బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Onion Prices: ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయో చెప్పిన కేంద్రం.. ఆ నెలలో కిలో రూ.40 లోపే..
దేశంలో ఉల్లిపాయ ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. దేశ రాజధాని దిల్లీలో కిలో ఉల్లి ధర ప్రస్తుతం రూ.80కి చేరుకుంది.
Electric buses: 2027 నాటికి భారత్‌లో రోడ్ల పైకి 50,000 ఎలక్ట్రిక్ బస్సులు
భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సులను పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
Hermes Heir: పని మనిషికి రూ.97వేల కోట్లు రాసివ్వనున్న బిలియనీర్ ఎవరో తెలుసా?
స్విట్జర్లాండ్‌కు చెందిన హెర్మెస్ కంపెనీ వ్యవస్థాపకుడు థియెర్రీ హెర్మెస్ మనవడు, బిలియనీర్ నికోలస్ ప్యూచ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా తన మంచి మనసును చాటుకున్నారు.
Onion Exports : ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఎప్పటివరకు నిషేధం అంటే
భారతదేశంలో ఉల్లిధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2024 మార్చి వరకు ఎగుమతులపై నిషేధం విధించింది.
RBI: రెపో రేటు యథాతదం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలకమైన రుణ రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం తెలిపారు.
Tata Power : రూ.లక్ష కోట్లకు చేరిన టాటా పవర్.. ఆరో గ్రూపు కంపెనీగా రికార్డు
టాటా పవర్ అరుదైన రికార్డును సాధించింది. ఈ మేరకు మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లకు చేరుకుంది. దీంతో లక్ష కోట్ల రూపాయలకు చేరిన ఆరో గ్రూప్ సంస్థగా పవర్ కంపెనీ గుర్తింపు పొందింది.
ZestMoney కంపెనీ మూసివేత.. 150 మంది ఉద్యోగుల తొలగింపు
బీఎన్‌పీఎల్ స్టార్టప్ 'జెస్ట్‌మనీ(ZestMoney)'ని మూసివేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
Adani group: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. రూ.13.3 లక్షల కోట్లు దాటిన కంపెనీ విలువ
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మంగళవారం కూడా స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోయాయి.
Byju's: ఇళ్లను తాకట్టు పెట్టి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించిన బైజూస్ వ్యవస్థాపకుడు
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్(Byju's)కు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Bitcoin: 40,000 డాలర్ల మార్కును బిట్‌కాయిన్ విలువ.. ఇన్వెస్టర్లలో ఆనందం
ఒకటిన్నర సంవత్సరాల తర్వాత బిట్‌కాయిన్ పెట్టుబడిదారుల ముఖాల్లో మళ్లీ ఆనందం చిగురించింది.
RBI : 6 నెలలు దాటింది.. అయినా రూ.9700 కోట్ల విలువైన పెద్దనోట్లు రాలేదన్న ఆర్బీఐ
భారతదేశంలో కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రూ.2 వేల నోట్లను ఉపసంహరించి ఆరు నెలలు దాటిందని గుర్తు చేసింది.
Byju's : 22బిలియన్ డాలర్ల నుంచి అమాంతం పతనమైన బైజూస్.. ఎంతో తెలుసా
ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ ఇంకా కష్టాలతోనే కొట్టుమిట్టాడుతోంది. బైజూస్, నగదు నిల్వల సమస్యలతో ఎదురీతుతోంది.
Charlie Munger: వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ ముంగెర్ కన్నుమూత
అమెరికా బిలియనీర్, వారెన్ బఫెట్(Warren Buffett) చిరకాల మిత్రుడు, ఆయన వ్యాపార సామ్రాజ్యంలో కీలక భాగస్వామి అయిన చార్లీ ముంగెర్ (99) కన్నుమూశారు.
BharatPe: 'భారత్ పే'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు.. అష్నీర్ గ్రోవర్‌కు జరిమానా
సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలిచే భారత్ పే(BharatPe) మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్‌కు దిల్లీ హైకోర్టు షాకిచ్చింది.
