భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
FDA: లేస్ నుంచి మ్యాగీ వరకు.. ఎఫ్‌డీఏ కొరడా, గడువు ముగిసిన రూ.75 లక్షల సరుకు స్వాధీనం
షాపుల్లో కొనుగోలు చేసే లేస్, కుర్‌కురే, మ్యాగీ వంటి ప్యాకెట్ ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీలను చూసి వాటిని నమ్ముతుంటాం.
PM Modi's Swadeshi Push: విదేశాలకు వెళ్లొద్దు.. భారత్‌లోనే పెళ్లిళ్లు చేసుకోండి: మోదీ
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.
Sonam Wangchuk: దీక్ష విరమణపై సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు.. అసలు కారణం ఇదే!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై తాను ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందో సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ వివరించారు.
PM Modi: యుద్ధాలు,సంక్షోభాల మధ్య భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధి: ప్రధాని మోదీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో మంగళవారం 26వ ఎస్సీఓ సదస్సు జరిగింది.
Anna Hazare: అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత.. ముంబయి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (87) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
Polavaram Left Canal: ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు.. సిద్దమైన పోలవరం ఎడమ కాలువ
గోదారమ్మ ఉత్తరాంధ్ర వైపు అడుగులు వేస్తోంది.
Rising Sea Levels: సముద్ర మట్టాలు పెరుగుతున్నాయ్.. కోల్‌కతా, ముంబైకి ఐరాస హెచ్చరిక
సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో భారత్‌లోని కోల్‌కతా,ముంబై నగరాలకు భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) హెచ్చరించింది.
Renigunta Airport: విమాన ప్రయాణికులకు అలర్ట్.. రేణిగుంట నుంచి సర్వీసుల వేళలు మార్పు
వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి రాకపోకలు సాగించే కొన్ని విమాన సర్వీసుల సమయాల్లో ఆయా విమానయాన సంస్థలు మార్పులు చేశాయి.
APSRTC: టికెట్ రిజర్వ్ చేస్తే ఇంటి వద్దకే బస్సు.. ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త సదుపాయం
ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Indians In Russian Army: రష్యా సైన్యంలో చేరిన 227 మంది భారతీయులలో 51 మంది మృతి: కేంద్రం
రష్యా సాయుధ దళాల్లో 227 మంది భారతీయులు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Hyderabad: హైదరాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. 12 ఆయుధాలు మాయం
హైదరాబాద్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ ఘటన కలకలం రేపింది.
Hyderabad Night Buses: హైదరాబాద్‌లో రాత్రంతా బస్సులు.. ఆరు రూట్లలో నైట్ సర్వీసులు ప్రారంభం
హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త అందించింది.
Uzbekistan: ఉజ్బెకిస్థాన్‌కు వెళ్లాలనుకుంటున్నారా? భారతీయులకు 30 రోజుల వీసా ఫ్రీ ప్రయాణం
సెంట్రల్ ఆసియాలోని ఉజ్బెకిస్థాన్ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త.
Tamil Nadu: రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోకపోతే రాజీనామా.. టీవీకేకు కాంగ్రెస్ మంత్రుల అల్టిమేటం
తమిళనాడు అధికార కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వం చిచ్చు రేపుతోంది.
Supreme Court: నిరసనలను ముందే అడ్డుకోలేం.. కాక్రోచ్ జనత పార్టీకి సుప్రీంకోర్టు ఊరట
దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న బ్రిక్స్ సమ్మిట్‌ను దృష్టిలో పెట్టుకుని, ముందుగానే నిరసన ప్రదర్శనలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది.
AIG Hospitals: విశాఖలో ఏఐజీ మెగా హాస్పిటల్.. రూ.2,000 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో మరో భారీ ప్రాజెక్టు అడుగుపెట్టింది.
Rishabh Singh Sambyal: 12 ఏళ్ల ఆర్మీ సేవలకు గుడ్‌బై.. 'నేషనల్ క్రష్' మేజర్ రిషబ్ సంచలన నిర్ణయం
ఇంటర్నెట్‌లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న, 'నేషనల్ క్రష్'గా అభిమానులు పిలుచుకునే మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ (Major Rishabh Singh Sambyal) భారత సైన్యానికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
E20 Disclosure Plea: E20 ఇంధనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. పిటిషన్ కొట్టివేత
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Veligonda: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాల విడుదల
మార్కాపురం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టి.. జాతికి అంకితం చేశారు.
Delhi Horror: ఢిల్లీలో బాలికపై సామూహిక అత్యాచారం.. డ్రైవర్, కండక్టర్ అరెస్ట్
దేశ రాజధాని న్యూదిల్లీలో నిర్భయ ఘటనను తలపించే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.
