బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
22 Jun 2023
ఉబర్ఉబర్ రిక్రూట్‌మెంట్ విభాగంలో ఉద్యోగాల కోతలు; 200 మందిపై వేటు
ప్రముఖ రైడ్-షేర్ కంపెనీ ఉబర్ త్వరలో కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధంవుతోంది.
21 Jun 2023
విమానాశ్రయంప్రపంచంలోనే ది బెస్ట్ వియానయాన సంస్థ ఇదే!
2023లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్ లైన్స్ చరిత్ర సృష్టించింది. గతేడాది టాప్ ఎయిర్ లైన్స్ గా నిలిచిన ఖతార్ ఎయిర్ వేస్ ఈ ఏడాది రెండోస్థానానికి దిగజారింది.
21 Jun 2023
సెన్సెక్స్చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. లైఫ్ టైమ్ రికార్డు కొట్టిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ చరిత్ర సృష్టించాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు మేర లాభపడింది. దీంతో గరిష్టంగా 63,523కి దూసుకెళ్లింది.
21 Jun 2023
ఉద్యోగుల తొలగింపుఓఎల్ఎక్స్లో మళ్లీ ఉద్యోగాల కోత.. 800 మందికి పైగా ఇంటిబాట
ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్, క్లాసిఫైడ్ పోర్టల్ ఓఎల్ఎక్స్ గ్రూప్‌లో మళ్లీ లే ఆఫ్ ప్రక్రియ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సూమారు 800 మంది ఉద్యోగుల తొలగింపునకు ఓఎల్ఎల్స్ గ్రూప్ రంగం సిద్ధం చేసింది.
20 Jun 2023
బైజూస్బైజూస్లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు
ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ మరో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఈ సారి అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
20 Jun 2023
చైనాఅలీబాబాకు కొత్త ఛైర్మన్, సీఈఓ నియామకం.. షేర్ల పతనం, పోస్ట్ కొవిడ్ నష్టాలే కారణం
చైనాకు చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అలీబాబా గ్రూపులో అనూహ్య మార్పులు జరిగాయి.
19 Jun 2023
బ్యాంక్కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ
కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు ఎస్‌బీఐ ఒక నివేదికను విడుదల చేసింది.
16 Jun 2023
ఉద్యోగుల తొలగింపుఒరాకిల్లో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు; వందలాది మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు మాంద్యం భయాల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నాయి.
16 Jun 2023
ధరగుడ్ న్యూస్.. వంటనూనెల ధరలు మరింత తగ్గనున్నాయ్
వినియోగదారులకు గుడ్ న్యూస్ అందనుంది. ఇన్నాళ్లు కొండెక్కిన వంట నూనెల ధరలు కాస్త తగ్గుముఖం పట్టనున్నాయి.
15 Jun 2023
ట్విట్టర్ఎలన్ మస్క్‌కు బిగ్ షాక్.. ట్విట్టర్ పై 250 మిలియన్ డాలర్ల దావా
నేషనల్ మ్యూజిక్ పబ్లిషర్స్ అసోసియేషన్ దాదాపు 1700 కాపీరైట్లను ఉల్లంఘించినందుకు ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ పై 250 మిలియన్ డాలర్ల దావా వేసింది.
14 Jun 2023
తాజా వార్తలుమే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో (-) 3.48శాతం క్షీణించింది. ఇది మూడేళ్ల కనిష్టస్థాయిని తాకినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది.
14 Jun 2023
భారతదేశంఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల కదలికలను పసిగట్టే హెన్లీ అండ్ పార్ట్రర్స్ తన తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.
14 Jun 2023
ఆర్ బి ఐలండన్ లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు. ఈ మేరకు 2023 ఏడాదికి గానూ లండన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ బిరుదును స్వీకరించారు.
14 Jun 2023
రిలయెన్స్ఫోర్బ్స్ 'గ్లోబల్-2000' జాబితాలో సత్తా చాటిన రిలయన్స్ ఇండస్ట్రీస్
ఫోర్బ్స్ ప్రకటించిన 'గ్లోబల్ 2000' తాజా ర్యాంకింగ్స్‌లో భారత బిలియనీర్ ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సత్తా చాటింది. ఈ ఏడాది ఏకంగా 8స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు చేరుకుంది.