Foxconn: భారత్‌లో 1.6 బిలియన్ డాలర్లు పెట్టుబడికి 'ఫాక్స్‌కాన్ రెడీ
Foxconn Investment in India: ఆపిల్ ఐఫోన్(iPhone)ను తయారుదారు, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn) తన కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా భారతదేశంలో 1.6 బిలియన్ డాలర్ల( రూ.13,000కోట్లు)ను పెట్టుబడి పెట్టబోతోంది.
Personal Loan నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేసినా.. ఇలా చేస్తే పొందడం చాలా సులభం
రుణాల విషయంలో ఆర్‌బీఐ నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో Personal Loans పొందడం కష్టంగా మారింది.
Jack Ma: కొత్త కంపెనీని ప్రారంభించిన చైనా కుబేరుడు జాక్ మా.. పేరేంటో తెలుసా?
చైనా కుబేరుడు, అలీబాబా గ్రూప్ (Alibaba Group) సహ వ్యవస్థాపకుడు జాక్ మా (Jack Ma) కొత్త కంపెనీని ప్రారంభించారు.
Audi cars: జనవరి నుంచి భారీగా పెరుగనున్న ఆడీ కార్ల ధరలు.. కారణమిదే!
జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా (Audi India) కార్ల ధరలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Credit Card : 'క్రెడిట్ కార్డు వ్యయాలు విపరీతం.. ఒక్క అక్టోబరులోనే రూ.1.78 లక్షల కోట్లు'
దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు ద్వార జరుపుతున్న లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు పండగ సీజన్ నేపథ్యంలో అక్టోబరులో క్రెడిట్ కార్డు వ్యయాలు భారీగా పెరిగాయి.
Ap Daikin AC : శ్రీసిటీలో డైకిన్ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్'లోని శ్రీసిటీలో డైకిన్ ఏసీ తయారీ ప్లాంటును ఆ సంస్థ ఛైర్మన్ కన్వల్‌జిత్ జావా ప్రారంభించారు.
Google Pay : వినియోగదారులకు గూగుల్ షాక్.. ఇకపై మొబైల్ రీఛార్జులపై వసూలు
దిగ్గజ పేమెంట్ యాప్, గూగుల్ పే వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ మేరకు పేమెంట్ యాప్'లో భాగంగా చేసే మొబైల్ రీఛార్జులకు స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పకనే చెబుతోంది,
National Pension System : NPS విత్‌డ్రా కొత్త రూల్.. SLWతో ఆటంకం లేని ఆదాయం
National Pension System (ఎన్‌పీఎస్) విత్‌డ్రాల్'కు సంబంధించి పీఎఫ్‌ఆర్‌డీఏ ఇటీవలే కీలక మార్పులు చేసింది.
Tata Tech IPO: అదరగొట్టిన టాటా ఐపీఓ.. నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్ ఫుల్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ మార్కెట్లోకి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ ట్విస్ట్.. OpenAI సీఈఓగా సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి నియామకం
OpenAI నుంచి సామ్ ఆల్ట్‌మాన్ హఠాత్తుగా నిష్క్రమించడం వరల్డ్ టెక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
Gautam Singhania: 'అంబానీనే కాపాడారు'.. గౌతమ్ సింఘానియా భార్య సంచలన ఆరోపణలు
ప్రముఖ పారిశ్రామికవేత్త, రేమండ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీకి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
PPF, SCSSలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? కొత్త నిబంధనలు, వడ్డీ రేట్లను తెలుసుకోండి
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) సహా అనేక ఇతర చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలను మార్చింది.
FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు
ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్(Byju's) గట్టి షాక్ తగిలింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించినందుకు రూ.9,000 కోట్లు చెల్లించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం బైజూస్ కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Sam Altman: మైక్రోసాఫ్ట్‌లోకి శామ్ ఆల్ట్‌మన్.. ధ్రువీకరించిన సత్య నాదెళ్ల
ఓపెన్‌ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్‌మన్ సంబంధించి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేశారు.
