ట్విట్టర్: వార్తలు

ఎలన్ మస్క్‌కు బిగ్ షాక్.. ట్విట్టర్ పై 250 మిలియన్ డాలర్ల దావా

నేషనల్ మ్యూజిక్ పబ్లిషర్స్ అసోసియేషన్ దాదాపు 1700 కాపీరైట్లను ఉల్లంఘించినందుకు ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ పై 250 మిలియన్ డాలర్ల దావా వేసింది.

ట్విట్టర్ పై భారత సర్కార్ బెదిరించిందన్న డోర్సే.. అవన్నీ అబద్దాలేనని కేంద్రం కౌంటర్

భారత ప్రజాస్వామ్యంపై ట్విట్టర్​ సహ వ్యవస్థాపకుడు జాక్​ డోర్సే సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్ లో మార్పు తీసుకురావడమే మన లక్ష్యం: కొత్త సీఈవో లిండా 

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి ట్విట్టర్ పై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత ట్విట్టర్ లో చాలా మార్పులు రావడమే దానికి కారణం.

06 Jun 2023

నౌకాదళం

భారీ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిన భారత నేవీ

నీటి అడుగున లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత నౌకాదళం, డీఆర్‌డీఓ సంయుక్తంగా మంగళవారం దేశీయంగా అభివృద్ధి చేసిన భారీ బరువు గల టార్పెడోను విజయవంతంగా పరీక్షించాయి.

06 Jun 2023

ప్రపంచం

చిట్టి ఎలాన్ మస్క్ లుక్ అదుర్స్.. నెట్టింట సందడి చేస్తున్న ఏఐ ఫోటో

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త కొత్త లుక్కులతో అదరగొడుతున్నారు.

05 Jun 2023

సంస్థ

ఎంప్లాయీస్ బయటికెళ్లకుండా డోరుకు తాళం.. ఎడ్‌టెక్‌ కంపెనీ రచ్చ

ఓ కంపెనీ తన ఉద్యోగుల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించింది. పర్మిషన్ లేకుండా బయటకెళ్లేందుకు కుదరదంటూ ఆఫీసు డోరుకు తాళాలు పెట్టించింది. హరియాణాలోని గురుగ్రామ్‌ పరిధిలోని కోడింగ్‌ నింజాస్‌ అనే ఎడ్‌టెక్‌ సంస్థ నిర్వాకం విమర్శలకు తావిచ్చింది.

AI ఆవిష్కరణ; మోనాలిసాతో భారతీయ వంటకాలను రుచిచూపించిన వికాస్ ఖన్నా 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచాన్ని ఉపేస్తుంది. ఏఐ అందుబాటులోకి వచ్చాక, వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి.

05 Jun 2023

ప్రపంచం

ట్విట్టర్‌ కొత్త పరిపాలన అధికారిగా ఛార్జ్ తీసుకున్న లిండా యాకరినో

లేడీ బాస్ లిండా యాకారినో, ట్విట్టర్ కొత్త సీఈఓగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

ఎలన్ మస్క్‌కు షాక్.. కీలక ఎగ్జిక్యూటివ్‌ ఎల్లా ఇర్విన్ గుడ్‌ బై

ట్విట్టర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన ఉన్నతాధికారి ట్విట్టర్ సంస్థకు బైబై పలికింది. ఈ మేరకు సంస్థ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ కంపెనీకి రాజీనామా సమర్పించారు.

ట్విట్టర్ ధర బాగా పడిపోయిందిగా: ఎలాన్ మస్క్ పెట్టినదాంట్లో 33%వ్యాల్యూ మాత్రమే 

ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ కొన్న తర్వాత దానిలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. అప్పటికప్పుడే లోగో మార్చడం, ఆ తర్వాత తిరిగి పాత ట్విట్టర్ లోగోను మళ్ళీ తీసుకురావడం, బ్లూ టిక్ కావాలంటే సబ్ స్క్రిప్షన్ పెట్టడం సహా అన్నీ చేసాడు.

బ్లూటిక్ వినియోగదారులు ట్విట్టర్‌లో 2గంటల నిడివి వీడియోను అప్‌లోడ్ చేయొచ్చు

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో మరో కీలక మార్పుకు నాంది పలికారు ఆ సంస్థ చీఫ్ ఎలోన్ మస్క్.

'వర్క్ ఫ్రం హోమ్' అనైతికం: ఎలోన్ మస్క్ ఆసక్తికర కామెంట్స్

'వర్క్ ఫ్రం హోమ్'పై టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి టెక్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మస్క్, తాజాగా ఒక అడుగు ముందుకేసి 'వర్క్ ఫ్రం హోమ్' అనేది అనైతికమన్నారు.

