భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
AP Govt: ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం-2009 అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది.
Gaganyaan Mission: ఈ ఏడాదే గగన్‌యాన్ తొలి మానవ రహిత ప్రయోగం: ఇస్రో చైర్మన్
భారతదేశం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో కీలక పురోగతి సాధిస్తోంది.
CJP-D: సీజేపీలో విభేదాలు.. కొత్త వేదిక ప్రకటించిన మాజీ వలంటీర్ మనీష్ బ్రహ్మభట్
జెన్‌జీ ఉద్యమాలతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీలో తాజాగా విభేదాలు బయటపడ్డాయి.
Chinna Reddy: చిన్నారెడ్డిపై వేటు.. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగింపు
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారానికి కీలక మలుపు వచ్చింది.
SpiceJet: స్పైస్‌జెట్ కీలక నిర్ణయం.. రోజుకు 200 విమానాలు నడిపేందుకు సన్నాహాలు
గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ శీతాకాలం, పండగల సీజన్‌లో పెరగనున్న ప్రయాణ రద్దీకి సిద్ధమవుతోంది.
Sikkim on Alert : నేపాల్ వరదలతో అప్రమత్తమైన సిక్కిం.. సరస్సులపై సెన్సర్ల నిఘా
నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
CM Vijay: ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరంగా చెన్నై.. సీఎం విజయ్ కీలక ప్రకటన
తమిళనాడు రాజధాని చెన్నైను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒలింపిక్ నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు.
Konda Surekha: కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం షాక్.. రాజీనామాకు ఆదేశం!
తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో మరింత వేడి పెరిగింది.
Kohinoor Power Case: 'కోహినూర్' ప్రమోటర్లపై ఈడీ సోదాలు.. రూ.290 కోట్ల రుణ మోసం కేసులో దర్యాప్తు
పశ్చిమ బెంగాల్‌కు చెందిన కోహినూర్ పవర్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది.
Raghav Chadha: ఓటర్ల జాబితాలో రాఘవ్ చద్దా పేరు గల్లంతు.. నిబంధనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ ఆరోపణ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ దేశవ్యాప్తంగా రాజకీయ వేడి పెంచుతోంది.
Telangana: తెలంగాణలోని 31 జిల్లాలకు ఎగుమతి హబ్ హోదా.. స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ గుర్తింపు
తెలంగాణ జిల్లాల్లో తయారయ్యే స్థానిక ఉత్పత్తులు, అందించే ప్రత్యేక సేవలకు అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Tiger: పులి జాడ చెప్పే డిజిటల్ గంట.. రేడియో కాలర్‌తో కదలికలపై నిఘా
పెద్దపులి మెడకు గంట కట్టడం సాధ్యమా? అని అనిపించొచ్చు. కానీ పులి, చీతా వంటి వన్యప్రాణుల మెడకు ప్రత్యేకమైన 'రేడియో కాలర్'ను అమర్చవచ్చు.
Abhinandan Varthaman: పాక్ యుద్ధ విమానాన్ని కూల్చిన అభినందన్.. ఇప్పుడు ప్యాసింజర్ విమాన పైలట్‌గా
2019లో పాకిస్థాన్‌తో జరిగిన వైమానిక ఘర్షణలో శత్రు విమానాన్ని కూల్చివేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాజీ భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్, వీర్ చక్ర పురస్కార గ్రహీత అభినందన్ వర్ధమాన్ కొత్త కెరీర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh: కొత్త జిల్లాల్లో రోస్టర్ పాయింట్ ఒకటి నుంచే.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
Bollaram: బొల్లారం మద్రాస్ రెజిమెంట్ వద్ద ప్లాస్టిక్ బకెట్‌లో 160 డిటోనేటర్లు లభ్యం
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడం కలకలం రేపింది.
Khagantak-243: వాయుసేన అమ్ములపొదిలో ఖగంతక్-243.. ఆత్మనిర్భర్ భారత్‌కు మరో విజయం
రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యంతో భారత్ మరో కీలక అడుగు వేసింది.
Rain Alert: ఏపీ, తెలంగాణలో వానలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
Bollaram Arms Theft: మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో.. హనీట్రాప్ కోణంలోనూ దర్యాప్తు
సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసు రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతోంది.
Gold,Foreign Trips and Weddings: బంగారం కొనుగోళ్లు, విదేశీ పర్యటనలు ఎందుకు తగ్గించాలి? మోదీ సూచన వెనుక కారణమిదే..
భారతీయులు అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించాలని, విదేశీ పర్యటనలకు బదులుగా దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
Marshal Jeetendra Mishra: రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాకు కీలక బాధ్యత.. అయోధ్య రామ మందిరం కొత్త సీఈఓగా ఎంపిక
అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు.
