బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Byju- CEO resignation: బైజూస్ సీఈవో రాజీనామా...బాధ్యతలు స్వీకరించిన రవీంద్రన్
బైజూస్ సంస్థ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేందుకు గాను రవీంద్రన్ సీఈఓ బాధ్యతలు చేపట్టారు.
Tata-Tesla: సెమీ కండక్టర్ల సరఫరా కోసం టాటా ఎలక్ట్రానిక్స్ తో టెస్లా ఒప్పందం
సెమీ కండక్టర్ల సరఫరా కోసం అమెరికాకు చెందిన విద్యు త్ వాహన సంస్థ టెస్లా (Tesla) ప్రతిష్టాత్మక టాటా (Tata) ఎలక్ట్రానిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.
HDFC: లక్షద్వీప్‌లో ప్రారంభించిన మొదటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌గా HDFC
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన తొలి శాఖను ప్రారంభించింది.
Elon Musk: ప్రధాని మోదీని కలవనున్న ఎలోన్ మస్క్.. భారత్‌లో ప్రవేశించడానికి టెస్లా కొత్త వ్యూహం వెల్లడి !
ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ కంపెనీ సీఈవో ఎలోన్ మస్క్ భారత్‌లో పర్యటించనున్నారు.
Flight charges: దేశీయ విమాన చార్జీలు 30శాతం వరకు ఎందుకు పెరిగాయి?
విమాన ప్రయాణం ప్రియమైపోతోంది. కొన్ని రూట్లలో పెరిగిన విమాన ప్రయాణ చార్జీలే అందుకు నిదర్శనం.
Sensex : 75000 దాటిన సెన్సెక్స్,నిఫ్టీ సరికొత్త రికార్డు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Vistara Airlines: పైలట్ల కొరత: విమాన సర్వీసులను తగ్గించుకున్నవిస్టారా
విమానయాన సంస్థ విస్తారా (Vistara) ఎయిర్ లైన్స్ కీలక ప్రకటన చేసింది.
Mark Zucker Berg: ధనవంతుల జాబితాలో మస్క్ ను అధిగమించిన జుకర్ బర్గ్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ను మెటా ఫ్లాట్ ఫాం ఐఎన్సీ అధినేత మార్క్ జూకర్ బర్గ్ అధిగమించారు.
Wipro New CEO and MD: విప్రోకు కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా
బెంగళూరుకు చెందిన ఐటి దిగ్గజం శ్రీనివాస్ పల్లియాను తమ సంస్థకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా నియమిస్తున్నట్లు విప్రో సంస్థ వెల్లడించింది.
UPI Payments in Banks : RBI కీలక ప్రకటన.. త్వరలో UPI ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు!
యూపీఐ వినియోగదారులకు భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.
Apple: యాపిల్ లో 600 మంది ఉద్యోగుల తొలగింపు.. కార్లు, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్టుల రద్దు ఎఫెక్ట్
ఐఫోన్ తయారీదారు ఆపిల్, కాలిఫోర్నియాలో 600మంది ఉద్యోగులను తొలగించింది.
RBI Monetary Policy: భారతీయ రిజర్వ్ బ్యాంక్ పెద్ద ఉపశమనం.. ఏడోసారీ వడ్డీరేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల కొనసాగుతున్న సమావేశానంతరం సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు.
RBI MPC Meeting : మీ లోన్ EMI తగ్గుతుందా, పెరుగుతుందా? కాసేపట్లో తేలిపోతుంది
సామాన్యుడి ఇంటి బడ్జెట్‌పై భారం పడుతుందా, ఉపశమనం లభిస్తుందా, జనం కట్టాల్సిన లోన్ EMI మొత్తం పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది కాసేపట్లో తేలిపోతుంది.
Right to disconnect: పనివేళల తర్వాత ఉద్యోగులకు రిలాక్స్...కాలిఫోర్నియా అసెంబ్లీలో బిల్
వృత్తిగతానికి, వ్యక్తిగతానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకునేందుకు ఇప్పుడు అమెరికా అడుగులు వేస్తోంది.