ఆపిల్, ట్విట్టర్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వ్వవస్థాపకులు, సీఈఓలు వీరే
ఓపెన్‌ఏఐ(OpenAI) సంస్థ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్‌ను కంపెనీ సీఈఓ పదవి నుంచి తొలగించారు. ఆల్ట్‌మాన్ స్థాపించిన కంపెనీలో ఆయనే ఉద్యోగాన్ని కోల్పోయారనే వార్త టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది.
Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్
బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Venkitaramanan: ఆర్బీఐ మాజీ గవర్నర్ కన్నుమూత
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ శనివారం కన్నుమూశారు. ఆయనకు ఇప్పుడు 92ఏళ్లు. ఆర్‌బీఐకి 18వ గవర్నర్‌గా ఎస్.వెంకటరమణన్ పనిచేశారు.
Crude Oil : 5 శాతానికి తగ్గిన ముడి చమురు..4 నెలల కనిష్టం
ముడి చమురు ధరలు దాదాపుగా 5 శాతం క్షీణించాయి. ఈ మేరకు నవంబర్ 16న నాలుగు నెలల కనిష్టానికి పడిపోయాయి.
Sahara Case : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ హఠాన్మరణం.. సహారా కేసుపై సెబీ ఏం చెప్పిందో తెలుసా
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్ హఠాన్మరణం చెందారు. ఈ మేరకు సహారా కేసులో సెబీ (SEBI) సంచలన నిర్ణయం తీసుకుంది.
We Work : బెంగళూరు,హైదరాబాద్‌లలో 4,000 డెస్క్‌లతో విస్తరించిన వీ వర్క్ ఇండియా
We Work India సంస్థ భారీగా విస్తరిస్తోంది. ఈ మేరకు భారతదేశంలోని ప్రధాన మెట్రో మహనగరాలైన హైదరాబాద్, బెంగళూరులో 4000 డెస్క్‌లతో వీ వర్క్ సంస్థ కొత్త డెస్కులను స్థాపించింది.
RBI: రెండు ఉత్పత్తుల కింద రుణాలు ఇవ్వడం నిలిపివేయాలని బజాజ్ ఫైనాన్స్‌ని ఆదేశించిన ఆర్‌బిఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను దాని రెండు లెండింగ్ ఉత్పత్తులు eCOM,Insta EMI కార్డ్ కింద రుణాలను మంజూరు చేయకుండా,పంపిణీ చేయకుండా నిషేధించింది.
Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి?
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించారు. ఆయన మరణానంతరం కీలక అంశంపై చర్చ మొదలైంది.
Subrata Roy: సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత
సహారా ఇండియా పరివార్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ నవంబర్ 14 బుధవారం కన్నుమూశారు.ఆయన వయసు 75.
Tata Technologies IPO : 20 సంవత్సరాల తర్వాత టాటాల నుంచి ఐపీఓ.. సబ్‌స్కిప్షన్ ఎప్పటినుంచంటే!
దేశంలో ఎంతో నమ్మకమైన బ్రాండ్‌గా టాటా (TATA) గ్రూప్ నిలిచింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ నుంచి ఓ ఐపీఓ వస్తోంది.
Income Tax :రూ. 5,000 కోట్ల పన్ను చెల్లింపులకు నోటీస్.. రేసులో గూగుల్, అమెజాన్, ఆపిల్
భారతదేశంలో కార్పొరేట్, సాఫ్ట్ వేర్ కంపెనీ దిగ్గజాలు పన్ను చెల్లింపుల బకాయిలు ఎదుర్కొంటున్నాయి.
RBI : 7.69 నుంచి 7.72 శాతంగా ఆర్బీఐ కటాఫ్ రాబడి.. 10 ఏళ్ల బాండ్లపై కటాఫ్ రాబడి అంచనా
ఆర్ బి ఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దాదాపుగా రూ.12, 500 కోట్లను ఆర్జించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.