Rahul Gandhi: హల్ద్వానీ శుద్ధి కార్యక్రమానికి కులం రంగు.. రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
Ram Mandir donor's: రూ.3 బ్యాలెన్స్‌తో రామమందిరానికి రూ.4 కోట్ల చెక్కు.. అసలు కథ ఇదే!
అయోధ్యలోని రామమందిరానికి సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Good News for AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి అన్ని డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా రంగాన్ని ఎలక్ట్రిక్ బస్సుల వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
Mumbai port: ముంబై పోర్టులో భారీ ప్రమాదం.. ఓడను ఢీకొన్న క్రేన్.. ఇద్దరికి గాయాలు
ముంబై పోర్టులో ఆదివారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది.
Telangana: ఫ్యూచర్ సిటీలో భారీ స్టేడియం.. 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణం
తెలంగాణలో భారీ అంతర్జాతీయ క్రీడా వేదికకు రంగం సిద్ధమవుతోంది.
Amaravati: అమరావతిలో క్వాంటమ్ ఎకోసిస్టమ్‌లో మరో ముందడుగు.. సీఐఎం ఏర్పాటుకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.
Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. మూడేళ్ల తర్వాత అందుబాటులోకి అంబర్‌పేట-మూసారాంబాగ్ వంతెన
హైదరాబాద్ నగరవాసులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అంబర్‌పేట-మూసారాంబాగ్ మూసీ నదిపై నిర్మించిన వంతెన సోమవారం ప్రారంభం కానుంది.
AP - TG Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. బలపడిన అల్పపీడనం.. ఎల్లో అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
PM Modi: 'మన్ కీ బాత్'లో కడప రైతు ప్రస్తావన.. అవకాడో సాగుపై మోదీ ప్రశంసలు
కడప జిల్లాకు చెందిన రైతు కర్ణ వరదారెడ్డి వినూత్న వ్యవసాయంతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
Veligonda Phase-1: వెలిగొండ జలసిరులు.. 30 ఏళ్ల కల సాకారం, నేడు కృష్ణా జలాల విడుదల
మార్కాపురం ప్రాంత ప్రజలు, రైతులు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.
Telangana: తెలంగాణ స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మీ స్కూల్ టీచర్లు మార్కులు వేయరు!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Mann Ki Baat: యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రచారం చేయండి.. క్రియేటర్లకు మోదీ సూచన
క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే మత్తు పదార్థాలు ఉజ్వల భవితను దెబ్బతీసి, వ్యక్తిగత జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.
Physical Education: వ్యాయామ విద్యకు మహర్దశ.. 1958లో ప్రారంభమైన కళాశాలకు కొత్త రూపు
అది రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల. విద్యార్థుల్లో దేహదారుఢ్యాన్ని పెంపొందించడంతోపాటు భవిష్యత్ వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ అందించే కీలక సంస్థ.
Visakhapatnam: జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు.. విశాఖలో భారీ వాక్‌థాన్
నేత్రదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు దాని ప్రాముఖ్యతను నలుమూలలా చాటిచెప్పే ఉద్దేశంతో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Visakhapatnam: అగౌరవ పరిస్తే ఊరుకోం.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం: ఉపాధ్యాయుల హెచ్చరిక
మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించి, గౌరవప్రదంగా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించిన తమపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడంపై మెగా డీఎస్సీ టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kishan Reddy: తెలంగాణలో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ.. 42 స్టేషన్లపై ఫోకస్
రూ.27 కోట్ల వ్యయంతో చేపడుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
Maharashtra: గెయిల్ పైప్‌లైన్‌లో గ్యాస్ లీక్.. 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మళ్లింపు
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Andhra Pradesh: వెలిగొండ నిర్వాసితులకు నిత్యావసరాల కిట్.. ఒక్కో కుటుంబానికి రూ.2,818 విలువైన సరుకులు
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు మరింత సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
CV Anand: ఆవిష్కరణలే పోలీసింగ్‌కు దిక్సూచి.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ (ఏఐ)తో పాటు ఆధునిక సాంకేతికతల ఆధారంగా రూపొందుతున్న ఆవిష్కరణలే భవిష్యత్ పోలీసింగ్‌కు దిక్సూచిలా నిలుస్తాయని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఎన్‌ఎండీసీ మారథాన్.. విదేశాల నుంచి తరలివచ్చిన రన్నర్స్
దేశంలోనే అతిపెద్ద ఎన్‌ఎండీసీ మారథాన్ రన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.