ప్రభాస్: వార్తలు

28 Jul 2023

సినిమా

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్: స్పందించిన బాహుబలి స్టార్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గురువారం సాయంత్రం ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్లో ఒక వీడియో దర్శనమిచ్చింది.

'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న 

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న కల్కి 2898 AD గ్లింప్స్ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో ఉన్న గ్లింప్స్, అందరినీ ఆకట్టుకుంది.

రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే 

కల్కి 2898 AD గ్లింప్స్ రిలీజైన దగ్గర నుండి సోషల్ మీడియాలో కల్కి గురించిన వార్తలే వస్తున్నాయి. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో కల్కి 2898 AD గ్లింప్స్ అందరినీ ఆకర్షిస్తోంది.

మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు 

అమెరికాలోని సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె సినిమాకు కల్కి 2898 AD అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.

ప్రాజెక్ట్ కె గ్లింప్ల్స్ రిలీజ్: అధర్మం రాజ్యమేలినపుడు ఆవిర్భవించే కల్కి అవతారంలో ప్రభాస్ 

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రాజెక్ట్ కె గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. కామిక్ కాన్ ఈవెంట్ వేదికగా ప్రాజెక్ట్ కె టైటిల్ ని రివీల్ చేస్తూ గ్లింప్స్ వదిలారు.

కామిక్ వెర్షన్ లో ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ కె స్టోరీ: వింత లోకాన్ని పరిచయం చేసిన మేకర్స్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా టీమ్ అంతా అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో కామిక్ వెర్షన్ లో ప్రాజెక్ట్ కె కథను మేకర్స్ వెల్లడి చేసారు.

Project K: కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్, రానా, కమల్ హాసన్ ముచ్చట్లు: వీడియో వైరల్ 

అమెరికాలోని సాన్ డియాగోలో జరుగుతున్న ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఈవెంట్లో ఉన్న ప్రాజెక్ట్ కె టీమ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.

ప్రాజెక్ట్ కె: కామిన్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ లుక్: ఎక్కడా కనిపించని దీపికా పదుకొణె 

ప్రస్తుతం అమెరికాలో సాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టీమ్ సందడి చేస్తోంది. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే మీడియా మొత్తం చుట్టేసి ఫోటోలు తీసుకుంది.

ప్రాజెక్ట్ కె నుండి ప్రభాస్ లుక్ విడుదల: గేమ్ ఛేంజ్ చేయడానికి వచ్చేసిన హీరో 

గతకొన్ని రోజులుగా ప్రాజెక్ట్ కె సినిమా నుండి అప్డేట్ల మీద అప్డేట్లు వస్తున్నాయి. అమెరికాలో జరుగుతున్న కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రాజెక్ట్ కె టీమ్ పార్టిసిపేట్ చేయబోతున్న క్రమంలో ఈ అప్డేట్లు వస్తున్నాయి.

అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు 

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె సినిమా నుండి జులై 21వ తేదీన గ్లింప్స్ రాబోతున్న సంగతి తెలిసిందే.

ప్రాజెక్ట్ కె: అమెరికాలో ప్రభాస్ అభిమానుల కార్ ర్యాలీ; కార్లతో ప్రాజెక్ట్ కె లోగో 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా నుండి జులై 21వ తేదీన గ్లింప్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రాజెక్ట్ కె నుండి దీపికా పదుకొణె లుక్ రిలీజ్: అభిమానులు నిరాశ చెందారా? 

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వస్తున్న భారీ చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.

16 Jul 2023

సలార్

'సలార్' మూవీపై ఆసక్తికర అప్టేట్ ఇచ్చిన జగపతి బాబు 

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన గ్యాంగ్‌స్టర్ మూవీ 'సలార్' కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలకు ముందే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

09 Jul 2023

సలార్

'సలార్'తో బాక్సాఫీసు రికార్డు బద్దలే.. టార్గెట్ 2వేల కోట్లు అంటూ కమెడియన్ ట్విట్

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సలార్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వచ్చిన టీజర్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ టీజర్‌లో యాక్షన్ ఎపిసోడ్లు, డైలాగ్స్ వంటి సీన్లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో సినిమాపై ఈ టీజర్ భారీ హైప్‌ని క్రియేట్ చేసింది.

ప్రభాస్ 'ప్రాజెక్టు కె' టీ షర్టు ఉచితం.. ఎలా పొందాలంటే!

పాన్‌వరల్డ్ రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో 'ప్రాజెక్టు కె' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ వంటి దిగ్గజ ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

ప్రాజెక్ట్ కె సినిమాపై అమితాబ్ ఆశ్చర్యం: ఇంత పెద్ద సినిమా అనుకోలేదంటూ ట్వీట్ 

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాపై ఎంత హైప్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ దర్శకులు తమ్మారెడ్డి భరధ్వాజ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ కె సినిమాకు ఒక్కరోజే 500కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.

06 Jul 2023

సలార్

సలార్ టీజర్: జురాసిక్ పార్కులో డైనోసార్ గా ప్రభాస్ ఎలివేషన్; అభిమానులకు పూనకాలే 

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా టీజర్ విడుదలైంది.

04 Jul 2023

సలార్

సలార్ టీజర్ రిలీజ్ కు ముహుర్తం ఖరారు.. తెల్లవారు 5.12 గంటలకు విడుదల చేయడం పై జోరుగా చర్చ

సలార్ టీజర్ రిలీజ్ కు ముహుర్తం ఖరారైంది. ఈనెల 6న ప్రభాస్ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ఈ మేరకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు.