13 Jun 2023
విప్రోఇకపై 30శాతం వేతన పెంపుతో ఉద్యోగులను నియమించుకోం: విప్రో కీలక ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నఉద్యోగుల తొలగింపు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో విప్రో సీహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్ కీలక ప్రకటన చేశారు.
13 Jun 2023
స్టాక్ మార్కెట్భారత స్టాక్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన ఎంఆర్ఎఫ్; రూ.1 లక్షకు చేరిన షేరు ధర
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ దలాల్ స్ట్రీట్‌లో చరిత్ర సృష్టించింది.
12 Jun 2023
రుణదాతలురిజల్యూషన్ ప్రాసెస్‌ని కంట్రోల్ చేయనున్న గో ఫస్ట్ రుణదాతలు
గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ నియంత్రణ పూర్తిగా రుణదాతల చేతుల్లోకి వెళ్లింది. ఈ మేరకు దాఖలైన దివాళా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సీ.ఎల్.టీ) గతంలోనే ఆమోదించింది.
12 Jun 2023
ఆర్థిక సంవత్సరంజూన్ త్రైమాసికంలో 6-6.3 శాతంగా జీడీపీ వృద్ధిని అంచనా వేసిన మూడీస్
భారత ఆరిక్థ వ్యవస్థ జూన్ త్రైమాసికంలో 6 నుంచి 6.3 శాతం వృద్ధిని నమోదు చేసేందుకు అవకాశం ఉందని ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ మూడీస్ వెల్లడించింది. ఈ మేరకు తాము అంచనా వేసినట్లు ఆదివారం పేర్కొంది.
10 Jun 2023
ప్రపంచంపసిడి ధరలు మళ్లీ పైపైకి.. ఒక్కరోజే రూ.2000 పెరిగిన వెండి
బులియన్ మార్కెట్లో పసిడి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతోంది. నిన్న ఉన్న ధరలు నేడు ఉండట్లేదు. ధరలు రోజుకో తీరులో ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కిందటి సెషన్‌లో భారీగా తగ్గిన బంగారం రేట్లు శనివారం కాస్త పెరిగాయి.
08 Jun 2023
చమురుగుడ్న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే ఆలోచనలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
08 Jun 2023
ఆర్ బి ఐఫలిస్తున్న ఆర్బీఐ ఫ్యూహం.. 50 శాతం రూ.2000 నోట్లు వాపస్
2023 మే 19న పెద్ద నోట్ల ఉపసంహరణపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. దేశంలోని ఈ అత్యున్నత బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు ఫలితాలనిస్తున్నాయి.
08 Jun 2023
విమానంIATA: ఎయిర్‌లైన్ పరిశ్రమలో జోష్; ఈ ఏడాది లాభం రూ.80వేల కోట్లు దాటొచ్చని అంచనా
విమానాల్లో ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నందున ఈ ఏడాది ఎయిర్‌లైన్ పరిశ్రమ 9.8బిలియన్ డాలర్ల(రూ.80,000కోట్లు) నికర లాభాన్ని నమోదు చేస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది.
08 Jun 2023
హైదరాబాద్హైదరాబాద్ వరల్డ్ ర్యాంక్ 202... అత్యంత ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం
భారత్ లోని విదేశీయులకు ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించింది. మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం దేశ ఆర్థిక రాజధాని ముంబయి అగ్రస్థానంలో నిలచింది.
08 Jun 2023
ఆర్ బి ఐరెపో రేటు యథాతథం; 6.5 శాతమే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయం
రెపో రేటును యథాతథంగా 6.5 శాతం కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. ఈ మేరకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయం తీసుకున్నారు.
07 Jun 2023
భారతదేశంభారత మార్కెట్లో పట్టు సాధించేందుకు స్టార్‌బక్స్ కొత్త వ్యూహం
భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన విదేశీ కాఫీ బ్రాండ్లలో స్టార్‌బక్స్ ఒకటి. భారత మార్కెట్‌లో స్టార్‌బక్స్ దేశీయ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది.
07 Jun 2023
ఉద్యోగుల తొలగింపు5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్
అమెరికా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన రెడ్డిట్ తన కంపెనీలో 5 శాతం మంది లేదా 90మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు ప్రకటించింది.
06 Jun 2023
స్టాక్ మార్కెట్నిఫ్టీ బ్యాంక్ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టు ఎక్స్పైరీ డేగా శుక్రవారం
నిఫ్టీ బ్యాంక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టు కాలపరిమితిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారానికి బదులుగా శుక్రవారానికి మారింది.
