LOADING...

ప్రభాస్: వార్తలు

06 Jan 2025
సినిమా

Raja Saab: ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌'.. మూవీ గురించి చిత్రవర్గాలు కీలక అప్డేట్ 

ప్రభాస్ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ హారర్ సినిమా 'ది రాజా సాబ్' భారీ అంచనాల మధ్య నిర్మితమవుతోంది.

Prabhas: 'డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్' .. రేవంత్ రెడ్డి కి మద్దతుగా రెబల్ స్టార్ ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో!

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.

30 Dec 2024
రామ్ చరణ్

Ram Charan-Prabhas: ప్రభాస్, రామ్ చరణ్ కాంబోలో పట్టాలెక్కని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే!

తెలుగు సినిమాలు ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందుతున్నాయి.

23 Dec 2024
సినిమా

The Rajasaab : ప్రభాస్ 'ది రాజా సాబ్' క్లైమాక్స్ షూట్ కోసం అద్భుతమైన మహల్ సెట్

'సలార్‌', 'కల్కి 2898 AD' చిత్రాల విజయం తర్వాత, డార్లింగ్ ప్రభాస్‌ నటించే చిత్రం 'ది రాజాసాబ్' ప్రేక్షకుల అంచనాలు మరింత పెంచింది.

21 Dec 2024
సమంత

Most Popular Film Stars: ఆర్మాక్స్ సర్వే.. మోస్ట్ పాపుల‌ర్ సెలబ్రిటీలుగా ప్రభాస్, స‌మంత

ఆర్మాక్స్ ఇటీవలే తన కొత్త సర్వేలో అత్యంత పాపులర్ నటీనటుల జాబితాను ప్రకటించింది.

18 Dec 2024
టాలీవుడ్

Raja Saab: రాజాసాబ్‌ విడుదలపై సస్పెన్స్.. సిద్ధమైన టీజర్!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ 'రాజాసాబ్' సినిమా‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

16 Dec 2024
టాలీవుడ్

 Prabhas: ప్రభాస్‌కు గాయం.. త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్థనలు! 

స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

11 Dec 2024
సినిమా

Spirit : కొత్త లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్.. రఫ్ లుక్‎లో అంచనాలు పెంచేస్తున్న డార్లింగ్

ప్రభాస్ తన ప్రతి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా తన స్థాయిని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు.

02 Dec 2024
స్పిరిట్

Spirit : 'స్పిరిట్‌' లో స్టైలిష్ ఐటెం సాంగ్.. హీరోయిన్ ఎవరంటే?

రెబల్ స్టార్ ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే.

OG: 'ఓజీ'లో మరో స్టార్ హీరో..? ట్విస్ట్ ఇచ్చిన డైరక్టర్ సుజీత్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హై యాక్షన్ చిత్రం 'OG'. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా మారింది.

28 Nov 2024
సినిమా

Zarina Wahab: "ప్రభాస్ నా కొడుకుగా పుట్టాలంటూ".. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

24 Nov 2024
కల్కి 2898 AD

Kalki 2: 'కల్కి 2' షూటింగ్‌ 35 శాతం పూర్తి.. సీక్వెల్‌పై మేకర్స్‌ కీలక అప్డేట్‌

ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ 'కల్కి 2898 ఏడీ'తో తెలుగు సినిమా మరో మైలురాయిని చేరుకుంది.

Prabhas: 'స్పిరిట్‌'లో ప్రభాస్‌ మూడు విభిన్న లుక్స్.. కొత్త లుక్స్‌పై సస్పెన్స్

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా, యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'స్పిరిట్‌'.

Prabhas: 'కన్నప్ప' సెట్స్ నుండి ప్రభాస్ ఫోటో లీక్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న లుక్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్‌తో 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

08 Nov 2024
సినిమా

Prabhas: ప్రముఖ నిర్మాణ సంస్థ గుడ్‌న్యూస్‌.. ప్రభాస్‌తో మూడు ప్రాజెక్టులు..

కేజీయఫ్‌, కాంతార‌, సలార్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ, తాజాగా ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పింది.

06 Nov 2024
సినిమా

Prabhas: రచయితల కోసం 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్ లాంచ్ చేసిన ప్రభాస్

రచయితల ప్రతిభను ప్రోత్సహించే దిశగా, 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' అనే వెబ్‌సైట్‌ను రెబెల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా లాంఛ్ చేశారు.

06 Nov 2024
స్పిరిట్

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ.. షూటింగ్ తేదీని చెప్పిన ప్రముఖ నిర్మాత

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Prabhas: ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రం ప్రారంభం!

సందీప్ రెడ్డి వంగా, తన తొలి సినిమాతో అర్జున్ రెడ్డి ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

23 Oct 2024
సినిమా

Salaar 2 : ప్రభాస్‌ బర్త్‌ డే స్పెషల్.. 'సలార్ 2' షూటింగ్‌ రెడీ!

కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌ 'సలార్' భారీ సక్సెస్ సాధించింది. ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటించిన 'సలార్ పార్ట్ 1' గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామి వసూళ్లను సృష్టించింది.

23 Oct 2024
సినిమా

The RajaSaab: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: 'రాజాసాబ్' మోషన్ పోస్టర్ తో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్

హీరో ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'ది రాజాసాబ్‌'. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

23 Oct 2024
సినిమా

Prabhas : వైరల్ అవుతున్న ప్రభాస్ చిన్ననాటి ఫోటో.. చెల్లెలు ప్రసీద స్పెషల్ విషెస్ 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

23 Oct 2024
టాలీవుడ్

Prabhas:'నువ్వు హీరో అవుతావా?' అన్న ప్రశ్న నుంచి బాహుబలి వరకు..ప్రభాస్‌ ప్రస్థానమిదే! 

