బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే?
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
LinkedIn Layoff : లింక్డ్ఇన్‌లో 668మందికి లే ఆఫ్
మైక్రోసాఫ్ట్ (Microsoft) యాజమన్యంలోని లింక్డ్‌ఇన్(LinkedIn) మరోసారి లే ఆఫ్ ప్రకటించింది.
wholesale inflation: టోకు ద్రవ్యోల్బణం వరుసగా 6 నెలలోనూ నెగిటివ్‌లోనే
భారతదేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ప్రతికూల గణాంకాలను నమోదు చేసింది.
TCS scam: లంచాలకు ఉద్యోగాల స్కామ్.. 16మందిని తొలగించిన టీసీఎస్
దేశీయ ఐటీ కంపెనీ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను లంచాలకు ఉద్యోగాల స్కామ్ కుదిపేసిన విషయం తెలిసిందే.
Israel McDonalds : ఇజ్రాయెల్ మెక్‌డొనాల్డ్స్ నిర్ణయంతో అరబ్ దేశాల్లో ఆగ్రహజ్వాలలు
అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ తీసుకున్న ఓ నిర్ణయంపై అరబ్ దేశాలు గుర్రుగా ఉన్నాయి.
Palm Oil Import: 29 శాతం పెరిగిన పామాయిల్ దిగుమతులు..దేశీయ రిఫైనర్లకు దెబ్బ
భారతదేశంలో పామాయిల్ దిగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. 2022-23 ఏడాదికి సంబంధించి తొలి 11 నెలల్లోనే దేశ పామాయిల్ దిగుమతి 29.21 శాతం ఎగబాకింది. ఈ మేరకు 90.80 లక్షల టన్నులకు చేరుకుంది.
పతనమైన చైనా అంతర్జాతీయ వాణిజ్యం.. సెప్టెంబర్‌లో 6.2 శాతం క్షీణించిన వృద్ధి
ప్రపంచవ్యాప్తంగా వివిధ సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసేందుకు వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించిన తర్వాత చైనా ఎగుమతులకు డిమాండ్ పతనమైంది.
జనరేటివ్ ఏఐలో ట్రైనింగ్ కోసం టీసీఎస్ పెట్టుబడులు.. లక్ష మంది ఉద్యోగులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లక్ష మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ(ARTIFICIAL INTELLIGENCE)లో శిక్షణ ఇచ్చింది.
Forbes Richest List: ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలోనూ అంబానీదే అగ్రస్థానం
భారతదేశ సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.
మైక్రోసాఫ్ట్ లో అపర్ణ చెన్నప్రగడకు కీలక పదవి.. కార్పొరేట్ ఉపాధ్యక్షురాలిగా నియామకం
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో భారతీయ అమెరికన్ ఉన్నత ఉద్యోగికి కీలక పదవి వరించింది.
బంగారంపై ఇజ్రాయెల్-హమాస్ వార్ ఎఫెక్ట్.. పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా
ఇజ్రాయెల్ - హమాస్ అనూహ్య యుద్ధ పరిస్థితుల కారణంగా బులియన్ మార్కెట్‌లోనూ ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి.
భారీ లాభాలను ప్రకటించిన టెక్ దిగ్గజం టీసీఎస్.. ఇకపై కంపెనీలో అలా చేస్తామంటే కుదరదని స్పష్టం
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ, దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ టీసీఎస్ లాభాల పంట పండించింది.
BJYUS : బైజూస్ రుణదాతల గ్రేట్ లెర్నింగ్ ఆస్తుల రక్షణకు క్రోల్ నియామకం
బైజూస్ గ్రేట్ లెర్నింగ్ ఆస్తుల పరిరక్షణ కోసం రుణదాతలు క్రోన్ ను నియమించారు.
Jp Morgan Chase & Co : ఖాతాదారుల కోసం బ్లాక్‌చెయిన్ ద్వారా ఫస్ట్ కొలేటరల్ నెట్‌వర్క్ ఉపయోగించిన జేపీ
గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం 'జేపీ మోర్గాన్ చేజ్' (JP Morgan Chase) మరో కీలక మైలురాయిని సాధించింది.
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 21.8 శాతం పెరుగుదల.. రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
భారతదేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 21.82 శాతం పెరిగాయి. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(FY 2023-24)లో అక్టోబర్ 9 వరకు 9.57 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
వివో కేసులో ఈడీ పంజా.. మనీలాండరింగ్ కేసులో లావా ఎండీ సహా నలుగురి అరెస్ట్
చైనా మొబైల్ తయారీ కంపెనీ వివో మెడకు మనీలాండరింగ్ కేసు చుట్టుకుంది. ఈ మేరకు సంస్థలో కీలక పరిణామం జరిగింది.
యూఏడబ్ల్యూ సమ్మె.. మరో 200 మంది ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్
అమెరికాకు చెందిన బహుళజాతి ఆటోమోటివ్ తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (GM) కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు
పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో రాజకీయ అనిశ్చితిని నెలకొంది. దీని ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా చూపుతోంది.
ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న రిలయ్సన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చిరుధన్యాల పిండి ప్యాకెట్లపై 5శాతమే పన్ను.. భారీగా తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్
చిరుధాన్యల పిండిని ప్యాకెట్లలో, లేబుళ్లతో అమ్మితే 5శాతం జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..మరో రూ.12 వేల కోట్లు రావాలని స్పష్టం
రూ.2000 నోట్లపై ఆర్ బి ఐ కీలక వ్యాఖ్యలు చేసింది. మరో రూ.12వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు రావాల్సి ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. నాలుగోసారి వడ్డీ రేట్లు యథాతథం
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్ బి ఐ) కీలక వడ్డీ రేట్లపై విధానపరమైన నిర్ణయం తీసుకుంది.
ONDC : గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించనున్న ఓఎన్‌డీసీ
వివిధ రకాల భాగస్వాములకు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లలో సమానమైన అవకాశాలను అందించడం ద్వారా టెక్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ని రూపొందించారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాను 5శాతానికి పెంచుకున్న ఐహెచ్‌సీ
అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో తన వాటాను 5శాతానికి పైగా పెంచుకుంది.
Meta Layoffs : మెటాలో మరోసారి లేఆఫ్స్ కలకలం
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మెటా కొత్త ప్లాన్: ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో యాడ్స్ ఉండవు
యూరప్‌కి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో యూజర్ల కోసం మెటా సరికొత్త ప్లాన్‌తో వస్తుంది.
పోటీదారులను ఎదగనీయకుండా చేస్తున్న గూగుల్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ
సెర్చ్ ఇంజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు చాలామంది వినియోగదారులు గూగుల్‌ని ఉపయోగిస్తున్నారు.
2023లో తూర్పు ఆసియా వృద్ధి అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంకు
తూర్పు ఆసియా, పసిఫిక్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ తాజాగా సవరించింది.
RBI extends deadline: రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) గుడ్ న్యూస్ అందించింది. రూ. 2000నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, లేదా మార్పిడి చేసుకునేందుకు ఇచ్చిన గడువు నేటితో తీరిపోనుంది.
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..పెన్షన్ వివరాల సమర్పణకు 3 నెలలు గడువు పొడిగింపు
ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు పెన్షన్ వివరాలను సమర్పించేందుకు గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31ని ఆఖరి తేదీగా ప్రకటించింది.
5 ఏళ్ల RDపై వడ్డీ పెంచిన కేంద్రం.. కానీ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు మాత్రం యాథాతథం
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఐదేళ్ల రికరింగ్ డిపాజిటర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
భారీ నష్టాలకు అదానీ షేర్లను విక్రయిస్తున్న ఐహెచ్ సీ
అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ (IHC) భారీ నష్టాలకు తమ షేర్లను విక్రయించనుంది.
రూ.2వేల నోట్ల మార్పిడికి రేపటితో గడువు ముగింపు.. వీటిని ఎక్కడెక్కడ తీసుకుంటారో తెలుసా
పెద్ద నోట్లు మార్పిడి అంటే రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు రేపే ఆఖరి తేదీ.ఈ మేరకు గతంలోనే ఆర్ బి ఐ ప్రకటించింది.
ఆపిల్ పేకి అమెరికా కోర్టులో షాక్.. డిసెంబర్ 1కి కేసు వాయిదా వేసిన న్యాయమూర్తి
ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్ సంస్థ, చిక్కుల్లో పడింది. ఈ మేరకు ఆపిల్ పే మొబైల్ వాలెట్ అవిశ్వాసం ఎదుర్కోంటోంది. ఈ క్రమంలోనే మూడు క్రెడిట్ యూనియన్‌లు యాంటీ ట్రస్ట్ సూట్ ను దాఖలు చేశాయి.
Evergrande: హాంకాంగ్‌లో ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్‌కు బ్రేక్
అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న చైనా స్థిరాస్తి దిగ్గజం ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ కు బ్రేక్ పడింది.
Byjus: బైజూస్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 3500 మంది ఉద్యోగులు ఇంటికి?
ప్రముఖ దేశీయ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్, భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. దాదాపు 3500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు DGGI పన్ను పోటు.. ఒక్క డ్రీమ్ 11 సంస్థకు Rs.25 వేల కోట్ల టాక్స్ నోటీసు
గేమింగ్ కంపెనీలకు కేంద్ర ఏజెన్సీ షాక్ ఇచ్చింది. జీఎస్టీ బకాయిలకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ (DGG INTELLIGENCE) పన్ను నోటీసులు పంపింది.
Amazon AI : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్‌లో అమెజాన్, ఆంత్రోపిక్ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు కృత్రిమ మేధపై మెగా పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది.
రూ. 2,000 నోట్ల మార్పిడికి మిగిలి ఉంది ఇంకో 5రోజులు మాత్రమే
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రూ. 2,000 నోటును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6శాతం.. ఎస్&పీ అంచనా
ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్&పీ(S&P) తాజాగా విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక వృద్ధి రేటుపై కీలక అంశాలను పొందుపర్చింది.