బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

ఐఫోన్ 15 కొనబోతున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్.. ఆ ఫోన్ ఎందుకు నచ్చిందో కారణం చెప్పిన బిలియనీర్ 

ప్రపంచ మార్కెట్లో ఆపిల్ కు చెందిన ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయ్యింది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ డివైజులను కొనడానికి జనం ఎగబడుతున్నారు.

ఇండియన్ మార్కెట్లలోకి డబ్బే డబ్బు.. భారత బాండ్లలోకి త్వరలోనే 25 బిలియన్ డాలర్లు  

భారత ఆర్థిక వృద్ధి, ప్రపంచ దేశాలను గత కొంత కాలంగా ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. ఈ మేరకు విదేశీ కంపెనీలు, మదుపర్లు, దేశంలో పెట్టుబడులకు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన రూపర్ట్ మర్డోక్  

మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ ఫాక్స్ కార్ప్ ,న్యూస్ కార్ప్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు CNBC సెప్టెంబర్ 21న నివేదించింది.

ఈఎంఎస్‌ షేర్లకు భలే గిరాకీ.. ఒక్కో లాట్‌పై దాదాపుగా 5 వేల లాభం

భారత స్టాక్ మార్కెట్లు బీఎస్‌ఈ(BOMBAY STOCK EXCHANGE)లో ఈఎంఎస్‌ లిమిటెడ్‌ షేరు భారీగా లాభాల బాట పట్టింది. ఈ మేరకు ఏకంగా 33.43 శాతం లాభంతో దూసుకెళ్లింది.

21 Sep 2023

డీజీసీఏ

ఎయిర్ ఇండియాపై కొరడా ఝులిపించిన డీజీసీఏ.. భద్రతా విభాగాధిపతిపై సస్పెన్షన్

ఎయిర్ ఇండియా మరోసారి డీజీసీఏ ఆగ్రహానికి గురైంది. ప్రయాణికుల భద్రత అంశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కఠిన చర్యలకు ఉప్రకమించింది.

ఆకాశ ఎయిర్ లైన్స్‌ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ 

ఆకస్మికంగా పైలెట్ల రాజీనామాలు చేయడంతో ఆకాశ ఎయిర్ లైన్స్ కంపెనీ తీవ్ర ఆందోళనలను ఎందుర్కొంటోంది. ఈ క్రమంలో ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.

19 Sep 2023

ఆర్ బి ఐ

ఆర్‌బీఐ ప్రాధాన్య రంగ రుణాల జాబితాలో దేశీయ సోలార్ ప్యానల్ తయారీ పరిశ్రమ 

ప్రాధాన్యత రంగ రుణ గ్రహీతల జాబితాలో సోలార్ ప్యానెల్ తయారీ రంగాన్ని చేర్చాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆలోచిస్తోంది.

18 Sep 2023

ట్యాబ్

వన్ ప్లస్ ప్యాడ్ గో: అక్టోబర్ 6న లాంచ్ కానున్న సరికొత్త ట్యాబ్ 

వన్ ప్లస్(One plus) కంపెనీ అక్టోబర్ 6వ తేదీన ఇండియాలో వన్ ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్(One plus pad GO) ని లాంచ్ చేయనుంది. సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ ట్యాబ్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.

18 Sep 2023

ఈపీఎఫ్ఓ

EPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది.

కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన విండ్‌ఫాల్ టాక్స్

విండ్ ఫాల్ టాక్స్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Credit card: క్రెడిట్‌ కార్డు బిల్లు ఇక నుంచి ఎక్కువ చెల్లించలేరు 

క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై వినియోగదారులు నెలవారీగా జనరేట్ అయిన బిల్లుకంటే ఎక్కువ చెల్లించడానికి వీలు లేకుండా బ్యాంకులు కొత్త నిబంధనలను తీసుకొచ్చాయి.

Microsoft: ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా నిలిచిన మైక్రోసాప్ట్

ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా మైక్రోసాప్ట్ నిలిచింది.

15 Sep 2023

అమెరికా

భారత స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు జేపీ మోర్గాన్ ప్లాన్ 

భారతదేశంలోని స్టార్ట్-అప్‌లకు ఆర్థిక సహాయం చేసేందుకు అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేజ్ & కో ప్లాన్ చేస్తోంది.

క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపులో రూ.2000 నోట్లను స్వీకరించం: అమెజాన్ ప్రకటన 

ఆన్‌లైన్ రిటైలర్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రూ.2000 నోట్లపై కీలక ప్రకటన చేసింది.