తెలుగు సినీ రంగంలో ప్రభాస్‌ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే అంశాలు అతని 'బాహుబలి' వంటి భారీ చిత్రాలు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన గొప్ప నటన.

22 Oct 2024
స్పిరిట్

Prabhas: 'స్పిరిట్' లో ప్రభాస్ క్యారక్టర్ రిలీవ్ చేసిన సందీప్ రెడ్డి వంగా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

21 Oct 2024
టాలీవుడ్

Prabhas Birthday: హ్యాపీ బర్త్ డే డార్లింగ్ - యంగ్ రెబెల్ నుంచి పాన్ ఇండియా స్టార్‌‌గా.. ప్రభాస్ ప్రస్థానమిది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు తెలియని వారు ఇండియాలో అసలే లేరని చెప్పొచ్చు.

21 Oct 2024
టాలీవుడ్

Raja saab : గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంటులో ప్రభాస్ స్టైలిష్ లుక్.. 'రాజా సాబ్' నుంచి స్టైలిష్ పోస్టర్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్' చిత్రంలో నటిస్తున్నారు.

21 Oct 2024
టాలీవుడ్

Prabhas: ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. 'రాజా సాబ్' నుంచి కొత్త పోస్టర్ వచ్చేస్తోంది!

రెబల్ స్టార్ ప్రభాస్ తన 45వ పుట్టిన రోజును అక్టోబర్ 23న జరుపుకోనున్నారు. ఈసారి ఆయన బర్త్ డే వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

14 Oct 2024
టాలీవుడ్

Raja Saab: అక్టోబర్ 23 నుంచి 'రాజాసాబ్' వరుస అప్‌డేట్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న 'రాజాసాబ్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

08 Oct 2024
సినిమా

Raja Saab: మారుతీ బర్త్‌డే స్పెషల్‌ 'రాజాసాబ్‌' మేకింగ్‌ వీడియో విడుదల.. చూసి ఎంజాయ్ చేయండి 

గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో ఒకటి రాజాసాబ్. హార్రర్ కామెడీ శైలిలో రూపొందుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.

07 Oct 2024
స్పిరిట్

Prabhas: 'స్పిరిట్'లో సూపర్ స్టార్ల కాంబినేషన్.. అభిమానుల్లో ఉత్కంఠ!

ప్రభాస్‌ నటిస్తున్న 'స్పిరిట్‌' చిత్రానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సినీ అభిమానులలో ఆసక్తిని పెంచుతున్నాయి.

19 Sep 2024
సినిమా

Mr Perfect ReRelease : మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చేస్తున్న ప్రభాస్ క్లాసిక్ మూవీ.. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల 'కల్కి 2898 AD' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించాడు.

19 Sep 2024
సినిమా

Prabhas: హాలీవుడ్ స్థాయిలో స్పిరిట్‌ భారీ యాక్షన్ సీక్వెన్స్.. బడ్జెట్‌ ఎంతంటే ..?

సలార్, కల్కి 2898 AD వంటి వరుస విజయాల తర్వాత ప్రభాస్‌ తన సినిమాల వేగాన్ని మరింత పెంచారు.

04 Sep 2024
సినిమా

Prabhas: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు 2 కోట్లు సాయం ప్రకటించిన ప్రభాస్ 

తెలుగు రాష్ట్రాల్లో వరదలు తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరదల ప్రభావంతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

03 Sep 2024
బాలీవుడ్

Prabhas: అజయ్ దేవగన్ మూవీలో ప్రభాస్.. 'కల్కి' పాటతో హింట్ ఇచ్చిన దర్శకుడు

టాలీవుడ్ స్టార్స్ ఈ మధ్య బాలీవుడ్ లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్ 2' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

29 Aug 2024
సినిమా

Prabhas: ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

'కల్కి 2898 AD ' సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్ననేపథ్యంలో, ప్రభాస్‌ తన తదుపరి ప్రాజెక్టులకు సన్నద్ధమవుతున్నాడు.

23 Aug 2024
టాలీవుడ్

MAA : ప్రభాస్ జోకరంటూ అర్షద్ వ్యాఖ్యలు.. ఖండించిన 'మా' అసోసియేషన్

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి ఇటీవల ప్రభాస్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు స్పందించారు.

23 Aug 2024
త్రిష

Prabhas : ప్రభాస్ సినిమాలో విలన్‌గా త్రిష. సందీర్ రెడ్డి వంగా భారీ స్కెచ్

ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.

18 Aug 2024
కల్కి 2898 AD

Prabhas: ప్రభాస్ ఓ జోకర్.. 'కల్కి'పై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టించి, పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు.

17 Aug 2024
సినిమా

Prabhas: ప్రభాస్-హను రాఘవపూడి మూవీ స్టార్ట్.. ఫోటోలు వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఉన్నాడు.

17 Aug 2024
కల్కి 2898 AD

Kalki 2898AD: కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. రికార్డులు బద్దలు కొట్టేందుకు రెబల్ ఫ్యాన్స్ రెడీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి' చిత్రం రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.

Mrunal Thakur: ప్రభాస్‌తో సినిమా.. చేయట్లేదు అని చెప్పిన మృణాల్ ఠాకూర్

'సీతారామం' సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇక్కడ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.