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, మధుబాల, సచిన్ ఖేడ్కర్, అనన్య నాగళ్ల తదితరులు

హీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ ఉందన్న దర్శకుడు రవిబాబు 

సీనియర్ యాక్టర్ కీ.శే చలపతి రావు కొడుకు రవిబాబు, తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.

నాని 30 హీరోయిన్ కు అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్?

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 సినిమాను ప్రేక్షకులు ఎవ్వరూ ఊహించని రీతిలో చూపించడానికి సుకుమార్ చాల గట్టిగా పనిచేస్తున్నాడని అంటున్నారు.

ఈ వారం తెలుగు బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్న సినిమాలివే

ఈ వారం తెలుగు బాక్సాఫీసు వద్ద సందడి చేసే చిత్రాల లిస్టులో మొదటి ప్లేస్ లో శాకుంతలం నిలుస్తుంది. సమంత నటించిన శాకుంతలం చిత్రం, ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.

మానాడు రీమేక్: వరుణ్ ధావన్ తో కలిసి నటించేందుకు రవితేజ రెడీ?

టాలీవుడ్, బాలీవుడ్ అనే గేట్లను ఎత్తేసి పాన్ ఇండియాను సృష్టించిన తెలుగు సినిమా నుండి వరుసగా పాన్ ఇండియా హీరోలు వస్తూనే ఉన్నారు. బాహుబలి వరకు ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియా హీరో.

ఏజెంట్ ప్రమోషన్లు మొదలు: అఖిల్ బర్త్ డే సందర్భంగా క్రీజీ పోస్టర్ విడుదల

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 28వ తేదీన ఏజెంట్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు.

07 Apr 2023

సినిమా

#Suriya42: సూర్య సినిమాకు ప్రచారంలో ఉన్న క్రేజీ టైటిల్

తమిళ స్టార్ సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య కెరీర్లో 42వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పది భాషల్లో త్రీడీలో రిలీజ్ అవుతుంది.

నిర్మాతగా 20ఏళ్ళు పూర్తి: కేజీఎఫ్ హీరో యష్ తో సినిమా ఉంటుందంటున్న దిల్ రాజు

తెలుగు సినిమా నిర్మాతల్లో స్టార్ స్టేటస్ ఉన్న నిర్మాతగా దిల్ రాజును చెప్పుకోవచ్చు. మొదటి సినిమా దిల్ ని ఇంటిపేరుగా మార్చేసుకుని విభిన్నమైన సినిమాలు తీస్తూ వస్తున్నాడు.

షార్ట్ ఫిలిమ్ టు సిల్వర్ స్క్రీన్: కిరణ అబ్బవరం పరిచయం చేసిన కొత్త హీరో

షార్ట్ ఫిలిమ్స్ నుండి సిల్వర్ స్క్రీన్ మీద అడుగు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు నాటకాల నుండి వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ తో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.

విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్ మొదటిసారిగా పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. విరూపాక్ష మూవీని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మళయాలంల్లో రిలీజ్ చేస్తున్నారు.

వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే

రవితేజ హీరోగా వస్తున్న రావణాసుర చిత్రం ఏప్రిల్ ఏడవ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొంటున్న చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడి చేశాడు.

విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్

సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే తో వస్తున్న విరూపాక్ష సినిమాపై జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్

తెలుగు సినిమా పరిశ్రమకు 2023లో మంచి స్టార్ట్ దొరికింది. ఇప్పటివరకు తెలుగు బాక్సాఫీసు వద్ద చిన్న, పెద్ద చిత్రాలు మంచి వసూళ్ళు అందుకున్నాయి.

#NBK108: దసరాకు ఫిక్స్ చేసి కన్ఫ్యూజన్ లో పడేసిన అనిల్ రావిపూడి

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం నుండి వరుసపెట్టి అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఫుల్ స్వింగ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

బతుకమ్మకు పాన్ ఇండియా రేంజ్, సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట,

బతుకమ్మ.. తెలంగాణ రాష్ట్ర పండగ. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ పండగ ప్రపంచ నలుమూలలకు పరిచయమైంది. బతుకమ్మ పండగ పాటలకు యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.

30 Mar 2023

సినిమా

ఛత్రపతి టీజర్: యాక్షన్ మోడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి అనే టైటిల్ తో హిందీలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రభా నటించిన తెలుగు ఛత్రపతి సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ చిత్ర టీజర్ ఈరోజే రిలీజైంది.

పుష్పలోని ఊ అంటావా ఐటెం సాంగ్ కావాలనే చేసానంటూ కారణం చెప్పిన సమంత

శాకుంతలం ప్రమోషన్లలో బిజీగా ఉన్న సమంత, వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. మీడియాతో రకరకాల విషయాలు ముచ్చటిస్తున్న సమంత, పుష్పలో ఐటెం సాంగ్ ఎందుకు చేసిందో కారణం తెలియజేసింది.

బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని

దసరా ప్రమోషన్ల జోరులో ఉన్న నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ మీడియాతో ఎక్కువగా ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారల్లో ఎవరితో పనిచేయాలనుందో చెప్పేసాడు.