పెట్రోల్: వార్తలు
Electric Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 176 కి.మీ.. పెట్రోల్ ఖర్చుకు చెక్ పెట్టే ఓలా S1X..!
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో వాహనదారులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది.
Tesla Cybercab: టెస్లా సైబర్‌క్యాబ్ వివరాలు వెల్లడి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుందంటే?
టెస్లా అభివృద్ధి చేస్తున్న స్వయంచాలక రోబోటాక్సీ సైబర్‌క్యాబ్ మరో ముందడుగు వేసింది.
Maruti Suzuki WagonR: ఢిల్లీలో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల డెలివరీలు ప్రారంభం
దేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కారైన మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ డెలివరీలను మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది.
Audi A6: ఆడి నుంచి కొత్త ఏ6 ఆల్‌రోడ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కి.మీ ప్రయాణం
ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కొత్త ఏ6 ఆల్‌రోడ్ వాహనాన్ని అధికారికంగా ఆవిష్కరించింది.
Petrol-diesel: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్ ట్యాక్స్ మళ్లీ పెంపు!
పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను మరోసారి సవరించి డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF)పై పెంచింది.
Petrol Diesel Prices: పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి ఇంధన ధరల కోత.. భారత్‌తో పోలిస్తే పరిస్థితి ఎలా ఉంది?
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు కొంత మేర తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి.
Petrol: పెట్రోల్ బంకుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్.. 90 రోజుల పాటు అమలు .. కేంద్రం కొత్త ఆంక్షలు
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా ముడి చమురు రవాణాపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Ethanol-Blended Fuel: E20 నుంచి E85 వరకు.. మీ కారు,బైక్‌కు ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ సరిపోతుందా? తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!
దేశంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Ethanol Fuel: ఇథనాల్ పెట్రోల్‌కు కేంద్రం భారీ ఊరట.. E22 నుంచి E30 వరకు ఎక్సైజ్ సుంకం మినహాయింపు!
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Russia: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ప్రభావం.. రష్యాలో ఇంధన కొరత, చమురు ఎగుమతులకు కోత!
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని రష్యా ప్రభుత్వం తొలిసారిగా అంగీకరించింది.
Renault Duster: కొత్త రెనాల్ట్ డస్టర్ మైలేజ్ అదిరింది.. ధరలు, ఫీచర్లు ఇవే
2026 రెనాల్ట్ డస్టర్ 1.0 టర్బో ఎస్‌యూవీకి సంబంధించిన ARAI ధృవీకరించిన ఇంధన సామర్థ్య గణాంకాలను రెనాల్ట్ ప్రకటించింది.
Petrol, Diesel: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ఎగుమతి సుంకాల్లో భారీ కోత
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరగడం వాహనదారులను ఆందోళనకు గురిచేసింది.
Ultraviolette Tesseract: టెసరాక్ట్ లాంచ్‌పై కీలక అప్డేట్.. కొత్త ఆర్కిటెక్చర్‌తో మరింత పవర్‌ఫుల్‌గా అల్ట్రావయొలెట్ స్కూటర్
తమ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'టెసరాక్ట్' డెలివరీలపై ప్రముఖ ఈవీ తయారీ సంస్థ అల్ట్రా వైయోలెట్ కీలక ప్రకటన చేసింది.
PSU oil companies: ఇంధన విక్రయాలపై రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నా,దేశీయంగా ప్రజలపై అదనపు భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
BYD's: ఎలక్ట్రిక్ కార్ల తర్వాత BYD కొత్త ప్లాన్.. ఇండియాలోకి PHEV మోడల్
భారత మార్కెట్ కోసం తమ తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) మోడల్‌ను BYD అధికారికంగా టీజ్ చేసింది.
CNG Price Hike: మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు.. సామాన్యుడిపై పెరుగుతున్న ఇంధన భారం
పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు సీఎన్‌జీ ధరల పెంపు కూడా అదనపు భారంగా మారింది.
Petrol,Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పెంచిన ధరలు తక్షణం అమలులోకి
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 మేర ధరలను పెంచాయి.
Indianoil: పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆందోళన అవసరం లేదు: ఇండియన్ ఆయిల్
దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది.
Petrol Diesel Price Hike Again: వాహనదారులకు భారీ షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో భారీ షాక్ తగిలింది. దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
Petrol, Diesel Purchases: పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై ఎలాంటి ఆంక్షలు లేవు: కేంద్రం
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత వస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Petrol, Diesel Price Hike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎవరు నిర్ణయిస్తారంటే..?