భారతీయ వంటకానికి మస్క్ ఫిదా; ప్రశంసిస్తూ ట్వీట్ 

భారతీయ వంటకాలు, రుచులకు వేలఏళ్ల నాటి చరిత్ర ఉంది. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారడంతో విదేశాల్లోని ఫుడ్ లవర్స్ భారతీయ వంటకాలకు అభిమానులుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కూడా చేరిపోయాడు.

ట్విట్టర్ కొత్త సీఈఓగా 'లిండా యక్కరినో'; సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం 

ట్విట్టర్‌కు కొత్త సీఈఓను ఎంపిక చేసినట్లు అధినేత ఎలోన్ మస్క్ ప్రకటించారు. అయితే కొత్త సీఈఓ ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్స్!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కంపెనీ సీఈఓ ఎలాన్ మాస్క్ వెల్లడించారు.

ట్విట్టర్: బ్లూ టిక్ కోసం డబ్బులు ఎందుకు కట్టాలంటూ అమితాబ్ ట్వీట్ 

మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ లో రోజుకో వింత జరుగుతోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, సీఈవో గా వచ్చినప్పటి నుండి ట్విట్టర్ లో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి.

'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్ 

సబ్‌స్క్రిప్షన్ చెల్లించిన ప్రముఖల ఖాతాల నుంచి 'బ్లూ టిక్'ను ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ అమలు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు బ్లూ మార్క్‌ను కోల్పోయారు.

Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ' 

ట్విట్టర్‌కు పోటీగా భారత్‌లో పురుడుపోసుకున్న దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కూ(Koo) తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించింది.

గుడ్‌న్యూస్ చెప్పిన మస్క్: 'ట్విట్టర్‌లో పోస్టు చేయండి, డబ్బులు సంపాదించండి' 

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.

ట్విట్టర్‌పై దావా వేసిన మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, అధికారులు; ఎందుకో తెలుసా? 

ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు ఎలోన్ మస్క్‌పై దావా వేశారు.

మస్క్ ట్విట్టర్ ఖాతాలో మళ్లీ వచ్చిన చేరిన 'పిట్ట'; డోజికాయిన్ లోగో తొలగింపు

తన మాటలు, చేష్టలతో ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. మూడు రోజుల క్రితం తన ట్విట్టర్ లోగోని బర్డ్‌ను తొలగించి డోజికాయిన్ సింబర్‌ను పెట్టి అందరనీ ఆశ్యర్యానికి గురిచేశారు.

శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న

అల్లు అర్జున్ రాబోయే చిత్రం పుష్ప: ది రూల్‌లో రష్మిక మందన్న తన శ్రీవల్లి పాత్రని తిరిగి పోషించడానికి సిద్ధంగా ఉంది.

గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది

బెంగళూరు మెట్రో 13.71 కి.మీ ఫేజ్ II ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత, నిన్న సాయంత్రం బెంగళూరులో భారీ వర్షం కారణంగా నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌లో నీరు నిలిచిపోయింది.

కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో తన సిరీస్‌లోని రెండో ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేయగా, 3వ ఎపిసోడ్‌ను మంగళవారం విడుదల చేసింది.

ఎలోన్ మస్క్ ట్విట్టర్ నీలం రంగు పక్షి లోగోను Doge మీమ్ గా మార్చడానికి కారణం

ట్విట్టర్ ఐకానిక్ నీలం రంగు పక్షి లోగో క్రిప్టోకరెన్సీకు సంబంధించిన షిబా ఇను లోగోతో భర్తీ అయింది. కారులో వెళుతున్న Doge మీమ్ ముఖాన్ని చూపిస్తే, పోలీసు అధికారి 'పాత' బ్లూ బర్డ్ లోగోను ప్రదర్శించే డ్రైవింగ్ లైసెన్స్‌ను తనిఖీ చేస్తున్నట్లు ఉన్న ఫోటోను మస్క్ ఒక పోస్ట్‌ ద్వారా ట్విట్టర్ లో పంచుకున్నారు.

03 Apr 2023

ధర

ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ చెల్లించడానికి నిరాకరిస్తున్న టాప్ సెలబ్రిటీలు, సంస్థలు

వినియోగదారులు ఏప్రిల్ 1 నుండి ధృవీకరణ బ్యాడ్జ్ (బ్లూ టిక్)ని ఉంచుకోవాలనుకుంటే $8 (భారతదేశంలో రూ. 659) చెల్లించాలని ట్విట్టర్ పేర్కొంది.

