బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Rupert Murdoch marriage: 92 ఏళ్ళ వయస్సులో ఎంగేజ్మెంట్ .. త్వరలోనే ఐదవ పెళ్లి
రూపర్ట్ ముర్డోక్ తన స్నేహితురాలు ఎలెనా జుకోవాతో నిశ్చితార్థం చేసుకున్నారు. 92 ఏళ్ల ఈ వృద్ధుడు ఐదోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు.
Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా జెఫ్ బెజోస్.. రెండోస్థానానికి మస్క్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్లీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
Flipkart UPI: సొంతంగా యూపీఐ సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్
కోట్లాది మంది వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. ఫ్లిప్‌కార్ట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) హ్యాండిల్‌ను ప్రారంభించింది.
బీపీఓ ఉద్యోగాలపై AI తీవ్రమైన ఎఫెక్ట్: నాస్కామ్ చైర్మన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(BPO) వంటి రంగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ చైర్మన్ రాజేష్ నంబియార్ తెలిపారు.
Paytm: పిపిబిఎల్ తో ఒప్పందాలు రద్దు.. లాభాలలో పేటీఎం షేర్లు
పేటియం మాతృ సంస్థ అయిన One97 కమ్యూనికేషన్స్, దాని అనుబంధ పేటియం పేమెంట్ బ్యాంక్‌తో వివిధ ఇంటర్-కంపెనీ ఒప్పందాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
PPB: పేటియం ప్రెమెంట్స్ బ్యాంక్ చైర్మన్ రాజీనామా
విజయ్ శేఖర్ శర్మ పేటియం ప్రెమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఈ సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ కు పేటియం సంస్థ తెలిపేటియంయజేసింది.
Nithin Kamath: 'జెరోధా' వ్యవస్థాపకుడు నితిన్ కామత్‌కు స్ట్రోక్
స్టాక్ బ్రోకర్ 'జెరోధా (Zerodha)' వ్యవస్థాపకుడు నితిన్ కామత్ (Nithin Kamath) సోమవారం షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
Byju Raveendran: బైజూస్ రవీంద్రన్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఈడీ
మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్యూటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు-బైజూ రవీంద్రన్‌పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
RBI: వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి 7 శాతం.. ఆర్‌బీఐ అంచనా
'స్టేట్ ఆఫ్ ద ఎకానమీ' పేరుతో ఆర్ బి ఐ ఫిబ్రవరి బులిటెన్ ను ప్రచురించింది.
Onion Price: 40శాతం పెరిగిన ఉల్లి ధరలు.. కారణం ఇదే
ఇప్పటికే వెల్లుల్లి ధరలు పెరిగి వంటిల్లు బడ్జెట్ పై తీవ్రమైన ప్రభావం పడగా.. తాజాగా ఉల్లిపాయ ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి.
Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ
టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఏడాది కాలంగా భారీగా పెరుగుతూ వచ్చింది.
Paytm:పేటియంకు భారీ షాక్.. ఫాస్టాగ్ జారీ నిలిపేసిన IHMCL !
ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL),ప్రభుత్వ యాజమాన్యంలోని NHAI టోల్ కలెక్టింగ్ విభాగం,ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటియం పేమెంట్స్ బ్యాంక్ (PPBL)ను తొలగించింది.
PM Modi: యూఏఈలో భారత్ మార్ట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని .. భారత్‌కు ఇది ఎందుకు ముఖ్యమో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుధవారం భారత్ మార్ట్‌కు శంకుస్థాపన చేశారు.
Paytm: భారీగా పేటీఎం షేర్ల పతనం.. రూ.26,000 కోట్ల ఆవిరి
పేటియం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. స్టోక్ మార్కెట్‌లో షేరు విలువ దారుణంగా పడిపోతోంది.
RIL: తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు @రూ.20లక్షల కోట్లు
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) సరికొత్త రికార్డును సృష్టించింది.
RBI: ఆర్‌బీఐ కొత్త ప్లాన్.. ఆన్‌లైన్ లావాదేవీలకు ఇకపై OTP అవసరం లేదు..
ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా మోసాల కేసులు పెరుగుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఆర్ బి ఐ ఎప్పటికప్పుడు పని చేస్తూనే ఉంది.
Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా
ఆర్‌బీఐ ఆంక్షల వేళ.. పేటియంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) స్వతంత్ర డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా చేశారు.
UPI: మారిషస్, శ్రీలంకలో యూపీఐ సేవలు ప్రారంభం
భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI) సేవలు శ్రీలంక, మారిషస్‌లో ప్రారంభమయ్యాయి.
SpiceJet Layoffs: 1400 మంది ఉద్యోగులను తొలగించనున్న స్పైస్‌జెట్
SpiceJet Layoffs: ప్రముఖ విమానయాన సంస్థ 'స్పైస్‌జెట్' సుమారు 1,400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.
Mobile numbers block: 1.4 లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకో తెలుసా!
ఆర్థికపరమైన మోసాల కేసులను నిరోధించడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. 1.4లక్షల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేసింది.
EPFO: ఉద్యోగులకు శుభవార్త.. వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచిన ఈపీఎఫ్ఓ
కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది
Paytm Acquisition:పేటియం కొత్త డీల్.. బెంగళూరు ఆధారిత స్టార్టప్ కొనుగోలుకు యత్నం
రెగ్యులేటరీ సంక్షోభం కారణంగా పేటియం చెల్లింపుల వ్యాపారం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నతరుణంలో,ఫిన్‌టెక్ మేజర్ ఇంటర్‌ఆపరబుల్ ఈ-కామర్స్ స్టార్టప్ అయిన Bitsilaను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
RBI: ఆర్ బి ఐ కీలక నిర్ణయం.. యథాతథంగా RBI రెపో రేటు .
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ ) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం మాట్లాడుతూ,కీలకమైన రెపో రేటును 6.5శాతం వద్ద స్థిరంగా ఉంచాలని సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) నిర్ణయించింది.
Paytm: ఆర్‌బీఐ ఆంక్షలపై జోక్యం చేసుకోలేం: పేటీఎంకు కేంద్రం సూచన
ఆర్‌బీఐ విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(PPBL) తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది.
Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై(PPBL) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
Paytm షేర్లు మళ్ళీ ఢమాల్.. 3 సెషన్లలో 42% తగ్గిన షేర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపథ్యంలో సోమవారం కూడా పేటియం కంపెనీ షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.కేవలం మూడు సెషన్లలో 42% పైగా పడిపోయింది.
BYJUS : జీతాలు చెల్లించడానికి పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది': బైజు వ్యవస్థాపకుడు సిబ్బందికి భావోద్వేగ లేఖ
ఎడ్టెక్ దిగ్గజం బైజూ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ఆర్థిక సవాళ్ల మధ్య తన సిబ్బందికి జనవరి జీతాలను చెల్లించింది. దీని తర్వాత వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ ఉద్యోగులకు భావోద్వేగ లేఖ రాశారు.
CAIT: పేమెంట్ల కోసం పేటీఎంను వాడకండి.. ఇతర యూపీఐలను వినియోగించండి: సీఏఐటీ
పేటీఎం(Paytm)పై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
Paytm Ban: ఫిబ్రవరి 29 తర్వాత కూడా Paytm యాప్ పనిచేస్తుంది: విజయ్ శేఖర్ శర్మ
పేటియం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చర్య తర్వాత వినియోగదారుల ఆందోళనలను తగ్గించినందున,యాప్ ఫిబ్రవరి 29 తర్వాత కూడా పనిచేస్తుందని చెప్పారు.
Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి పార్లమెంట్‌లో నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.
National Pension System: ఫిబ్రవరి 1 నుంచి పాక్షిక పెన్షన్ ఉపసంహరణకు కొత్త నిబంధనలు
భారతదేశంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పాక్షిక ఉపసంహరణల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది.
World's richest man: ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్‌ను అధిగమించిన ఆర్నాల్ట్
ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్‌ను ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించాడు.
Bank Holidays: ఫిబ్రవరిలో 11రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏఏ రోజున మూసి ఉంటాయంటే..
2024 ఏడాదిలో ఫిబ్రవరి నెలకు గాను బ్యాంకు సెలవుల సంబంధించిన షెడ్యుల్ విడుదలైంది.
LIC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఎల్‌ఐసి 9.99% వాటా కొనుగోలుకు ఆర్‌బిఐ ఆమోదం
దేశంలోని ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), HDFC బ్యాంక్‌లో మొత్తం 9.99% వాటాను కొనుగోలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుమతిని మంజూరు చేసింది.
Zomato: ఆన్‌లైన్ చెల్లింపు అగ్రిగేటర్‌గా జొమాటోకి ఆర్‌బీఐ అనుమతి
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 'ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్'గా అధికారాన్ని పొందినట్లు ప్రకటించింది.
Loan Scam Case: వాధ్వాన్ సోదరుల బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు
రూ.కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, అతని సోదరుడు ధీరజ్‌లకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది.
Import Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం
Govt hikes import duty : బంగారం, వెండి నాణేలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది.
India Stock Market: ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించిన భారత్
భారత స్టాక్ మార్కెట్ సరికొత్త మైలు రాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారి హాంకాంగ్‌ను వెనక్కి నెట్టింది.
Jefferies: అయోధ్యకు ఏడాదికి 5కోట్ల మంది పర్యాటకులు
రామ మందిర ప్రారంభోత్సవం అయోధ్య రూపురేఖలను మారుస్తుందన్న అంచనాలను వెలువడుతున్నాయి.
Sony- Zee విలీనం రద్దు.. నాయకత్వంపై కుదరని ఏకాభిప్రాయం
సోనీ కంపెనీ జీతో తన 10 బిలియన్ డాలర్ల విలీనాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సోమవారం ఉదయం Zee కంపెనీకి Sony సంస్థ లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.