లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

25 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది, నీ కష్టానికి కూడా 

ఎక్స్ పైరీ.. ఈ మాట ఎవ్వరికీ నచ్చదు. ఎందుకంటే గడుస్తున్న జీవితం సడెన్ గా ఆగిపోతుందంటే ఎవ్వరికైనా ఎందుకు నచ్చుతుంది.

ప్రపంచ పెంగ్విన్ దినోత్సవం: ఆడ పెంగ్విన్ లను ఆకర్షించడానికి బహుమతులిచ్చే మగ పెంగ్విన్ విశేషాలు 

పెంగ్విన్ లు చాలా క్యూట్ గా ఉంటాయి. ఎగరలేని ఈ సముద్రపు పక్షులు అత్యంత శీతల ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. ప్రస్తుతం పెంగ్విన్ లు అంతరించిపోతున్నాయి.

కేరళలో వందేభారత్: విశేషాలు ఛార్జీలు, రూట్లు తెలుసుకోండి 

భారతీయ రైల్వేరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గమ్యాన్ని త్వరగా, సురక్షితంగా చేర్చాలనే ఉద్దేశ్యంతో దేశంలో వందేభారత్ రైలు ప్రారంభమైంది.

ప్రపంచ మలేరియా దినోత్సవం 2023: మలేరియా ప్రభావాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు 

మలేరియాపై ఆగాహన కల్పించడానికి, మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతీ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుతారు.

24 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: ఓడిపోతానేమో అనుకుని ప్రయత్నం చేయకపోవడమే అత్యంత గొప్ప ఓటమి 

మనిషి జీవితంలో ఓటమి అనేది సహజం. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్న కొద్దీ అది నిన్ను ఎక్కువగా భయపెడుతుంటుంది.

24 Apr 2023

గృహం

కలుపు మొక్కలను పెరగకుండా చేసే ఈ మొక్కలను మీ గార్డెన్ లో పెంచండి 

ఎవ్వరూ పెంచకుండానే పెరిగి మీకు కావాల్సిన మొక్కలు పెరగకుండా కలుపు మొక్కలు అడ్డుకుంటాయి. మీ తోటలోని మొక్కలు సరిగ్గా పెరగాలంటే కలుపు మొక్కలను తీసేయాల్సిందే.

పానీపూరీలో పానీకి బదులు మామిడి రసం: అవాక్కవుతున్న నెటిజన్లు 

ఇండియాలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది పానీపూరీ అని చెప్పవచ్చు. అందరికీ ఇష్టమైన పానీ పూరీని వెరైటీగా అందించాలనే తాపత్రయంతో పానీకి బదులు మామిడి రసాన్ని వాడుతున్నారు.

పుస్తకాలు; స్యూ గ్రాఫ్టన్ రచించిన ఆల్ఫాబెట్ సిరీస్ లోని అద్భుతమైన పుస్తకాలు 

స్యూ గ్రాఫ్టన్.. అమెరికాకు చెందిన డిటెక్టివ్ నవలా రచయిత్రి. ఆల్ఫాబెట్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోని A నుండి Y వరకు మొత్తం 25పుస్తకాలు రాసారు.

వేసవి వేడిని పోగొట్టి చల్లదనాన్ని అందించే పెరుగు ప్రయోజనాలు 

వేసవి వేడి చంపేస్తోంది. ఇంట్లో కూర్చున్నా, బయటకు వెళ్ళినా ఎండ వేడి కారణంగా అదోలాంటి అలసట వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో శరీరాని చల్లబర్చుకోవడం చాలా ముఖ్యం.

ప్రపంచ పుస్తక దినోత్సవం: పుస్తకాలు చదవాలని ఉందా? ఇలా అలవాటు చేసుకోండి 

ప్రపంచమంతా నిన్ను వదిలిపెట్టినా నీ వెంటే ఉండే నీ స్నేహితుడే పుస్తకం. పుస్తకాలను మించిన మంచి స్నేహితులు ఎవరూ లేరు.

అక్షయ తృతీయ 2023: ఈరోజున కొనాల్సిన వస్తువులేంటో తెలుసుకోండి 

వైశాఖ మాసంలో వచ్చే మూడవ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయ అంటే నాశనం లేనిదని అర్థం. అందుకే ఈరోజు ఏది కొనుక్కున్నా దానికి నాశనం ఉండదని, పెరుగుతూనే ఉంటుందని నమ్మకం.

ప్రపంచ ధరిత్రి దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు 

ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుతారు. తరువాతి తరాల కోసం భూమిని కాపాడేందుకు, అందుకోసం చేయాల్సిన పనులపై అవగాహన కల్పించేందుకు ఈరోజును జరుపుకుంటారు.

21 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: నువ్వు తీసుకున్న నిర్ణయాలకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే నీకెక్కడా రెస్పెక్ట్ దొరకదు 

ఈ ప్రపంచంలో ఏ మనిషీ పర్ఫెక్ట్ కాదు. ఈ విషయం నీకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉండాలి. ముఖ్యంగా తాము తప్పు చేసారో లేదో తెలుసుకోకుండానే తప్పయ్యిందని తెగ ఫీలైపోయేవాళ్ళు.

