ప్రభాస్: వార్తలు

Prabhas : గ్రేట్.. వయనాడ్ బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు ప్రపంచాన్ని కుదిపేసింది.

Kalki : మరో రికార్డును సృష్టించిన కల్కి.. రెండో బిగ్గెస్ట్ మూవీగా ఘనత

నాగ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి 2898AD' మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

29 Jul 2024

సినిమా

Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరపుకుంటోంది.

Prabhas : ప్రభాస్ ఫ్రాన్స్‌కు సూపర్ న్యూస్.. 'రాజా సాబ్' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది 

కల్కి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్, తాజాగా రాజా సాబ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

25 Jul 2024

సినిమా

Prabhas: ఆగస్ట్‌లో ప్రారంభం కానున్న ప్రభాస్-హను రాఘవపూడి సినిమా 

కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ విజయం తర్వాత, ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు.

Kalki 2898 AD collections: ఆగని కల్కి ఊచకూత - 7వ రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే? 

ప్రభాస్ కల్కి 2898 ఏడీ కలెక్షన్స్‌ దూకుడు ఆగట్లేదు. బాక్సాఫీస్ ముందు ఊచకోత కోస్తూ దూసుకెళ్తోంది.

17 May 2024

సినిమా

Prabhas: ప్రభాస్ ఆసక్తికర పోస్ట్.. పెళ్లి గురించేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర పోస్ట్ చేశారు. 'డార్లింగ్స్.. ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు.

09 May 2024

కన్నప్ప

Kannappa: 'కన్నప్ప' షూటింగ్ లో జాయిన్ అయ్యిన పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' 

మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా చేస్తున్నాడు.మహాభారత్‌ సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Kalki-Bhairava-Prabhas-Promotions-IPL: సరికొత్త గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన కల్కి టీమ్..ఐపీఎల్ మధ్యలో భైరవగా వచ్చిన ప్రభాస్

కల్కి 2898 AD(Kalki) సినిమా ప్రమోషన్స్ (Promotions) భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది.

27 Apr 2024

టీజర్

Kalki-Prabhas: గూజ్​ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్​ కల్కి టీజర్

వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబచ్చన్ కీలక పాత్రలో రూపొందిస్తున్న కల్కి (Kalki) సినిమాకి సంబంధించిన టీజర్ను శనివారం ఐదు గంటలకు విడుదల చేసింది.

23 Apr 2024

సలార్

Prabhas-Donation-Tollywood: టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు 35 లక్షల విరాళం

పాన్ ఇండియా(Pan India)వరుస చిత్రాల్లో నటిస్తూ రోజురోజుకు తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)గత ఏడాది సలార్(Salaar)మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.

14 Apr 2024

సలార్

Salaar-Prabhas-Tv: టీవీలో టెలికాస్ట్ కానున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్ ‌‌-ద సీజ్ ఫైర్ (salaar) సినిమా ఈ నెల 21 ఆదివారం స్టార్ మా లో ప్రసారం కానుంది.

10 Apr 2024

సలార్

Prabhas -Virat Raj: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో..ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ తెరంగేట్రం

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

25 Mar 2024

సినిమా

Raja Saab: 4 రోజుల షూటింగ్ కు రూ.4కోట్లు  

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం 'రాజా సాబ్'.

Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. 'కల్కీ' నుంచి మరిన్ని అప్డేట్స్

నాగ్ అశ్విన్‌- రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'కల్కి 2898 AD'.

Kalki 2898 AD : రిలీజ్ కాకముందే వైరల్ అవుతున్న 'కల్కి' సంగీత ప్రదర్శన 

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'కల్కి 2898 AD'.

Netfilx: ఇంగ్లీష్‌లో అందుబాటులోకి వచ్చిన ప్రభాస్ సలార్ 

పాన్-ఇండియన్ సంచలనం ప్రభాస్,కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలసి యాక్షన్-ప్యాక్డ్ సినిమా, సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్.

Prabhas: ప్రభాస్ 'కల్కి 2898 AD'లో మలయాళ బ్యూటీ కీలక పాత్ర

'సలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్' విజయం తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.

20 Jan 2024

సలార్

Salaar OTT release: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. మీరూ చూసేయండి 

చాలా కాలం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' పార్ట్-1తో రెబల్ స్టార్ ప్రభాస్ కమర్షియల్ హిట్ సాధించాడు.

15 Jan 2024

సినిమా

Prabhas: రాజా సాబ్ కోసం ప్రభాస్ పేరు మార్చుకున్నారా? 

మారుతీ దర్శకత్వం వహించిన ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూసిన అభిమానులు ఆనందిస్తున్నారు.

Prabhas: 'రాజా సాబ్'.. ప్రభాస్-మారుతి కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా 

సంక్రాంతి పండగ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Prabhas-Maruthi: ఆ రోజే ప్రభాస్-మారుతీ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల 

'సలార్' సక్సెస్‌తో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ).. మారుతి దర్శకత్వం మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు.

