భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Jet Airways: ఫలించిన ఏడేళ్ల పోరాటం.. జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు రూ.480 కోట్ల ప్రతిఫలం
జెట్ ఎయిర్‌వేస్ మాజీ ఉద్యోగులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది.
Saurav Das: సౌరవ్ దాస్ పాస్‌పోర్టులో లోపాలు.. లుకౌట్ నోటీసు జారీ చేసిన పోలీసులు
సీజేపీ నాయకుడు సౌరవ్ దాస్ (Saurav Das) పాస్‌పోర్టు వ్యవహారం రోజురోజుకూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
Udhayanidhi Stalin: విజయ్ పార్టీ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ..! గవర్నర్‌ను ఆశ్రయించిన డీఎంకే
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Bomb Threat: ముంబై మేయర్,బీఎంసీ కమిషనర్,దిల్జిత్ కచేరీ లక్ష్యంగా బాంబు బెదిరింపు ఈ మెయిల్
ముంబై మేయర్ రీతూ రాజేశ్ తావ్డే, బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ అశ్విని భిడేకు బాంబు బెదిరింపులతో కూడిన ఈమెయిల్ వచ్చినట్లు సమాచారం.
Four Army aircraft, one highway: జాతీయ రహదారిపై నాలుగు విమానాలు.. భారత సైన్యం అరుదైన ప్రయోగం!
భారత సైన్యం మరో అరుదైన ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
Supreme Court Directs FSSAI: ప్యాకేజ్డ్ ఆహారంపై హై షుగర్, సాల్ట్, ఫ్యాట్ హెచ్చరికలు తప్పనిసరి
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలిపేలా ప్రత్యేక హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Indian deported from US: అమెరికా నుంచి 1,700 మంది భారతీయుల బహిష్కరణ.. కేంద్రం వెల్లడి
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అమెరికా సుమారు 1,700 మంది భారతీయులను తమ దేశం నుంచి బహిష్కరించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది.
SIR: బర్త్ సర్టిఫికెట్‌కూ 'సర్' సెగ.. తండ్రి పేరు ఓటరు జాబితాలో లేదని చిన్నారికి నిరాకరణ!
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ వివాదాలకు దారితీస్తోంది.
Bomb Threat in Hyderabad: 26/11 తరహా దాడుల హెచ్చరిక.. హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్‌లో 26/11 ముంబయి ఉగ్రదాడుల తరహాలో బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ లష్కరే తయ్యిబా పేరుతో బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Kashmir: కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల ఖతం.. 35 మంది పాక్ ఉగ్రవాదుల కోసం వేట
గత 37 ఏళ్లలో తొలిసారిగా జమ్ముకశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల ఉనికి దాదాపు పూర్తిగా కనుమరుగైంది.
PM Modi: రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి.. ప్రతి పౌరుడి జీవితంలో భాగం కావాలి: మోదీ
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం రాశారు.
Telangana: తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ.1,100 కోట్లు: మంత్రి పొంగులేటి
తెలంగాణవ్యాప్తంగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
Andhra Pradesh: ఏటీఎస్ కేంద్రాల్లో అక్రమాలకు చెక్.. ఫాస్టాగ్ రీడర్లు తప్పనిసరి
వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ఏటీఎస్)లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ సామర్థ్యం 765 కేవీకి పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 (జీఈసీ-3) పథకం కింద చేపట్టనున్న విద్యుత్ సరఫరా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని 400 కేవీ నుంచి 765 కేవీకి పెంచాలని రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది.
Andhra Pradesh: డిసెంబరు నుంచి రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.100కే
రేషన్ దుకాణాల ద్వారా డిసెంబరు నుంచి కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్ రూ.125 చొప్పున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
YS Sharmila: బెంగళూరు సమీపంలో షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజిలీరెడ్డి, రఘురామిరెడ్డిల వివాహ వేడుక బెంగళూరు సమీపంలోని నందిహిల్స్‌లో ఘనంగా జరిగింది.
Andhra Pradesh: ఏపీలో పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల పోలింగ్ షురూ.. పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు
ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలతో పాటు రెండో విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
Mohan Bhagwat: భారత్ అభివృద్ధిని శక్తిమంతమైన దేశాలు కోరుకోవడం లేదు: మోహన్ భగవత్
ప్రపంచంలోని ఏ శక్తిమంతమైన దేశం కూడా భారత్ అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని ఆరెస్సెస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
Telangana Graduates MLC: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల..పేరు లేకుంటే ఏం చేయాలి?
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.
