బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
16 Jul 2023
టమాటటమాట కేజీ రూ.80కే అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం; ఎక్కడో తెలుసా?
టమాట ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుల వంటింటిపై భారాన్ని తగ్గించేందుకు మరోసారి టమాట ధరలను సవరించింది.
16 Jul 2023
పెన్షన్పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే
ఈపీఎఫ్ఓ అందించే ఈడీఎల్‌ఐ పథకం క్లెయిమ్ ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగికి యాజమాన్యం అందించే అధిక మొత్తం దక్కాలంటే ఈ- నామినేషన్ ను తప్పనిసరి చేసింది.
15 Jul 2023
వర్షాకాలంటామాట బాటలోనే ఉల్లి.. త్వరలోనే భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు
ఉల్లి వినియోగదారులకు మరో షాక్ తగలనుంది. ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
14 Jul 2023
ట్విట్టర్ఇక ట్విట్టర్‌లో డబ్బులు సంపాదించే అవకాశం.. ఎలాగంటే!
గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ మాత్రమే కాదు, ఇక నుంచి ట్విట్టర్‌లో కూడా డబ్బులు సంపాదించవచ్చు. ట్విట్టర్ యాడ్ రెవెన్యూలో కొంత భాగాన్ని క్రియేటర్లకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
13 Jul 2023
టెస్లాTesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం
అనుకున్నట్లు జరిగితే త్వరలోనే భారత మార్కెట్లోకి టెస్లా రానుంది.ఈ మేరకు ఇండియన్ రోడ్లపై ఈవీ కారు పరుగులు పెట్టనుంది. భారతదేశంలో తయారీ ప్లాంట్ కోసం సదరు సంస్థ చర్చలు ప్రారంభించింది.
12 Jul 2023
సాఫ్ట్ వేర్ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల సవరణ లేనట్టే.. పెంపుదలను వాయిదా వేసిన కంపెనీ
భారత్‌లో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన ఇన్ఫోసిస్ కంపెనీలో వేతన పెంపుపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
12 Jul 2023
బ్యాంక్ఆ రెండు బ్యాంకులకు ఇప్పట్లో ప్రైవేటీకరణ లేనట్లే.. చట్టాల్లో సవరణలే కారణం
ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఇప్పట్లో జరిగేలా లేదు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన తాజా కబురును ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
12 Jul 2023
ఆన్‌లైన్ గేమింగ్Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా?
ఆన్‌లైన్, క్యాసినో, గుర్రపు పందాలపై 28శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం భారత గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.
12 Jul 2023
విప్రోఏఐ రంగంలోకి విప్రో, బిలియన్ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. టీసీఎస్ బాటలో పయనం
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఏఐ 360ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
12 Jul 2023
క్యాన్సర్Nutmeg: క్యాన్సర్‌తో 'న్యూట్‌మెగ్' కో ఫౌండర్ నిక్ హంగర్‌ఫోర్డ్ మృతి
యూకే(బ్రిటన్)కు చెందిన ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'న్యూట్‌మెగ్' సహ వ్యవస్థాపకుడు నిక్ హంగర్‌ఫోర్డ్ 43సంవత్సరాల వయస్సులో మరణించారు.
12 Jul 2023
థ్రెడ్స్థ్రెడ్స్ వర్సెస్ ట్విట్టర్: థ్రెడ్స్ లింక్స్ కనిపించకుండా చేస్తున్న ట్విట్టర్; అసలేం జరుగుతోందంటే?
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ కు పోటీగా మెటా నుండి థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాప్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్, థ్రెడ్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.
11 Jul 2023
ఐఫోన్త్వరలోనే ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూప్
భారతీయ తొలి ఐఫోన్ తయారీ సంస్థగా అవతరించేందుకు టాటా గ్రూప్ అడుగు దూరంలోనే ఉంది.
11 Jul 2023
అమెరికామైక్రోసాఫ్ట్లో మరోసారి భారీ తొలగింపులు.. కొనసాగుతున్న లేఆఫ్ ప్రక్రియ
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది.
11 Jul 2023
భారతదేశం2075 నాటికి ఇండియా నంబర్ 2.. అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డ్
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భవిష్యత్ లో భారతదేశం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఈ నేపథ్యంలోనే 2075 వరకు అగ్రరాజ్యం అమెరికానే భారత్ అధిగమించనుంది.