ఐదు నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం.. ఆగస్టులో -0.52శాతానికి పెరుగుదల 

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం ఆగస్ట్‌-2023లో ఐదు నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం గణాంకాలను విడుదల చేసింది.

కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు: నితిన్ గడ్కరీ

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.

మొరాకో భూకంప బాధితులకు బినాన్స్ అండ.. 3 మిలియన్ డాలర్లను కురిపించనున్న క్రిప్టో కరెన్సీ కంపెనీ 

మొరాకో భూకంప బాధితుల కోసం బినాన్స్ అండగా నిలిచింది. ఈ మేరకు క్రిప్టో కర్సెన్సీలో 3 మిలియన్ డాలర్ల ఎయిర్‌డ్రాప్ చేస్తున్నట్లు బినాన్స్ ప్రకటించింది.

ఈనెల 15 నుంచి ఐపీఓలోకి యాత్ర ఆన్‌లైన్‌.. ఒక్కో లాట్‌కు ఎంత పెట్టాలో తెలుసా

ప్రయాణ సేవలు అందించే యాత్ర ఆన్‌లైన్‌, సెప్టెంబర్‌ 15న ఐపీఓకు వెళ్లనుంది. స్టాక్ మార్కెట్ లో బీఎస్‌ఈ,ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ కానుంది.

కాలుష్యం పన్నుపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. ఇక డీజిల్‌ వాహనాలపై 10 శాతం పొల్యూషన్ ట్యాక్స్ 

డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయా వాహనాలపై 10 శాతం మేర కాలుష్యపు పన్నును ప్రతిపాదించనున్నట్లు వెల్లడించారు.

11 Sep 2023

బైజూస్‌

Byju's: 1.2బిలియన్ డాలర్ల రుణాన్ని 6నెలల్లో చెల్లించేందుకు సిద్ధమవుతున్న బైజూస్ 

చట్టపరమైన, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తొలిసారిగా 20,000 మార్కును తాకిన నిఫ్టీ ; డబ్బును కుమ్మరిస్తున్న దేశీ, విదేశీ పెట్టుబడిదారులు 

ఫ్రంట్‌లైన్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం గణనీయమైన లాభాలతో ముగిశాయి.సెషన్‌లో నిఫ్టీ తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది.

డిజిటల్ పేమెంట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 'యూపీఐ లైట్‌ ఎక్స్‌' గురించి తెలుసా

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2023లో భాగంగా యూపీఐ లైట్ ఎక్స్ (UPI LITE X) అనే కొత్త యూపీఐ సాంకేతికత ప్రారంభమైంది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ కొత్త యూపీఐ టెక్నాలజీని లాంచ్ చేశారు. దీంతో వ్యాపారులు, వినియోగదారులు ఆఫ్‌లైన్‌లో కూడా చెల్లింపులను నిరాటంకంగా చేసుకోవచ్చు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్న భారత్ : డెలాయిట్‌

భారత్ సంపన్న దేశంగా మారబోతోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, చైనా సరసన నిలవనుంది.

08 Sep 2023

అమెరికా

ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న గోల్డ్‌మ్యాన్ సాచ్స్.. వారిని తొలగించేందుకు రంగం సిద్ధం 

ప్రముఖ అమెరికన్ ప్రముఖ బహుళజాతి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ పవర్‌హౌస్ గోల్డ్‌మన్ సాచ్స్ ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది.ఆర్థిక మాంద్యం నేపథ్యంలో భారీగా ఉద్యోగాలపై కోత విధించనుంది.

07 Sep 2023

ఆర్ బి ఐ

యూపీఐ పేమెంట్స్ మరింత సులువు.. వాయిస్ మెసేజ్‌తో చెల్లింపులు!

యూపీఐ వినియోగదారులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా కొత్త సర్వీసులను అందుబాటులో తెచ్చింది. వీటి ద్వారా డిజిటల్ చెల్లింపులు సులభంగా చేయొచ్చు.

అమెరికాకు భారత్ గుడ్ న్యూస్.. G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత 

G-20 శిఖరాగ్ర సమావేశానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాకు చెందిన పలు ఉత్పత్తులపై అదనపు సుంకాలను ఎత్తివేసేందుకు నిర్ణయించింది.

06 Sep 2023

టాటా

స్నాక్ కంపెనీలపై టాటాల ఆసక్తి.. హల్దీరామ్స్‌లో 51 శాతం వాటా కొనుగోలు కోసం చర్చలు

ప్రముఖ స్నాక్ తయారీ సంస్థ హల్దీరామ్స్ కంపెనీపై భారత వ్యాపార దిగ్గజం టాటా కన్నెసింది.