03 Jul 2023

సలార్

ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. సలార్ టీజర్ ఆ రోజునే!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నాడు.

ఆదిపురుష్‌ యూనిట్ పై అలహాబాద్‌ హైకోర్టు ఫైర్.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా అని నిలదీత

ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్ వివాదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే సినిమాలో చూపించిన పాత్రలు, సన్నివేశాలు రామాయణంలోని పాత్రలను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్ దాఖలైంది.

27 Jun 2023

సలార్

సలార్ సినిమాలో కన్నడ స్టార్: అభిమానులకు పూనకాలే?

సలార్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ తరుణంలో సలార్ గురించి వస్తున్న అప్డేట్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

26 Jun 2023

సలార్

సలార్ సినిమాకు అనుకోని దెబ్బ: పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్ 

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాలో మళయాలీ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటుడు పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్ అయ్యింది.

ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ అమెరికాలోనే: ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే? 

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుండగానే ఆయన నటిస్తున్న ఇతర చిత్రాలపై వరుసగా అప్డేట్లు వస్తున్నాయి.

ఆదిపురుష్ ఆఫర్: 150రూపాయలకే 3డీ వెర్షన్ టిక్కెట్: ఏయే రాష్ట్రాల్లో ఆఫర్ వర్తిస్తుందంటే? 

ఆదిపురుష్ చిత్రబృందం అరుదైన ఆఫర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 150రూపాయలకే 3డీ వెర్షన్ లో ఆదిపురుష్ సినిమాను చూసేందుకు అవకాశం కల్పిస్తోంది.

21 Jun 2023

సలార్

సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా? 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఆదిపురుష్ సినిమాను థియేటర్ల నుండి తీసేయాలని ప్రధాని మోదీకి లేఖ 

ఆదిపురుష్ చిత్రంపై రోజురోజుకూ వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కటి కాదు రెండు ఎన్నో వివాదాలు ఆదిపురుష్ చిత్రబృందాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలంటున్న అయోధ్య సాధువులు 

ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా నటించిన ఆదిపురుష్ చిత్రంపై వరుసగా వివాదాలు చెలరేగుతున్నాయి.

19 Jun 2023

సలార్

సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే? 

కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సలార్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా: దశరథుడిగా ఎవరు చేసారంటే? 

ఎన్నోరోజులుగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆదిపురుష్ చిత్రం ఈరోజు రిలీజై మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటోంది.

ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ: త్రీడీ వెర్షన్ లో రామాయణం ఎలాంటి అనుభూతిని పంచింది? 

ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా కనిపించిన ఆదిపురుష్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్ షొస్ పడటంతో టాక్ బయటకు వచ్చేసింది.

ప్రాజెక్ట్ కె: ప్రభాస్, కమల్ పోటాపోటీ; షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే? 

ప్రభాస్ చేతిలో ఉన్న ప్రతీ సినిమా మీద అభిమానుల అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్ కె సినిమా మీద సగటు సినిమా అభిమానికి కూడా అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి.

ఆదిపురుష్ ఓటీటీ డీల్స్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే? 

ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా కనిపిస్తున్న ఆదిపురుష్ చిత్రం, మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుమీదున్నాయి.

ఆదిపురుష్: హనుమంతుడి పక్కన సీటు ఖరీదుపై నిర్మాణ సంస్థ క్లారిటీ 

ప్రభాస్ రాముడిగా రూపొందిన ఆదిపురుష్ చిత్రాన్ని ప్రదర్శించే ప్రతీ థియేటర్లో ఒక ఖాళీ సీటును వదిలివేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఆదిపురుష్ యాక్టర్లకు కోట్లు గుమ్మరింపు: రెమ్యునరేషన్ వివరాలివే 

ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీ చూపు మొత్తం ఒకే సినిమా మీద ఉంది. అదే ఆదిపురుష్. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ కావడంతో టిక్కెట్ల అమ్మకాలు విపరీతంగా ఉంటున్నాయని తెలుస్తోంది.

రామాలయాలకు ఉచితంగా ఆదిపురుష్ టిక్కెట్లు: కేవలం ఆ జిల్లాలో మాత్రమే 

ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

రాముడిలా కాదు కర్ణుడిలా ఉన్నాడు: ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ పై సీరియల్ నటి కామెంట్స్ 

ఆదిపురుష్ టీజర్ రిలీజైనప్పుడు ప్రభాస్ లుక్ పై అనేక విమర్శలు వచ్చాయి. రాముడికి మీసాలు ఉండటమేమిటని ఎంతోమంది అన్నారు.

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఆదిపురుష్: రన్ టైం ఎంతంటే? 

భారత ఇతిహాసమైన రామాయణాన్ని వెండితెర మీద కనీవినీ ఎరుగని రీతిలో ఆవిష్కరించడానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించాడు.

తిరుపతి దేవాలయంలో క్రితి సనన్ కు ఓం రౌత్ ముద్దు పెట్టడంపై చెలరేగుతున్న వివాదం 

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మైదానంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ కు విచ్చేసిన దర్శకుడు ఓం రౌత్ చేసిన పని, వివాదానికి దారితీసింది.

ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం ఖర్చు తెలుసా? క్రాకర్స్ కోసమే 50లక్షలు 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులు ఏ రేంజ్ లో ఉన్నాయో నిన్న జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలియజేసింది.

యాక్షన్ సీన్లే హైలైట్ గా ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది 

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్, తిరుపతిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిపురుష్ రిలీజ్ ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో పూర్తిగా యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి.