నాని: వార్తలు
Filmfare Awards South 2024: ఉత్తమ చిత్రంగా బలగం.. బెస్ట్ హీరోగా నాని
తెలంగాణ నేపథ్యంల రూపొందించిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్-2024 వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు.
Saripoda Sanivaram: సరిపోదా శనివారం ట్రైలర్ విడుదల.. సూర్యను పరిచయం చేసిన నాని
సౌత్ సెన్సేషన్ నాని తన రాబోయే తెలుగు చిత్రం సరిపోదా శనివారం ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
Saripoda Sanivaram: 'సరిపోదా శనివారం' నుండి 'గరం గరం' సాంగ్ విడుదల
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య వాయిస్ వైరల్
దసరా, 'హాయ్ నాన్న' లాంటి రెండు భారీ హిట్ల తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం 'సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)'.
Hi Nanna: ఓటీటీలోకీ నాని 'హాయ్ నాన్న' మూవీ.. ఎప్పుడో తెలుసా?
నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'హాయ్ నాన్న'.
Hi Nanna Review: హాయ్ నాన్న మూవీ రివ్యూ.. తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ మధ్య సాగే కథ
'దసరా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని(Nani) చేసిన సినిమా 'హాయ్ నాన్న'(Hi Nanna).
Hi Nanna Twitter Review: హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ.. నాన్న సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? నాని, మృణాల్ ఫర్ఫామెన్స్ అదుర్స్!
న్యాచురల్ స్టార్ నాని (Nani) దసరా బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తన 30వ సినిమాగా 'హాయ్ నాన్న'(Hi Nanna)తో వచ్చాడు.
Nani : ఫిట్‌నెస్ సీక్రెట్'పై నాని కీలక వ్యాఖ్యలు.. శారీరకంగా వేధించకూడదని సూచన
హీరో నాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ మేరకు తన ఫిట్‌నెస్ గురించి, ఆహార అలవాట్ల గురించి నాని రివీల్ చేశాడు.
Nani With Balagam Venu : బలగం డైరెక్టర్ వేణుతో నాని కొత్త సినిమా.. స్టోరీ ఏంటంటే
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలైన బలగం ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Rashmika-Vijay: హాయ్ నాన్న ఈవెంట్‌లో రష్మిక-విజయ్ ఫోటోలు.. నానిపై విజయ్ ఫ్యాన్స్ ఫైర్
నాని(Nani) హీరోగా, అందాల నటి మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur) నటించిన తాజాగా చిత్రం 'హాయ్ నాన్న'.
Hi Nanna: 'హాయ్ నాన్న' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
నాచురల్ స్టార్ నాని (Nani) ఈ ఏడాది దసరా మూవీతో కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నారు.
HI NANNA : మనసుని హత్తుకుంటున్న నాని 'హాయ్ నాన్న'.. తాజాగా కొత్త వీడియో రిలీజ్
హీరో నాని, తండ్రి పాత్రలో నటించిన కుటుంబ కథ చిత్రం 'హాయ్ నాన్న' కు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది.
Chandra mohan: చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ (Chandra mohan) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు.
NANI, MRUNAL : హాయ్ నాన్న థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. పూర్తి సాంగ్ డేట్ ఇదే
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని, బ్యాటిఫుల్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ జోడిగా వస్తున్న హాయ్ నాన్న చిత్రం నుంచి ఇవాళ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
Nani31: నాని 'సరిపోదా శనివారం' మూవీ గింప్స్ వచ్చేసింది (వీడియో)
నాచురల్ స్టార్ నాని ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులని మెప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇటీవల యాక్షన్ ఫిలిం దసరా సినిమాతో నాని భారీ హిట్ కొట్టాడు.
Nani 31: ఇట్స్ అఫీషియల్.. నాని 31 సినిమాలో ఎస్‌జే సూర్య
నేచురల్ స్టార్ నాని 31వ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
Nani 31: నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఇది నానికి 31వ సినిమా కావడంతో దీనికి 'నాని31' వర్కింట్ టైటిల్ పెట్టారు.
హాయ్ నాన్న టీజర్ రిలీజ్, డిసెంబర్ 7న విడుదల కానున్న మూవీ
నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.ఈ మేరకు దర్శకుడిగా శౌర్యువ్ తొలి చిత్రం ఇదే కావడం విశేషం. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా 'హాయ్ నాన్న' తెరకెక్కుతోంది.
హాయ్ నాన్న మూవీ: సెకండ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్
నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.
Natural star Nani: 800సినిమా ఆఫర్ ను వద్దనుకున్న నాని: కారణం వెల్లడి చేసిన నిర్మాత
శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ నేపథ్యంలో '800' పేరుతో సినిమా రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే.
సప్త సాగరాలు దాటి ట్రైలర్:తెలుగులో వస్తున్న కన్నడ బ్లాక్ బస్టర్
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సైడ్-ఏ చిత్ర తెలుగు ట్రైలర్ ఈరోజు విడుదలైంది. నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరిగింది.
