లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం: జంతువులు పెంచుకుంటున్న వారు ఈరోజు చేయాల్సిన పనులు 

2006లో మొదటిసారిగా జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశంలో ఏప్రిల్ 11వ తేదీన ఈరోజును జరుపుకుంటారు.

10 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: ఇతరులను దాటేయాలని పనిచేసే వాళ్ళకు అశాంతే మిగులుతుంది 

నువ్వు పనిచేసేది అవతలి వాళ్ళను దాటేయడానికే అయితే నీకెప్పటికీ సుఖం ఉండదు. ఎందుకంటే నువ్వు ఇతరులను దాటుతున్న కొద్దీ నిన్ను ఇతరులు దాటేస్తూ ఉంటారు.

10 Apr 2023

ఫ్యాషన్

గోవా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? బీచ్ లో ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలో తెలుసుకోండి 

గోవా వెళ్ళాలన్న కోరిక ప్రతీ ఒక్కరి కోరికల లిస్టులో ఉంటుంది. బీచ్ లో హ్యాపీగా తిరుగుతూ ప్రపంచాన్ని మైమర్చిపోయి సముద్రాన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది.

8గంటలు ఆపకుండా స్విమ్మింగ్ చేసి రికార్డ్ సృష్టించిన 15ఏళ్ళ అమ్మాయి 

భారతదేశాన్ని గర్వంతో ఊగిపోయేలా చేయడానికి ఊపిరి ఆపుకుని 8గంటలు ఆపకుండా స్విమ్మింగ్ చేసింది చత్తీస్ ఘర్ కు చెందిన పదిహేనేళ్ళ అమ్మాయి.

ప్రపంచంలోని అత్యంత సంపన్నులు పేదలైతే ఇలాగే కనిపిస్తారట

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందింది అంటే ప్రజలు పెద్దగా శ్రమించకుండానే అన్ని రకాల చిత్రాలను ఈజీ క్రియేచే చేయొచ్చు. చాలా మంది కళాకారులు ఊహించలేని చిత్రాలను రూపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దోహదపడుతుంది.

ట్రావెల్: చేతికి డబ్బులివ్వడం అమర్యాదగా భావించే కజకిస్తాన్ సాంప్రదాయాల గురించి తెలుసుకోండి

మీకు విదేశీ పర్యటనలు చేయాలని కోరికగా ఉంటే, ఆయా దేశాల ఆచార వ్యవహారాలు, పద్దతుల గురించి ముందే తెలుసుకోండి. ఒకదేశంలో సాధారణంగా కనిపించే పద్దతి, మరో దేశంలో అసాధారణంగా అమర్యాదగా అనిపించవచ్చు.

డయాబెటిస్ కారణంగా కిడ్నీలు ప్రభావితం అయ్యాయని తెలియజేసే సంకేతాలు

డయాబెటిస్ ఉన్నవారు తమ కిడ్నీలకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, డయాబెటిస్ కు వాడే మందుల వల్ల కిడ్నీల మీద ప్రభావం పడటం.. మొదలగు కారణాల వల్ల మూత్రపిండాలు తమ పనిని సక్రమంగా చేయలేవు.

ఈస్టర్ పండగ రోజున ఆనందాన్ని అందించే అద్భుతమైన రెసిపీస్

ఈ ఏడాది ఈస్టర్ పండగ ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. మరణం తర్వాత క్రీస్తు మళ్ళీ తిరిగి రావడాన్ని ఉద్దేశించి ఈ పండగను క్రైస్తవులు జరుపుకుంటారు.

08 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: ఆనందం అతిధిగా మారితే జీవితం కష్టాల్లో ఉందని అర్థం

ఆనందం కోసం వెతుకుతూ కూర్చుంటే ఎంతో విలువైన క్షణాలను అనుభవించడం మిస్సవుతారన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. దానికి కారణం ఏంటంటే, ఆనందం అంటే ఎప్పుడో ఒకసారి వచ్చి పలకరించే అతిథి అని అందరూ అనుకుంటారు.

08 Apr 2023

ఫ్యాషన్

ఎండ వేడిని భరించడానికి అమ్మాయిలు ఎలాంటి క్యాప్స్ ధరించాలో తెలుసుకోండి

వేసవి కాలం వేడి మొదలైపోయింది. ఈ వేడి నుండి రక్షించుకోవడానికి కళ్ళకు అద్దాలు వాడుతుంటారు. అయితే ఆడవాళ్ళలో చాలామంది తలకు క్యాప్ వాడాలన్న సంగతి మర్చిపోతారు.

