జమ్ముకశ్మీర్: వార్తలు
J&K: జమ్ముకశ్మీర్ ఫ్రూట్ మండిలో పేలిన స్టీమర్.. ఇద్దరు మృతి
జమ్ముకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Vaishno Devi: వైష్ణో దేవి ఆలయంలో వెండి పేరుతో మోసం.. 95% నకిలీ, క్యాడ్మియంతో క్యాన్సర్ ముప్పు
జమ్ముకశ్మీర్‌లోని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి ఆలయం వద్ద భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
Pm Modi: 'ఉగ్రవాదానికి భారత్ తలవంచదు'.. పహల్గామ్ దాడిని స్మరించుకుంటూ.. ప్రధాని మోదీ హెచ్చరిక..!
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన రక్తపాతం ఘటనకు నేటితో ఏడాది పూర్తైంది.
J&K: జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం
జమ్ముకశ్మీర్‌లో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం అందరినీ తీవ్ర విషాదంలో ముంచింది.
Doctor Terror: ఇళ్లను పేలుడు కేంద్రాలుగా మార్చిన డాక్టర్లు.. ఉగ్ర కేసులో షాకింగ్ విషయాలు
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద గత ఏడాది జరిగిన ఆత్మాహుతి దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
Amarnath Yatra: అమరనాథ్ యాత్రకు ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
హిమాలయ ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు ముందస్తు నమోదులు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Earthquake: భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
శుక్రవారం దిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంతో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర భూకంప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Ganderbal Encounter: జమ్ముకశ్మీర్‌లో సైన్యం భారీ ఆపరేషన్.. ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలో మంగళవారం రాత్రి ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
Srinagar Raghunath Temple: మూడు దశాబ్దాల తర్వాత రఘునాథ్ మందిరం పునఃప్రారంభం.. కశ్మీర్‌లో ఐక్యతకు కొత్త చిహ్నం
కశ్మీర్ లోయలో మూడు దశాబ్దాలకు పైగా మూతపడిన ఓ చారిత్రక హిందూ ఆలయం మళ్లీ ప్రజల కోసం తెరుచుకుంది.
Tulip Garden: తెరుచుకున్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ తోట .. భారీగా తరలివచ్చిన పర్యాటకులు
ఆసియాలో అతిపెద్ద తులిప్ తోటగా పేరొందిన శ్రీనగర్‌లోని 'ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్' ఈ సంవత్సరానికి సందర్శకుల కోసం ప్రారంభమైంది.
UN: ఇస్లామోఫోబియా పేరుతో కల్పిత కథలు.. యూఎన్‌లో పాకిస్థాన్‌పై భారత్ కౌంటర్
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Farooq Abdullah: ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..వివాహ వేడుకలో ఉద్రిక్తత
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది.
NIA: పహల్గామ్ ఉగ్రవాద దాడితో సంబంధం ఉన్న గోప్రో కెమెరా.. చైనా సాయం కోరనున్న ఎన్‌ఐఏ
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు కొత్త దశలోకి వెళ్లింది.
Shia Muslims protest: ఖమేనీ మృతి.. లక్నో నుంచి హైదరాబాద్ వరకు షియా ముస్లింల నిరసనలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిలో మృతి చెందడంతో భారత దేశవ్యాప్తంగా షియా ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kashmir: భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త జమ్ముకశ్మీర్‌లో తీవ్ర కలకలం రేపింది.
Ranji Trophy: సంచలన చరిత్రను సృష్టించిన జమ్ముకశ్మీర్.. తొలి రంజీ ట్రోఫీ కైవసం
జమ్ముకశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి సారి టైటిల్ గెలిచింది.
Delhi Bomb Threat: ఢిల్లీలో ఎర్రకోట, అసెంబ్లీలకు బాంబు బెదిరింపులు.. గంటల తరబడి ముమ్మర తనిఖీలు
దేశ రాజధాని దిల్లీలో బాంబు హెచ్చరికలు పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీశాయి.
Digital Hawala: అంతర్జాతీయ స్కామ్ సిండికేట్‌లకు సంబంధం ఉన్న నకిలీ ఖాతాలను గుర్తింపు
జమ్ముకశ్మీర్ కేంద్రంగా నేరగాళ్లకు ఆధారంగా నిలిచిన 'డిజిటల్ హవాలా' వ్యవస్థను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సుదీర్ఘ విచారణ తర్వాత ఛేదించింది.
Pulwama Attack 2019: పుల్వామా వీరుల త్యాగం.. భారత చరిత్రలో చెరగని అధ్యాయం
ఫిబ్రవరి 14, 2019... దేశ చరిత్రలో మరచిపోలేని దుఃఖదినం. ఆ రోజు భారత్ 40 మంది ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయింది.
India-US Trade Deal: అమెరికా రిలీజ్ చేసిన భారత్ మ్యాప్.. కాశ్మీర్ ఇండియాదే అంటూ స్పష్టమైన సందేశం!