06 Sep 2023

బైజూస్‌

సిబ్బందికి బోనస్ చెల్లించని బైజూస్‌.. హామీల అమల్లో ఫెయిలైన కంపెనీ

ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ట్యూషన్ టీచింగ్ స్టాఫ్ కోసం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల (PERFORMANCE LINKED INCENTIVES)ను చెల్లించడంలో విఫలమైంది.

యూపీఐ ఏటీఎంలు వచ్చేస్తున్నాయి.. జస్ట్ స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవచ్చు

కొవిడ్ కాలం తర్వాత భారత్‌లో యూపీఐ సేవలు మరింత దూసుకెళ్తున్నాయి. దీంతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు విస్త్రృతమయ్యాయి. ఈ మేరకు కొత్తగా యూపీఐ(UPI-) ఏటీఎంలు వచ్చేస్తున్నాయి.

బ్రిటన్‌కు ఉపయోగపడే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రమే భారత్‌తో అంగీకరిస్తా: రిషి సునక్ 

భారత్‌తో జరిగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చలపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌ 

భారతదేశంలో తమకు అపరిమిత అవకాశాలు ఉన్నాయని ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భావిస్తోంది.

04 Sep 2023

బ్యాంక్

SBI digital rupee: ఎస్‌బీఐ కస్టమర్ల కోసం కొత్త సదుపాయం.. ఇక యూపీఐ ద్వారా 'డిజిటల్ రూపాయి'ని పంపొచ్చు

వినియోగదారుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)డిజిటల్ రూపీ విధానంలో నూతన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.

04 Sep 2023

చమురు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణాలేంటి? 

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ముడి చమురు ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

02 Sep 2023

బ్యాంక్

 ఉదయ్ కోటక్ కీలక నిర్ణయం.. కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, ఎండీ పోస్టులకు రాజీనామా 

కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉదయ్‌ కోటక్ రాజీనామా చేశారు. వ్యవస్థాపకుడిగా కోటక్ బ్రాండ్‌తో ఎక్కువగా అనుబంధాన్ని కలిగి ఉన్నట్లు ఉదయ్ పేర్కొన్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ముఖ్య వాటాదారుగా సేవలను కొనసాగిస్తానన్నారు.

01 Sep 2023

ఆర్ బి ఐ

పెద్ద నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక ప్రకటన.. 93 శాతం నోట్లు వెనక్కి

పెద్ద నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకుల్లో జమైనట్లు శుక్రవారం ప్రకటించింది

01 Sep 2023

జీఎస్టీ

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. ఆగస్టు నెలలో ఎంత వసూలైందో తెలుసా

ఏటా జీఎస్టీ వసూళ్లు పెరుగుతూనే ఉంది. ఈ మేరకు దేశంలో చిన్న వ్యాపారాలనూ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం, మరోవైపు స్టార్టప్ వ్యవస్థల పెరుగుదల, కొత్తగా పెరుగుతున్న వ్యాపారాలు వెరసి జీఎస్టీ వసూలు దూసుకెళ్తోంది.

పర్యావరణ చట్టాలను బలహీనపరిచేందుకు వేదాంత రహస్య లాబీయింగ్ ప్రచారాన్ని నిర్వహించింది: OCCRP

అదానీ గ్రూప్ కంపెనీల తర్వాత OCCRP ఇప్పుడు వేదాంత గ్రూప్ ను టార్గెట్ చేసింది.

జయహో భారత్.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానం

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు భారత స్థూల దేశీయోత్పత్తి (GROSS DOMESTIC PRODUCT)లో తొలి త్రైమాసికం Q1లో 7.8 శాతంగా నిలిచింది.

ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలను కొట్టేసిన అదానీ గ్రూప్.. అవన్నీ కట్టుకథలేనని వెల్లడి

అదానీ గ్రూప్ పై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) రూపొందించిన సంచలన రిపోర్ట్ బహిర్గతంపై అదానీ గ్రూప్ స్పందించింది.ఓసీసీఆర్పీ ప్రకటించిన నివేదిక కట్టుకథలేనంటూ కొట్టిపారేసింది.

స్టాక్‌ మార్కెట్‌లోకి ఫోన్‌పే.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ ఫోన్‌-పే దిగ్గజం, సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ -పే సరికొత్త యాప్‌ను లాంచ్‌ చేసింది.