చర్మం మీద ముడుతలను, గీతలను పోగొట్టే పుట్టగొడుగులు

ఆహారంగా ఉండే పుట్టగొడుగులు ఆయుర్వేదంలా మారి చర్మ సంరక్షణలో సాయపడతాయని మీకు తెలుసా? ప్రస్తుతం చర్మ సంరక్షణ కోసం తయారు చేసే సాధనాల్లో పుట్టగొడుగులను ఉపయోగిస్తున్నారు.

నేషనల్ బీర్ డే: బీర్ ని ఉపయోగించి తయారు చేసుకోగలిగే ఆహారాలేంటో చూద్దాం

అమెరికాలో ఏప్రిల్ 7వ తేదీని నేషనల్ బీర్ డే గా జరుపుకుంటారు. బీర్ తో తయారయ్యే రెసిపీస్ ని ఆహారంగా తయారు చేసుకుని ఆరగిస్తారు. బీర్ తో ఎలాంటి రెసిపీస్ తయారు చేసుకోవచ్చో చూద్దాం.

07 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: నీకు ఎదురయ్యే అనుభవాలపై నువ్వెలా స్పందిస్తావన్న దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది

నువ్వు జీవితంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నావ్, నీకొక ఐడియా ఉందా? నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకో.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: మీ బాడీ టైప్ తెలుసుకోకుండానే జిమ్ కి వెళితే కలిగి నష్టాలు

ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతీ ఏడాది ఏప్రిల్ ఏడవ తేదీన ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతోంది.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2023: భారతదేశ ప్రజల ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు

1948 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించబడింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుతున్నారు. 1950 నుండి ఇలా జరుపుకోవడం మొదలుపెట్టారు.

06 Apr 2023

ఆహారం

లక్ష్మణ ఫలం: క్యాన్సర్ ని నివారించే ఈ ఫలం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి

లక్ష్మణ ఫలం: బ్రెజిల్ కు చెందిన ఈ ఫలం భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మందంగా ఉండే తోలు, దానిపైన ముండ్లను కలిగి ఉండే ఈ పండు, ఆకుపచ్చ రంగులో ఉంటుంది.

06 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: లక్ష్యాన్ని చేరుకోగలనా లేదా అన్న అనుమానం రాకపోతే అది గొప్ప లక్ష్యం కాదన్నమాట

మీ జీవిత లక్ష్యం ఏమిటి? రోజూ దానికోసమే పనిచేస్తున్నారా? ఆ లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం మీలో ఉందా? ఒకవేళ మీరు నిజంగా చేరగలనని అనుకుంటే అది పెద్ద లక్ష్యం కాదన్నమాట.

మేకప్: కళ్ళకింద చర్మానికి ఎలాంటి పదార్థాలున్న ప్రొడక్టులు వాడకూడదో చూడండి

చర్మ సంరక్షణ కోసం వాడే వస్తువుల్లో కంటి కింద భాగం కోసం వాడే సాధనాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే కళ్ళకింద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.

06 Apr 2023

పండగ

హనుమాన్ జయంతి విశేషాలు: హనుమాన్ చాలీసా ఎవరు రాసారో తెలుసా?

శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు జన్మించిన రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ పవిత్ర పర్వదినాన, ఆంజనేయ భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆంజనేయుడి గుడికి వెళ్తారు.

05 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: నువ్వు చేసిన మంచి, మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది

స్వార్థం లేకుండా అవతలి వారికి మంచి చేసినపుడు అదెలా అయినా మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. అందుకే వీలైనంత మటుకు అవతలి వారికి చెడు చేయకుండా ఉండండి.

పంచదార పాకంతో ఈజీగా తయారయ్యే ఆహారాల గురించి తెలుసుకుందాం

అమెరికాలో ఏప్రిల్ 5వ తేదీని జాతీయ క్యారమెల్ దినోత్సవంగా జరుపుకుంటారు. అంటే పంచదార పాకంతో తయారయ్యే వంటకాలను తయారు చేసుకుని ఆరగిస్తారు.