06 Jun 2023
ఆర్ బి ఐవడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష; రెపో రెటు పెరిగేనా? తగ్గేనా?
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ద్వైమాసిక చర్చలను మంగళవారం ప్రారంభించింది.
06 Jun 2023
ప్రభుత్వంకోల్ ఇండియాలో వాటాను విక్రయించి రూ.4,185.31 కోట్లు సమీకరించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా తాజాగా 3శాతం వాటాను విక్రయించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ తాజాగా వెల్లడించింది.
05 Jun 2023
అమెరికాగ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే !
ప్రపంచ మహిళా కుబేరుల జాబితాను ఫోర్బ్స్ సంస్థ రిలీజ్ చేసింది. రియల్ ఎస్టేట్ రంగం నుంచి రిటైల్, క్యాసినో, కాస్మోటిక్స్, బ్యాంకింగ్ సహా ఇందులో పలు రంగాలకు చెందిన మహిళలున్నారు. టాప్ టెన్ లో 8 మంది అమెరికన్స్ ఉన్నారు.
05 Jun 2023
బెంగళూరుబైజూస్ కు టైమ్ లేదు.. 40 మిలియన్ డాలర్ల భారీ వడ్డీ భారం
టెకీ మహానగరం బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ కి గడ్డు కాలం నెలకొంది.
05 Jun 2023
ట్విట్టర్ట్విట్టర్ కొత్త పరిపాలన అధికారిగా ఛార్జ్ తీసుకున్న లిండా యాకరినో
లేడీ బాస్ లిండా యాకారినో, ట్విట్టర్ కొత్త సీఈఓగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
04 Jun 2023
ఉద్యోగులుమే నెలలో AI కారణంగా 4వేల మంది టెకీల తొలగింపు; టెక్ సెక్టార్‌లో ఆందోళన
కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి.
02 Jun 2023
అమెజాన్అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా, సౌత్ ఏషియా చీఫ్ పునీత్ చందోక్ రాజీనామా
భారతదేశం, దక్షిణాసియా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) వాణిజ్య వ్యాపార ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తన పదవులకు రాజీనామా చేశారు. ఆగస్టు 31నుంచి కంపెనీ నుంచి వైదొలగనున్నారు.
02 Jun 2023
భారతదేశంమే నెలలో అల్‌టైం రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
యూపీఐ లావాదేవీలు ప్రతి నెలా రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. మే నెలలో ఏకంగా 9 బిలియన్ లావాదేవీలు జరగడం విశేషం.
01 Jun 2023
ఎలాన్ మస్క్ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ నంబర్ 1కు చేరుకున్న ఎలోన్ మస్క్
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ తిరిగి నంబర్ 1స్థానాన్ని పొందారు.
31 May 2023
ప్రధాన మంత్రిIndian Economy: ఆర్థిక వ్యవస్థలో భారత్ దూకుడు.. మోర్గాన్ స్టాన్లీ ప్రశంసలు
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంపై అమెరికా చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ మోర్గాన్ స్టాన్లీ ప్రశంసల వర్షం కురిపించింది, గత పది సంవత్సరాలలో భారతదేశం గణనీయంగా వృద్ధి సాధించిందని, ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో చోటు చేసుకున్న సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.
31 May 2023
ట్విట్టర్ట్విట్టర్ ధర బాగా పడిపోయిందిగా: ఎలాన్ మస్క్ పెట్టినదాంట్లో 33%వ్యాల్యూ మాత్రమే
ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ కొన్న తర్వాత దానిలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. అప్పటికప్పుడే లోగో మార్చడం, ఆ తర్వాత తిరిగి పాత ట్విట్టర్ లోగోను మళ్ళీ తీసుకురావడం, బ్లూ టిక్ కావాలంటే సబ్ స్క్రిప్షన్ పెట్టడం సహా అన్నీ చేసాడు.
31 May 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల?
భారతీయ మహిళలు తమ సొంత నిర్ణయాలతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన మహిమ దాట్ల 45 ఏళ్లకే 8700 కోట్లు సంపాదించింది. ప్రస్తుతం ఈమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. ఇంత మొత్తానికి ఆమె ఎలా అధిపతి అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.
30 May 2023
పెట్రోల్పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన 'నయారా ఎనర్జీ ' ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు విక్రయించే ధర కంటే రూ.1 తక్కువకు పెట్రోల్, డీజిల్‌ను విక్రయించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.