21 Apr 2023

బంధం

ఒక బంధంలో బ్రేకప్ బాధను తగ్గించడానికి ఎలాంటి విషయాలు పాటించాలో తెలుసుకోండి 

ప్రేమ ఎంత బాగుంటుందో బ్రేకప్ అంత ఘోరంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నప్పుడు మేఘాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. బ్రేకప్ అయినపుడు పాతాళంలో పడిపోతున్నట్టు ఉంటుంది.

నేషనల్ టీ డే 2023: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ ఎక్కడ తయారవుతుందో తెలుసా? 

ప్రపంచంలో ఎక్కువ మంది తాగే పానీయం టీ అని చెప్పవచ్చు. మరి ప్రపంచ ప్రజలంతా ఎక్కువ శాతం తాగే టీలో చాలా రకాలున్నాయి.

జాతీయ శనగల దినోత్సవం: శనగలతో తయారయ్యే నోరూరించే రెసిపీస్ 

అమెరికాలో ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన జాతీయ శనగల దినోత్సవాన్ని జరుపుతారు. శనగల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అందరికీ అవగాహన కలిగించేందుకు ఈరోజును జరుపుతారు.

19 Apr 2023

యోగ

కిడ్నీలో రాళ్ళ సమస్య నుండి ఉపశమనం అందించే యోగాసనాలు 

వయసుతో సంబంధం లేకుండా కిడ్నీలో రాళ్ళ సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి.

19 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: ఒక పనిలో బెస్ట్ అవ్వాలంటే ఆ పనిలోని వరస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి 

ఏ పని చేస్తున్నప్పుడైనా ఆ పనిలోని లోపాలు తెలిసినపుడే నువ్వు ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలవు. అలా కాని పక్షంలో ఆ పనిచేయడం నీ వల్ల కాకుండా పోతుంది.

అక్షయ తృతీయ 2023: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి 

ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22వ తేదీన జరుపుకుంటున్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అదృష్టం కలుగుతుందని నమ్ముతుంటారు.

నేషనల్ బనానా డే: అరటి పండుతో నోరూరించే రెసిపీస్ ఎలా చేయాలో తెలుసుకోండి 

ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన జాతీయ అరటి దినోత్సవాన్ని జరుపుకుంటుంది అమెరికా. ఈ నేపథ్యంలో అరటి పండుతో రకరకాల రెసిపీస్ తయారు చేసుకుంటారు.

18 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యత్తుకు ఉపయోగపడకపోతే ఈరోజే దాన్ని వదిలెయ్ 

నీకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు దాని కోసమే నువ్వు రోజూ పనిచేయాలి. నువ్వు చేసే పని నీ లక్ష్యానికి నిన్ను దగ్గర చేయాలి. అలా కాని పక్షంలో ఈరోజు నువ్వు చేస్తున్న పనిని మానేయడమే మంచిది.

ట్రావెల్: మెట్రోలో నీళ్లు తాగడం సహా సింగపూర్ దేశంలో చేయకూడని కొన్ని పొరపాట్లు 

సింగపూర్ చాలా చిన్న దేశం. ఇదొక ద్వీపం. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది పర్యాటకులు సింగపూర్ సందర్శనకు వస్తుంటారు.

అందం: ఫేషియల్స్ చేయించుకోవాలి అనుకునేవారు అందులోని రకాల గురించి తెలుసుకోండి. 

ఫేషియల్ చేయించుకోవడం వల్ల చర్మం లో రక్త ప్రసరణ మెరుగ్గా అవుతుంది. ఈ కారణంగా చర్మం ఉబ్బినట్లుగా మారడం వంటి సమస్యలు దూరం అవుతాయి.

అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు 

అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవాన్ని ప్రతీ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన జరుపుతారు. చారిత్రక కట్టడాలు, ప్రాంతాలను కాపాడటంలో అవగాహన పెంచేందుకు ఈ రోజును జరుపుతారు.

R21: ప్రపంచాన్ని మార్చే శక్తిగా మారనున్న మలేరియా వ్యాక్సిన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో సరికొత్త విప్లవం వచ్చింది. మలేరియా వ్యాధిని నివారించడానికి కొత్త వ్యాక్సిన్ వచ్చేసింది.

17 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: గడిచిన నిన్న గురించి ఆలోచించడం కన్నా రాబోయే రేపు గురించి పనిచేయడం ఉత్తమం 

గడిచిపోయిన దాని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. అయినా కూడా పదే పదే అప్పడు అలా చేసుండకపోతే బాగుండేది, ఇప్పుడిలా ఉండేవాడిని కాదు అనుకుంటూ ఫీలవుతారు.