దేశంలో ఇంధన ధరల పెరుగుదల మరోసారి ప్రజలపై భారంగా మారింది.
Petrol, Diesel Prices Hike: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. వారంలో ఇది రొండోసారి
దేశంలోని వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది.
Petrol Bunk Timings : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. పెట్రోల్ బంకులకు కొత్త టైమింగ్స్? రోజుకు 16 గంటలే సేవలు!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా సంక్షోభం నెలకొంది.
Petrol Prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. పెట్రోల్ ధరపై రూ.10 పెరిగే అవకాశం..?
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటరు పెట్రోల్, డీజిల్‌పై సగటున రూ.3 చొప్పున పెంచుతూ శుక్రవారం ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
5-Nation Tour: పెట్రోల్ ధరలు పెరిగిన రోజే మోదీ యూఏఈ టూర్.. అసలు కారణమిదే!
పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ.3 పెరగడంతో దేశ ప్రజలకు శుక్రవారం ఉదయం భారీ షాక్ తగిలింది.
HPCL, BPCL to IOCL: పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగినా.. భారీగా పతనమైన OMC షేర్లు
దేశంలో రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచినప్పటికీ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) షేర్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
Petrol, Diesel Prices: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. వాహనదారులకు భారీ భారం
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి.
Petrol-Diesel Prices: వాహనదారులకు భారీ షాక్?.. ఈరోజే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగే అవకాశాలపై చర్చ జోరుగా సాగుతోంది.
Petrol-Diesel Prices: వాహనదారులకు భారీ షాక్.. త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇవ్వబోతుందా అన్న చర్చలు జోరందుకున్నాయి.
Pakistan: పాకిస్థాన్'లో ఇంధన సంక్షోభం తీవ్రం.. కార్లకు బ్రేక్, గాడిద బండ్లకు గ్రీన్ సిగ్నల్
పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో పాకిస్థాన్‌లో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది.
Nissan Gravite: నిస్సాన్ గ్రావిటీ సీఎన్‌జీ వెర్షన్ భారత్‌లో లాంచ్ ..డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో కొత్త ఆఫర్
నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NMIPL) కొత్తగా ఆల్ న్యూ నిస్సాన్ గ్రావిటీ కోసం ప్రభుత్వ ఆమోదం పొందిన CNG రీట్రోఫిట్ కిట్ ఆప్షన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.
Royal Enfield Classic 350: ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీపై రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫోకస్.. కొత్త క్లాసిక్ 350 రాబోతుందా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ బెస్ట్‌సెల్లింగ్ మోడల్ క్లాసిక్ 350కి ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌పై నిశ్శబ్దంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
Fuel prices: దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
దేశంలో త్వరలోనే పెట్రోల్,డీజిల్ ధరలు పెరగొచ్చనే సంకేతాలు వస్తున్నాయి.
LPG cylinder: మళ్లీ పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర.. ఏకంగా రూ.933 పెంపు
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ (Commercial LPG cylinder) ధర భారీగా పెరిగింది.
Ethanol: లీటర్ ఎథనాల్‌కు 10 వేల లీటర్ల నీటి ఖర్చు.. నీటి సంక్షోభం మరింత పెరుగుతుందా..?
పెట్రోల్‌లో ఎథనాల్ మిశ్రమం పెంపుతో దిగుమతి చమురు ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్రం వేగంగా ముందుకు సాగుతోంది.
Nitin Gadkari: పెట్రోల్,డీజిల్ వాహనాలకు భవిష్యత్ లేదు: నితిన్ గడ్కరీ
పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్ లేదని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
Fuel Crisis: పెట్రోల్ కోసం పరుగులు.. బంకుల వద్ద భారీ క్యూలు.. కారణం ఇదే!
అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ యుద్ధ వాతావరణం నెలకొనడంతో, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్ బంకులపై స్పష్టంగా కనిపిస్తోంది.
Andhra Pradesh Fuel Crisis: ఏపీలో ఇంధన సంక్షోభం.. బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు, వాహనదారుల అవస్థలు
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.
Petrol - diesel: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచనలో లేదని స్పష్టం చేసింది.
Manipur: మణిపూర్‌లో బాంబు దాడి.. ఇద్దరు చిన్నారుల మృతి.. 5 రోజుల బంద్‌తో స్థంభించిన జీవనం
మణిపూర్‌లో బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటనపై ఆగ్రహంతో రాష్ట్రంలో ఐదు రోజుల సంపూర్ణ బంద్ కొనసాగుతోంది.