Zomato: జొమాటోకు ₹184 కోట్ల టాక్స్ నోటీసు
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జోమాటోకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Vistara pilot crisis: విస్తారాలో పైలట్ల కొరత.. 38 విమానాలు రద్దు
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను పైలట్ల కొరత పట్టి పీడిస్తోంది. సిబ్బంది లేమితో మంగళవారం ఉదయం వివిధ ప్రధాన నగరాల నుంచి బయలుదేరాల్సిన 38 విమానాలను రద్దు చేశారు.
McKinsey and Company: ఉద్యోగస్తులకు కంపెనీ బంపర్ ఆఫర్.. సంస్థను వీడితే 9నెలల జీతం
అంతర్జాతీయంగా పేరొందిన బ్రిటన్ కు చెందిన గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెక్ కిన్సే తమ ఉద్యోగులకు వదిలించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
RBI turns 90: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 90 ఏళ్లు..ఆర్‌బిఐ విశ్వసనీయతను కాపాడుకుంది,ప్రపంచ విజయాలను సాధించింది: మోదీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 90 ఏళ్లు నిండాయి.ఈసందర్భంగా సోమవారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
Windfall Tax: విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి? దీని వల్ల ఇన్ఫోసిస్ రూ.6,329 కోట్ల వాపసు పొందుతుంది.
దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఆదాయపు పన్ను శాఖ నుంచి మొత్తం రూ.6,329 కోట్ల పన్ను వాపసు పొందనుంది.
Zee layoffs: జీ టెక్నాలజీ ,ఇన్నోవేషన్ సెంటర్‌లో 50 శాతం మంది సిబ్బందిని తొలగింపు
జీ ఎంటర్ టైన్ మెంట్ సంచలన నిర్ణయం తీసుకున్నది. బెంగళూరులోని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (TIC)లో 50 శాతం ఉద్యోగులను తొలగించనుంది.
RBI: రూ.2 వేల నోటు ఎక్స్ఛేంజ్,డిపాజిట్ పై ఆర్‌బీఐ కీలక ప్రకటన
రూ. 2000 నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక సమాచారాన్ని తెలియజేసింది.
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ 2047 వరకు 8% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుంది: సీనియర్ IMF అధికారి
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) సీనియర్ అధికారి ష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Bell layoffs: 10 నిమిషాల వీడియో కాల్ లో 400 మందిని తొలగించిన టెలికాం దిగ్గజం 'బెల్'
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం 'బెల్' లేఆఫ్ లు ప్రకటించింది.
Adani Ports: మరో పోర్టును సొంతం చేసుకున్న గౌతమ్ అదానీ.. పోర్ట్ విలువ రూ. 3,350 కోట్లు
హోలీ రోజున గౌతమ్ అదానీకి సంబంధించిన పెద్ద వార్త బయటకు వచ్చింది. రూ.3350 కోట్లతో తన పేరిట మరో పోర్టును సొంతం చేసుకున్నారు.
Flash Pay: కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం ఫెడరల్ బ్యాంక్ 'ఫ్లాష్ పే'
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాష్ పే పేరుతో రూపే స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. NCMC సాంకేతికతతో తయారైన ఈ స్మార్ట్ కీ చైన్‌తో కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేయొచ్చు.
EPFO : జనవరిలో ఈపీఎఫ్ఓలోకి 8.08 లక్షల మంది కొత్త సభ్యులు
దేశంలో ఉద్యోగాల సంఖ్య వృద్ధి చెందుతోంది. ఈపీఎఫ్‌వో ఇటీవల విడుదల చేసిన డేటా దీనికి సాక్ష్యంగా ఉంది.