10 Jul 2023
అమెరికాఈ నలుగురు ఇండో అమెరికన్ వనితలు చాలా రిచ్.. ఫోర్బ్స్ జాబితాలో చోటు
ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల జాబితా విడుదలైంది. ఈ మేరకు నలుగురు ఇండో అమెరికన్ వనితలు స్థానం సంపాదించుకున్నారు.
10 Jul 2023
స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్లో సైయెంట్ డీఎల్ఎం ఐపీఓ అద్భుతం.. 52శాతం ప్రీమియంతో లిస్టింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ల్లో సైయెంట్ డీఎల్ఎం ఐపీఓ అదరహో అనిపించింది. ఈ మేరకు సోమవారం 52 శాతం ప్రీమియంతో రూ. 403 వద్ద ఎన్‌ఎస్‌ఈఓ డీఎల్ఎం లిస్టింగ్ జరిగింది.
10 Jul 2023
ఫేస్ బుక్Threads: 100 మిలియన్ యూజర్ల మార్క్‌ను దాటిన థ్రెడ్స్ యాప్
ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్ అనతికాలంలోనే వినియోగదారులకు చేరువ అవుతోంది.
09 Jul 2023
ముకేష్ అంబానీరిలయన్స్ వ్యాపారంలో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కొత్త రోల్
బిలియనీర్, వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ రిలయన్స్ వ్యాపారంలో కొత్త పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు.
07 Jul 2023
స్టాక్ మార్కెట్దుమ్ములేపుతున్న ఐడియాఫోర్జ్ ఐపీఓ.. వారందరికీ లాభాలు!
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టడంతో ఐడియాఫోర్జ్ టెక్నాలజీ ఐపీఓ దుమ్మురేపింది.
07 Jul 2023
ఫేస్ బుక్పోటీ మంచిదే.. కానీ మోసం చేయకూడదు.. థ్రెడ్స్‌పై దావా వేస్తాం : ట్విట్టర్
ఫేస్ బుక్ మాతృక సంస్థ మెటా తీసుకొచ్చిన కొత్త యాప్ థ్రెడ్స్, ట్విట్టర్‌కు ప్రధాన పోటీదారుగా మారుతోంది. థ్రెడ్స్ యాప్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే న్యాయపరమైన చిక్కుల్లో పడింది.
04 Jul 2023
మెటాట్విట్టర్కు పోటీగా 'థ్రెడ్స్' యాప్.. జూన్ 6న లాంచ్
ట్విట్టర్ పోటీగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మేటా కొత్త యాప్‌ను తీసుకురానుంది. దానికి థ్రెడ్స్(Threads) అని పేరు పెట్టారు. ఈ కొత్త యాప్‌ను జూన్ 6న లాంచ్ చేయనున్నారు.
04 Jul 2023
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఅన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..కార్డు లేకున్నా నగదు డ్రా చేసుకోవచ్చు
ఇకపై ఏటీఎం కార్డు వెంట తీసుకురాకపోయినా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు మరో కొత్త సర్వీసుని ప్రవేశపెట్టింది.
03 Jul 2023
ఫేస్ బుక్భారత్లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్; నివేదిక వెల్లడి
సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఫేస్ బుక్ భారతీయ వినియోగదారుల నుంచి మే నెలలో వచ్చిన ఫిర్యాదులలో కేవలం 27 శాతంపై మాత్రమే చర్యలు తీసుకున్నట్లు కంపెనీ ఇండియా తన నెలవారీ రిపోర్డులో వెల్లడించింది.
02 Jul 2023
ట్విట్టర్ట్విట్టర్ యూజర్లకు బ్యాడ్ న్యూస్: పోస్టులు చదవడంపై లిమిట్ విధించిన మస్క్
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుంచి ఈ ప్లాట్ ఫామ్‌లో అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా మరో కొత్త మార్పును మస్క్ శ్రీకారం చుట్టారు.
01 Jul 2023
వ్యాపారంపెరిగిన యాపిల్ కంపెనీ విలువ: 3ట్రిలియన్ డాలర్ మైలురాయిని చేరుకున్న సంస్థ
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ప్రోడక్టులకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. యాపిల్ ఫోన్, యాపిల్ వాచ్, యాపిల్ ఇయర్ పాడ్స్ వాడటం అనేది ఒక ఐకానిక్ సింబల్‌గా మారిపోయింది.