Andhra Pradesh: పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై సిరా గుర్తు
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు చెరగని సిరా గుర్తు వేసే విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
UP: నాలుగో తరగతి ఫొటోతో మిస్సింగ్ యువతి గుర్తింపు.. ఏఐతో పోలీసుల ప్రయోగం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ యువతి ఆచూకీని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.
Meta-Congress: కంటెంట్ ఆంక్షలపై నిరసనలు.. కాంగ్రెస్‌తో మెటా ఉన్నతాధికారుల భేటీ!
భారత్‌లో కంటెంట్ నియంత్రణ విధానాలపై (Content Moderation) వెల్లువెత్తుతున్న నిరసనలను తగ్గించుకునేందుకు మెటా సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది.
India-Japan Defence Partnership: భారత్‌లో జపాన్ క్షిపణి పరీక్షలు.. రక్షణ రంగంలో కొత్త భాగస్వామ్యం
భారత్-జపాన్ రక్షణ సంబంధాల్లో కీలక ముందడుగు పడుతోంది.
Dalai Lama: దలైలామా వారసుడి ఎంపిక వేళ.. లుటియన్స్‌లో బంగ్లా కేటాయించిన కేంద్రం!
దలైలామా వారసుడి ఎంపికపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Keralam: ఆస్తులు రాయించుకుని తల్లిదండ్రులను వదిలేస్తే మూడేళ్ల జైలు శిక్ష!
తల్లిదండ్రుల నుంచి ఆస్తులు రాయించుకుని, ఆ తర్వాత వారిని పట్టించుకోకుండా వదిలేసే పిల్లలపై కేరళ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.
AP Assembly: డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. పెట్టుబడుల రక్షణ చట్టంపై కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Karthigai Deepam Row: కార్తిక దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం క్షమాపణలు
కార్తిక దీపం వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపింది.
Supreme Court: ఢిల్లీ అల్లర్ల కేసు.. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరణ
2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Jammu and Kashmir: మైనస్ 1.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. చలితో వణుకుతున్న శ్రీనగర్
జమ్ముకశ్మీర్‌లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
Bihar: బిహార్‌లో దారుణం..పెళ్లి సందడిలో తుపాకుల మోత.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు
బిహార్‌లోని భోజ్‌పుర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకలోకి వచ్చిన ఆరుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Congress and Samajwadi Party: 'మేం బిచ్చగాళ్లం కాదు'.. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ మధ్య సీట్ల చిచ్చు
ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల వివాదం ముదురుతోంది.
Telangana: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పరీక్ష.. ఆధార్‌కు బదులుగా పదో తరగతి మెమో!
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారికి రవాణాశాఖ శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది.
Telangana: ఫ్యూచర్ సిటీలో మరో భారీ ప్రాజెక్టు.. యాచారం,కందుకూరులో డ్రోన్ హబ్
భారత్ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో మరో కీలక ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Tamil Nadu: సుప్రీంకోర్టు ఉత్తర్వుల వేళ తిరుప్పరంకుండ్రంలో వెలిగిన మహాదీపం
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక మహాదీపం వెలిగించే విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ.. మంగళవారం సాయంత్రం కొండపై దీపం వెలిగించారు.
Gang rape in Delhi: దిల్లీలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సహోద్యోగులు..!
దేశ రాజధాని దిల్లీలో మరో సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
Telangana: బియ్యం ధరలు దిగొస్తున్నాయ్.. నెల రోజుల్లో కిలోపై రూ.10 తగ్గుదల
వినియోగదారులకు కొంత ఊరట లభించింది. గత కొంతకాలంగా ఆకాశాన్నంటిన బియ్యం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి.
Andhra Pradesh: రబీ సాగుకు గోదావరి జలాల భరోసా.. కృష్ణా డెల్టాకు నీటి కష్టాలు!
గోదావరి డెల్టాలో రబీ సీజన్‌కు సంబంధించి పూర్తి ఆయకట్టుకు నీరందించాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు.
Andhra Pradesh: ఏపీలో చిన్నారుల్లో 57.5 శాతం మందికి రక్తహీనత.. దేశంలోనే అత్యధికం.. ఐసీఎంఆర్-నిన్ సర్వేలో వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులు, మహిళలు, వృద్ధుల్లో రక్తహీనత సమస్య ఆందోళనకరంగా ఉన్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (నిన్) నిర్వహించిన సర్వే వెల్లడించింది.
Andhra Pradesh: ఎన్‌సీడీ సర్వేలో మరో నాలుగు ఆరోగ్య పరీక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) ముప్పును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.