Kalki release date: ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీ విడుదల ఆరోజే.. 

పాన్ ఇండియన్ స్టార్ 'ప్రభాస్' ఇటీవల 'సలార్: పార్ట్-1 సీస్‌ఫైర్' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ఇంకా వసూళ్లను రాబడుతోంది.

04 Jan 2024

సలార్

Salaar: 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లా సలార్ పార్ట్-2.. రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన చిత్రం సలార్(Salaar) బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది.

01 Jan 2024

సలార్

Prabhas : 'సలార్' విజయంపై డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ రెస్పాన్స్ ఇదే..  ఏమన్నారంటే

సలార్ సక్సెస్ పై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ మాట్లాడగా మొదటిసారిగా మూవీ విజయంపై మాట్లాడాడు.

28 Dec 2023

సలార్

Salaar Collection: సలార్ కలెక్షన్లు రూ.500 కోట్లు.. ప్రభాస్ స్టామినా అంటే ఇదే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన 'సలార్'(Salaar) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.

25 Dec 2023

సలార్

Salaar: సలార్ మేకింగ్ వీడియో.. ఎలా కష్టపడ్డారో చూడండి!

రెబర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన 'సలార్'(Salaar) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

24 Dec 2023

సలార్

'Salaar' day 2 collections: 'సలార్' 2వ రోజు కలెక్షన్లు ఎంతంటే? 

ఈ ఏడాది ఆరంభంలో 'ఆదిపురుష్‌'తో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్.. శుక్రవారం విడుదలైన 'సలార్: పార్ట్ 1-సీస్‌ఫైర్'తో ఆకట్టుకున్నాడు.

23 Dec 2023

సినిమా

'సలార్'తో పాటు.. 2023లో తొలిరోజు భారీ వసూళ్లను సాధించిన సినిమాలు ఇవే.. 

2023లో అనేక భారతీయ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదిలిపాయి. కరోనా తర్వాత ఈ ఏడాది సినిమా పరిశ్రమ కళకళలాడింది.

22 Dec 2023

సలార్

Salaar OTT: సలార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. రికార్డు ధరకు కొనుగోలు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

భారీ అంచనాల మధ్య ఇవాళ రిలీజైన సలార్(Salaar) పార్ట్ 1 పాజిటివ్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తుతోంది.

22 Dec 2023

సలార్

Salaar: విషాదం.. ఫ్లెక్సీ కడుతూ ప్రభాస్ అభిమాని మృతి

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'సలార్'(Salaar) చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు.

22 Dec 2023

సలార్

Prabhas SalaarMovie Review: ప్రభాస్ 'సలార్' మూవీ Review.. ఇంట్రెస్ట్‌గా సాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas), దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రం 'సలార్'. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించడం ఈ చిత్రానికి మరో ఆకర్షణ.

22 Dec 2023

సలార్

Salaar Twitter Review: సలార్ మూవీ ట్విట్టర్ రివ్యూ 

ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్ ' భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

21 Dec 2023

సలార్

Salaar Second Single: 'సలార్' సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ఇచ్చిన మాట తప్పితే గెలవవు రా! 

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న 'సలార్' మూవీ మరో కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

21 Dec 2023

సలార్

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో యంగ్ రెబల్ స్టార్!

పాన్ ఇండియా హీరో యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం సలార్(Salar) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

20 Dec 2023

సలార్

Venkatesh Maha : ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు వెంకటేష్ మహా ట్విట్టర్ ఖాతా డియాక్టివేట్?

కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో సినీ విమర్శకులే కాకుండా సాధారణ ప్రేక్షకుల నుండి దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) ప్రశంసలు అందుకున్నాడు.

18 Dec 2023

సినిమా

Salaar Release Trailer : మరో 4 రోజుల్లో సలార్ విడుదల.. మరో యాక్షన్ ట్రైలర్‌ రిలీజ్

యాక్షన్ మాస్ సినిమా 'సలార్‌' నుంచి మరో ట్రైలర్‌ విడుదలైంది.యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

18 Dec 2023

రాజమౌళి

Rajamouli : రాజమౌళిపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయనకు అది నేనే నేర్పించా

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై పాన్ ఇండియా స్టార్, బాహుబలి ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

16 Dec 2023

సలార్

Salaar: స‌లార్ ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన రాజమౌళి 

కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌- పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం స‌లార్ పార్ట్-1: సీజ్ ఫైర్.

13 Dec 2023

సలార్

Salaar Promotions: ప్రభాస్ ఫ్యాన్స్'కు సలార్ నుంచి అదిరిపోయే ట్రీట్.. ప్రభాస్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఈ మేరకు ప్రమోషన్స్ లేవనుకుంటున్న రెబల్ అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ అందింది.