కాంబినేషన్ రకం చర్మం గలవారు ఎలాంటి చర్మ సంరక్షణ పద్దతులు పాటించాలో తెలుసుకోండి 

కాంబినేషన్ రకం: జిడ్డుదనం పొడిదనం కలగలిసిన చర్మ రకాన్ని కాంబినేషన్ రకం అంటారు. ఈ రకం చర్మం గల వారిలో ముఖ రంధ్రాలు, మొటిమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

15 Apr 2023

ఆహారం

మీ శరీరానికి తొందరగా శక్తిని అందించే ఆహారాలు 

మనం ఆహారం తీసుకునేది శక్తి గురించే. శరీరంలో శక్తి లేకపోతే ఏ పనీ చేయలేం. కనీసం సరిగ్గా ఆలోచించలేం కూడా. అందుకే ఆహారం పట్ల జాగ్రత్త అవసరం. ప్రస్తుతం శరీరానికి తొందరగా శక్తిని అందించే ఆహారాలేంటో తెలుసుకుందాం.

14 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: నీ లక్ష్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుంటే లక్ష్యాన్ని చేరుకునే దారిని మార్చాలి కానీ లక్ష్యాన్ని కాదు 

చాలామంది ఎంతో ఇష్టంగా ఒక లక్ష్యం పెట్టుకుంటారు. దానికోసం పనిచేస్తుంటారు. ఆ లక్ష్యాన్ని తొందరగా చేరుకోలేరని వాళ్లకు అర్థమైతే లక్ష్యాన్నే మార్చేసుకుంటారు. వందకు 99మంది ఇదే తప్పు చేస్తుంటారు.

హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు 

ప్రస్తుత కాలంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అవసరంగా మారిపోయింది. పెరుగుతున్న ఖర్చులు, అనుకోని అనారోగ్యాల కారణంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు.

14 Apr 2023

గృహం

కొబ్బరి చిప్పలతో తయారయ్యే వస్తువులతో ఇంటిని అందంగా అలంకరించండి 

ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి, మీ ఇంటిని అందంగా మారుస్తుందని మీకు తెలుసా? కొబ్బరిని తినేసి చిప్పను పారేసే అలవాటు మీకుంటే, వెంటనే దాన్ని మానివేయండి.

శరీరంలో వచ్చే మార్పులను కంటి సమస్యల ద్వారా ఎలా కనుక్కోవచ్చో తెలుసుకోండి 

ఈ ప్రపంచాన్ని చూసే కన్నులు, మీ అనారోగ్య లక్షణాలను చాలా తొందరగా తెలియజేస్తాయి. శరీర ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, అది కంటి సమస్యల రూపంలో కనిపిస్తుంటుంది. అదెలాగో చూద్దాం.

13 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు 

జీవితంలో కష్టాలు కామన్. వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని కొన్నిసార్లు కష్టాలనేవి అసలు పోవేమో అనిపిస్తుంటుంది.

కొరియన్ పాప్ మ్యూజిక్ లో స్టార్ గా వెలుగొందుతున్న 20ఏళ్ల ఇండియాకు చెందిన ఆరియా విశేషాలు 

ప్రస్తుతం కొరియన్ పాప్ మ్యూజిక్ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. కొరియన్ పాపులర్ మ్యూజిక్ గ్రూపుల గురించి ఆన్ లైన్ లో చర్చలు జరుగుతున్నాయి.

రుతుక్రమ సమస్యలపై పోరాటం: సూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న సుప్రీంకోర్టు 

స్కూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న సుప్రీంకోర్టు రుతుక్రమం గురించి పబ్లిక్ గా మాట్లాడటం సరైన పని కాదని భారతీయ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రుతుక్రమంలో శుభ్రత పాటించడం వంటి విషయాలను పెద్దగా పట్టించుకోవట్లేదు.

ట్రావెల్: కెన్యా పర్యటనకు వెళ్ళినపుడు గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు 

తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అడవి జంతువులను చూడాలనుకునే వారు కెన్యాలో మంచి సఫారీ అనుభావాన్ని పొందుతారు.

మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ పీల్స్ 

చర్మాన్ని అందంగా ఉంచుకునేందుకు ఫేస్ పీల్స్ వాడుతుంటారు. వీటివల్ల చర్మంపై ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది.

11 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: గొప్ప పనులు చేయడానికే కాదు గొప్పగా ఆలోచించడానికి కూడా ధైర్యం కావాలి 

మీకో విషయం తెలుసా? ఈ ప్రపంచంలో కొందరు మాత్రమే గొప్పవాళ్ళున్నారు. మిగిలిన జనాలంతా సామాన్యులే. సామాన్యులు గొప్పగా ఎందుకు కాలేకపోతున్నారో తెలుసా? గొప్పగా ఆలోచించలేకపోవడం వలన.

ట్రావెల్: ఇండియాలోని అత్యంత పరిశుభ్రమైన బీచ్ లను సందర్శించాలనుకుంటే ఇది తెలుసుకోండి 

సముద్ర తీరాలను అందంగా పరిశుభ్రంగా ఉంచినందుకు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అందిస్తారు. అలా మనదేశంలో బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అందుకున్న బీచ్ లు 12 ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.