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిని జైషే మహ్మద్ ఉగ్రవాదులుగా గుర్తించారు.
jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
జమ్ముకశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఉదయం సుమారు 5.35 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Jammu: జమ్ముకశ్మీర్‌లో భారీగా విరిగిన మంచుచరియలు
గత కొన్ని రోజులుగా జమ్ముకశ్మీర్‌లో మళ్లీ మంచు కురుస్తుండటంతో గండేర్‌బల్ జిల్లాలో భారీ మంచు చరియలు చోటుచేసుకున్నాయి.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్ సోనామార్గ్‌లో భారీగా విరిగిపడిన మంచు చరియలు
జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి (Massive avalanche hits Jammu and Kashmir).
Srinagar: శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ మంచు.. 50 విమాన సర్వీసులు రద్దు
జమ్ముకశ్మీర్‌లో భారీ మంచు కురుస్తోంది. దీని ప్రభావంతో శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 విమాన సర్వీసులు రద్దు చేయడం అధికారులకు ఆవశ్యకమైంది.
J&K: అదుపుతప్పి లోయలో పడ్డ ఆర్మీ వాహనం...10 మంది జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
Earthquake: లడఖ్‌లోని లేహ్ సమీపంలో 5.7 తీవ్రతతో భూకంపం
భూకంపంతో జమ్ముకశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
Kishtwar: జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. 8 మంది సైనికులకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా ఛత్రూ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
India: జమ్ముకశ్మీర్‌పై అసత్య ఆరోపణలు వద్దు.. పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక
అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా చూపించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్'లో అనుమానాస్పద బెలూన్ కలకలం.. స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు
జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ నుంచి వచ్చిందని అనుమానిస్తున్న ఒక బెలూన్ కలకలం రేపింది.
JK: ఎల్‌ఓసీ వెంట పాక్ డ్రోన్ కవ్వింపు.. జమ్మూ కాశ్మీర్‌లో అప్రమత్తమైన భద్రతా దళాలు
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)సమీపంలో ఒకేసారి పలు డ్రోన్ చొరబాటు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం.
Jammu And Kashmir: బారాముల్లా రహదారిపై విరిగిపడిన కొండచరియలు.. పరుగులు తీసిన జనం
జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర ప్రాంతం,బారాముల్లా జిల్లాలో భారీగా కొండచరియల విరిగిపడ్డాయి.
Jammu Kashmir: జమ్మూలో ఉగ్రవాద ముప్పుతో భద్రతా బలగాల హెచ్చరిక
చలికాలాన్ని అవకాశంగా మలుచుకుని జమ్ముకశ్మీర్‌లో విధ్వంసానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Jammu Kashmir: కాశ్మీర్‌లో హై అలర్ట్.. సీసీటీవీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పాక్ ఆపరేటివ్‌గా గుర్తింపు
జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిరక్షణ కోసం గణనీయమైన చర్యలు ప్రారంభమయ్యాయి.
Rifle Scope: సిద్రా గ్రామంలో చైనా తయారీ రైఫిల్ స్కోప్.. అప్రమత్తమైన భద్రతా దళాలు
జమ్ముకశ్మీర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రాంతీయ కార్యాలయం సమీపంలో చైనా తయారీ శక్తివంతమైన రైఫిల్ టెలిస్కోప్ (స్కోప్) ఒకటి లభించడంతో కలకలం రేగింది.
Kashmir Times: కాశ్మీర్ టైమ్స్ పత్రిక కార్యాలయంపై ఎస్‌ఐఎ దాడులు.. AK-47 కార్ట్రిడ్జ్‌లు,పిస్టల్ రౌండ్లు స్వాధీనం
జమ్మూకశ్మీర్‌లోని ఒక మీడియా సంస్థ కార్యాలయంలో తూటాలు లభ్యంకావడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Jammu Kashmir: నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. 9 మంది మృతి
జమ్ముకశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన భారీ పేలుడు తీవ్ర విషాదానికి దారితీసింది.
Devyani Rana: జమ్ముకశ్మీర్ లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం.. విజయం దిశగా దేవయాని రాణా
దేశవ్యాప్తంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా వేగంగా కొనసాగుతోంది.
Terror Module: ఫరీదాబాద్ ఉగ్ర కుట్ర సూత్రధారి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్..!
ఫరీదాబాద్‌లో భద్రతా సిబ్బంది చేపట్టిన ఆపరేషన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Terror module: ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో నర్సు షాహిన్ కీలక పాత్ర.. రెండేళ్ల నుంచి జైషే ప్రణాళికలు
ఫరీదాబాద్ (Faridabad) ఉగ్ర కుట్రలో పార్టనర్ అయిన డాక్టర్ షాహిన్ (Dr Shaheen)ను అధికారులు విచారించగా.. కీలక విషయాలు బయటపడ్డాయి.