Hi Nanna Movie: హాయ్ నాన్న మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా 'హాయ్ నాన్న' మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకుడిగా పనిచేస్తున్నాడు.
హాయ్ నాన్న మ్యూజికల్ అప్డేట్: మొదటి పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ ముందుంటారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ తో తెరకెక్కించిన దసరా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే.
హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తోంది.
హాయ్ నాన్న: గుండెలను కుదిపేస్తున్న నాని కొత్త సినిమా గ్లింప్స్
ప్రేక్షకులకు సరికొత్త సినిమాలను అందించడంలో నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ ముందుంటాడు. ఆయన తీసే సినిమాల్లో హీరో కనిపించడు. మనింట్లో ఉండే కుర్రాడే తెర మీద తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది.
'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై కేశినేని నాని ధ్వజం
టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తుంది.
నాని 30 మూవీపై క్రేజీ అప్డేట్.. సముద్రం తీరంలో స్టైలిష్ లుక్‌లో నాని
దసరా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతను నటిస్తున్న తాజా చిత్రం నాని 30 (Nani 30) పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
రోజులు పెరుగుతున్న దసరాకు తగ్గని ఆదరణ, అల్లు అర్జున్ ట్వీట్ తో చర్చల్లోకి దసరా
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం, బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్ల దగ్గర తన సత్తా చాటుతోంది.
దసరా దర్శకుడిపై మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యం
అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా బాగుందంటే దాని గురించి సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తుంటారు. తాజాగా బలగం చిత్ర యూనిట్ ను కలుసుకుని సన్మానించిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు అలాంటి స్క్రిప్ట్ చదవలేదంటూ నాని 30పై అంచనాలు పెంచేసిన మృణాల్ ఠాకూర్
సీతారామం సినిమాలోని సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది మృణాల్ ఠాకూర్. సీతారామం లోని సీత పాత్రను ఇప్పట్లో ఎవ్వరూ మర్చిపోలేరు.
దసరా మూవీ: 80కోట్ల వసూళ్ళకు 80లక్షల కారు గిఫ్ట్
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రిలీజైన 4రోజుల్లో 80కోట్లకు పైగా వసూళ్ళు అందుకుంది ఈ చిత్రం.
దసరా మూవీ: కోస్తాంధ్రలో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న నాని
దసరా మూవీకి వచ్చినంత హైప్, ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ రాలేదు. నాని చేసిన ప్రమోషన్స్, చమ్కీల అంగీలేసి పాట, సినిమా బృందం రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్ అన్నీ కలిపి దసరా సినిమాపై ఆసక్తిని విపరీతంగా పెంచేసాయి.
దసరా ట్విట్టర్ రివ్యూ: బద్దల్ బాశింగాల్ అయినట్టేనా
నేచురల్ స్టార్ నాని కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన దసరా, ఈరోజు నుండి థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ యుఎస్ ప్రీమియర్లు పడిపోయాయి.
బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని
దసరా ప్రమోషన్ల జోరులో ఉన్న నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ మీడియాతో ఎక్కువగా ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారల్లో ఎవరితో పనిచేయాలనుందో చెప్పేసాడు.
దసరా నాలుగవ పాట రిలీజ్: సిన్నప్పటి గ్నాపకాలను యాదికి తెచ్చే పాట
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా నుండి నాలుగవ పాట రిలీజ్ అయ్యింది. ఓ అమ్మలాలో అమ్మలాలో అంటూ సాగే ఈ పాట చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేలా ఉంది.
దసరా ప్రమోషన్స్: రావణాసురుడుతో ముచ్చట, బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు
నేచురల్ స్టార్ నాని, దసరా మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఇండియా మొత్తం దసరా ను ప్రమోట్ చేయడానికి తిరుగుతూనే ఉన్నాడు.
నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్
మరో ఎనిమిది రోజుల్లో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఫస్ట్ ఇండియా ఫిల్మ్ 'దసరా' రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను నాని అదరొట్టాడు.
దసరా ట్రైలర్: షాకిస్తున్న ఇతర భాషల వ్యూస్
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాపై అటు అభిమానుల్లోనే కాదు ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ ఆసక్తి ఎక్కువగా ఉంది. నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం, ఇంకా ఇంతకుముందెన్నడూ లేనంతగా ప్రమోషన్లు చేస్తుండడంతో దసరా మీద ఆసక్తి ఎక్కువైంది.
దసరా ట్రైలర్: పుష్పతో పోలికపై స్పందించిన నాని
నేచురల్ స్టార్ నాని, దసరా సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. తన కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన దసరా ప్రమోషన్లను ఇండియా లెవెల్లో చేస్తున్నాడు.
దసరా ట్రైలర్ పై అప్డేట్, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం దసరా, మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.