Amul Milk: చరిత్ర సృష్టించిన అమూల్ .. ఇప్పుడు అమెరికాలో కూడా అమూల్ బ్రాండ్ పాలు
అమూల్ దూద్ పీతా హై ఇండియా... కాదు కాదు, ఇప్పుడు భారతదేశ ప్రజలే కాదు, అమెరికా ప్రజలు కూడా ఈ పాట పాడతారు, ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా అమూల్ బ్రాండ్ పాలను ఆనందంగా తాగుతుంది.
Apple: ఆపిల్‌పై అమెరికా ప్రభుత్వం దావా.. ఒక్క రోజులో రూ.9.41 లక్షల కోట్లు నష్టం
ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ పై అమెరికా ప్రభుత్వం దావా వేసింది.ఐఫోన్ డివైజ్‌ల ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కంపెనీ గుత్తాధిపత్యం చేస్తోందని ఆరోపించింది.
RBI: ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి.. మార్చి 31పై ఆర్ బిఐ కీలక ఆదేశాలు
ఈ ఏడాది మార్చి 31 ఆదివారం కూడా బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్ బి ఐ)ప్రకటన విడుదల చేసింది.
Mustafa Suleyman: మైక్రోసాఫ్ట్ AIలోకి ముస్తాఫా సులేమాన్
మైక్రోసాఫ్ట్ AI విభాగం కోసం బ్రిటిష్ నిపుణుడు ముస్తాఫా సులేమాన్ ను నియమించినట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
Zomato: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కీలక నిర్ణయం.. ఆకుపచ్చ రంగుకు బదులుగా జొమాటో ట్రేడ్‌మార్క్
జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన కొత్తగా ప్రవేశపెట్టిన 'ప్యూర్ వెజ్ ఫ్లీట్' డెలివరీ ఫ్లీట్ సేవలను అందించే తమ డెలివరీ బాయ్స్ గ్రీన్ రంగు యూనిఫామ్ బదులు ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌లోనే కనిపిస్తారని తెలిపింది
Tata : రూ.9,300కోట్ల TCS షేర్లను విక్రయించనున్న టాటా.. ఎందుకంటే
రతన్ టాటాకు చెందిన అతిపెద్ద కంపెనీ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం భారీగా పతనమైంది.
Paytm Shares: యూపీఐ సేవలకు ఆమోదం .. 5% అప్పర్ సర్క్యూట్ ను తాకిన పేటీఎం షేర్లు
చాలా కాలం తర్వాత ఈరోజు(శుక్రవారం) పేటియం షేర్లు గ్రీన్ జోన్‌లో కనిపిస్తున్నాయి.
Petrol & Diesel :పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించింది. కొత్త ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Payments Bank : పేమెంట్స్ బ్యాంకులతో కస్టమర్లకు ఇబ్బంది.. ఆర్బీఐకి భారీగా ఫిర్యాదులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే పేటియం పేమెంట్స్ బ్యాంక్‌ను నిషేధించింది.
'పేటీఎం ఫాస్టాగ్' వినియోగదారులు మార్చి 15 లోపు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాలి: NHAI
Paytm FASTag వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సూచనలు జారీ చేసింది.
Retail inflation: ఫిబ్రవరిలో 5.09 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
గణాంకాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి నెల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం డేటాను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణంలో స్వల్ప తగ్గుదల నమోదైంది.
Byju's: దేశవ్యాప్తంగా ఆఫీసులన్నీ ఖాళీ చేస్తున్న బైజూస్
ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ కంపెనీల్లో ఉన్న 'బైజూస్' పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.
Airtel: రెండు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్
ప్రముఖ అతిపెద్ద టెలికాం సంస్థ 'ఎయిర్ టెల్' తన వినియోగదారులకు షాకిచ్చింది. రెండు రీఛార్జ్ ప్లాన్‌లను పెంచేసింది.
బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 17% జీతం పెంపు.. వారంలో 5రోజులే పని దినాలు
Bank employees salary hike: ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులకు శుభవార్త. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17 శాతం పెరిగింది.