05 Apr 2023

అలంకరణ

మీ ఇంట్లో పూజగదిని అందంగా అలకరించడానికి చేయాల్సిన పనులు

ప్రతీ ఇంట్లో పూజగది సర్వసాధారణంగా ఉంటుంది. పొద్దున్న లేచి స్నానం చేసి దేవునికి ప్రార్థనలు చేసే అలవాటున్న వారు పూజగదిని అందంగా

జాతీయ నడక దినోత్సవం 2023: మీ ఆయుష్షును, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కాసేపు నడవండి

ఎంత నడిస్తే ఎంత ఆరోగ్యం వస్తుందన్న అనుమానాలు చాలామందిలో కలుగుతాయి. ఒకరోజులో ఎంత నడవాలన్న సందేహాలు ఉంటాయి. ఈ రోజు జాతీయ నడక దినోత్సవం.

జీఐ ట్యాగ్ అందుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి

జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అందుకున్న వస్తువులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. జీఐ ట్యాగ్ అందుకున్న వస్తువులు వేరే ప్రాంతాల్లో లభించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.

04 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: అసాధ్యమని పక్కన పడేసే ముందు అవుతుందేమోనని ఒకసారి ఆలోచించేవాళ్ళే ఈతరం విజేతలు

అసాధ్యం అన్న పదం ఇంకొన్ని రోజుల్లో డిక్షనరీలోంచి మాయమైపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత తరంలో సాధ్యం కానిదేది లేదన్నట్టుగా ప్రపంచం పరుగెడుతోంది.

బనారస్ పాన్, లాంగ్డా మామిడి రకానికి జీఐ ట్యాగ్

ఉత్తరప్రదేశ్ కు చెందిన బనారస్ పాన్, లాంగ్డా మామిడి రకానికి ఏప్రిల్ 3వ తేదీన జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దక్కింది.

04 Apr 2023

పండగ

పండగ: రంజాన్ సంబరాన్ని మరింత పెంచే గిఫ్ట్ ఐడియాస్

రంజాన్ పండగ అంటే ఉపవాసాలు, ఇఫ్తార్ విందులు గుర్తొస్తాయి. 30రోజుల కఠిన ఉపవాసం తర్వాత ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. ఈ రోజున బంధువులను, స్నేహితులను ఇంటికి పిలుచుకుని పండగ సంబరాన్ని జరుపుకుంటారు.

04 Apr 2023

అందం

మేకప్ లేకుండా అందంగా కనిపించడానికి పాటించాల్సిన చిట్కాలు

మేకప్ తో పూర్తి లుక్ మారిపోతుంది. నిజమే, కానీ మేకప్ లోని రసాయనాలు చర్మాన్ని పాడుచేస్తాయి. ఇలాంటి ఇబ్బంది మీ చర్మానికి రాకుండా ఉండాలంటే మేకప్ లేకుండా అందంగా కనిపించాలి.

04 Apr 2023

ఆహారం

జాతీయ విటమిన్ సి దినోత్సవం: విటమిన్ సి దొరికే జ్యూసెస్ ఏంటో చూద్దాం

అమెరికాలో ఏప్రిల్ 4వ తేదీని జాతీయ విటమిన్ సి దినోత్సవంగా జరుపుకుంటారు. విటమిన్ సి కారణంగా శరీరానికి కలిగే ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు ఈ రోజును జరుపుతారు.

మహవీర్ జయంతి 2023: జైనుల పండగ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

జైన మతస్తులు జరుపుకునే పండగ మహవీర్ జయంతి, ఈ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన వచ్చింది. 3వ తేదీ ఉదయం 6:24గంటలకు మొదలై 4వ తేదీ 8:05గంటల వరకు ఉంటుంది.

03 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: మీకోసం ఒకరు సమయం ఇస్తున్నారంటే వాళ్ళ జీవితంలోని కొంత భాగాన్ని మీకిస్తున్నట్టే

టైమ్... ప్రస్తుత కాలంలో చాలామంది దగ్గర లేనిదిదే. అవును, రోజును 24గంటలు అయినా కూడా ఎవ్వరి దగ్గర కూడా టైమ్ లేదు.