03 Apr 2023

బ్యాంక్

SBI బ్యాంక్ UPI, నెట్ బ్యాంకింగ్ సేవలలో సర్వర్ అంతరాయంతో నష్టపోతున్న వినియోగదారులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) UPI, నెట్ బ్యాంకింగ్ సేవలకు బ్యాంక్ సర్వర్‌లో అంతరాయం ఏర్పడింది.

వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు

మెటా సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ లూయిస్ విట్టన్ దుస్తులను ధరించి ఫ్యాషన్ రన్‌వేలో నడుస్తున్నట్లు ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రమాదవశాత్తూ కోటి విలువైన NFTని కాల్చివేసి, సంపదలో మూడో వంతును పోగొట్టుకున్న వ్యక్తి

బ్రాండన్ రిలే అనే వ్యక్తి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రాక్సీ వాలెట్‌ని సృష్టించే ప్రయత్నంలో ఏదో తప్పు జరిగిందంటూ ట్వీట్ చేశారు.

01 Apr 2023

ప్రకటన

తన అల్గోరిథంను ఓపెన్ సోర్స్ చేసిన ట్విట్టర్

ప్లాట్‌ఫారమ్‌ను మరింత పారదర్శకంగా చేయడానికి, ట్విట్టర్ దాని సోర్స్ కోడ్‌లోని భాగాలను ఇంటర్నెట్‌లో వెల్లడించింది.

టేకిలా తర్వాత, గిగాబియర్‌ను ప్రారంభించిన టెస్లా

ఎలోన్ మస్క్ కొన్ని సంవత్సరాలుగా కొన్ని వింత ఆలోచనలతో ప్రయోగాలు మొదలుపెడుతున్నారు. అయితే అవి కొన్నిసార్లు విజయం సాధిస్తున్నాయి.

31 Mar 2023

పంజాబ్

పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏప్రిల్ 1న, పాటియాలా జైలు నుండి విడుదల కానున్నారు. అతని అధికారిక హ్యాండిల్ నుండి విడుదల గురించి ప్రస్తావిస్తూ ట్వీట్‌ విడుదల అయింది,

ఉద్యోగుల కోసం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లకు చెల్లిస్తున్న బెంగళూరు సంస్థ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలపై భయాలు పెరుగుతున్నాయి, బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేసిన ఉద్యోగులకు సబ్స్క్రిప్షన్ చెల్లించనుంది.

ట్విట్టర్ లో బరాక్ ఒబామాను దాటేసిన ఎలోన్ మస్క్

ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో మాజీ అమెరికా అద్యక్షుడు ఒబామాను దాటేసిన ట్విట్టర్ సిఈఓ ఎలోన్ మస్క్.

ఏప్రిల్ 15 నుండి ట్విట్టర్ పోల్స్‌లో ధృవీకరించబడిన ఖాతాలు మాత్రమే పాల్గొనగలవు

ఏప్రిల్ 15 నుండి ప్రారంభమయ్యే పోల్స్‌లో ధృవీకరణ అయిన ట్విట్టర్ ఖాతాలకు మాత్రమే ఓటు వేయడానికి అర్హత ఉంటుందని ఎలోన్ మస్క్ సోమవారం ప్రకటించారు.

ట్విట్టర్ కు మరో కొత్త సవాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సోర్స్ కోడ్

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ దాని సోర్స్ కోడ్ సారాంశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన తర్వాత మరో సవాల్ ను ఎదుర్కొంటుంది.

ట్విటర్ విలువను US$20 బిలియన్లుగా ప్రకటించిన ఎలోన్ మస్క్

ఎలోన్ మస్క్ ట్విటర్ ప్రస్తుత విలువను $20 బిలియన్లుగా ప్రకటించారు, ఇది ఐదు నెలల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కోసం అతను చెల్లించిన $44 బిలియన్లలో సగం కంటే తక్కువ.

23 Mar 2023

గుజరాత్

గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో

మామూలుగా సింహం లేదా పులి జింక లేదా మేకను వేటాడే వీడియోలను చూసి ఉంటారు, ఈ వీడియోలో వీధుల నుండి సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపుని చూడచ్చు. వీడియో ప్రకారం ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు తెలుస్తోంది.

మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్

అదానీ గ్రూప్‌పై నివేదికను విడుదల చేసిన US-ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో కొత్త నివేదికను అందించనుంది. అయితే దాని గురించి ఎలాంటి వివరాలను ప్రకటించకుండా మరో పెద్ద నివేదిక అని మాత్రం పేర్కొంది.