NK Shivananda Reddy: భూమి కోసం 24 ఏళ్ల కార్గిల్ వీరుడు పోరాటం.. చివరకు ఆత్మహత్యాయత్నం
దేశం కోసం కార్గిల్ యుద్ధంలో పోరాడి గాయపడిన ఓ మాజీ సైనికుడికి.. సొంత హక్కుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
BJP Leader Satyakumar: బీజేపీ నేత సత్యకుమార్‌కు కీలక బాధ్యత.. దక్షిణాది రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిగా నియామకం
బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది.
Haryana: యమునా నదిలో ఆర్మీ బోటు బోల్తా.. ఇద్దరు జవాన్లు గల్లంతు?
హర్యానా-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని యమునానగర్ హత్నీకుండ్ బ్యారేజీ సమీపంలో భారత సైన్యం నిర్వహిస్తున్న మాక్ డ్రిల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Bihar: నేపాల్ వరదల తర్వాత చేపలు తినొద్దని బీహార్ ప్రభుత్వం ఎందుకు చెప్పింది
బిహార్‌లో వరద పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మరో ఆందోళనకర పరిణామం చోటుచేసుకుంది.
PM Modi: పవన్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు.. మోదీ, చంద్రబాబు, లోకేశ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Ayodhya Ram Temple Trust: అయోధ్య ట్రస్ట్ తొలి సీఈవో ఎంపిక పూర్తి.. తుది జాబితాలో ముగ్గురు
అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)ను నియమించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
Andhra Pradesh: మలేరియా మాత్రలు వికటించి చిన్నారి మృతి.. 53 మందికి అస్వస్థత
మలేరియా నివారణకు ఇచ్చిన మాత్రలు వేసుకున్న తర్వాత ఓ ఏడేళ్ల చిన్నారి మృతి చెందడం.. మరో 53 మంది అస్వస్థతకు గురికావడం పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో కలకలం రేపింది.
Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ .. దిల్లీలో కాంగ్రెస్ కీలక నేతల మంతనాలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Heatwave: వేడి గాలులతో అల్లాడిన ప్రజలు..ఒంగోలు,కావలిలో అత్యధిక ఉష్ణోగ్రతలు
సెప్టెంబరులో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి.
Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అరుదైన ఘనత.. దేశంలో నాలుగో స్థానం
సికింద్రాబాద్ జంక్షన్ దేశంలో అత్యధిక వార్షికాదాయం పొందుతున్న రైల్వే స్టేషన్ల జాబితాలో తన ప్రత్యేకతను చాటుకుంది.
Mini Leather Parks: యడవల్లి,వెల్లటూరులో మినీ లెదర్ పార్కులు.. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం
చర్మకారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రెండు మినీ లెదర్ పార్కులు ఎట్టకేలకు అందుబాటులోకి రానున్నాయి.
'Vote Chori Aayog': ఓటు చోరీతో భాజపా గెలుపు.. ఎన్నికల సంఘంపై రాహుల్, ఖర్గే ధ్వజం
మహారాష్ట్రలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ తర్వాత విడుదల చేసిన ముసాయిదా జాబితా నుంచి ఏకంగా 2.06 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
ECI Tells Supreme Court: ఈవీఎంలకు టోటలైజర్ ఏర్పాటు సాధ్యం కాదు.. సుప్రీంకోర్టుకు ఈసీ కీలక అఫిడవిట్
సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను కలిపి లెక్కించేలా ఈవీఎంలకు టోటలైజర్ యంత్రాలను అమర్చడం ప్రస్తుత చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
Neet Cases: నీట్ నిరసనకారులకు సుప్రీం ఊరట.. దేశవ్యాప్తంగా నమోదైన కేసులు రద్దు
నీట్ నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Mamata Banerjee: మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో మేనకోడలు మృతి!
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ (28) మృతి చెందారు.
BRICS 2026: బ్రిక్స్ సదస్సు 2026 ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుంది?
భారత్ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది.సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూదిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.
Telangana Govt: కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.
Nepal floods: నేపాల్ వరదల్లో తల్లిదండ్రుల గల్లంతు.. కన్నీళ్లతోనే నీట్ పరీక్ష రాసిన యువతి
నేపాల్‌లో సంభవించిన వరదలు, ప్రకృతి విపత్తు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.
PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు.. పాక్ ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు.
IndiGo Flight: గాల్లో ఉండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. గోవాకు వెనుదిరిగిన ఇండిగో
గోవా నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి మంగళవారం ఉదయం గాల్లో ఉండగానే ఇంజిన్ సమస్య ఎదురైంది.