నేషనల్ బేక్ వీక్: మామిడి పెరుగు, బేకింగ్ ఆపిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం

అమెరికాలో ఈ వారాన్ని నేషనల్ బేక్ వీక్ గా జరుపుకుంటారు. ఏప్రిల్ 3 నుండి 9వ తేదీ వరకు బేకింగ్ చేసిన ఐటమ్స్ ని ఆహారంలో చేర్చుకుంటారు. ఈ నేపథ్యంలో సరికొత్త బేకింగ్ వెరైటీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

పిల్లల పెంపకం: పిల్లలు ఒంటరితనంతో బాధపడుతున్నారని తెలియజేసే లక్షణాలు

పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారు ఎలా ఉన్నారు? ఏం ఫీలవుతున్నారు? తెలుసుకోకపోతే వాళ్ళు పడే ఇబ్బందులను కనిపెట్టలేరు.

03 Apr 2023

అందం

అందం: పొడిబారిన ముఖానికి మేకప్ వేసుకోవడం కష్టంగా ఉంటే ఇలా చేయండి

ముఖం మీద చర్మం పొడిబారినట్లయితే మేకప్ వేసుకోవడం కష్టంగా మారుతుంది. చనిపోయిన చర్మకణాల కారణంగా ముఖం మీద మేకప్ సరిగా అంటదు.

01 Apr 2023

ప్రేరణ

ప్రేరణ: అవకాశం కోసం చూడడం కన్నా దానికోసం వెతకడమే మంచిది

మీ దగ్గర టాలెంట్ ఉంది. మీరెంతో పని చేయగలరు, కానీ మీ పనిని, టాలెంట్ ని చూపిద్దామనుకుంటే మాత్రం అవకాశం దొరకట్లేదు కదా!

వెల్లుల్లి కోసం ప్రత్యేక మాసం: ఏప్రిల్ నెలలో వెల్లుల్లి తో రెసిపీస్ ట్రై చేయండి

అమెరికాలో ఏప్రిల్ నెలను వెల్లుల్లి నెలగా జరుపుకుంటారు. వెల్లుల్లిలో పోషకాలు శరీరానికి అందించేందుకు వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకుంటారు. వెల్లుల్లితో చేసే ఆహారాల రెసిపీస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఒత్తిడి ఎక్కువైపోతుంటే తగ్గించుకోవడానికి చేయాల్సిన అల్లరి పనులు

ప్రస్తుతం ప్రపంచమంతా పరుగులు పెడుతూనే ఉంది. కొంతమందికి దేనికోసం పరిగెడుతున్నామో తెలియకపోయినా పక్కవారు పరిగెడుతున్నారు కదా అన్న ఉద్దేశంతో కంగారుపడుతూ పరుగులు తీస్తున్నారు.

ఏప్రిల్ ఫూల్స్ డే 2023: ఫూల్స్ డే ఎలా పుట్టింది? దీని వెనుక కథేంటి?

ఏప్రిల్ 1వ తేదీ రాగానే అవతలి వారిని ప్రాంక్ చేయడం అందరికీ అలవాటు. చిన్నప్పుడు ఇది మరింత ఎక్కువగా ఉండేది. స్కూళ్ళలో అయితే ఏప్రిల్ ఫూల్ ఫూల్ అంటూ అల్లరి చేసేవారు.

31 Mar 2023

ప్రేరణ

ప్రేరణ: ప్రతీ అనుభవాన్ని మనసులో దాచుకుంటే ఆనందకరమైన జ్ఞాపకాలకు చోటుండదు

కొందరుంటారు. తమకు ఎదురైన ప్రతీ అనుభవాన్ని డైరీలో నోట్ చేసుకుంటారు. ఒకరోజులో మన జీవితంలో చాలా జరుగుతుంటాయి. అందులో కొన్ని అత్యంత ముఖ్యమైనవి ఉంటాయి. మరికొన్ని అంత ప్రాముఖ్యం లేనివి ఉంటాయి.

31 Mar 2023

ఉద్యోగం

వర్క్: జాబ్ లో సంతృప్తి లేకపోవడానికి కారణాలు

ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి, తన జాబ్ పట్ల అసంతృప్తిగా ఫీలవుతుంటే ఆ కంపెనీపై అది ప్రభావం చూపిస్తుంది. మరసలు జాబ్ పట్ల అసంతృప్తిగా ఎందుకు ఉంటారు. ఏ కారణాల వల్ల చేస్తున్న ఉద్యోగంలో అసంతృప్తికి గురవుతారో తెలుసుకుందాం.