30 Jun 2023
బ్యాంక్దేశీయ అతిపెద్ద బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ.. ప్రపంచ బ్యాంకుల సరసన చోటు
భారతదేశంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం అయిన హెచ్‌డీఎఫ్‌సీ విలీనం తర్వాత అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది.
30 Jun 2023
ఆదాయపు పన్నుశాఖ/ఐటీనేటితో ముగియనున్న ఆధార్ పాన్ లింక్ గడువు.. మరోసారి పొడిగింపుపై స్పందించని ఐటీశాఖ
ఆధార్ కార్డుతో పాన్‌ను అనుసంధానించేందుకు గడువు నేటితో ముగియనుంది. శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 మేరకు ఆధార్ సంఖ్యను అనుసంధానించాల్సిదే.
29 Jun 2023
నేషనల్ జియోగ్రాఫిక్నేషనల్ జియోగ్రాఫిక్‌లో 19 మంది స్టాఫర్ల తొలగింపు..ఆర్థిక మాంద్యంతో మాతృసంస్థ డిస్నీ నిర్ణయం
నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది.
28 Jun 2023
అదానీ గ్రూప్అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ'
గౌతమ్ అదానీ కంపెనీలో అమెరికాకు చెందిన 'జీక్యూజీ' భాగస్వాముల పెట్టుబడలు భారీగా పెరిగాయి.
28 Jun 2023
ఆటో మొబైల్ఉద్యోగులకు షాకిచ్చిన అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ.. 3 వేల మందిని తొలగించిన ఫోర్డ్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లోని కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, గూగుల్, అమెజాన్ వేల సంఖ్యలో లే ఆఫ్స్ ఇస్తున్నాయి.
27 Jun 2023
ఆర్ బి ఐ2022- 2023 ఆర్థిక సంవత్సరం Q4లో తగ్గిన కరెంట్ ఖాతా లోటు
వాణిజ్య లోటుతో పాటు బలమైన సేవల ఎగుమతుల కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) 1.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు ఆర్ బి ఐ నివేదిక వెల్లడించింది.
27 Jun 2023
గౌతమ్ అదానీటార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేశారు; హిండెన్‌బర్గ్ నివేదికపై గౌతమ్ అదానీ
అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరిలో అదానీ గ్రూప్‌పై ఇచ్చిన నివేదికపై చైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు.
27 Jun 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ ఇనుప ఖనిజ మైనింగ్ సంస్థ ఎన్ఎండీసీ ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సన్నద్ధమవున్నట్లు సమాచారం.
26 Jun 2023
బెంగళూరుబెంగళూరులో ఆఫీస్‌ను విక్రయించేందుకు సిద్ధమవుతున్న ఇంటెల్; దాని విలువ ఎన్ని వందల కోట్లంటే!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ సంస్థ "హైబ్రిడ్-ఫస్ట్" మోడల్‌లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నందున బెంగళూరు కార్యాలయాన్ని విక్రయించాలని యోచిస్తోందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
26 Jun 2023
బ్యాంక్రికార్డుస్థాయిలో రూ.2 లక్షల కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ బకాయిలు
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. చేతిలో ఉంది కదా అని, ప్రతి అవసరానికి క్రెడిట్ కార్డును గీకేస్తున్నారు.
23 Jun 2023
విద్యుత్కొత్త విద్యుత్ రూల్స్ ప్రకటించిన కేంద్రం; పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఛార్జీల వసూలు
కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ టారీఫ్‌లను ప్రకటించింది. పగలు తక్కువ విద్యుత్ ఛార్జీలు, రాత్రి పూట ఎక్కువ ఛార్జీలను వసూలు చేసేలా కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది.
23 Jun 2023
వాణిజ్యండబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్- భారత్ మధ్య కీలక ఒప్పందం జరిగింది.
23 Jun 2023
టాటాటీసీఎస్ను కుదిపేస్తున్న ఉద్యోగాల కుంభకోణం; రూ.100 కోట్ల అక్రమార్జన
భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)ను ఉద్యోగాల కుంభకోణం కుదిపేస్తోంది.
23 Jun 2023
సిమెంట్కంపెనీల మధ్య పోటీ.. దిగివస్తున్న సిమెంట్ ధరలు
సిమెంట్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ లో దేశీయ సిమెంట్ కంపెనీలు 3 శాతం మేర ధరలు తగ్గించేందుకు అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదిక రిలీజ్ చేసింది.
22 Jun 2023
భారతదేశం2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని 6.3శాతానికి పెంచిన ఫిచ్
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ పెంచేసింది.